Тёмный

Director VI Anand M9 News Interview| Ooru Peru Bhairavakona| Sundeep Kishan| M9 News Host: Guru (GP) 

M9 NEWS
Подписаться 47 тыс.
Просмотров 1,7 тыс.
50% 1

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 7   
@vasupasupuleti831
@vasupasupuleti831 7 месяцев назад
భైరవ బండ దండగా సినిమా చూసి వచ్చాను ...AK అనిల్ సుంకర నిర్మాత (ఏజెంట్..బోలా శంకర్).... అనిల్ గారి దరిద్రం కష్టాలు ఇంకా తీరలేదు ఎందుకంటే ఈ సినిమా కూడా డిజాస్టర్ కాబట్టి 🤷‍♂️🤦‍♂️ 🤒😯ఇది బండకోన కథ స్క్రీన్ ప్లే వరస్ట్.. ఎమోషన్ ఫైట్స్ ఫీల్ ఏమీ లేదు దయ్యాలని చెప్తే భయమా గియ్యము🤣 లవ్వు గివ్వు 🤦‍♂️ తొక్క తోట కూర అంటూ ఏమీ లేదు🤦‍♂️🤦‍♂️ డబ్బులు బొక్క టైం వేస్ట్ 🤦‍♂️🤦‍♂️ ఒక సినిమా కథ చెబితే హీరోలకి అర్థం కాకపోవచ్చు పేపర్ మీద చదివిన ఊహించుకోలేకపోవచ్చు బాగుందని.. జడ్జి చేయలేకపోవచ్చు 🤷‍♂️ కానీ రెండున్నర గంట సినిమా చూసిన తర్వాత కూడా ఆ సినిమా బాగుందా బాగాలేదా అని చెప్పలేకపోతున్నారంటే వీళ్ళకి మినిమం బేసిక్ సెన్స్ లేదు అని అర్థం 🤷‍♂️ అలా ఉంటే సినిమా చూసి ఫ్రీ రిలీజ్ ముందుగా రిలీజ్ చేసే వాళ్ళు కాదు ఇప్పుడు టాక్ బయటకు వచ్చేస్తుంది రేపు శుక్రవారం జనాలు ఆడియన్స్ ప్రేక్షకులు సినిమా ధియేటర్ కి 70% రారు కదా 🤷‍♂️😡🤦‍♂️🤦‍♂️.. కనీసం ఒక్కరోజు అయినా థియేటర్లో అన్ని షోలు పడి ఉంటే కొంత కలెక్షన్లు వచ్చేది 🤷‍♂️ ఇప్పుడు అవకాశం లేదు🤷‍♂️ డైరెక్టర్ ఆనంద్ రైటింగ్ పని అయిపోయింది.. @ కాబట్టి నెక్స్ట్ ఆయన సినిమాలకి వేరే వాళ్ళ కథ తీసుకోవడం బెటర్ లేకపోతే రిటైర్మెంట్ అయిపోవడం మంచిది🤷‍♂️ 🤦‍♂️ లేకపోతే తనే సొంతగా సినిమా తీయాలి ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా కానీ రిలీజ్ చేయాలి అప్పుడు తెలుస్తుంది డైరెక్టర్ కి అండ్ హీరో జీరో కి 🤷‍♂️🤷‍♂️👌🤣👊🔥 హీరో అదే యాక్టింగ్ కొత్తగా ఏమీ చేయలేడు... స్టోరీ సెలక్షన్స్ రాదు 🤒👊🤷‍♂️ వెన్నెల కిషోర్ పాత్ర ఒక్కటే బావుంది 👏కొంచెం కామెడీగా ఉంటుంది మిగతా అంతా రోటీన్ రాడు మూవీ 😮😮😢🤦‍♂️😡🤔🤒😯🙈🙈. ఫైనల్ గా ఈగల్ రవితేజ సినిమాలోని లైన్ ఈ సినిమా లైను రెండు ఒకటే బిల్డప్ ఎలివేషన్ సొల్లు తప్ప ఏమి ఉండదు 🤷‍♂️ రిజల్ట్ కూడా ఒక్కటే...రెండు డిజాస్టర్స్ 🤣🤣🤣😡👊
@pavanikaremchedu
@pavanikaremchedu 7 месяцев назад
please rerelease discoraja
@pavanikaremchedu
@pavanikaremchedu 7 месяцев назад
prati baguna cinema ni cheda gottadam lo mundu untavu nuvu 😂😂
@vasupasupuleti831
@vasupasupuleti831 7 месяцев назад
Reddy నువ్వు హోటల్ కి వెళ్తావు హోటల్ వంట చెఫ్ అండ్ మాస్టర్స్ కష్టపడి భోజనం వండారు.. సప్లేయర్ భోజనం తెచ్చడు...తీరా చూస్తే దాంట్లో ఉప్పు కారం సరిగా లేకుండా వరస్టుగా ఉంది 🤷‍♂️🤦‍♂️🤷‍♂️సరిగ్గా ఉడకలేదు చెత్తగా ఉంది.... అప్పుడు అప్పుడు నువ్వు భోంచేస్తావా 🤦‍♂️🤦‍♂️🤦‍♂️నీకు ఆకలవుతుంది నువ్వు డబ్బులు ఇచ్చావు అయినా చెత్తగా ఉంది... మాస్టారు హోటల్ వాళ్ళు కష్టపడి డబ్బులు పెట్టుబడి పెట్టి ఉండరు అది.. నువ్వు తింటావా చెప్పు🤦‍♂️🤦‍♂️ దీని సమాధానం చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే🤷‍♂️🤦‍♂️ లేకపోతే మనిషివే కాదు నీకు బ్రెయిన్ లేదు అని అర్థం వస్తుంది చెప్పగలవా 🤷‍♂️🤦‍♂️ వాళ్లు కష్టపడే డబ్బులు తెచ్చే కూరగాయలు తెచ్చారు చికెన్ తెచ్చే మటన్ తెచ్చారు.. మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై పరమ చెత్తగా ఉంది వాసన కొడుతుంది ... నువ్వు తింటావా 🤷‍♂️🤷‍♂️
@vasupasupuleti831
@vasupasupuleti831 7 месяцев назад
నువ్వు హోటల్ కి వెళ్తావు చహోటల్ మాస్టర్స్ కష్టపడి భోజనం వండారు.. సప్లేయర్ భోజనం తెచ్చడు...తీరా చూస్తే దాంట్లో ఉప్పు కారం సరిగా లేకుండా వరస్టు కొడుతుంది సరిగ్గా ఉడకలేదు చెత్తగా ఉంటది.... అప్పుడు అప్పుడు నువ్వు భోంచేస్తావా 🤦‍♂️🤦‍♂️🤦‍♂️నీకు ఆకలవుతుంది నువ్వు డబ్బులు ఇచ్చావు అయినా చెత్తగా ఉంది నువ్వు తింటావా చెప్పు🤦‍♂️🤦‍♂️ దీని సమాధానం చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే🤷‍♂️🤦‍♂️ లేకపోతే మనిషివే కాదు నీకు బ్రెయిన్ లేదు అని అర్థం వస్తుంది చెప్పగలవా 🤷‍♂️🤦‍♂️ వాళ్లు కష్టపడే డబ్బులు తెచ్చే కూరగాయలు తెచ్చారు చికెన్ తెచ్చే మటన్ తెచ్చారు.. మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై పరమ చెత్తగా ఉంది వాసన కొడుతుంది నువ్వు తింటావా 🤷‍♂️🤷‍♂️
@pavanikaremchedu
@pavanikaremchedu 7 месяцев назад
@@vasupasupuleti831 nenu ninna movie chusa bagundi , baguna food ki vankalu pedtunaru
@vasupasupuleti831
@vasupasupuleti831 7 месяцев назад
​@@pavanikaremcheduఅయితే నీకు రేపు సినిమా రిలీజ్ అవుద్ది... నీకు మూడు రోజుల్లో అసలు విషయం అర్థమైపోద్ది ఒకసారి నువ్వు చూసే విధానం కరెక్ట్ ఆ కాదా అర్థం కాదు 🤷‍♂️
Далее
Сколько стоит ПП?
00:57
Просмотров 355 тыс.