ఇది మరో మెడికల్ స్కాం.... భారత్ దేశంలో పార్మ కంపెనీలు అన్నీ పొలిటికల్ లీడర్స్ వే!? కదా డాక్టర్ జీ... చాలా దేశాల్లో బ్యాన్ చేసినవి... ఈ దేశం లో చలామణీ అవుతున్నాయి. కౌంటర్ సెల్స్ , యాంటి బయోటిక్స్, పెయిన్ కిల్లర్ విరివిగా వాడటం డాక్టర్స్ సంపదకు రాజమార్గం! నార్త్ ఇండియా కన్నా సౌత్ ఇండియాలో ఈ దండాగిరి ఇష్టారాజ్యం...
E 2:25 ప్పుడు ఉన్న పరిస్థితిలో డాక్టర్ అంటే లేని రోగం ఉన్నది అని వైద్యము చేస్తున్న డాక్టర్ ని చూస్తునామ్ ,మీలాంటి మంచి డాక్టర్ సలహా ఎంతో మందికి హెల్త్ దరోసా మీ youtubలో ప్రోగ్రాం ద్వారా HbA1c 5.8 నుండి one month లో 5.1 చేసుకున్న నా పాలిట మీరు దేవుడు
Using spects is the simple and easy way of vision correction,where as using eye drops everyday is leads to some other complications ,this drops need to use everyday,this will cause pupil contraction,
Dr movvasrinivas garu మీరంటే ఇంతవరకు మంచి అభిప్రాయం ఉండేది, కాని మీరు అకప్రెషర్ అవస్తవం అందాన్ని చూస్తే మీకు knowledge లేదని చెప్పండి లేదా మీకు knowledge లేనివానిగురించి ప్రస్తావించకండి , ఎందుకంటే కొన్ని లక్షల మంది ని మీ అల్లోపతీ వాళ్ళు ఇంటికి తీసుకెళ్లిపొండి అనే అనేక కేసెస్ ని ఆకుప్రెషర్ ఆఖ్యూపంక్చర్ లతో ఈరోజు ఆరోగ్యంతో తిరుగుతున్నారు వాటిని అవత్సవాలు అనడం చూస్తే మీకు ఏ విషయంలోను అతి సామాన్యులకు ఉన్న అవగాహన విజ్ఞానం కూడా లేదని అర్థమవుతుంది
The Licence was cancelled by IMA, so how can u being a Doctor suggest doctor. Pls don't game with eyes which is very sensitive n very important for humans. Saying as a sufferer. But do proper video on the deopa if it's really does wonder.
DCGI stopped as the Company failed to apply for license, and its medical efficacy yet to be certified as Indian Optho- Agency is not competent. Let us wait for EU concurrence, don't rush giving lectures.