Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 09-10-2024 |
నీ సన్నిధే - పెన్నిధి దేవా - 2
పరుగున వచ్చాను - నిను చూడాలనీ - 2
స్వరం వినాలనీ - నీ స్వరం వినాలనీ - 2
రాజా ... యేసురాజా - 2
1. ఒక కోటి ఐశ్వర్యం - నను వెదకి వచ్చిననూ - నీకది సమమౌనా ... ?
సంపద - సిరి సంపదా ... ? - 2
యేసయ్యా నిను గూర్చిన - తలపులే నాకు - 2
2. నా పాపం తొలగింప - మోసావు సిలువను - మహోన్నతం నీ ప్రేమ - 2
చల్లని గాలి - కల్వరి చల్లని గాలి - 2
ఆవరించుమా - ఆదుకొనుమా - పాలించుమా - 2
3. ఎన్నెన్నో మనోహర దృశ్యాల్ని చూసినను - అంతా మాయయయ్య -2
జలమా - జీవ జలమా - 2
నీ నదిలో - అనుదినమూ - నన్ను ముంచుమా - 2
4. దేవుని వాక్యంలో అవిశ్వాసమనే - చీకటే తొలగాలని ఆర్నాల్డును ఎన్నుకున్నవే ప్రభువా
దేవుని హృదయము - మానవ హృదయములో
నివసించాలని - ఆశించువాడే -పునీత ఆర్నాల్డు జాన్సన్
5. అందరు అర్ధం చేసే ఒకే ఒక బాషా - ప్రేమ అన్నాడే జోసఫ్ ఆర్నాల్డ్
ప్రేమ శాశ్వత ప్రేమ - ఎడబాయనిది
ఎన్నడు విడువనిది - నీ ప్రేమ ఒక్కటే
8 окт 2024