స్టార్ హీరో అనే తెలుగు హీరోలు తెలుగు భాషను చంపేస్తున్నారు.తెలుగులో సినిమాలు తీస్తారు.కానీ తెలుగులో మాట్లాడరు.తమిళ్ హీరోలనుండి మీరు భాషాభిమానాన్ని నేర్చుకోవాలి
తేజ అంటే మూవీస్ రొడ్డ ఉంటాయి కానీ ఇంటర్వూస్ లో కాస్త నిజాయితీ గా మాట్లాడుతాడు అనుకున్నాను.,..hero అభిరామ్ గురించి చెప్పిన తరువాత క్లియర్ గా అర్థం అయ్యింది తేజ కూడా భజన చేస్తాడని..
Venkatesh chala soft anukunna..eyana ki balupu ekkava..telugu interwe lo English vagudu enduku babu..eyana rama naidu web series chesi unna paruvu pogottukunnadu..eyana malli vedatantam matladatadu pedda manishi laga