Тёмный
No video :(

Ananta Sriram in  

Bharat Today
Подписаться 751 тыс.
Просмотров 799 тыс.
50% 1

భారత్ టుడే అందిస్తున్న ఎన్నో గొప్ప కార్యక్రమాలలో మరో ప్రత్యేక కార్యక్రమం “డియర్ స్వామీజి”...... యూట్యూబ్ లో వైరల్ వీడియోస్ గా మారి హల్ చల్ చేస్తున్నాయ్. trending videos గా నిలుస్తున్నాయి.
ఇప్పటికే విశేష ఆదరణ పొందుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్స్ సుమ, ఝాన్సీ, సింగర్ ఉష. హీరో నిఖిల్, వంగవీటి లో దేవినేని మురళి పాత్ర పోషించిన హ్యాపీడేస్ ఫేం చాగంటి వంశీ, కమెడియన్ కమ్ హీరో సునీల్, డైలాగ్ writer బుర్రా సాయిమాధవ్, బాహుబలి కధా రచయిత విజయేంద్రప్రసాద్ హాజరయి స్వామీజీని ఎన్నో ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ లో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు స్వామీజీ తమ అమూల్య సమాధానాలు ఇచ్చారు.
"Dear swamiji" a prestigious program being conducted by bhaarat today. In this program swami paripoornananda interacts with celebrities from various fields and answers their questions regarding DHARMA & HINDU culture.
Telugu TV anchor suma, jhansi, singer usha, tollywood heroes nikhil, sunli, vangaveeti and happy days fame chaganti vamsi, vijayendra prasad (story writer of bhajarangi bhaijan and bahubali), dialogue writer burra sai madhav, anantha sriram etc., have attended to this program previously and quenched their thirst, and there are many more to come.
In this episode
Lyricist Ananta Sriram in #DearSwamiji program | Swami Paripoornananda great answers | Episode No 9 | must watch |
For More Latest News And Hindu Dharma Based And News Updates
 Subscribe To Our RU-vid Channel : goo.gl/ZbQlLT
 Download Bhaarat Today News App:goo.gl/D2hybc
 Visit Our Website: www.bhaarattoda...
 Like Us in Facebbok: / bhaarattoday
 Follow Us in Twitter : / bhaarattoday
 InGooglePlus:plus.google.co...
Bhaarat Today,Official RU-vid Bhaarat Today Channel Owned BY Sahasra Television Private Limited.Bhaarath Today,A Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant Indianness Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs.Channel Dedicated To Hinduism News And General News Live Reports,Breaking
News,Sports,Weather,Entertainments,Business Updates And Exclusive Interviews.
For More Latest News, Hindu Dharma Based News Updates :
Subscribe To Bharat Today Official RU-vid Channel : / @bhaarattodaynew
Visit Our Website: www.bhaarattoda...
@ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
Like Us on Facebook: / bharattodaynews
Follow Us on Twitter: / bharattoday
Thank You

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 653   
@mahihouseplans7217
@mahihouseplans7217 5 лет назад
జై శ్రీరామ్ ఆనాడు స్వామి వివే కానందను చూడలేదు కాని అందరూ చెబుతారు ఎంతో మహానుభావుడు అని మనం ఇప్పుడు అందరం స్వామి పరిపూర్ణానంద స్వామిని మరో వివేకానందం అనుకోవాలి🚩🚩🚩🚩🚩
@lakshminarasimhamurthymadd5540
@lakshminarasimhamurthymadd5540 3 месяца назад
పరి పూర్ణ జ్ఞానాన్ని అందించిన పరిపూర్ణ స్వామి జి ధన్యోస్మి ధన్యవాదాలు🎉🎉❤🎉🎉
@ramuluthiruveedhi9714
@ramuluthiruveedhi9714 2 года назад
హరి ఓమ్, స్వామీజీ నమస్కారం అద్భుతంగా ప్రవచనం చేశారు🙏🎉🙏
@ramabrahmamp9736
@ramabrahmamp9736 2 года назад
గడిచిన కాలం వదిలేసి ఈరోజు ఈ అద్భుతమైన భారతీయత గురించి తెలియ చేసిన స్వామీజీకి నా సాష్టాంగ నమస్కారం
@mogantisubbarao7445
@mogantisubbarao7445 3 месяца назад
❤❤❤❤❤❤❤❤❤kjvery good. Lucky to hear moganti subbarao 84 yrs
@bestapps6197
@bestapps6197 4 года назад
సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ స్వామీ జిగారు మీలాంటి వాళ్ళు వేదం తెలిసి నవారు మాకు దిక్కు
@koppadasrinivasu9525
@koppadasrinivasu9525 3 года назад
చాలా చక్కగా వివరించారు స్వామీజీ మన ధర్మం కోసం.
@murlicybercafe
@murlicybercafe 7 лет назад
పరిపూర్ణంనందస్వామివారికి నమస్కారం జై భారత్ జై భారతమాత
@venkatasubrahmanyeswarapra4392
@venkatasubrahmanyeswarapra4392 4 года назад
అద్భుతం. ఙ్ఞానమనే సముద్రం నుంచి ఎవరి అర్హత / శక్తి కొద్దీ వారు నీటి ని గ్రహించవచ్చు
@mallaiaht6665
@mallaiaht6665 3 года назад
పరిపూర్ణనా నంద స్వామి గారికి పాదాభి వందనాలు జై హింద్ 🇮🇳
@eswarreddyvoora1606
@eswarreddyvoora1606 2 года назад
అద్వైతం బోధించే వారు ఒకరు పరిపూర్ణానంద స్వామీజీ గారు ఇంకొకరు సుందర చైతన్యానంద స్వామీజీ గారు మీకు హృదయపూర్వక పాదాభివందనములు!
@umaakhandam5196
@umaakhandam5196 2 года назад
స్వామి జీ మీ సలహా లను మరల మరల విని మనసు చాలా శాంతి కలుగుతోంది మీకు నా మనహపూర్వక నమస్సులు మీ ప్రవచనములను అందరూ చది వి అర్థం చేసుకుని మన ధర్మం ని ఆచరించాలని ఆశి స్తున్నాను
@muralibapatla6340
@muralibapatla6340 2 года назад
పాఠశాలల్లో ఇది ఒక పాఠ్యాంశం గా చేర్చవలసిన ప్రాముఖ్యత కలిగిన విషయం. 🙏
@kbrsankaram992
@kbrsankaram992 2 года назад
స్వామి, నమస్కారం, అద్భుతమైన సందేశం. యువతకు మంచి సందేశం. నేను భారతమాత కు ఏ విధంగా సేవ చేసి ఈ జన్మకు సార్ధకత చేకూర్చుకోగలం అని ప్రతీ ఒక్కరూ ఆలోచించ వలసిన అవసరం ను నొక్కి చెప్పారు. 🙏
@arunakumari9273
@arunakumari9273 2 года назад
జ్ఞానఖని స్వామీ జీ గర్కి శత సహస్ర నమస్కారములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@sadhanasingh7983
@sadhanasingh7983 2 года назад
This is one of the best Message from Paripoornaanada Swamiji, 🙏
@lalithsagarsagar9081
@lalithsagarsagar9081 6 лет назад
I'm 23 and I will be the first person to stand with you (Swamiji) to promote our Bharat dharmam and culture.
@unisuccessfulutuber6099
@unisuccessfulutuber6099 2 года назад
Em chestharu desam kosam?
@Kenny-kt5xs
@Kenny-kt5xs 8 месяцев назад
good
@babavenkat7203
@babavenkat7203 4 года назад
ప్రశ్నలు వాటి జవాబులు కూడా చాలా చాలా బాగున్నాయి. స్వామీజి యొక్క సంకల్పం ఆహ్వానించ దగ్గది.... సామాన్య మానవులు గా మేము ఏంచెయ్యాలో ధర్మానికి తెలుపగలరు... ధర్మాచరణ జరుగుతూనేవుంది... ఇంకొంచెం ' పైన' తెలుపగలరు
@ramanavasthavam
@ramanavasthavam Год назад
గురువు గారీకి పాదాభివందనం చాలా బాగా చెప్పారు సార్ మీ పాదాలుకు సదా కోటి వందనాలు
@swamyarepalli344
@swamyarepalli344 7 лет назад
really I'm proud of my country bharaat....I'm 25 now. I would like to participate to get back our bharaat darma for next 10 years....I strongly believe that it will occur for sure
@verilog123
@verilog123 7 лет назад
Try to be inspired and a higher power will always show you the way.
@khasimmohammad2545
@khasimmohammad2545 6 лет назад
Swamy Arepalli u75m
@manijkm9483
@manijkm9483 4 года назад
G G G G
@unisuccessfulutuber6099
@unisuccessfulutuber6099 2 года назад
Em chestharu? Desam kosam? Are you doing anything right now?
@sripavankumaramara5740
@sripavankumaramara5740 2 года назад
@@unisuccessfulutuber6099 he is doing everything right now.areyounot able to see?
@pavanram6740
@pavanram6740 4 года назад
Excellent interview. One of the best I have ever seen.
@kedarnadhteegala211
@kedarnadhteegala211 3 года назад
Yes, Paripoornananda Swamiji Channel is really for our "Desam kosam and mana sanatana Dharmamkosam
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 27 дней назад
Swamiji meku vandanalu .....Sri Ram gariki vandanalu sir
@ramanak.v.192
@ramanak.v.192 2 года назад
మంచి విషయాలు చర్చించారు మీ ఇద్దరికీ ధన్యవాదాలు.
@Yogi-dc4nw
@Yogi-dc4nw Год назад
ఇలాంటి సమాజనికి ఉపాయోగపడే vedio మన friends ku Collques mana పిల్లలకు chupinchaali
@jhansilakshmi4327
@jhansilakshmi4327 2 года назад
Soooopr swamy Adian Anantha sriram gari prasnalu bagunnayi swamy vari samadhanalu bagunnayi 🙏🙏🙏💐🌹😊
@srinivasarao5310
@srinivasarao5310 3 года назад
Swamy garu meernte naaku pranam mee kosam pranalina icheyadaneki nenu siddamga vunnanu meerante antha gowram asalu mee laanti goppavaalu vunna mana bharatha dhesham chaala goppadi aa bagavanthude mee rupamlo vachademo anipesthundi 👃👃👃👃👃👃👃
@girijanirmala9892
@girijanirmala9892 2 года назад
It's a invaluable message to all the present and future generations. Swamiji namonnamaha!
@ratneswararao8597
@ratneswararao8597 2 года назад
Very much inspired about Sanatana Dharma by Swamiji as well as Ananta Sree Ram. Most of the Hindus wants to change in this situation.
@srinivasreddyyedla2301
@srinivasreddyyedla2301 3 года назад
THE best interview & THE best explanation by Swamy ji.. 🙏🙏🙏🙏🙏
@srdmedslkzj
@srdmedslkzj 2 года назад
Very enlightening
@prakashgsvp
@prakashgsvp 2 года назад
అధ్బుతంగా విశ్లేషణ చేసి సనాతన ధర్మాన్ని వివరించారు. 🙏
@nirmqalaparimi4538
@nirmqalaparimi4538 2 года назад
Ha ha
@yadagirikadudula1614
@yadagirikadudula1614 Год назад
SanaatthnaDramamu@,Gurunhichalabagachepar&PariPooran aandaSwamigiGarki@PadabiVandaanalu,@Jai.Swamiji.WaranGal
@Vishwasena369
@Vishwasena369 7 лет назад
స్వామీజీ చెప్పిన మాటలు నిజంగా అద్భుతం....
@saisiddu321sid2
@saisiddu321sid2 5 лет назад
kore's my channel t4
@suryaprakesh9731
@suryaprakesh9731 4 года назад
M Ln
@gandhagopi1103
@gandhagopi1103 4 года назад
@@suryaprakesh9731 .
@padmabachu8610
@padmabachu8610 4 года назад
Pp ex a
@koppadasrinivasu9525
@koppadasrinivasu9525 3 года назад
@@ps.wilsondadala4323 నీ తల్లి తండ్రి ఎవరు
@nunnasureshbabu702
@nunnasureshbabu702 2 года назад
ఆత్మ, జీవితం గురించి అద్భుతమైన వివరణ
@aravindshylaja
@aravindshylaja 5 лет назад
Yes, every citizen has to come forward to safe guard our Hindu Dharma...then only our rich culture will again takes up the rebirth and will be there for ever... Great explanation by Swamiji and good interview by Ananth
@padmavathichinthapally4881
@padmavathichinthapally4881 Год назад
Excellant. Swamiji. And. Anantha. Sri. Ram. Gariki. Dhanyavadalu. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 года назад
మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసినటువంటి ఆ కొన్ని విషయాలు వింటాను ఐదు నిమిషాలలో చెప్పగలరు తర్వాత పరమాత్మ తరఫున నిమిత్తము గామా సమాధానం కూడా ఉంటుంది వెరీగుడ్ స్వామీజీ లకు మరియు అనంత శ్రీరామ్ ముందుకు❤️🙏👍 ఓం శాంతి ❤️🙏👍❤️🙏👍
@hrbk95
@hrbk95 4 года назад
ನಿಮ್ಮಲ್ಲಿರುವ ಧರ್ಮಾಭಿಮಾನ ಮತ್ತು ಅದನ್ನು ಉಳಿಸಲು,ಬೆಳೆಸಲು ಅದರ ಬಗ್ಗೆ ಬಗ್ಗೆ ನಿಮಗಿರುವ ಕಾಳಜಿಯನ್ನು ನೋಡಿದರೆ ನಮಗೆ ಆತಂಕವಾಗುತ್ತದೆ ಸ್ವಾಮಿ .ಇನ್ನು ಮುಂದೆ ನಿಮ್ಮಂತೆ ನಾವು ಕೂಡ ಧರ್ಮದ ಉಳಿವಿಗೆ ಪ್ರಾಮಾಣಿಕ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡುತ್ತೇವೆ .ಅಹಿಂಸಾ ಮಾರ್ಗದ ಮೂಲಕ ಸಾದಿಸಲು ಪ್ರತ್ನಿಸುತ್ತೇವೆ .ಸದ್ಗುರುಭ್ಯೋ 🙏🙏🙏
@ramprasadseeda7384
@ramprasadseeda7384 7 лет назад
మాత్రుృ దేవోభవ Swamiji or director gariki Oka chinna manavi prekshakulaki kuda questions adige chance unte bagutundi ani na abhiprayam adi letter ayina mails ayina ye rupam ayina parledu swamiji gariki inka chala vishayala gurinchi explain chese chance untundi ani na abhiprayam yendukante ipatiki nenu and na lanti konni lakshala mandi prabhaviram ayi undochu kani ivanni acharanalo pettali ante yela anedi kuda swamiji chepte baguntundi Dhanyavadamulu.
@tulasimallidi1557
@tulasimallidi1557 7 лет назад
anantha sriram ghaaru you are greatful&hatsoff for your knowledge about our vedams&our dharmam
@santosharun100
@santosharun100 7 лет назад
ananta sri ram garu meeru , akharilo adigina vishayam naku sandehamga undedi.ee roju tho sandeham swamiji vari valla teerindi.
@moment_of_BEing...
@moment_of_BEing... 2 года назад
This is what India wants greatest spiritual interview/discussion...
@narasimahanarasimaha3132
@narasimahanarasimaha3132 5 лет назад
Swamy ji is very metured thats why best lecturer of all swamy jees
@kiranjoshi159
@kiranjoshi159 2 года назад
Chala bagundi🙏🙏🙏
@drchakradhar5817
@drchakradhar5817 7 лет назад
one of the best interviewer anatha sriram in the series
@user-if4xf3sb2e
@user-if4xf3sb2e 3 месяца назад
Chala Chala bagundi swamiji
@ramadevigoli5344
@ramadevigoli5344 9 месяцев назад
స్వామివారికి వందనాలు🙏 🙏 అనంత శ్రీరామ్ గారి జ్ఞాన పిపాసకు అభినందనలు. వేద జ్ఞానానికంత రూపమిస్తే ....! వారే పరిపూర్ణానందగా జన్మించారేమో??అనేంత విజ్ఞాన భాండాగారం వారు. వారి ఏ వ విషయం పై వివరణ విన్నా ... అనిర్వచనీయమైన అలౌకికానందం కలుగుతుంది.ధన్యోస్మి🙏🙏
@santanchalla4652
@santanchalla4652 7 лет назад
Hinduism is back. Now it is only a matter of time before it becomes the world religion. Jai Sri Ram
@sreedevi2934
@sreedevi2934 7 лет назад
Jai Sri Ram
@helloworld6470
@helloworld6470 2 года назад
Hinduism cant be back until now 🙂
@nagireddysubrahmanyamreddy2892
@nagireddysubrahmanyamreddy2892 9 месяцев назад
Excellently explained our culture now it is you like people to dedicate to give relife to our culture& eliteness! Thank you swamy ji& sri Ram garu
@nanda4131
@nanda4131 6 лет назад
fantastic interview....proud to be part of this mother land "BHAARAT"... Bharat mata ki jai...
@padmavathikasturi6108
@padmavathikasturi6108 2 года назад
Chala baga chepparu guruvugaru anantha sriram gari ki dhanyavadamulu
@kameshwarraodandibhatla1788
@kameshwarraodandibhatla1788 2 года назад
Adbhutamyna jnananni vini aanandamlo munigi taylamu. Very peaceful , beautifully enjoying the Hindu mythology. Hearty congratulations to Sriram and Namassumanjali to Sri Sri Paripurnanda Swamyji.
@psravenkat9857
@psravenkat9857 7 лет назад
Pranam Swamiji, Excellent Sriram for conducting the discussion in a dignified manner. It shows the depth, dedication and character of Sriram. Thank you Swamiji for enlightening us.
@gvss1543
@gvss1543 2 года назад
The way Andhrajyothy Wala interviewed swamiji, speaks how strong anti brahmin feelings are to Kamma leaders
@rajireddydoodi5471
@rajireddydoodi5471 2 года назад
Chala bava hepp u
@rajireddydoodi5471
@rajireddydoodi5471 2 года назад
@@gvss1543 Pic
@venkatassastry
@venkatassastry 8 месяцев назад
ఈ షోని స్వామి జి గారితో శ్రీ రామ్ గారి తో కంటిoన్యూ చేస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం యెందుకు అంటే మంచి విషయాలు అడిగారు అలా అడిగే వాళ్ళు ఈ షోకి కావాలి
@rajannanagunuri6748
@rajannanagunuri6748 2 года назад
అనిర్వచనీయమైన ధర్మ సూక్ష్మాలు తెలిపిన ఈ వీడియో చాలా బాగుంది.
@lalithakavoori6715
@lalithakavoori6715 9 месяцев назад
Very educative basic knowledge we are enlightened of the basics . Pranams to Swamiji. Regards to Anant Sriram garu. We feel proud of being born in punya bhoomi. Bharat.
@user-ue1im9ti7f
@user-ue1im9ti7f 8 месяцев назад
Swamiji meku shatha kote kruthagnathalu 🙏🙏🙏
@sbdevi9797
@sbdevi9797 4 года назад
అనంత శ్రీరామ్ గారి ఎదుగుదల స్థాయి ఆయన ప్రశ్నలే తెలియచేస్తున్నాయి ఇంత చిన్న వయసులో జిజ్ఞాస కలగడం పూర్వ సాధనా ఫలం
@umadevi-kx7wx
@umadevi-kx7wx Год назад
t🎉
@kanthetisatyanarayana1950
@kanthetisatyanarayana1950 2 года назад
చాలా చక్కగా తెలియచేసారు మా మనస్సు పుారిత వందనములు
@nagababuvijjana264
@nagababuvijjana264 2 года назад
Namaskaram guruvugaru chala mandi ki teliyani samskruthi sambamdhichina visayalu chepparu ,meeku sirasu vanchi namaskaristunnanu
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 5 лет назад
పరి పూర్ణము మీ విజ్ఞానం, అందుకే మీరు పరి పూర్ణానంద స్వామి జీ🙏🙏🙏🌹🌹🙏🙏🙏
@santanchalla4652
@santanchalla4652 7 лет назад
Excellent explanation for Hinduism.
@rajukarri3461
@rajukarri3461 2 года назад
🙏🙏sriramgaru... Guruji🙏🙏🙏
@gvtuitions700
@gvtuitions700 3 года назад
We are ready sir
@shivaramakrishnavodnala6910
@shivaramakrishnavodnala6910 7 лет назад
hats off for your vision swamiji
@jyotij7426
@jyotij7426 2 года назад
Super swami gaaru super very very nice messages. Tq very much good information to all
@madhuriganesam6997
@madhuriganesam6997 2 года назад
Swamiji we are blessed by your anugraha bhashanam.
@GeminiTS51
@GeminiTS51 2 года назад
Very rarely I find learned speakers giving the origin of daily-usage Sanskrit words right from their roots, but here Swamiji did it very clearly! And Anant is an upcoming, calm and eager learner as I see him on other TV shows too... Very nice dialogue, to be heard by every Indian!
@sombhotlapadma4459
@sombhotlapadma4459 5 лет назад
🙏🙏Set for each other... Wonderful discussion
@sureshpadala6696
@sureshpadala6696 2 года назад
జై హింద్ జై పరిపూర్ణానంద
@prabhakarnagabathula9331
@prabhakarnagabathula9331 3 года назад
Swamiji padabhivandanam. Wadndarful program. Learned somany things.
@mohankapoorkhatri5406
@mohankapoorkhatri5406 2 года назад
Wonderful Researched Explanation regarding BHARATIYATA by SWAMIJI. Swamijigariki Hrudayapurvaka Namaskaraalu.
@maheshgovindaraju2122
@maheshgovindaraju2122 2 года назад
¹
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d 9 месяцев назад
నేను నా సనాతనధర్మ ప్రచారం కోసం త్రికరణ శుద్ధిగా కృషి చేయగలను. __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.
@madhavarajus5691
@madhavarajus5691 4 года назад
Ramaniyam KAMANIYAM most exciting, pranamamulu meeku🙏🙏🙏🙏🙏
@kollisuvarna5362
@kollisuvarna5362 2 года назад
Adubutamj guruji
@raghavvendra
@raghavvendra 4 года назад
Sarvam Guru Dattatreyam Thanks to dear swamy for sharing the knowledge of Indian Mythology. Thanks to media and Mr. Ananth Sri Ram for exploring questions to get awareness..
@RR-oo2wm
@RR-oo2wm 7 лет назад
Chala manchi vishayalu telusukunnanu, Guruvugariki pranamamulu
@ravikumar-co1jl
@ravikumar-co1jl 6 лет назад
Very nice video jai Sriram
@srikanthgunji678
@srikanthgunji678 7 лет назад
One of the best Interviews from this channel. Loved it.
@akulakrishna7484
@akulakrishna7484 3 месяца назад
Well said swamiji many many thanks
@syamalaappaji2736
@syamalaappaji2736 2 года назад
చాలా మంచి సంభాషణ
@user-hv3rk6nc3c
@user-hv3rk6nc3c 8 месяцев назад
Smt B. L. Sudha ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@anjireddyca
@anjireddyca 3 года назад
Excellent, need more and more videos/interviews on Bharatiyatha (Sanathana Dharma), Thank you so much
@pullaiah4015
@pullaiah4015 3 года назад
Swamy paripurnanda Swamy gariki padabi vandanamulu.
@pullaiah4015
@pullaiah4015 3 года назад
Naku swamygigari phone no kavalenu
@jithendrareddy6051
@jithendrareddy6051 2 года назад
Sri Dakshinamurthy GurubyoNamaha Jai Shree Ram Jai Shree Krishna Jai Swamy Hanuma Mi knowledge ki prananamalu Swamy.
@padmavathykunapareddy712
@padmavathykunapareddy712 5 лет назад
Sri paripurnananda saraswathi swamy vaaru cheppe maatalu vintu sri dakshinamurthy sthotraanni daani ardaanni gurinchi aalochistunte ASALU NENEVARINI ANE PRASNA KI JAVABU DORUKUTUNDI..PARIPURNANANDA SWAMY VAARU MAANAVAALI KI YENTHO MELU CHESTHUNNADUKU VAARI KI NAA PAADAABHIVANDANAMULU.🙏
@k.janaradhanagupta7257
@k.janaradhanagupta7257 2 года назад
స్వామి మీ యొక్క వివరణకు మీ యొక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ammammapatalu8365
@ammammapatalu8365 7 лет назад
excellent explanation for Hinduism..
@chandrasekharpilla5447
@chandrasekharpilla5447 4 года назад
గురుభ్యోనమః మంచి విషయాలు మాకు పంచారు ధన్యవాదాలు
@srila09
@srila09 6 лет назад
Best interview. Thank you swamiji and Sri ram.
@gopalakrishnatadakamalla1198
@gopalakrishnatadakamalla1198 4 года назад
RGV ki purvajanma sukrutham unte avvochu
@psridharreddypsridharreddy6199
@psridharreddypsridharreddy6199 9 месяцев назад
Sri mathre namaha om namah shivaya Om Sri gurubyo namaha 🙏
@nistalamohanarao
@nistalamohanarao 5 месяцев назад
🙏🌹JAI BHARAT🌹🙏
@viswanathamvempati8159
@viswanathamvempati8159 3 года назад
Sukhamu Bhogamu Anandamu 3 stages . 5 Bhoothamulu ! Both excelled each other in pragna ! Wonderful discussion . SINDHU HINDU VEDAM MOOLAM VYDIKA DHARMAM SANATHANA Dharma Hindu DHARMAM . Bharath ( INDIDIA) . Hindhusthan . Arsha / DHARMAM . We all feel at Home Gruham / swargam !
@user-hj8wn8hs7h
@user-hj8wn8hs7h 8 месяцев назад
Super message guruji
@gvprao5960
@gvprao5960 2 года назад
Swa.iji , please SAVE this Contry, and Hindu Relegeon. You R God Sent
@yiskalapadmaja9997
@yiskalapadmaja9997 3 года назад
Beautiful Answers for Beautiful Auesions.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mamthasindae
@mamthasindae 2 года назад
Great interview sir 🙏..thank you for this..
@rama-no9qr
@rama-no9qr 9 месяцев назад
Excellent guruvulu 🌱👍
@padmadamaraju6060
@padmadamaraju6060 5 лет назад
I like your speeches very much swamiji.
@srinivasaraju4448
@srinivasaraju4448 3 года назад
Guruvu garu.very well explained about Om Thank u so much sir
@raghavakumar8957
@raghavakumar8957 2 года назад
Excellent classes Swaamiji 🙏🏼
@pbhaskar9962
@pbhaskar9962 7 лет назад
ఆనందం మనేది మారని స్థితి ఇది పొందినవారు దీనిని కోల్పోరు
@seethannaidumudadlaannamay974
@seethannaidumudadlaannamay974 7 месяцев назад
Super 💐🙏
@pratapreddyvaka9036
@pratapreddyvaka9036 4 года назад
జై శ్రీరామ
@shrenivaasulgs2406
@shrenivaasulgs2406 7 лет назад
very very important excellent with pranams.,,vvvvvvvvvvvvexcellent.,
Далее
🔥НОВАЯ БАТАРЕЯ?😮
00:40
Просмотров 203 тыс.
Zombie Boy Saved My Life 💚
00:29
Просмотров 6 млн
🔥НОВАЯ БАТАРЕЯ?😮
00:40
Просмотров 203 тыс.