సార్! మీ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని చక్కగా చిరునవ్వు తో ప్రజలకు వివరించి చెబుతున్నారు గ్రేట్ 🙏 ఇంత ఫ్రెండ్లీ డాక్టర్ ని చూడటం చాల అరుదైన విషయం . Thank you sir
Thank you doctor gaaru 🙏 meeru చెప్పే విధానం చూస్తే. .. అసలు ఎలాంటి అనారోగ్య సమస్యకైనా అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది మాకు .. ప్రస్తుతం కొంతమంది డాక్టర్ల ట్రీట్మెంట్ చూస్తే వచ్చిన జబ్బు కన్నా ...వారు ప్రవర్తించే తీరు... చెప్పే విధానం చూస్తే సగం chacchipoyelaa అనిపిస్తుంది....కానీ మీరు అలా అనిపించటం లేదు.... కనిపించటం కూడా లేదు. మీకు ధన్యవాదాలు 👏👏👏👏🤝🤝🤝🤝💐💐💐💐
బాగా చెప్పారు సార్ సూపర్ మీమల్ని చాలా మంది డాక్టర్స్ తిట్టుకుంట్టరు ఎందుకు అంటే పేద ప్రజలకి ఆరోగ్యం గురించి మంచి మాటలు సలహాలు ఇస్తున్నారు సార్ మీమల్ని ప్రజల మెచ్చుకుంటారు గ్రేట్ person సార్ మీరు 👍🏻👍🏻👍🏻👌👌👌
డాక్టర్ గారు మీరు చెప్పె విషయ పరిజ్ఞానం చాల బాగుంది..మీ లాంటి అబ్బాయిని మాకు అందించిన!!!!!మీ తల్లి తండ్రుల కు శత కోటి నమస్కారాలు ..మీ మాటలు మీ రు నవ్వుతూ చెబుతున్నారు ..సైన్సు అనే మత్తు ఇలా ఉంటుంది..Tq Dr. garu
డాక్టర్ గారు మీ వీడియోలు చాలా చక్కగా ఉన్నాయి మీరు తెలుగు చెప్పడం సూపర్ మీ లాంటి డాక్టర్ చాలా అరుదుగా ఉన్నారు మీ చిరునవ్వు సూపర్ సార్ 🙏🙏🙏🙏నేను RMP డాక్టర్ సార్
Sir superb ga chepparu Telugu lo nenu Nurse Apollo hospital jublee hills chesanu and Malaysia vellivachanu but completely Telugu lo chepavaru evaru leru meeru tappa meeru great sir thankyou so much inka meeru yano videos cheyalani nenu korukuntunana
మీరు super sir.......ప్రజలు ఆరోగ్యాంగా ఉండటానికి మీశైలి లో సలహాలు సందేశాలు, సూచనలు ఇవ్వటం...మానసిక దైర్యాన్ని నింపటానికి చక్కగా మాట్లాడటం చాలాబాగుంది డాక్టర్ గారు ....మీరు మీ కుటుంబసభ్యులు బాగుండాలి అని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.... 🙏
నమస్తే డాక్టర్ గారు చాలా చక్కగా మీ చిరునవ్వుతో వివరించి చెప్పారు. మీ నవ్వు చూస్తూ సగం హెల్త్ ప్రోబ్లేమ్స్ పోతాయి.smiley face రవి గారు.thank you so much for valuable information 👍👌👌💐👏🙏
చాలా మంది యూట్యూబ్ లో నీచమైన వీడియోస్ పెటుతున్నారు మీరు నలుగురికి ఉపయోగపడేవి అలాగే knowledge పెంచేవి చేస్తున్నారు అలాగే చేయండి సర్ పెద్ద పేగు గురించి మీరు మరిన్ని వీడియోస్ పెట్టండి సర్
Respected Dr Ravi garu, We are thankful to God and grateful to you for your clarity of thought and knowledge of the subject which is essential for a layman. -- from a space scientist
Sir..Dr గారు...నిజం చెపుతున్నాను...ఆ భగవంతుడు మిమ్మల్ని మా లాటి మధ్యతరగతి మనుషులు కోసం పుట్టించాడు...మీ తల్లి తండ్రులకి శిరస్సు వంచి పదభి వందనం...ప్రతి చిన్నదానికి కూడా మీరు చెప్పినట్టు గా కంగారు పడే వాళ్ళకి నీ వీడియోస్..ఆరోగ్యభగవద్గీత లాగా ఉపయోగం .... ధన్యవాదాలు అండి
Sir, you are awesome. Since the information technology has reached hands every common man, I feel only your videos are useful with some purpose and benefit to all. We, the Telugu people are very lucky to have such an excellant doctor. మీకు కోటి కోటి వందనాలు.
Hello Doctor. I regularly watches your vedios, very useful to all mankind. Please show vedios while doing direct operation. Keep doing more vedio and saving people. God Bless You and your family. 🙏
Thank you! Dr. Ravi, I appreciate you for sharing wealth of knowledge and your expertise through wonderful presentations. I am watching my first video, I am going to view all your presentations. Though I am very good at Telugu, not able to type my expressions in Telugu from my keyboard. Your voice is very commanding and very easy to understand.
రవి సారు సూపర్ మీరు ఎందుకంటే అందరికి మన లోపల భాగాలు ఎలా ఉంటాయి అవి ఎలా పనిచేస్తాయి అని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది నాకు అయ్యితే లైవ్ లో చూడాలి అని కానీ అది కుదరదు.. కానీ మీరు చూపించే ప్రయత్నం చేస్తాను అన్నారు దానికి సంతోషం బాబు గారు నేను ఎదురు చూస్తూ ఉంటాను రవి సారు 🥰💐🥰
Thank you Doctor. We appreciate you for your explanation. I have shared ur all videos to other family members. Clear cut explanation with beautiful smile and patience. No more fear for those who suffering with constipation
డాక్టర్ గారు నాకు సన్స్ అటే చాలా ఆసక్తి మీరు చెప్పిన విషయాలు తెలుసు కోటం మా అదృష్టం చిన్న ఙివితం పంచుకోనెవి చాలా అనందంగా వుంటుంది నిశ్వర్ధం తో అందకి పంపిస్తే ధన్యవాదములు
Sir, I think very few doctors can share medical knowledge in such a way to the public on an open platform , despite your busy life, you are spending a lot of time for the good of the society...no words to praise your efforts sir, thanks a lot🙏.
సార్ రియాల్టీగా చూపించండి మాలాంటి తెలవని వ్యక్తులు కూడా తెలుసుకుంటారు మనం తెలుసుకోవటమే కాకుండా మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు కూడా చూపిస్తే వాళ్లు ఈ జనరేషన్ గురించి తెలుసుకుంటారు అలాగే మూఢనమ్మకాల విశ్వాలు కూడా మనదేశంలో ఇంకా అలాగే ఉన్నాయి చూసి మన దేశం ఎంతో నేర్చుకోవాలి యువతకి నేటి జనరేషన్ కూడా ఎంతో అవసరం ఇలాంటి వీడియోలు ఓపెన్గా చేసి చూపించండి
సార్ మిమ్మల్ని చూసినట్టు గా నేను ఇప్పటి వరకు ఎ డాక్టర్ ని చూడలేదు... నిజంగా మీకు లాగా వివరంగా చెప్పే డాక్టర్ మీరు మాత్రమే సార్. ఇంకా మీ వీడియోస్ రావాలి. అవి చూసి అందరికి వ్యాధుల పట్ల భయాలు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. జై హింద్ 🇮🇳