Rajasaab 2022 Oct lo confirm ayindi Pooja ceremony ayindi.but adipurush 2023 june rls ayindi.ante adipurush pakka disaster ani thelisi munde ila chesaraa.
దేవర లో ఏముంది 🤷♂️🤷♂️పెద్ద హీరోని తప్ప 🤷♂️🤷♂️ నువ్వు టిక్కెట్ రేట్లు తగ్గించినంత మాత్రాన చెత్త సినిమా చూడాల్సిన అవసరం మాకు లేదు ఎలా అంటే..ఫైవ్ స్టార్ హోటల్ లో భోజనం 500 నార్మల్ హోటల్ లో 150 రూపాయలు రోడ్డు సైడ్ మిల్స్ 50 రూపాయలు... క్వాలిటీ ఉండదు టేస్ట్ ఉండదు 🤷♂️ నువ్వు తింటావా 🤷♂️ ఎక్కడ తినాలనిది మా ఇష్టం ఏ సినిమా చూడాలని ఉంది మా ఇష్టం 🤷♂️🤦♂️ నాకు నచ్చకపోతే మేం రాం
Em nerchukovali ra hooka 😂 , vallaki nativity ki tagattu raw film making tho vallu social issue ( mostly caste ) meeda tisthunnaru , Maku nachinattu Pekamedalu, Mathuvadalara 2 , Swag , Sopathulu etc tesukuntam