Тёмный

Dr C.Narayana Reddy/Cinare Special : Lyricist, Poet and Writer || Episode 04 || Vanitha TV 

Vanitha TV
Подписаться 2,3 млн
Просмотров 117 тыс.
50% 1

Dr C.Narayana Reddy/Cinare Special : Lyricist, Poet and Writer || Episode 04 || Vanitha TV
Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
For more latest updates:
* Watch Vanitha TV Live : • Video
* Subscribe to Vanitha TV Channel: goo.gl/O9N2d1
* Like us on Facebook: / vanithatv

Развлечения

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 43   
@krishnareddy9895
@krishnareddy9895 3 года назад
NTR లాంటి గొప్ప మహానటునికి వచ్చే ఆలోచన గొప్పగానే ఉంటుంది. దానిని పసిగట్టే చాతుర్యం సినారె లాంటి వారికే సాధ్యం.
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 4 месяца назад
NTR is LEGENDS LEGEND, SARILERU MEEKEVVARU👌👌👌
@booradevanandamboora3545
@booradevanandamboora3545 2 года назад
సినారె =========== అతని మాట..పాటగా మారుతుంది అతని పాట..కావ్యమై నిలుస్తుంది ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు ఆయన కావ్యసుమాలు వెదజల్లును మానవతా పరిమళాలు.. అతని కలం కదిలితే చాలు కమనీయ కవితాయేరు గలగలా పారు అతని గళం పలికితే చాలు జుంటి తేనియ జలజలా జాలువారు.. కవిత్వం నామాతృభాష అన్నాడు తన మాతృభాషతో మకరందం పంచాడు నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు తెలుగు కవితకు చిరునామా అయినాడు.. హనుమాజీ పేటలో పుట్టినాడు ఆలిండియాకే గర్వకారణం అయినాడు విశ్వంభరా కావ్యం సృష్టించినాడు జ్ఞానపీఠం అధిష్టించినాడు.. కవిత పదములకు లయ నేర్పినాడు తన మాటలకు మకరందం అద్దుతాడు వీధి నుండి విశ్వంభర దాకా ఎగిసింది సినారె కీర్తి పతాక - బూర దేవానందం 8143589789.
@damburraopatipiti2657
@damburraopatipiti2657 2 года назад
సినారె లాంటి తెలుగు బిడ్డ మనందరికీ ఓ వెలుగు స్తంభం సమానం.గాని ఓ విషయం నాకర్ధం కానిది ఏమిటంటే రాన్రానూ తెలుగు భాష ని కావాలని అపభ్రంసం,నవ్వులపాలైనట్టు గట్టిగా కృషి చేసెందుకు కొంతమంది అహోరాత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది చాలా విచారకరం సంగతి అని నా ఆవేదన వ్యక్తంచేస్తున్నాను.తల్లి భాష పట్ల ఘోరాతి ఘోరమైన కుట్ర అంటే అతిశయోక్తి కాదు సుమా.
@IND192
@IND192 Год назад
Basically....NTR gaaru,CNR gaaru,Pendyala gaaru..... outstanding combination......it was prooved....🙏
@venugopalaraobalivada4148
@venugopalaraobalivada4148 4 месяца назад
డా.సి.నారాయణ రెడ్డి గారు మహాకవులలో ఒకరు.అద్భుతమైన సినీ గేయాలు, మరియు ఎన్నో వచన కవితలు, అద్భుతమైన పదజల్లులతో రచనలు చేసి ప్రజలందరికీ అందించారు.మహనీయులుగా నిలిచారు.కవితా హృదయాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయులుగా నిలిచారు. నాకు చాలా ఇష్టమైన కవులలో సినారె గారు ఒకరు.వారికి నా పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను.
@budidasrinivasarao-uz1ui
@budidasrinivasarao-uz1ui 2 года назад
దానవీరశూరకర్ణ.బ్రహ్మాండమైనచిత్రం.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 года назад
సినారె లాంటి మహా వ్యక్తి ని ఇంటర్వ్యూ చేసిన, మాటల్లోనే కాక పాటల్లోనూ చక్కని కంఠస్వరం వినిపించిన మరియు చక్కని అందం కలిగిన ఈ మహా వనిత ఎవరు?!
@sankarkumar2788
@sankarkumar2788 Год назад
NTR always the Great Great Actor Great Director Great Producer Great Writer Great Artiste
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 4 месяца назад
Simply NTR is LEGEND 👌
@balusuramarao6162
@balusuramarao6162 Год назад
జై అన్నగారు ... జై జై యన్టీఆర్ గారు ...
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 3 года назад
Let us remember one more gem of a person Sri DASARATHI garu who did not crave for publicity & to be in limelight. A true legend of Telugus. Request you to get his works into limelight.
@harikrishnavunnam4497
@harikrishnavunnam4497 2 года назад
సి నా రె గారికి🙏, anchor voice బాగుంది
@krishnakumbharkar6056
@krishnakumbharkar6056 4 месяца назад
మహా నటులు ఎన్టీఆర్ మహా కవి సినారె
@tigermahi1325
@tigermahi1325 2 года назад
JOHAAR ANNAGARU 🙏
@seshaiahvuppala9416
@seshaiahvuppala9416 3 года назад
తెలంగాణ వుప్పు కారం ఇంకా ఎన్నో ఉర్దూ అనుభవం .చాలా వున్నా రు .గోరటి వెంకన్న ల
@1234bsk
@1234bsk Год назад
One should have certain skills to interview others, especially a master like Cinare. You should ask short questions and get detailed answers. Don't try to sing songs. We heard the originals and we don't want them spoiled and have bad meories after hearing her sing. Also, she does not know how to pronounce certain words - example, జత - జేత, from the second song she sung. 😢
@mallapragadaramakrishna241
@mallapragadaramakrishna241 Год назад
కవుల సందర్భ శాస్త్రీయ కథలు చెప్ప రాచ నాగరానికి చిత్ర రచన చెప్ప సదమద మదిలో మావిధి సమయ చెప్ప మధురిమల మాయ నెరుగను మనసు చెప్ప
@ramamurthy5821
@ramamurthy5821 Год назад
Duryodhanudiki..?duet...wonderful
@dvnmsharma5582
@dvnmsharma5582 Год назад
ఈ యాంకర్లు పాడేయడం తట్టుకోలేక పోతున్నాం బాబోయ్ 😢
@lakshmivj4990
@lakshmivj4990 4 года назад
Goppavari alochanala raatalu chethalu anni goppagane vuntayi great Sir mee patalu anni Mari Mari vinali anipinchevi yeppatiki cheraganavi
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 Год назад
Jaiho NTR and CNR
@muralimangu6090
@muralimangu6090 3 года назад
నోము చిత్రం లోని పాట రామకృష్ణ పాడాడు, అని, సినారె, గారు అన్నారు. బహుశా మరిచారేమో, ఆ పాట బాలు గారు పాడారు.
@krissmonty2883
@krissmonty2883 4 года назад
The best thing abt CNR he always gives appreciation to others lik music director n hero no arrogance, lik others. Gr8 man
@kanchaiahchattu9154
@kanchaiahchattu9154 Год назад
Naaraayana Reddy gaarini interview chese vaaru chala anubhagnulu kaavaali
@ChelapathiChela
@ChelapathiChela 5 месяцев назад
CG
@venkateshchary2580
@venkateshchary2580 4 года назад
Great
@swamysuperactorfortollywoo2228
@swamysuperactorfortollywoo2228 4 года назад
సినారె గారికి పాదాభివందనం మీ కవిత్వానికి వందనాలు
@patakotisrinivas1918
@patakotisrinivas1918 2 года назад
Adbhutaha guruvugaru...mee rachanalu anitara saadhyam...
@naveen5344
@naveen5344 6 лет назад
CNR no words for you you're legend
@MAHESH-hy8wp
@MAHESH-hy8wp 4 года назад
యాంకర్ గారు అద్భుతమైన సింగర్ లా ఉన్నారు
@samuelrajukandikatla625
@samuelrajukandikatla625 3 года назад
Jaintr
@rameshtangdu2618
@rameshtangdu2618 2 года назад
Alll liricists are only one duty songs writing but cnr govt job with lirists
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
NTR,CNR🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@anjaiahkandula7538
@anjaiahkandula7538 2 года назад
Vennela redu ee cnaredu. 🙏🙏🙏🙏🙏🙏
@Chaithujoshu
@Chaithujoshu 3 года назад
AZ
@karthikeyaartz3677
@karthikeyaartz3677 5 лет назад
super cnr garu
@prasadduggina7688
@prasadduggina7688 5 лет назад
My favoriete writer c narayana reddy sir
@ramachandra78967
@ramachandra78967 4 года назад
CNR jayaho JayaJayaho
@gonthinaramarao2627
@gonthinaramarao2627 4 года назад
Seen Full On 9-3-2020
@chikilimallimalli112
@chikilimallimalli112 4 года назад
Worst editing by the editor
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 года назад
What is your finding? Please explain for our knowledge.
@chikilimallimalli112
@chikilimallimalli112 2 года назад
When there is a legendary person there should be close frame to him but editor continuously changing that two shots again and again which is very disturbing to see
Далее
Это нужно попробовать
00:42
Просмотров 368 тыс.
Suswarala Sina Ray C. Narayana Reddy | 12th June 2017
50:58
AAdave Mayuri Song Singing by C Narayana Reddy
5:08
Просмотров 21 тыс.
Padutha Theeyaga - Series 1, Episode  16
58:31
Просмотров 319 тыс.
23 сентября 2024 г.
0:22
Просмотров 4,2 млн
Отец вернулся спустя год 😢
0:20