evvaraina Sucide cheskovalante puri gurthukosthe chaalu , appudu bradakaalanipusthindhi vadiki, chaavu vaddu antadu . he is the living inspiration to others . Love you puri sir
పూరి జగన్నాధ్ గారికి నేను మీకన్నా పెద్ద వాడిని,వీడెవడురా నాకు సలహాలు ఇవ్వటానికి అనుకోవద్దు.మీరు చాల గొప్ప డైరెక్టర్. స్పీడ్ గ సినిమాలు మీరే తీయగలరు. ఎటువంటి సందేహం లేదు. కానీ టైం బాగోలేనప్పుడు తల వంచాలి. ఎవరికయినా తప్పదు. ఒక నెల రోజులు సినిమాలు ప్రక్కన పెట్టి ఎక్కడయినా తిరిగి రండి. బాగా అలోచించి ఒక ప్యామిలీ అనుబంధాలు సినిమా తక్కువ బడ్జెట్ లో తీయండి. హిట్లర్ సినిమా ముందు చిరంజీవి గారు బాగా డల్ అయ్యారు. ఆ టైం లో నేను ప్యామిలీ సినిమాలు చెయ్యమని వంద ఉత్తరాలు రాసాను. అవి ఆయనకు అందాయో లేదో కూడా నాకు తెలియదు. ఆ తరువాత ప్యామిలీ సినిమాలు తీసి విజయవంతం అయ్యారు. అది నా వల్ల అనికాదు. ఎదో నా తృప్తి కోసం చెబుతున్న. మనం సినిమా మొదలుపెట్టగానే ఎదో కాంట్రావెర్సీ create అవ్వాలి. ప్రస్తుతం నడుస్తున్న విషయాలే కథగా ఎంచుకోవాలి.మీడియా లో హైప్ create చెయ్యాలి. మీరు ఈ మధ్య తీసిన సినిమాలు జనానికి నచ్చక పోవటం కాదు మీకు నచ్చినవా మీ మనసును అడగండి. ఇల్లు అమ్మి సినిమా తీసాడు అనే మాటలు బయటకు వినబడ కూడదు. ఎందుకంటే ఒకడు నాశనమయ్యాడు అంటే చాల మందికి ఆనందం. మీది మీరు అమ్ముకున్నారుఅంతే. కానీ సెలెబ్రేటిస్ విషయం ఆలా కాదు. మీ ప్రతి విషయాన్నీ అందరు గమనిస్తుంటారు. cont....
I am a mahesh babu sir fan but in reality I admire u a lot, hope he will work with you in again. As u said I have stories I tell them if they do it’s ok if not I don’t waste my time, I saw this open heart episode literally for more than a year daily u inspired me a lot thank you.
Nijamina kastam nature nuchi vastundi his words are true which happening right now as Corona virus , Nature is much more superior than anything in this existence but also remember that this moment is not permantent we all will get back to normal life's soon . Love you Puri Jagannath
మీరు ఇంకా చాలా కాలం ఇండస్ట్రీ లో ఉండాలని ,. ఎంతో మందికి దారి చూపాలని కోరుకుంటున్నాను. మీ టేకింగ్ చూసి నేను మీ అభిమానిని అయ్యా. మీ సినిమాలలో 1 అమ్మ,నాన్న ,ఒక తమిళ అమ్మాయి 2 బిసినెస్ మాన్ సినిమాలలోని screenplay అద్భుతం. మెహబూబా బాగుంది.కానీ కరెక్ట్ టైం లో రిలీజ్ కాలేదు. అందరు రంగస్థలం,భారత్ అను నేను, మహానటి మత్తులో వున్నారు. మీరు తెలుగులో ఎన్నోహిట్స్ ఇచ్చారు. కానీ మీరు బాలీవుడ్ కి పెర్ఫెక్టులీ suitable . మెహబూబీని కొద్దిగా మార్చి హిందీలో తీస్తే అద్భుతంగా ఉండేది. ఎదో నా తృప్తి కొద్దీ చెబుతున్న. ఇంకో రకంగా అనుకోవద్దు. ప్రయోగాలు వద్దు. ఏదయినా ఫుల్ హాస్యం తో సినిమా తీయండి. సెంటిమెంట్ కలిపి తీయండి. నాకు తెలుసు మీ మెదడు ఒక కథల కర్మాగారం. పదును పెట్టండి. మీరు తప్పక గెలుస్తారు.ఎంతో మందికి అన్నం పెట్టిన మీరు బాగుండాలని ఆ దేవుడిని ప్రాదిస్తున్నా. మీ మంచి కోరే మీ అభిమాని. GOD BLESS YOU V V D S P SAI KUMAR(RETIRED BSNL OFFICER,MACHILIPATNAM) 6302265363,6302297560.
Meeku Enni odu dudukulu Eduraina : Edaimana sare . Anna Meeru anukunnadi saadhinchagalaru.. Endukante .. ? Raaboye Repati mee success life .. mee Odugu tanam . meeru maatlaade maatallo . Okko .. Aksharam Chebutundi . mee manastatwam Gurinchi .. Meeru Eppatikaina .. Life lo : meeru Anukunnadi Saadhinchhagalaru .. Anunnadi Cheyagalaru thatslall.. Intakante Ekkuva nenu Inkem Cheppalenu . persenally Nenu meekosam tappakunda prear Chestanu Anna ... So i like U.. Thank U .. bye All the Best ( God bless U . Anna ).... But Be Carefull...
85cores poinaa malli sampdinchivu ninnu chet chesinaa vadini kudaa amanledu antee Nivu devudu puri sir ninnu chet chesina vadu nasanam aipothadu puri sir
Meru chala great person sir Mimmlani cheat cheisna valla name bayta pettaledu. Real hero sir meru hats off sir meku me nundi lifelo chala nerchukovachu
Pokiri hit avvadaniki main reason meeru ayithe nxt MB characterization , ur making style, Songs, Music, dialogues, editing, fights, Cinematography n Last n final one Climax twist Revealing never ever in telugu cinema.. 🙏 🙏 🙏