Director Diamond Ratna Babu Comments On Mohan Babu | Son Of India Movie | One and One Entertainment #sonofindia #mohanbabu @oneandoneentertainment8177
అయ్యా డైమండ్ నువ్వు నీ శక్తిని తెలుసుకో, పాపం నిర్మాతలను నష్టం చెయ్యకు, డబ్బులు చాలా విలువైనవి కదా కొంచెం వారి మీద కనికరం చూపించు.నీకు వొచ్చిన నచ్చిన పని ఇతరులకు నష్టం లేకుండా చేసుకుంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపు. శుభాకాంక్షలు
డైరెక్టర్స్ అంటే ఎంత కన్విన్సింగ్ గా మాట్లాడుతారు? అందులోనూ హాస్యం పండించాలి అంటే ఎంత టాలెంట్ ఉండాలి. ఇతని మాటల్లోనే నీరసం ఉంది ఇంక సినిమాలో ఏం entertainment ఉంటుంది???
రత్నం గారు మీరు అవార్డు లెవెల్ అనుకొని సన్ ఆఫ్ ఇండియా తీశారు. మా పల్లెటూరు లో సాంఘిక నాటకాలు వేసేటప్పుడు డైరెక్టర్ గా పాత్ర లు పరిచయం చేసి నాటకం కొనసాగుతుంది ఆలా వుంది ఈ సినిమా మంచి పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని అనవసరం గా ఫ్లాప్ చేశారు ఇందులో పాత్రలు యాంకర్ లు గా దర్శనం అలాగే హీరో మొత్తం ఏక పాత్రాబినయం టోటల్ సినిమా కి దెబ్బేసింది. గతంలో ఎన్ టి ఆర్ మంచి కి మరో పేరు సినిమా ల డిజాస్టర్..
Mr Diamond .. you are just granite stone . Just keep concentrate on story writing .. and lock the story .. as a narrator .. you should not allow hero to change the story .
Me confidence , attitude and arrogance level chusaka …recent sensation chandhrahas tho cinema teyandi…marchipoya kotha hero ga direction lo vellu pettadu😂
మోహన్ బాబు గారి కాంపౌండ్ డైరెక్టర్ గారు... డైమండ్...... దయ చేసి ఆహ్ కాంపౌండ్ నుండి బైటకొచ్చి... కొట్టవలతో చెయ్.... ఎదో... ను పెద్ద డైరెక్టర్ ల ఫీల్ అవ్వకు.... నా మాట విను ఒక తమ్ముడిగా చెప్తున్నాను.... వినవా..... నీ దరిద్రం.... అని vdilestaanu