Тёмный

Digu Digu Digu Naga Naganna With Lyrics || Bhajan Song || Folk DJ Mix || Best Ever Devotional Song 

Lakshminivasa Musical Academy
Подписаться 165 тыс.
Просмотров 15 тыс.
50% 1

Hi.. I am Kolla Srinivas Rao
Welcome to our youtube channel Lakshminivasa Musical Academy
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న (2)
ఇల్లలికి ముగ్గుపెట్టి నాగన్న ఇంటా మల్లెలు జల్లి నాగన్న
మల్లెల వాసనతో నాగన్న కోలాట మాడుకోరో నాగన్న
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న (2)
భామలంత కలసి నాగన్న బావి నీళ్ల కెళితే నాగన్న
బావిలొ వున్నావా నాగన్న బాలనాగమయ్యో నాగన్న
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న (2)
పిల్లాలంత కలసి నాగన్న పుల్లలేరబోతే నాగన్న
పుల్లల్లో వున్నావా నాగన్న పిల్ల నాగుమయ్యో నాగన్న
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న (2)
స్వాములంత చేరి నాగన్న శబరికొండ కెళితే నాగన్న
కొండల్లో ఉన్నావా నాగన్న కోడే నాగువయ్యో నాగన్న
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న (2)
అటు కొండ ఇటు కొండ నాగన్న
నడుమ నాగుల కొండ నాగన్న
కొండల్లో ఉన్నావా నాగన్న
కోడే నాగువయ్యో నాగన్న
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న (2)
భక్తులంత కలసి నాగన్న భజనలు చేస్తుంటే నాగన్న
భజనకు రావయ్యో నాగన్న బాల నాగుమయ్యో నాగన్న
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న (2)
తోకన వున్నాయి నాగన్న తొంబై మచ్చలు నాగన్న
నడుమున వున్నాయి నాగన్న నలబై మచ్చలూ నాగన్న
శిరమున వున్నాయి నాగన్న శ్రీ కృష్ణ పాదాలు నాగన్న
మచ్చ మచ్చ నడుమా నాగన్న
మహిమలు వున్నాయి నాగన్న
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న (2)
దివ్యా సుందర నాగో నాగన్న
బాల సుందర నాగో
Rhythm, Mixing & Editing : ‪@ANILRHYTHM‬
Online Class Details : lakshminivasam...
Song Notation List : lakshminivasam...
💕 My Most Watched Videos 💕
What is Shruthi : • SRUTHI || శృతి అంటే ఏమ...
What is Laya : • What is Laya in Music ...
16 Swarasthanas : • Easy Way to Remember R...
🛑 Recommended Video Series You Should Check Out! 🛑
Carnatic Vocal : • Sarali Swaralu || Carn...
Song Notations: • #Srivalli Song Notatio...
Music Director Series : • MUSIC DIRECTOR SERIES ...
Raga Visleshana : • మోహన రాగం || Mohana Ra...
Raga Based Film Songs : • 100 Raga Based Film So...
My Compositions : • Gangadara Shankara Gow...
Recording Tutorials : • Cheap and Best Audio R...
Our Social Links-
WEBSITE : lakshminivasam...
TELEGRAM : t.me/Lakshmini...
WHATSAPP : wa.me/+9192489...
FACEBOOK : / lakshminivasamusicalac...
INSTAGRAM : / lakshminivasamusicacademy
To Financially Support the channel
Google pay , phonepe : 9248951498
#lakshminivasamusicalacademy
#digudigudigunaaga
#devotional
#listenable
#telugupianoclasses
#keyboardtutorial

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@lingalavamshivamc6416
@lingalavamshivamc6416 7 месяцев назад
Super ga play chesaru sir vindaniki maduramga undhi, sir small request.......ninu chudaka nenunda lenu full song cheyyandi sir please
@jaswikasai
@jaswikasai 7 месяцев назад
Adhbutham ga undhi
@shekharborlakunta6888
@shekharborlakunta6888 7 месяцев назад
👌👌👏👏🙏🙏🌹🌹
@Adinarayanappa-g8x
@Adinarayanappa-g8x 7 месяцев назад
Thanks.sar.very.good.mucics
Далее
#kikakim
00:17
Просмотров 7 млн
DIGU DIGU DIGU  NAGA ||BY KUMAR SWAMY ||NRK SERIES
7:55
Dhigu Dhigu Naganna
6:58
Просмотров 33 тыс.