మీరు చెప్పాలనుకునె అంశాన్ని,చెప్పే విధానం. సరళంగా. ఇంకా ఇంకా వినాలనిపించెలా. అద్భుతంగా ఉంది. తరువాత వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్న. విలువైన సమాచారాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు.
Ramayanam is not Stri Kanksha. Ravana never wanted Sita, he never touched her. Ramayana is Purusha Kanksha, Surpanaka interested in Rama. Lakshamana cut her nose and sent. Ravana want to take revenge.
సినిమాలు సుసి కూడ స్టోరి తెలియంటం లేదు సార్ మీరు సినిమాలు గురించి వివరిస్తుంటే సినిమా కూడ ఒక్క ప్రపంచ మీడియాగా మరియు విఙ్ఞనంతో పటు వినోదం తెలివితేటలు నెర్చుకొవచ్చ సార్ నాలంటి వారు సినిమాను గ్లమర్ గానే చుస్తున్నాము గ్లమర్ అంటే హీరో హీరోయిన్ డ్రెస్సింగ్స్ వారి స్టైలు