Тёмный

Dialogue Writer Burra Sai Madhav in Dear Swamiji | Swami Paripoornananda | Episode No.5 

Bharat Today
Подписаться 752 тыс.
Просмотров 218 тыс.
50% 1

భారత్ టుడే అందిస్తున్న ఎన్నో గొప్ప కార్యక్రమాలలో మరో ప్రత్యేక కార్యక్రమం “డియర్ స్వామీజి”...... యూట్యూబ్ లో వైరల్ వీడియోస్ గా మారి హల్ చల్ చేస్తున్నాయ్. trending videos గా నిలుస్తున్నాయి.
ఇప్పటికే విశేష ఆదరణ పొందుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్స్ సుమ, ఝాన్సీ, సింగర్ ఉష. హీరో నిఖిల్, వంగవీటి లో దేవినేని మురళి పాత్ర పోషించిన హ్యాపీడేస్ ఫేం చాగంటి వంశీ, కమెడియన్ కమ్ హీరో సునీల్, డైలాగ్ writer బుర్రా సాయిమాధవ్, బాహుబలి కధా రచయిత విజయేంద్రప్రసాద్ హాజరయి స్వామీజీని ఎన్నో ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ లో బుర్రా సాయిమాధవ్ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు స్వామీజీ తమ అమూల్యమయిన సమాధానాలు ఇచ్చారు.
"Dear swamiji" a prestigious program being conducted by bhaarat today. In this program swami paripoornananda interacts with celebrities from various fields and answers their questions regarding DHARMA & HINDU culture.
Telugu TV anchor suma, jhansi, singer usha, tollywood heroes nikhil, sunli, vangaveeti and happy days fame chaganti vamsi, vijayendra prasad (story writer of bhajarangi bhaijan and bahubali), dialogue writer burra sai madhav, anantha sriram etc., have attended to this program previously and quenched their thirst, and there are many more to come.
In this episode
Dialogue Writer Burra Sai Madhav in Dear Swamiji | Swami Paripoornananda | Episode No.5 | Bhaarat Today
For More Latest News And Hindu Dharma Based And News Updates
 Subscribe To Our RU-vid Channel : goo.gl/ZbQlLT
 Download Bhaarat Today News App:goo.gl/D2hybc
 Visit Our Website: www.bhaarattoda...
 Like Us in Facebbok: / bhaarattoday
 Follow Us in Twitter : / bhaarattoday
 InGooglePlus:plus.google.co...
Bhaarat Today,Official RU-vid Bhaarat Today Channel Owned BY Sahasra Television Private Limited.Bhaarath Today,A Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant Indianness Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs.Channel Dedicated To Hinduism News And General News Live Reports,Breaking News,Sports,Weather,Entertainments,Business Updates And Exclusive Interviews.
For More Latest News, Hindu Dharma Based News Updates :
Subscribe To Bharat Today Official RU-vid Channel : / @bhaarattodaynew
Visit Our Website: www.bhaarattoda...
@ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
Like Us on Facebook: / bharattodaynews
Follow Us on Twitter: / bharattoday
Thank You

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 224   
@sadanandgogikar1610
@sadanandgogikar1610 7 лет назад
శ్రీ పరిపూర్ణానందస్వామి వారికి హృదయపూర్వక నమస్కారాలు...
@syam17master
@syam17master 7 лет назад
గురువుగారికి హృదయపూర్వక వందనాలు. మీ వివరణ అద్భుతమైనది. ఎన్నో ప్రశ్నలకు సమాధానము దొరుకుతున్నది ఇక్కడ. ఈ మీ ప్రయత్నం విశ్వ శాంతికి అంకితం. నాదొక అజ్ఞానపు సందేహం - స్వామి.. స్వర్ధపూరిత ఆలోచనలతో భౌతికంగా గీచిన వంకర గీతల నడుమ వ్యవస్తీకరించిన దేశంపై నాజన్మభూమి, నా మాతృభూమి, నామాతృ రాష్ట్రం అని మనకి మనం దురభిమానం పెంచుకోవటమేనా దేశభక్తి. బాల్యం నుంచి వేరొక దేశాన్ని శత్రు దేశంగా భావిస్తూ ఎదుగుతున్న సమాజం ఎన్నటికి విశ్వశాంతి సాధిస్తుంది.( ఇక్కడ నేను భారత దేశమును ఉద్దేశించి కాదు ప్రపంచ అన్ని దేశములగుర్చి ప్రస్తావించుతున్నాను). దేశభక్తి అన్నపదం ముమ్మాటికి విశ్వసమజాన్ని ముక్కలు చేస్తున్నది అన్నది నాభావన. మీరుచెప్పినవిధంగా కేవలం మనదేశమేకాదు, ప్రతి దేశం లోని వ్యక్తి విశ్వశాంతిని కోరుకొనే ఆచరణ యోగ్యమైన మార్గం చెప్పగలరు. దేశభక్తి అన్నపదం మనిషిలో మూర్కత్వాని పెంచుతున్నదేమో అనేది నా సందేహం. నా అజ్ఞానాన్ని మన్నించగలరు.
@vishnuparasaram876
@vishnuparasaram876 7 лет назад
డియర్ శ్యాం సుందర్ జీ, నాకు తోచిన ఒక చిన్న వివరణ తమ ప్రశ్నకు.... ప్రపంచం లోని తల్లులందరూ గౌరవింప బడవలసినదే... అలాగే నన్ను కన్నతల్లి పైన నాకు ప్రత్యేకమైన ప్రేమ-భక్తీ-శ్రద్ధ వంటి భావాలను కలిగివు0డాలేమో అనిపిస్తుంది. ఈ భావనే దేశభక్తి విషయం లో కుడా అన్వయిన్చుకోవచ్చా?....ఇందులో ఇంకొక రిని అగౌరవ పరచే సంకుచిత భావానికి తావెక్కడిదీ?...
@syam17master
@syam17master 7 лет назад
విష్ణుగారు, మీరు చెప్పింది ముమ్మాటికీ సత్యమైన మాట మరియు యదార్ధం. నా ఆక్రోశం అంతా నేడు నాదేశం గొప్పది నాదేశమే ప్రపంచాన్నీ శాసించాలి, నామతమొక్కటే నిలవాలి అని ప్రతిఒక్కరూ ఆశిస్తున్నారు. మనతల్లి విషయంలో ఇలాంటి ఆలోచన వుంటుందా? పుడమితల్లి అందరిది, ఈ సమస్త ప్రపంచం అంతా ఆమే. తన తల్లిని ప్రేమించిన వారు ఇతర తల్లులను కూడా గౌరవిస్తారు. కానీ మాతృ దేశపు ఆలోచనలో నిజానికి అలా జరుగుతుందా!? ఎక్కడో ఏదో తేడా , విశ్వసమాజాన్ని పెడదోవ పట్టిస్తోంది. నాఈ అజ్ఞానపు బుర్రకు అంతుచిక్కని ఆలోచన. ఒక భావన యదార్ధాన్ని కప్పిపుచ్చుతుందేమో! ఓకేదేశంలో వ్యక్తులకి ఎంతమందికి తల్లిపై నిజమైన ప్రేమ వుంది తమ సోదరులను ఎంతమంది గౌరవిస్తున్నాము? ఏంటో నండి ప్రపంచంలో రగులుతున్న చిచ్చులు ఎన్నటికీ ఆరుతాయో!?
@tejaswinibuddhiraju5765
@tejaswinibuddhiraju5765 7 лет назад
Nowadays, Lots of people are living in illusion.very few are living like a real humans. We should all Try to listen such good people words and start living like a human. Love all serve all. Swamiji garu chaala manchi vishyalu theluskunam. Thanks swamiji garu🙏🏻
@debjanichatterjee1838
@debjanichatterjee1838 7 лет назад
Ramkrisnamision Balurmath
@pramodreddy7776
@pramodreddy7776 7 лет назад
tejaswini buddhiraju zz
@tkamaiah5469
@tkamaiah5469 Год назад
​@@debjanichatterjee1838
@sureshreddyramidi9164
@sureshreddyramidi9164 7 лет назад
jai sree ram chala baga chepparu swamiji dear swamiji program excellent jai bharath to day channel
@atidhicaterers5820
@atidhicaterers5820 7 лет назад
suresh reddy Ramidi m
@krishnamurthypuranam1986
@krishnamurthypuranam1986 7 лет назад
suresh reddy Ramidi
@jayalakshmisrinivasan1740
@jayalakshmisrinivasan1740 7 лет назад
Krishna murthy Puranam
@rajgoud1783
@rajgoud1783 7 лет назад
స్వామీజీ కి నమస్కారం మీ డియర్ స్వామిజీ కార్యక్రమం లొ కెవలం సెలబ్రెటీస్ తొనె ప్రశ్నల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టున్నారు కాని నిజమైన ప్రశ్నలు కెవలం సామాన్య మానవుల నుండి వస్తాయి అని మర్చిపొతున్నరు ప్రస్తుత సమాజంలొ నిజమైన జ్ఞానం కెవలం సామన్యులు సందించె ప్రశ్నల నుండి మాత్రమె అందివ్వగలరు ఎందుకంటె నిజమైన జ్ఞానం కెవలం సామాన్యులకు మత్రమె కావలి వాళ్ళ దగ్గర అది సరి పడనంత ఉండదు కాబట్టీ సెలబ్రిటీలకు తమ ప్రతిభ ను ప్రదర్శించె జ్ఞానం ఉంతుంది(పొగడ్తలు & విజయం మాత్రమె కావలి) కాని నిజమైన జ్ఞానం కెవలం నెర్చుకొవలనె సామన్యులకు మాత్రమె ఉంటుంది.....
@VRSBHASKARAOMAGAPU
@VRSBHASKARAOMAGAPU 3 месяца назад
Paripurnandagariki celebrities macrame kavali. Because paripurnananda gariki views and promotions kavali Kani poor people problems sir ki anduku.
@vishnuparasaram876
@vishnuparasaram876 7 лет назад
స్వామీజి! మీ మాటలు అన్నీ బాగున్నాయి, మేమందరం అనుసరిస్తాము. తప్పక దేవాలయ వ్యవస్థ నిలబడటానికి సమాజం తమ ధార్మిక బాధ్యతగా తమ వంతు ఆర్ధిక అండ దండలు ఇవ్వాలి ఇస్తోంది. ఇస్తాము కుడా. ఒక్క విషయం మీ దృష్టికి తేవాలని నా ప్రయత్నం... ప్రత్యేకించి గుంటూరు జిల్లా మంగళగిరి వంటి కొన్ని క్షేత్రాలలో దేవాదాయ శాఖ ధర్మ దర్శనం లేకుండా, కేవలం స్వామి దర్శనానికి వెళ్ళాలంటేనే రాజ గోపురం వద్ద గుమాస్తాలను పెట్టి భక్తుల జేబులు కొల్లగొడుతోంది డబ్బు కట్టి టికెట్ కొంటేనే గాని అడుగు లోపల పెట్టనీయ కుండ చేస్తున్నారు. నేనే ఆ దాశ్తీకానికి గురయ్యాను. ఎన్నడో రాజులు మహారాజులు -- సామాన్య జనులు తరించాలని సదుద్దేశ్యం తో ఆలయాలను నిర్మించి, నిర్వహణకు మాన్యాలిస్తే వాటిని చెదపురుగుల్లాగా ఈ దేవాదాయ శాఖ పట్టి సర్వనాశనం చేస్తోంది. ఈ కోణాన్ని కూ డా సంస్కరింప చేయండి. దేవుని దర్శించాలంటేనే డబ్బు కట్టే దుస్థితి నుంచి ఆలయ వ్యవస్థను సంస్కరించండి.
@sivaparvathimadasu6686
@sivaparvathimadasu6686 4 года назад
స్వామిజి మీ ప్రవచనాలు చాలా బాగుంటుంది మాకు చాల ఇష్టం
@prasadpbrvv7642
@prasadpbrvv7642 7 лет назад
Very Very Excellent questions from Sri BS Madhav and perfect answers from Sri SWAMIJI, These should be reached every nook and corner of the present society.
@j.venkateswarearao832
@j.venkateswarearao832 4 года назад
స్వామీజి చెప్పిని విథం చాలా బాగుంది
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Год назад
సనాతన ధర్మం ఘనతను తెలుసుకునే సువర్ణ అవకాశాన్ని నేటి తరానికి అందిస్తున్న భారత్ ఛానల్ వారికి వేనవేల ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్
@rajapavan6307
@rajapavan6307 7 лет назад
SWAMIJI prorammes are really awesome .I learnt lot of things from every video i have watched .
@anandramkasi3600
@anandramkasi3600 7 лет назад
Excellent program Swamiji .. Very well explained. Very useful for us
@sandeepvellala2247
@sandeepvellala2247 7 лет назад
very good program, Hinduism is not religion it's dharma to be followed dharmam sharnam gachami
@MrIndee4u
@MrIndee4u 6 лет назад
Very mature talk, this land taught Dharma hence superior than God or any faith
@nakkaganeshyadav551
@nakkaganeshyadav551 7 лет назад
swamji namaskkaram🙏🙏🙏🙏🌷🌷🌷⛺️⛺️⛺️⛺️⛺️⛺️🎪🎪🎪🎪 sri rama
@harishjangiti4816
@harishjangiti4816 7 лет назад
Nice program dear Swamiji Bharat Mata Ki jai
@javajithirupathi2493
@javajithirupathi2493 7 лет назад
super sai madhav garu chala vishyalu telusukunna chinnapati prasnalu..thank u
@babavenkat7203
@babavenkat7203 4 года назад
స్వామి గారి జవాబులు నభూతో అన్నట్టుగా అన్నట్టుగా వున్నాయి .... అడిగే ప్రశ్నని బట్టి జవాబు వుంటుంది.... ధన్యోస్మి.... ఇటువంటి ముఖాముఖులు అవస్యం
@satish1471
@satish1471 7 лет назад
Swamy meeru oka maata annaru "Mana samskaram gurinchi vellu pettali ante vaamo anukovali annaru". Adi mee lanti mahanubhavulu valle saadyam. Mee venakaala meemu unnam swamy. Mana Bharata samskruti mariyu mana sanathana dharam yokka unikini chaatukundaam. Bharat maata ki jai!!!
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 4 года назад
చక్కటి ప్రశ్న కి చక్కటి సమాధానం చెప్పాడం స్వామి పరిపూర్ణానంద గారికే కుదురుతుంది జైశ్రీరామ్ జైభారత్🇮🇳🕺🕉️
@nagendraperumalla
@nagendraperumalla 7 лет назад
Excellent Swamiji...Program is very good..
@saikumarj8975
@saikumarj8975 7 лет назад
I haven't seen Jagadhguru Aadhishankaracharya, Ramakrishna paramahamsa, Vivekanandha, and so many great human beings, but I am listening to them while u r speaking a great words, kindly spread all over, As what u said is 1000% correct, lot of people are living in illusion, Meeku Naa tharapuna pranamamulu. naaku kuda naa prashna ento theliyani sthithi nundi, naa prashna mariyu samadhanam rendu okesari meeru vishadheekaristhunnaru, meeku naa yokka pranamamulu.
@murapakaarunakumarmnarmada270
@murapakaarunakumarmnarmada270 7 лет назад
chala bagundi sir.machi prasnalu adigaru.swamiji gari daggara nundi chakkati samadanalu rabattaru.jai paripurnda swamiji
@krishnakumari4368
@krishnakumari4368 Год назад
Swamiji gariki namaskruthulu.very excellent program.
@parvathiakkaraju3381
@parvathiakkaraju3381 6 лет назад
Awesome Paripoornananda garu. Your answers to that young was awesome. His questions were appropriate. Let me tell you one thing. In churches also they pass a plate to collect donations. As swamiji said people give 10% of their income to the chute they follow. 🙏
@parabrahmasatyanarayana6209
@parabrahmasatyanarayana6209 3 года назад
🙏Jai Gurudev🙏 OM NAMAHA SHIVAYA. THANK YOU
@ivkstars5421
@ivkstars5421 7 лет назад
I love some of your concepts. thank you very much.
@tetrasummit4262
@tetrasummit4262 7 лет назад
Bhaarat Today doing a great job by enlightening the thoughts of people. Keep going.
@subhadraravinellore
@subhadraravinellore 5 лет назад
Jai guru datta Swamiji
@oodaikiran
@oodaikiran 7 лет назад
ప్రపంచం మొత్తం హిందూ ధర్మం అయ్యిన రోజున ప్రపంచంలో శాంతిగా ఉంటుంది
@pramodreddy4684
@pramodreddy4684 7 лет назад
swamiji ki namaskaram bharat today dwara manchi vishaya parigyanam andistunnaru
@umamutyala5836
@umamutyala5836 7 лет назад
pramod reddy nice
@nanisampath9998
@nanisampath9998 7 лет назад
Sir.. Burra sai madhav Garu.....mi dialogues manam anti (what) ani think chesale unnatayi, really iam great fan of you.......
@lekhanirvana5334
@lekhanirvana5334 9 месяцев назад
Govinda swami variki vandanamulu
@raghukantareddy8511
@raghukantareddy8511 7 лет назад
Thank you swamiji....
@SuperCrazynani
@SuperCrazynani 7 лет назад
Swamiji garu mee lanti vaallu rajakeeya nayakulani force chesi educational reforms teesukuravali sir
@santoshbabu363
@santoshbabu363 7 лет назад
SRI SHARMA inko ka chikati prapancham loki velladanika anna educational reforms.
@srikanthchilla3426
@srikanthchilla3426 7 лет назад
santosh sunny ippati chaduvulatho manam em goppa prapamcham lo bathukuthunnam bro. science gurinchi alochistham bt mana thoti vaari gurinchi alochincham.okappudu India prapamchaniki guruvu.eppati chaduvula valla inka baanisa llage bathukuthunnam... Gulf lo Europe America Lalo...
@VinayKumar-rw2ct
@VinayKumar-rw2ct 6 лет назад
I like this episode I am also giving support swamji garu
@jai.srirammurali9510
@jai.srirammurali9510 6 лет назад
Jai.sriram
@vksire-learningclassesvive6033
సాంకేతికత లేక పోతే పరిపూర్ణానంద లాంటి వ్యక్తులు మనకు తెలియదు...
@chennareddy8725
@chennareddy8725 Год назад
Jai sri paripoornanandhaswamygariki
@sudhasistla4956
@sudhasistla4956 7 лет назад
dear swamiji. the present generation of kids future is in your hands because ur the only capable person of running a school .you can make a disciplined children as responsible citizens
@SuperCrazynani
@SuperCrazynani 7 лет назад
burra garu meru last lo cheppina mee ethics gurinchi salute.
@krishnarjunaraogss2114
@krishnarjunaraogss2114 7 лет назад
very clearly explained about Hinduism
@vamany5808
@vamany5808 4 года назад
గురుభ్యోనమః జైహింద్ జై హిందుస్తాన్ లోకా సమస్తా సుఖినో భవంతు జైభారత్
@nritdpraju
@nritdpraju 7 лет назад
చాలా బాగా చెప్పారు స్వామీజీగారు
@tbadarinarayana9307
@tbadarinarayana9307 7 лет назад
wonderful answer by swamyji.
@satyamarayanakuppam3244
@satyamarayanakuppam3244 7 лет назад
pujya swamijee Great U opened our eyes
@subrahmanyamnaidu2757
@subrahmanyamnaidu2757 7 лет назад
super program
@shankarsg1405
@shankarsg1405 7 лет назад
excellent, awesome.. i wish this episode could be 5 hours... more and more hours..
@gowtamnandagowtamnanda3968
@gowtamnandagowtamnanda3968 7 лет назад
sweet okesari tinalevu kadaa bro
@vijaykumarp8969
@vijaykumarp8969 6 лет назад
swamijy meeku na vandhanamulu
@kvkrishna57766
@kvkrishna57766 9 месяцев назад
వండర్ఫుల్ 👍ఎక్సలెంట్, marvales intervew🙏gurudhevobhava
@shaikjameerahmad328
@shaikjameerahmad328 7 лет назад
Swamigaru Meeku Na namaskaram Naku Oka sandeham swamulu Mariyu bhagavantudu okatena 2 Govu mariyu Chettu Swamigaru Govu Chala Goppadi Talli Lekapoina manavajivini Bratikistondi Kani Govu Bratakallante AA Govuki Bhagavantuni Dwara Vache Gaddi ,Neeru ,Vayuvu,Ni Echinayana Bhagavantuda Chettu Manaku Gali ,Aharam,Poolu,Oxigen,Kalapa,Needa,Mandulu EChi Upayogapadutomdi Kani Swami Chettu Bratakadaniki Adaram Verlu, Manadrustilo Manam Denini Bhagavantuniga Bhavinchali Evarini Swamuluga Bhavinchi Gowravinchi Cheppagalaru
@satyar2042
@satyar2042 6 лет назад
Excellent message Swaniji
@sujatakovvada5141
@sujatakovvada5141 7 лет назад
good job bharat today.Jai ho
@sukanyafashions..369
@sukanyafashions..369 7 лет назад
Guruvu gariki namaskaram.. Neti vidya vyavastalo ravalsina marpuki meru beejan natali ani korukuntunnanu...
@someshs8279
@someshs8279 3 года назад
Paripurna swamiji great
@sudhasistla4956
@sudhasistla4956 7 лет назад
dear swamiji my sincere request. you please keep concentration on developing one school. we ,the parents r really in a confusion state to join our children .
@dhanalakshmiayitha5750
@dhanalakshmiayitha5750 7 лет назад
Sudha Sistla
@shankarnayak9219
@shankarnayak9219 2 года назад
Very nice
@cvgandhi5461
@cvgandhi5461 Год назад
పరిపూర్ణానంద స్వామి గారు శతకోటి వందనాలు నేను చాలామంది గురువులు ప్రవచనాలు అన్నీ వింటున్నాను అందరూ ఏం చెప్తున్నారు అంటే ఈ విద్యా వ్యవస్థ మారాలి మారాలి మారాలి అంటున్నారే గాని మార్పు చేయటం లేదు ఈ విద్యా వ్యవస్థలో చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు అంతా టెన్షన్ టెన్షన్ టెన్షన్ టెన్షన్ ఎప్పుడైతే మనకి ఓనర్ ఓం నమశ్శివాయ నడిపోయి ఏ బి సి డి లు వచ్చిందో అప్పటినుంచి విద్యా వ్యవస్థ సర్వనాశనమైతే ఈ విద్య దేనికి ఉపయోగపడటం లేదు మానసిక శోభ మన సంస్కృతి సంస్కృతి విద్యా విధానము వస్తే చాలా బాగుంటుంది దానికి ఎవరు ప్రయత్నించటం లేదు ఏమి చేయటం లేదు అదే నా ఆవేదన పోను పోను పోను మన ఎథిక్స్ పురాణాలు అన్ని మరుగున పడిపోతున్నాయి థాంక్యూ కృతజ్ఞతలు
@vamany5808
@vamany5808 4 года назад
గురువు గారికి పాదాభి వందనము మీ వెంటే మేము
@MrAnil1
@MrAnil1 7 лет назад
Wooooooow awesome sir
@melchizedeak
@melchizedeak 7 лет назад
i think ur right let swamiji come out participate in college debates we need it
@MrSairam212
@MrSairam212 7 лет назад
v v nice....
@anandbavu9105
@anandbavu9105 6 лет назад
jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam jaihindhudharmam
@Ranjitkumar-dz1eq
@Ranjitkumar-dz1eq 7 лет назад
it is vey useful programme for present youth..
@satyavani5111
@satyavani5111 5 лет назад
excellent program
@tfcspiritual
@tfcspiritual 7 лет назад
Nice video
@useless0ful
@useless0ful 6 лет назад
entha chakkaga chepparu guruvugaaru!!!!!!!
@chandrashekar-qc1no
@chandrashekar-qc1no 5 лет назад
Zkf
@kamathamsandeepkumarreddy1445
@kamathamsandeepkumarreddy1445 7 лет назад
good
@sastrysuribhotla929
@sastrysuribhotla929 7 лет назад
me prasangam chala bagundhi
@tejovathimachiraju8843
@tejovathimachiraju8843 2 года назад
Both of you
@hi5list280
@hi5list280 7 лет назад
i want to see Ram Gopal Varma in your show
@bharathwajkancharapu5648
@bharathwajkancharapu5648 5 лет назад
Super bro same feeling nakuda,edho velalo velu mataladukoni mera thopu thurumu ani one side bajana ekuva ipothundhi
@rajeshgujjari1028
@rajeshgujjari1028 4 года назад
@@SaiKishore-qw4gl highjjjjjjghghjighjjjhgjhjjjjjhggggjhjjghjjhjgjjjhgjjjjjhihghjghjggjggjjgggjhjjgjgjjjghhjgjjgjjjggjgjgjggjjgjgjhggjjggjjggjjjgjjjhgggjgjhjjjgjjhjhjjhgjjhjghjhjjjhgjjjhjjjhjjjggghjjgjjjjjjjgjjjhjhggjjjgjjjjjjjjgjjhjgjgghgjjjhgjjjjjjjhggjgghhjhjjhgjhjjghjjgjjjggjjgjhjjhghgjjjjhghhjjjhjjgjhjhjjgjjjjjghhjgjjjjjhjgjjjhjjjgjjhhjjghjhhgjjjhjjjjhgjjjhjgjgjjjgjjgjhghgjjjjjjjhjhjgjhhgjjjjgjggjjjgjgjgggjhjgghjjjhjgjgjhjjjghgjjjgjjjhjgjhjjggjhhhjgjjggjjjjjghgggjghjghjjgjjhjjjjjjgjgjjjjgjjggjgjjjjgjgjhjjjjjggjjhjjjjggjgjjjjjhghjjjhjjhjhjhjgjhjjjgjghjhghjhjjjjhjjghjjgjjgjggjjjhjjjjjgggjjghhgjgjghgjggghjhhjjjjjjgjjgjhhghgghjjgjjghjjjjjjjgggjjhghghhjjjjjghjggjjgjjggjjgjhjhggjjjggjhjgjhgjjhgjjggjggjjjhjjgjggggghjjjhhgjgjjjjjghggjjhgghjjgjjjghjgjhjhjjgjhgjgjhjhjjjghghjgjjjjhjjghgjhjjghjggghggjjjjjgjhjjjhgjggghgjjjjjhghghjjgjjjgghghgjhjjhgjjjhgjhjggggjhjgghghggghhhjgggghjjhhjjjgjjjjhjjjgjjghghghjjggjhjgjgğjjgggjjjjjggghghjjhjjjjhjjgjgghggjhgjgggjjjjjgjhggghgjjgjjjgjhghgjjhgjjhhgjjjjjjggjhghgjhgjgggjjjjjjggjjhjhhjhjjjjjjjgjghggjgjjgjhhggjhjjjhghghgjhgjjjjgjggjghjjjjgjhjjhghgjjjhghghgjjhgjjjghghjhgggjjjjjggjjjgggjjhgjjjjggggjjghgjhhjggjjhgjhjjhjhhjjjjghgjhgghgjjhghhjhgjgjghjjhgjjjhhjggjgjghgggjjjghghjjjhjjhhhggjjggjjghgjgjjhgjjjhhjhgggjjjghghjjjghhjghjghgjjjjhgjhjhjhjgjjjjjjggjgjjgjjhgjjgghggggjhgjjhgghjjjjjjjjhggjgghgjjgggjjgggjghjhgjjgjgghgjhjjjhgjggggghhjjgjjghhjjhjjjhjjggjhggggjjjgjjghjjjhjgjhgjjgggjhgjjjgjhgjhjgggjgjhhgghgjhjgjggjghhgjhhjhggggjhgggjjjjghgjhjjhjjhgjjjjjjghhgggjjhjhgjhghgjghjjjjgjhggjhgz⁵l0
@rramamohanreddy203
@rramamohanreddy203 7 лет назад
super swamij
@venugopal9670
@venugopal9670 7 лет назад
excellent speech sir jii
@prudhviraj159
@prudhviraj159 7 лет назад
our good deeds are filthy rags before God. Every man is sinner not only one
@ARUNKUMAR-ud2yt
@ARUNKUMAR-ud2yt 2 года назад
🙏🙏🙏
@DileepKumar-fu2rh
@DileepKumar-fu2rh 7 лет назад
3.32 answer is "religion is the menifestation of devinity already in man"
@ezazrah1
@ezazrah1 6 лет назад
Swami varu hinduism ni manchiga chupinchadam manchidey,kani verey matala gurinchi perfect explanation ivvaledu comparision chesinappudu ani na abhiprayam,islamlo ekkada income lo intha percent amount anedi masid laku ivvamani ledu,but vari yearly income lo pedalaku ivvali ani undi.....
@SDINESHPRASAD
@SDINESHPRASAD 7 лет назад
Nice
@kirankumar-so6ym
@kirankumar-so6ym 7 лет назад
గురువు గారి పాద పద్మములకు నమస్కారము.
@devangammahendra4920
@devangammahendra4920 Год назад
@gkbalajy2134
@gkbalajy2134 7 лет назад
Jai Shree Ram Dear Gurujee Pranamam! This is GK Balaji. I am watching your speeches and videos. Your messages are extraordinary. Please spread your speech to common man and all students. We are seeking change in whole society should be strong. My humble request is educate, awareness and change mind set to key persons of our society. Awake people like Sri swamy Vivekananda. Please take more interviews from public through TV Channel. Hates of to your sankalpam Gurujee. Indian should be change like Complete Man. We are not constructing Rama Mandir in others country . As per Vedas, Ithihas, Puranas "Ayodya is Shree Rama BIRTH Place". Please make it Fast. Bharath Mathaaki Jai Jai Shree Ram
@kavulapradeepkumar9826
@kavulapradeepkumar9826 7 лет назад
suthi vadhu sir
@sahajak678
@sahajak678 7 лет назад
One of thr best interviews that I have ever seen.
@sarmavedula7088
@sarmavedula7088 4 года назад
Sai Madhav did not stoop.downu Swaameejee has been clearing the doubts with suitable examples examples and exhorting the interviwers like.anything.
@SanthoshKumar-lh1mi
@SanthoshKumar-lh1mi 7 лет назад
Nice, excellent, awesome ani cheppentha vaadini kadhu, kaani nijanga start cheyali Vidya vyavastha ni, meeru naandhi palakandi Swami JI!!!
@mohankrishna4413
@mohankrishna4413 4 года назад
Swami vari ki paadaabhivandanam🙏
@pshivakumar4625
@pshivakumar4625 6 лет назад
Jai sree ram😍😍😍
@rocya.ramakrishna412
@rocya.ramakrishna412 7 лет назад
పరిపూర్ణా ఆనంద .స్వామి .అంటే నాకు .చాలాఇష్టం ..కాని .ఆచార్య .రగుమన్న గురూజీ . కూడా చాల .బాగా .చెప్తారు .ఆయనకూడా .మీడియా ద్వారా .బయటి ప్రపంచానికి .తెలియాలి .go to trai
@padmachavali1906
@padmachavali1906 5 лет назад
Sai madhava garu miru burra subramanya sastry gari son? Because we know subramanya sastry gari ni Baga telisina Danni. My father mynepalli sree rama Murthy garu Tenalinow we are living in hyd
@padmachavali1906
@padmachavali1906 5 лет назад
Bala is my classmate
@padmachavali1906
@padmachavali1906 5 лет назад
If possible balance contact no.please
@padmachavali1906
@padmachavali1906 5 лет назад
Sorry bala
@suryaprabhab7387
@suryaprabhab7387 7 лет назад
Very Nice Interview.
@srikanthmacha2613
@srikanthmacha2613 7 лет назад
i respect swamiji garu
@lmcabcd9139
@lmcabcd9139 7 лет назад
ee episode chaalaa bhaundi...ofcourse eduti vallni batti kuda untdi ..lyk burra... excellent episode
@raaviraviteja9984
@raaviraviteja9984 3 года назад
👏
@nvmanjunathvagarur3968
@nvmanjunathvagarur3968 6 лет назад
Super Sir
@swamyhands31
@swamyhands31 7 лет назад
Guruvu gaaru.., salegudu sale puruguku ithara keetakalanu andulo bandhinchi thindini andisthundi. Aagudu sale puruguku mruthvu kaadu. Idi thamaku vinnapam maathram.. Khaminchagalaru
@nagendrababu7423
@nagendrababu7423 5 лет назад
Yes ....correct
@gowtamnandagowtamnanda3968
@gowtamnandagowtamnanda3968 7 лет назад
that is shiva , om namah shivaaya
@maheshkota153
@maheshkota153 7 лет назад
Devdi perutho cross business gurinche chapthee bagunntunndhi ayyana mana vedhalu manshini paripunudiga marchadanki rayabaddavi...manam ala maraleka dhandam tho saripettukoni jevnchalsina paristhi dhusthati swami garu..
@vinodkumarpadida1349
@vinodkumarpadida1349 7 лет назад
sai ram sai
@m.b.s.nchanel2694
@m.b.s.nchanel2694 7 лет назад
suparr
@Ravi967686
@Ravi967686 7 лет назад
jai hind
@syam4052
@syam4052 7 лет назад
Excellent/// \\\
@ch.naveenkumar2176
@ch.naveenkumar2176 7 лет назад
xcelente
@ivkstars5421
@ivkstars5421 7 лет назад
because, even in the churches, the are helping lot of people and they are doing it. even in the church their worshipping their own God in different ways by spending lot of money.
@pratapanjit6488
@pratapanjit6488 7 лет назад
swamiji celebreties tho kakunda intellectuals tho pettandi discussion.. Apudu chala sandehalu eno questions ki ans dorige chance untadi..edi complete 1side intellectuality aipoindi
Далее
Как вам наши образы?🥰🥰🤍🤍
00:10