గోపీచంద్ గారు చాలా అనుభవం కలిగిన హస్తవాసి కలిగిన డాక్టర్ గారు. మా మేనమామ గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ 2019 లో చేశారు. చాలా కాంప్లికేటెడ్ సర్జరీ చేశారు.❤❤❤❤❤❤❤. ❤❤❤. విజయవాడలో ఎవరూ ఆపరేషన్ చేయడానికి అవకాశం లేదు అంటే హైదరాబాద్ వచ్చి గోపీచంద్ గారిని కలిస్తే ఆపరేషన్ చేస్తాను అని ఒప్పుకున్నారు. ఆపరేషన్ చేసి 3 సంవత్సరాలు అయింది .
RK garu, first u change your mindset towards doctors. These days uneducated barber or plumbers charging 500 or more but people complain doctors fee of 200. Asalu doctors avvali ante entha struggle unta do telusa? Enni exams and enni subjects and night shifts, emergencies. Oka sari doctors tho kalisi panicheyyandi.