Amma I personally yesterday attendedyour class in the ashramam. I really grateful for your kind words like mother mould her child. Both sir and yours services are selfless , transparent divine . Krishna Reddy yadav Rtd Dietician. R. No 3216
ఓం శాంతి (బాప్దాదా) అక్కయ్య మించి మాట కార్యక్రమం పరివర్తన దాయకం ! ఏది ఆలోచిస్తుంటే అదే మనకు జరుగుతుంది పోజిటివా నెగిటీవా జైసా సోఛనా వైసా మన్ మేరా బాబా ప్యారా బాబా మీఠాబాబా మధుర్ బాబా ధన్యవాదాలు ధన్యవాదాలు
ఓం శాంతి! స్వయమును ఆత్మస్వరూపముగా గుర్తించి ఆత్మిక పిత నిరాకారపరమాత్మతో సర్వ సంబంధాల యోగమును జోడిస్తే మనసు లోపలి పాజిటివ్ శక్తి వెలుపలికి రాగలదు , నెగటివ్ ప్రపంచపు ప్రభావానికి అతీతముగా చేయగలదు !