Watch Director #Shankar Speech @ #Bharateeyudu2 ( telugu ) Pre-Release Event For more videos about Telugu cinema, subscribe to our RU-vid channel ► goo.gl/N1GMjx Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
ఈయన కేవలం డైరెక్టర్ కాదు... డైరెక్టర్లకే డైరెక్టర్. కథకుడు కాదు. కాలాన్ని నిర్దేశించగల కథానిర్దేశకుడు. మార్పుని కోరుకునే కోట్లమంది అభిమానులని సొంతం చేసుకున్న ఏకైక భారతీయుడు. అలాంటి మీరు తెలుగునేలపై... తెలుగు అంత బాగా రాకున్నా... ఆంగ్ల పదం లేకుండా ఎంతో బాగా మాట్లాడారు సర్. మీరు అద్భుతం. భారతీయ సినీ జగత్తులో మీరు మేరు పర్వతం.
🕉️ 0:38 వద్ద శంకర్ గారు అలా ఎందుకు అనవలసి వచ్చిందంటే... మన తెలుగు హల్లులలో ఉన్నట్లగా.....తమిళ అక్షరమాలలో క, ఖ, గ, ఘ లకు ఒకటే అక్షరం ఉంటుంది. అలాగే, మిగితా హళ్ళులకు కూడా... ఆంటే, చ ఛ జ ఝ లకు ట ఠ డ ఢ లకు త థ ద ధ లకు ప ఫ బ భ లకూ ఒక్కో అక్షరం మాత్రమే ఉంటుంది.... Example, మనం TV అని అంటాం... వారికి, TV అని అన్నా కానీ, DB అన్నాకానీ ఒకే అర్థం అవుతుంది.....వాడుకని బట్టీ.. అందుకే, మనం కంచీపురం అని స్పష్టంగా అంటాం....వాళ్ళ కంచీపురం అంటారు..... లేదా కంజీవరం అంటారు.....వాళ్ళకు రెండూ ఒకటే అర్థం వస్తుంది..... అలాగే, వాళ్ళు 'శ' ని 'చ' గా, 'ప' ని 'వ' గా కూడా interchangeably వాడుతారు.. అందుకే, 'లంచం'ని 0:38 వద్ద, 'లంజం' అని పలికారు..... 🇮🇳 Jai Hind, Jai Bharath, Om Shri Maathrey Namaha, Jai Bhavani, Jai Shri Raama, Jai Shri Krushna, Om Namah Shri Arunaachala Shiva 🪷🙏 _*~చిదంబర్@Chidambarr*_✌️🤗

shanker director garu meeku konchamaina budhi undali kamal haasan tho meeru 2cinemalu thisaru kamal haasan universal hero spl guest oka bacha hero pilustara meeku budhi ledu bhara theeyudu 2 guarantee ledu aduthodoledo meeru mati mati ki game changer gurinchi matladutunnaru kamal mundu chiranjeevi panikiradu telugu lo k. vishwanath maaku manchi cinemalu kamal tho ichhadu.