మిరపలో కాయ కుళ్ళు, పక్షి కన్ను వ్యాధి నివారణ. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-N2VhQjZV8mY.html చాలామందికి తెలియదు ఈ మందు మరియు దాని ఉపయోగం. గత సంవత్సరం దాదాపు ౨ లక్షలా విలువ చేసే మిర్చి లాస్ అయ్యాం. మా లాగ ఎవరు కూడా అవ్వకూడదు అనే నా ఈ చిన్న ప్రయత్నం. 🇮🇳🇮🇳🌶️🌶️❤️