మేము ముగ్గురు అక్కచెళ్ళెళ్ళు. చాలా ఆస్తిపరులైన పెద్ద కుటుంబం. మీలాగే జరిగింది. స్వంత మేనమామ ఆస్తులకు ట్రస్టీగా ఉండి అంతా కాజేశారు. మేము ముగ్గురం బంధువుల ఇళ్ళలో అనేక బాధలు పడ్డాము. చాలా బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డాము. మీ కథ విని చాలా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఈ ఇంటర్వ్యూ చూశానో నాకే గుర్తులేదు. ప్రతిసారీ కళ్ళు తడుస్తాయి.
ఆస్తులు కన్నా ఆత్మాభిమానం గొప్పది. అందుకే మీరు మంచి ఉద్యగం సంపాదించారు ఏమో. నేను చాలా రోజులు పస్తులు ఉండి మంచి ఉద్యోగం సాధించాను. ఇప్పుడు కార్ డూప్లెక్స్ హౌస్ అన్ని వున్నాయి
తేజ గారు మీరు చెప్పినవన్నీ నిజాలయితే మాత్రం మీరొక సంపూర్ణ మనిషి... the complete man అంటాను. మీ interview చూస్తుంటే....Life is a game అంటే జీవితం మనతో ఆడు కోవటం అన్నమాట అని అనిపించింది.... మీ జీవితం మీద ఒక పుస్తకం రాయండి సర్...... సినిమా వద్దు.....
ఎవరి బాధలు చూసి వారే నవ్వు కోవాలి RK గారు... అది వారి కొక మనశ్శాంతి... అంతే గాని వాళ్ళు నవ్వుతున్నారు కదా అని మనమూ నవ్వితే అది శాడిజం అవుతుంది... ఈ విషయం నీకు తెలిసి కూడా నవ్వుతున్నారు....
Mrjagdeesh, Mee comment chustunte personal ga rk ante ishtam ledani anipistunnadi.tejs garu ayana anubhavalu navvuthu cheptunte rk garu edustu chrppala?entha darunam.mind you,Teja cheptunnavi ayana past anubhavalu .ippativi kadu.idoka hipocrasi.owna.
After watching this interview I believe parallel life exists..Teja gaaru your great you will better place in fortune to do more films and give life to lots of film fraternity..
బుద్ది లేదా..rk? బిడ్డ గురించి పదే పదే అడిగి బాద పెట్టడం శాడిజం అంటారు.. ఇలాంటి దిక్కు మాలిన ప్రస్నలు ఎవరిని అడగ కూడదు అన్న ఇంకిత జ్నానం ముందు తెలుసు కుంటే మంచిది..
I have lot of respect on RK gaaru …. But from this interview… I have concluded…. There is no big difference between I dream Nagaraj and RK gaaru ….badly
worst demeanor exhibited by the interviewer throughout the interview.. especially while the guest was heartbroken about his kid's sad state,such callous attitude by the interviewer!
Guest feelings kuda meere chepestee inka interview endhuku ....ni feelings anni chepeseyy mr. RK ur way of asking questions is not nice it's insulting the opposite
Kachitanga sir Pillalaki assets iste bagupadaru asalu future gurinchi alochincharu maa friends chala mandi college lo baga sound parties asalu chadavaru college ki raru bad habbits
Jagdeesh garu, Meeku rk ante ishtam ledu.andukani aayana em matladina,em chesina nachadu .owna.ikkada teja garu navvuthu cheptunte rk garu edusthi cheppala.adi meethinking which is bad. Even adi maryada kuda kadu.ok.