Rags to riches meedha chala vachayi...like pushpa,kgf etc.....ippudu lucky Bhasker....more to come.... Pls stop this template of movies... enough....🙏🙏🙏🙏🙏🙏
నిశాంత్ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ లో ఇంకా ఇంటరెస్టింగ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా? ఇది చాలా మంచి క్వశ్చన్. దర్శకుడి దగ్గర సరైన సమాధానం కూడా లేదు. ఎందుకంటె, వెంకీ అట్లూరి లేదా ఇలాంటి కొంత మంది డైరెక్టర్స్ మిడిమిడి జ్ఞానముతో కథలు రాసుకునే టైపు! నిశాంత్ అడిగినట్టు లేటెస్ట్ ఫ్రాడ్స్ మీద కథ చేసుకోవాలంటే దానికి చాలా రీసెర్చ్ అండ్ బ్రెయిన్ పెట్టాలి. వీళ్ళకి అంత ఓపిక ఉండదు. వాస్తవానికి మోహిల్ చౌసకి, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు LC (Line of Credit) అడ్డం పెట్టుకుని చీట్ చేసారు. ఇది మంచి కథ కాగలదు. కానీ మన డైరెక్టర్ పైపైన ఏదో సున్నం రాసి కథ చెప్పాలి, ప్రాజెక్ట్ ఎక్కించాలి అన్న ఆలోచన తప్ప ఇంకో IQ ఉండదు. ప్రొడ్యూసర్ నాగావంశీ కీ తొందరగా సినిమా ఎక్కించేయాలి అన్న ధ్యాస తప్పు కథ కాకరకాయ చూడదు. ఈ డైరెక్టర్స్ ఏమో ఎందుకు నిజాయితీగ ప్రయత్నం చెయ్యడం, పీరియడ్ అని కోటింగ్ ఇచ్చుకుంటే చాలు పెద్దగా కష్టపడక్కర్లేదు అనే బాపతు! నాగవంశీ రెండు నిముషాలు కథ చెపితే, వెంటనే ఇంటర్వెల్ చెప్పు అంటాడు. ఆరవ నిముషాములో క్లైమాక్స్ వినేసి ప్రాజెక్ట్ లాక్ అంటాడు. ఇలాగే ప్రేక్షకుల మీదకి తగలెడతారు. తెల్గి స్కాం బ్యాంకింగ్ సెక్టార్ కీ సంబంధించింది కాదు!! నాఖిలీ స్టాంప్ పేపర్స్ కి సంబంధించింది. టాలెంట్ లేకుండా పులిహోర కలిపి డైరెక్టర్స్ అయ్యే బాపతు డైరెక్టర్స్ తో ఇదే తలనొప్పి