Тёмный

Dr. BK.Visala // గతం గతః // మంచి మాట 

Paramatma University
Подписаться 119 тыс.
Просмотров 213 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 322   
@madangopal9048
@madangopal9048 3 года назад
ఓం శాంతి.. ధన్యవాదాలు అక్కయ్య గారు. మీరు మంతెన సత్యనారాయణ రాజు గారి ధర్మపత్ని అయి ఉండి, ఆశ్రమంలో ఎంతో బిజీ ఉన్నప్పటికీ మాకోసం చాలా చక్కని విషయాలు, క్లుప్తంగా, వివరణాత్మకంగా తెలియ జేస్తున్నారు. రాజు గారేమో శరీరానికి ఆరోగ్యం, మీరేమో మానసిక ఆరోగ్యం కోసం.. మంచి సేవ చేస్తున్నారు.. ఓం శాంతి.
@venkataradhajosyula172
@venkataradhajosyula172 3 года назад
Well said madam 👌
@tejavathveerendar5528
@tejavathveerendar5528 3 года назад
Thanks mam
@satyahanumanreddysabbella2295
@satyahanumanreddysabbella2295 2 года назад
Thounkyoumedamgaru
@satyahanumanreddysabbella2295
@satyahanumanreddysabbella2295 2 года назад
Thounkyoumedamgaru
@haripriyam9577
@haripriyam9577 2 года назад
@@venkataradhajosyula172 s andi face lo ne santhi vundi
@nallacheruvusarada7189
@nallacheruvusarada7189 3 года назад
అమ్మ మీ గురుంచి వినాటమే గాని ఇంతవరకు నేను మీరు చెప్పిన మంచి మాటవినలేదు ఇదే మొదటిసారి చాలా బాగా మనసుకి ఆకట్టుకునేలా చెప్పారు చాలా చాలా అందముగా ఉంది మీకు నా ధన్యవాదములు.
@bhakthidhaara710
@bhakthidhaara710 3 года назад
మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం .🙏🙏🙏
@chandramouliyenigalla8632
@chandramouliyenigalla8632 2 года назад
చాలా బాగా చెప్పావు Visala Thankyou. so much, your మాష్టారు Dr. చంద్ర మౌళి గుడివాడ
@gowrisankarkumar
@gowrisankarkumar 3 года назад
అమ్మా ! చాల మంచి మాటలు మరింత చక్కగా వివరించారు . ప్రస్తుత కాలానికి మరియు సమాజానికి మీలాంటి వ్యక్తుల అనుభవాలు ఎంతో అవసరం ।
@nareshkattubadi8945
@nareshkattubadi8945 3 года назад
అమ్మ ప్రత్యక్ష నరకం, మానసికంగా నలిగిపోతున్న మీరు దయ చేసి సహాయము చేయగలరు.
@lbvramulu5455
@lbvramulu5455 3 года назад
మేడమ్ గారు కొన్ని మరిచిపోలేని సంఘటనలు మరిచిపోలేని బంధాలు అందులో ఆనందం ఉంటుంది
@ramanbabumangena2692
@ramanbabumangena2692 2 года назад
చాలా బాగా చెప్పారు కనువిప్పు కలిగించారు మీకు ధన్యవాదాలు మేడం
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 года назад
ఓంశాంతి విశాల్ అక్కయ్య గారు చాలా చక్కగా వివరించారు మోషే వారికి తెలుసు కావడి బరువు అన్నట్లుగా ఒక సామెత ఉంది కదా అందువల్ల కొంతకాలం తర్వాత అది దించుకోవచ్చు అది సమయానుసారంగా జరుగుతుంది మీరు చెప్పిన మంచి మాటలు నేను మంచిగానే అంగీకరించాను చాలా బాగుంది మీకు మీ ఆశ్రమవాసులు మరియు అన్నయ్య గారికి చాలా చాలా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి కి ఓం శాంతి
@gundojusreekanth
@gundojusreekanth 2 года назад
Iam big fan of vishala garu🙏🙏🙏
@chiranjeevipusapati6889
@chiranjeevipusapati6889 3 года назад
నమస్సులు అమ్మా! మీ విజ్ఞానం ఈవిధంగా అందరికీ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు.
@learnenglishbytelugu7999
@learnenglishbytelugu7999 3 года назад
అమ్మ, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ధన్యవాదాలు.
@Mykel_Actor_Director
@Mykel_Actor_Director 3 года назад
ఈవిడే... మన మంతెన సత్య నారాయణ రాజు గారి "భార్యామణి" గారు...🙏
@uniqueperson3096
@uniqueperson3096 3 года назад
Really
@Mykel_Actor_Director
@Mykel_Actor_Director 3 года назад
@@uniqueperson3096 yeah..
@saitambala9470
@saitambala9470 3 года назад
Avunaa dhanyavadalu amma
@bintusoujanyabintu8153
@bintusoujanyabintu8153 3 года назад
Ounaa
@vanajabommakanti451
@vanajabommakanti451 2 года назад
నమస్తే అమ్మా🙏
@andebprasad4952
@andebprasad4952 2 года назад
నమస్తే విశాల మేడం, చాలా చక్కటి విషయం మీద వీడియో చేశారు. మిమ్మల్ని, చాలా కాలం తర్వాత చూసాను.చాలా ఆనందం గా ఉంది..నర్సాపురం నుండి మీరు వెళ్ళాక ఒక సారి మా కు టుం బ సమేతంగా ఆశ్రమానికి వచ్చి మీ ఆతిధ్యం పొందాము. తర్వాత కలిసే అవకాశం రాలేదు...ముఖ్యం గా మీరు చేస్తున్న ఈ వీడియోలు చాలా ఉపయోగ కరంగా ఉంటున్నాయి..మీకు అభినందనలు..సత్యనారాయణ రాజు గారి వీడియోలు ప్రతినిత్యం చూస్తూ ఉంటాము మరియు ఆచరిస్తూ ఉంటాము..రాజు గారికి కూడా మా నమస్కారములు..
@balavadali5145
@balavadali5145 2 года назад
Amma Ur speech is very good 🙏🙏
@ilovepurepeople
@ilovepurepeople 3 года назад
ఒక మదర్ థెరిస్సా ,ఒక మంచి దైవం మా ముందుకు వచ్హినట్లు గా వుందమ్మా 🙏🙏
@sureshgubbala3935
@sureshgubbala3935 3 года назад
మీ మాటలు విన్నాక నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది
@vijayammakuruvalli8967
@vijayammakuruvalli8967 3 года назад
అమ్మ నమస్తే చాలా మంచి విషయాలు చెప్పారు 🙏🏽🌷
@brahmaiah9091
@brahmaiah9091 2 года назад
Namaskaaramulu ammagaaru Maafamily raju gaari cheppinavi chestu aarogyamuga vunnamu meeru cheppinavi manchi maata vini manasu prasantamuga Santoshamu aanadamugavunnadi ammagaariki paadaabivandanamulu
@ShailajaKusuma
@ShailajaKusuma 6 месяцев назад
Entha chakkati sandesham,shanthi sandhesham,prathi okkariki upayogapade topic,varygood🌹🎁🙏
@subramanyamnanjundaiah4803
@subramanyamnanjundaiah4803 2 года назад
Naaperu saraswathi subramanyam. Past is past ani cheptu untamu kaani, dani prabhavamu ela manasu meeda untundani ,chalabaga vivarinchinnanduku dhanyavadamulu.🙏🙏🙏
@hanumantharaodadi9355
@hanumantharaodadi9355 2 года назад
నమస్కారం అమ్మ డాక్టర్ విశాల గారు.🙏🙏🙏
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 3 года назад
మీ మంచి మాటకోసం మేము ప్రతిరోజూ ఎదురుచూస్తాం అమ్మ బాగా చెప్పారు 🙏
@pvrrao6041
@pvrrao6041 2 года назад
జీవితాలను సమాజం కోసం అంకితం చేసిన మీ దంపతులకు పాదాభి వందనం.
@ambamacherla355
@ambamacherla355 3 года назад
Omshanti akkayya nenu 25 years nundi brahman kumaris lo unnanu pelli chesukoledu kaani surrender kaalenu chhala pedda tappu cheshanu akka, chellelu chellepillalu to samayamu waste cheshanu. Meeru eppudu gatam gurinchi chaala manchiga chepparu adi naa jeevitamulo jarigayi. Nenu Mumbai lo school teacher job chestunnanu one and half year lo retire avutanu . Retirement taruvata baba eshwariya sevalo untanu everyday amrutvela meditation chestanu meeru chhala manchi matalu chepparu thank you so much omshanti
@ShailajaKusuma
@ShailajaKusuma 6 месяцев назад
Bhagavanthudu meeku. Chakkani aayuvunu,aarogyaanni andhinchi,anathamatina manashaanthini goodaa andhinchaali akkaiah garu,mee services amulyamayinavi,inka inkaa ilaati prograams cheyyaalani,korukuntunnamu akkaiah garandi🌹🙏🙏🙏
@sharanyasharanya5975
@sharanyasharanya5975 3 года назад
రాజు గారు మీరూ నిజంగా గ్రేట్ అమ్మ మీ నుండి ఇంకా ఎన్నో వీడియోలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న .....
@kanakadurgapattem1211
@kanakadurgapattem1211 3 года назад
Super🌿🦜Madam meru manthena satyanarayanagari bhaaryaa?🌿🌹chala happy ga vundhi mimmalni first time chusinandhuku. ""Satyanarayanagaru maku "thandri ""la anipisthaaru. Ante meru ma "thalli."🌿🦢((kante me pillaliki mathrame thalli ,thandri ayyevaaru. Mari meeru ma andhariki thalli,thandri ayyaru. Aedhayina dhemudi nirnayam ante idhenemo. )))🌿🌹aadharsa thalli,thandrulu meeru 🌿🌿🌿God bless u amma. 🌿🍎🦢🦆🕊🌿🌺
@poornachandrarao9375
@poornachandrarao9375 2 года назад
Vishala madam gaaru good person .previous 2008 I talked with her by phone.she solved my health problems .good ammagarandi.
@enaganji5208
@enaganji5208 3 года назад
నమస్కారం అమ్మ అ చాలా మంచి విషయాలు చెప్పారు మీరు చెప్పినట్టే మంచి విషయాలు జ్ఞాపకం చేసుకుంటా సంతోషంగా ఉంటాం🌹🌹🙏
@chitikalalingam4884
@chitikalalingam4884 3 года назад
Amma chala santosham. Meematalu najeevithamlo santosham testunadi🙏.
@chandrakala3447
@chandrakala3447 3 года назад
Namaste ammagaru meeru cheputunna manchi veshayalu maaku chala chala nachaye 🙏🙏
@satyanarayanaponnaganti3979
@satyanarayanaponnaganti3979 3 года назад
Very good and valuable speech. May your God bless you and your family Madam.
@vvsrismelodies5110
@vvsrismelodies5110 3 года назад
Ammaa Namaste🌹🙏🌹 Eppatinuncho eduru chustunnaanu..me manchi maatalu vinadaaniki😍🙏 Maanasika prasaanthata ni penche enno manchi maatalu cheppaaru😍🌹🙏
@vinnakotamakarajyothi4477
@vinnakotamakarajyothi4477 2 года назад
Amma baga chepparu.. elanti video lu inka pettandi amma..ee generation ki chala avasaram..manasika othidi tho sathamatamavutunnaru..
@rupamonangi8348
@rupamonangi8348 3 года назад
Madam garu miru chaypindi correct. Manamu sardukopoyana l vallu allusuga tisukuntanaru badha padutunaru
@adabala100daysclub
@adabala100daysclub 3 года назад
అద్భుతం గా చెప్పారమ్మ. ధన్యవాదములు,
@BharathiBharathi-ez2tf
@BharathiBharathi-ez2tf 3 года назад
Thank u ma
@pardhasaradhirangineedi3214
@pardhasaradhirangineedi3214 3 года назад
Very valuable message madam..🙏 Dr.R.Pardhasaradhi Associate Professor Management Studies Sri YN College,Narsapur
@worldspecials3844
@worldspecials3844 3 года назад
Chala manchimatalu cheparu amma combined family's lekapovadam vala manchi chepu chepevaru lekunda aipoindhi jivithamlo me matalu vini ma behavior ni chenge cheskuntunam amma
@kodigutilalitha9971
@kodigutilalitha9971 3 года назад
చాలా చాలా బాగ చెప్పారు.
@sujanasri590
@sujanasri590 2 года назад
Madam,meeru you tube channel pettadam chalaa happy ga vundi madam
@lightandmight1817
@lightandmight1817 2 года назад
ఓం శాంతి! గతాన్ని మర్చిపోవటం , బాధాకరమైన విషయాలను గురించి ఆలోచించటం నేర్చుకుంటే , ఆత్మశక్తి , వృథాగా పోవటాన్ని అరికట్టగలరు ! జీవితమనే బాటలో వర్తమాన సమయములో సాఫీగా ప్రయాణం సాగించగలరు !
@bareddysrinivas1801
@bareddysrinivas1801 3 года назад
OM SHANTI SISTER. THANKS FOR GOOD EXPLANATIONS AND SUGGESTIONS TO FORGET PAST BAD EXPERIENCES ,INCIDENTS WE FACED AND SPEND THE PRESENT DAYS HAPPILY.
@vasavig4359
@vasavig4359 3 года назад
Meeru chepe matalu vintunte daiarm Chala prastanamaga undhii meku Chala dhanavdhayalu
@bagis3343
@bagis3343 3 года назад
Madam manchi vishayam chepparu God bless you thankyou madam
@k.vaibhav9663
@k.vaibhav9663 2 года назад
నమస్తే అండీ ....మీ మాటలు చాలా ఉపయోగకరం గా ఉన్నాయి.వీడియో లో మీ speech వెనక backround music సౌండ్ కొంచెం లేకుండా only మీ మాటలే వినాలని ఉంది
@AnilGupta-ml4gb
@AnilGupta-ml4gb 3 года назад
Chala baga chepparu amma very greatful video
@ssnarayana4450
@ssnarayana4450 3 года назад
EXCELLENT SPEECH TQ VERY MUCH MAA SAI BHAGVAN BLESSINGS TO UR FAMILY ALWAYS SAI RAM
@pavithradevi9012
@pavithradevi9012 3 года назад
Thankyou mam for making us awareness of ourself
@woonnadivya8782
@woonnadivya8782 3 года назад
Nenu ide problamto safar avutunnanu Amma meeru chaala manchiga chepparu
@bhargavimadamala149
@bhargavimadamala149 3 года назад
Thank you amma, videos peti nandhuku 🙏, aasramam days r very special in my life. Mimalni chudadam happy ga undhi
@ratnavathi8075
@ratnavathi8075 3 года назад
Chala.bhaga chepparu na gurinche cheppinattu undhi
@NaveenKumar-kk3mj
@NaveenKumar-kk3mj 3 года назад
Om santhi akkaya..tqu so much akkay...manchi mattalu chaparu akkaya...na life me mattalu tho change chasukuntanu akkaya...tqu
@jonnalagaddavenkatasubbaia1050
@jonnalagaddavenkatasubbaia1050 2 года назад
మంచి మాటలు చెప్పి నారు థాంక్యూ
@laxmanaraoyelugula2242
@laxmanaraoyelugula2242 2 года назад
God bless you Amma
@vinnypatil2017
@vinnypatil2017 2 года назад
Chala manchi maatalu chepparu🙏
@yarlagaddaajaykumar2699
@yarlagaddaajaykumar2699 3 года назад
Good Information For In human life how to control brain & how to Prevent past thoughts for improving good health, thanks Medam Garu.
@Deenu0007
@Deenu0007 2 года назад
అమ్మా ఈ సమయంలో ఇది నాకు కరెక్ట్ గా సరిపోతుంది.ఇక నుంచి నేను జరిగిపోయినవి ఆలోచించడం మానేస్తాను.దీని వల్ల నా ప్రశాంతత ,ఎన్నో నిద్ర లేని రాత్రిలు గడిపాను.నాకు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది
@dharmarao418
@dharmarao418 3 года назад
Thank you so much Doctor garu 👩‍⚕️🖤❤🖤
@reddyrvreddy4057
@reddyrvreddy4057 3 года назад
Yours videos Hart touch mam tks b
@enuguvenkataramana6521
@enuguvenkataramana6521 3 года назад
Dhanyavaadamulu Amma🙏
@manideep1765
@manideep1765 3 года назад
Thanks for ur advice madam
@madhusudhanrao2094
@madhusudhanrao2094 3 года назад
Yes correct explained madam garu. 👌👌👌🙏🙏🙏👍👍👍
@lazytocrazy7572
@lazytocrazy7572 3 года назад
Thanks for your valuable words madam
@cooki4903
@cooki4903 3 года назад
🙏🇮🇳💐👍Mam, you said correct. But nowadays ,people keeps pinching, Happyness is less, understanding is less....can't leave bad. 🙏💐I will follow you....
@munaganururedddy8073
@munaganururedddy8073 3 года назад
Namaste Amma Good message
@sreehariharacreationsm.sre7545
@sreehariharacreationsm.sre7545 3 года назад
Aadi Dampathulaki.... 🙏🙏🙏🙏🙏
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 года назад
చాలబాగా చెప్పారు మేడం🙏
@lakshmiravi5449
@lakshmiravi5449 3 года назад
Thank you for valuable information🙏🙏🙏
@kanakadurga6305
@kanakadurga6305 2 года назад
Amma chala baga explain chesaru tnq so much ma
@bhaskarp744
@bhaskarp744 3 года назад
Thank you🌹 amma
@javvajisathyanarayanajet7994
@javvajisathyanarayanajet7994 3 года назад
Omshaanthi
@harinib5997
@harinib5997 3 года назад
Om Shanti Akkaya
@kalyanchakravarthi8055
@kalyanchakravarthi8055 2 года назад
Very useful information Sister I will try to implement in my life
@kcpg1953
@kcpg1953 3 года назад
Forget and forgive is the best policy to lead peaceful life
@AnilKumar-sw7tj
@AnilKumar-sw7tj 3 года назад
Namashkaram amma garu
@srisaikumar7895
@srisaikumar7895 3 года назад
అమ్మ మీరు చెప్పినట్టు గానే ఆలోచించే మనస్తత్వం అమ్మ కి మరియు naku కూడా గతం talachukovadam.. ఆలాపన, edusthamu, తప్పకుండా marchukuntamu,, MA brother valana చాలా badapadevallam, but recently he died, వాడిని మార్చాలని try chesanu.. ఇపుడు వాడిని marchipoleka పోతున్న.. Advice me అమ్మ
@ramaaapendurthi2699
@ramaaapendurthi2699 2 года назад
Thankyou madam om santhi
@mohanalaxmi1045
@mohanalaxmi1045 2 года назад
Chala baga cheypparu amma 🙏
@venkyvenky1747
@venkyvenky1747 3 года назад
Amma namaskaram..🙏 manchi maata chepparu🙏
@Khasim.733
@Khasim.733 3 года назад
Chala baaga cheppyaru medam 🙏
@padmavathipadma9475
@padmavathipadma9475 3 года назад
Om shanti🙏🙏🙏🙏🙏
@Advocate_Durga
@Advocate_Durga 3 года назад
Thank you ma'am for your advices 🙏
@feelgoodcollections
@feelgoodcollections 3 года назад
Om Shanti 🙏🙏
@kandukurinarasimhaiah5702
@kandukurinarasimhaiah5702 2 года назад
Thanks Amma 🙏🙏🙏
@vallikaacademy6539
@vallikaacademy6539 3 года назад
GOOD VOICE...tq for ur speech like my mom♥️🖖
@bkvasanth6806
@bkvasanth6806 3 года назад
ఓం శాంతి...
@darsipudisatyanarayana1310
@darsipudisatyanarayana1310 3 года назад
Ome shanti madam🙏🙏🙏
@alavalaindira8983
@alavalaindira8983 3 года назад
ముందు గా మీకు స్వాగతమమ్మా 💐..మీ మంచిమాట అభినందనీయం 🙏 ... మేడమ్ ఈ వీడియో మొదలుకి, చివరకు ఎంత డిఫరెన్స్ ఉంది.. చివర్లో మీరు నవ్వారు చూడండి సూపర్...నవ్వుతో ఇంతందం ఉంటుందా అనిపిస్తుంది... మీరు నవ్వకపోతే మేము కూడా నవ్వలేదు... మీరు నవ్వుతూ మాకు నవ్వు తెప్పించారు... థ్యాంక్యూ మేడమ్ 👍
@dailyupdatesgoodstory3341
@dailyupdatesgoodstory3341 3 года назад
Socity gurinchi puttina iddharu okka janta ga kalisi inkha manchi chesaru
@venkykonda918
@venkykonda918 3 года назад
Good and useful words to develop peace
@bhargavikumari5447
@bhargavikumari5447 3 года назад
Chala Baga cheppaaru medam garu
@reddys7259
@reddys7259 3 года назад
Chala manchi maatalu chepparu amma thankyou
@palamanjula1067
@palamanjula1067 3 года назад
Omshantibaba omshanti akkayya 🙏 🙏 🌹 🌹 ❤ ❤
@pdagratnam7989
@pdagratnam7989 2 года назад
Madam meeru cheppina vishyalu chala bagunnayi. Kani naku anyam chesinavaru bagane unnaru. Nenu chala badha paduthunnanu. Same naaku unna problems gurinchi anntluga undi. Kani 39 year nundi chala badha paduthune unnanu. Naku anyam chesina varu mathram Chala bagunnaru. Mari nalati variki manchi samaadhanam icharu. Kani ekkado moola badha raguluthune undandi
@kotaramu9823
@kotaramu9823 2 года назад
Bagundi.
@devin6797
@devin6797 3 года назад
Om shanthi 🙏
@poojasankalpadarshanam
@poojasankalpadarshanam 2 года назад
Tqq🙏
@venkatmolugu7544
@venkatmolugu7544 2 года назад
Amma Tq
@sirisiri.5200
@sirisiri.5200 2 года назад
Wow great explanation mam nenu baga change chesukovali vindi chinna chiinnavichesukuntanu
@myashoda7662
@myashoda7662 3 года назад
Tanq madam.
@prabhakararaogodavarthi2272
@prabhakararaogodavarthi2272 3 года назад
రికార్డింగ్ చేసేటప్పుడు వెనుక వస్తున్నా మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించు కోవాలి
Далее
Rate our flexibility 1-10🔥👯‍♀️😈💖
00:12
Бокс - Финты Дмитрия Бивола
00:31
Rate our flexibility 1-10🔥👯‍♀️😈💖
00:12