Тёмный
No video :(

Dr Movva Srinivas : BP టాబ్లెట్ వేసుకునేవారు ఈ తప్పు అస్సలు చేయకండి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది 

Dr. Movva Srinivas
Подписаться 169 тыс.
Просмотров 923 тыс.
50% 1

Dr Movva Srinivas : BP టాబ్లెట్ వేసుకునేవారు ఈ తప్పు అస్సలు చేయకండి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది
#drmovvasrinivas #health #healthtips #cardiologist #heartattack #bp #bloodpressure #bptablets #paralysis

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 382   
@tirupathinallabothula1188
@tirupathinallabothula1188 13 дней назад
Doctor garu 🙏నేను S -Amlodipine ip tab వాడుతున్నాను. మా రెగ్యులర్ డాక్టర్ గారు ఉదయం ఆహారము తీసుకొన్న తర్వాత వేసుకోమన్నారు. మీరు ఉదయం 5 గంటల కు వీలైతే వేసుకోమన్నారు. ఉదయము ఖాళీ స్టమక్ తో వేసుకొంటే ఏమైనా దుష్ప్రభావాలు ఎదురౌతాయా? లేదంటే నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. దయచేసి మీ అమూల్యమైన సలహా ఇవ్వగలరని ప్రార్ధిస్తున్నాను
@ObaiahObaaiah
@ObaiahObaaiah 5 месяцев назад
X🤣Dr. Garu,మీరు you tube లో చాలా చక్కగా చెబుతారు. ఇక్కడ విని చాలా బాగా చెపుతున్నారని,మిమ్మల్ని హాస్పిటల్ లో కలసినపుడు మాత్రం ఇందులో వెయ్యొ వంతు కూడా చెప్పక తీవ్రంగా డిసప్పోయింట్మెంట్ చేస్తారు. దయచేసి హాస్పిటల్ వచ్చిన వాళ్ళని సరిగా ట్రీట్ చేసి మంచి ధైర్యాన్ని ఇవ్వండి సర్
@akinapallyravinder3123
@akinapallyravinder3123 5 месяцев назад
You tube video చేస్తే వాళ్లకు డబ్బులు వస్తాయి,అందుకే
@sreenu81
@sreenu81 3 месяца назад
ఎక్కువమంది పేషేంట్స్ ని చూసేసరికి డాక్టర్ గారికికూడా బి పి రావడం సహజం ,అందుకని హాస్పటల్కి వెల్లకుండా వుండేట్టుగా చూసుకోండి .👍🙏
@suryanarayanagadi3766
@suryanarayanagadi3766 3 месяца назад
😊​@@akinapallyravinder3123
@GollaSivappa
@GollaSivappa Месяц назад
Cheppedi sutiga cheppa kunda edanta cheppadam yenduku
@uppojisrinivas9945
@uppojisrinivas9945 Месяц назад
​@@akinapallyravinder3123kkkkm99o9o99ikikkkkmkk9o99999999999999999k9KKK I9mkkkkkkkk99i999999m99mk9KO9KO9mkkk9k99ko99o999999999kkkm999999999kmkm9kkk9mom9999999999o999999m99KO9mom9Mk9mkk999999999o9999999o999999kkkm9kmk9m9999999999999kkikikm9KO9999o99I'm9i99m99I9k99m999999999999kkm9k99999999999999999999999mkkkk9o999999998mikmkm99mm9miommimkmi9kmi9999999km9kkkk999o999kiikkimk999Kay8may 2:53
@Steven-rx8pq
@Steven-rx8pq 6 месяцев назад
డాక్టర్ గారు మీరు చెప్పింది బాగుంది డాక్టర్ వద్దకు (హాస్పటల్)కు వెళ్ళినప్పుడు టెన్షన్ గా వెళతాను అక్కడ బిపి ఎక్కువగా చూపిస్తుంది డాక్టర్ దానిని ఆధారంతో ఎంజి పెంచుతున్నారు
@sundhararao3529
@sundhararao3529 2 месяца назад
గౌరవనీయులైన డాక్టర్ గారికి నమస్సులతో, నేను Omen CDP 20 mg tablet ఉదయం వాడుతున్నాను. సాయంత్రం atrovastin 10 mg వాడుచున్నాను.
@mvbprakashbabu1534
@mvbprakashbabu1534 6 месяцев назад
డాక్టర్ గారు,అమూల్యమైన సందేశం. నాది ఒక సందేహం! నా భార్యకు ఈమధ్య తలతిప్పు వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లితే ఆయన రెండు చేతులు బిపి పరిక్షించి రెండు చేతుల్లో వేర్వేరుగా ఉంది, ఒక చేతిలో ఎక్కువ ఉందని చెప్పారు. మూడు వారాల నుంచి వెళ్లుతున్నాము. ఇంకా మందులు వ్రాయలేదు. ఇది సాధ్యమా? పరిష్కారం తెలియచేయగలరు.
@ChandraShekar-tk5xl
@ChandraShekar-tk5xl 6 месяцев назад
Thanku doctor ur good explain for our good health
@eswararaokotha5999
@eswararaokotha5999 6 месяцев назад
Very good information sir
@VenkateshNakka-cr2ct
@VenkateshNakka-cr2ct 6 месяцев назад
A . 😅 ung in p
@rachaiahsunke2165
@rachaiahsunke2165 6 месяцев назад
🎉
@LasyaReddy-ue4mo
@LasyaReddy-ue4mo 5 месяцев назад
0:30 0:34 0:34
@ramadevisarikonda799
@ramadevisarikonda799 3 месяца назад
డాక్టర్ గారు సాయిరాం 🙏🙏🙏🙏 నేను చాలా high BP తో సఫర్ అవుతున్నాను... మీ అడ్రస్ చెప్పండి... Check up కి వస్తాము
@lathapemmaraju554
@lathapemmaraju554 3 месяца назад
డాక్టర్ గారు మీ అమూల్యమైన సలహాలకు ధన్యవాదములు
@dasarathkoilakonda524
@dasarathkoilakonda524 3 месяца назад
Tactile -3D
@sheelakrish872
@sheelakrish872 2 месяца назад
ఖాళీ కడుపుతో Bp టాబ్లెట్ వేసుకోవచ్చా సార్
@krishnaveni8161
@krishnaveni8161 Месяц назад
అదే కదా ఆయన చెప్తున్నారు, థైరాయిడ్ వచ్చిన వళ్ళు కూడా తెల్లవారి పరకడుపున వేసుకోవాలి అని చెప్తారు, ఇది అంతే ,
@bvckesavarao293
@bvckesavarao293 2 месяца назад
Thank you so much dear Doctor for informing the used unknown things. Will try to follow your instructions. TY.
@ravikumar-wi1vv
@ravikumar-wi1vv 6 месяцев назад
చాలా మంచి విషయాలు చెప్తున్న మీకు ధన్యవాదాలు.
@mopadaappalanaidu8101
@mopadaappalanaidu8101 6 месяцев назад
🙏
@babjit2564
@babjit2564 Месяц назад
ధన్యవాదాలు sir
@gangularaghubabu5037
@gangularaghubabu5037 2 месяца назад
డాక్టర్ గారు మీరు మంచి సలహాలు ఇచ్చారు గాని రేపు గోలీలు అన్నం తిని చేసుకోవాలా తినకుండా వేసుకోవాలా అది మాత్రం చెప్పట్లేదు ఏంటి మీరు
@govardhancheriyala6597
@govardhancheriyala6597 5 месяцев назад
చాలా బాగా ,విపులంగ చెప్పిన మీకు కృతజ్ఞలం డాక్టర్ గారు...ధన్యవాదములు 😊
@cosmosskinclinic37
@cosmosskinclinic37 2 месяца назад
Excellent information put in a very patient friendly crystal clear way. Thank u doctor extremely good and very informative . It’s a blessing for patients to hav doctors who guide nd educate the public to have knowledge about there health issues. Hypertension , bp fluctuations, importance of timely medications, nd necessary cautions to follow. Excellent info thank u so much
@dasmungamuri690
@dasmungamuri690 6 месяцев назад
Sir.. నాకు తెలియని విషయం చెప్పారు. చాలా థాంక్స్ సార్ but early morning వేసుకోవాలి సరే.. tiffin తినకుండా వేసుకో వచ్చా . . clarity ఇవ్వగలరు.
@macharlakalyani1897
@macharlakalyani1897 3 месяца назад
bp, tablet ki tiffin tinakunda kuda vesukovachu
@srilakshmikommu5165
@srilakshmikommu5165 Месяц назад
0
@besettychinnarao8261
@besettychinnarao8261 6 месяцев назад
డాక్టర్ గారు చెప్పినటువంటి విషయాన్ని బట్టి నా ఆలోచనకి తోచింది రాత్రి పడుకునేటప్పుడు బీపీ టాబ్లెట్ వేసుకోవడం ఉత్తముని నా అభిప్రాయం నేనైతే డాక్టర్ మాత్రం కాదు అనుభవం ఉన్న పేషెంట్ డాక్టర్ కంటే మంచి వైద్యం చెయ్ చెప్పగలరు
@NagamaniTadepalli
@NagamaniTadepalli 6 месяцев назад
Namasthe doctor. Very useful and nice explanation. Thank you.
@sagiliglory8266
@sagiliglory8266 3 месяца назад
Thank you sir,God bless you
@sanyasibudda9581
@sanyasibudda9581 6 месяцев назад
G.M SIR, You have clarified most of my doubts which I would like to clarify. Sir, I want an answer but I don't know how to express my question. There are my doubts on B.P. Machine showing variations, Mostly people are sick in the bed and early hours. You are well explained and clarified. Namaskaram to your brought up and elders.
@arrojusadanandachary5628
@arrojusadanandachary5628 Месяц назад
మీరు చెప్పివి 100%❤❤❤❤❤❤❤❤❤❤❤
@srinivaasyama3481
@srinivaasyama3481 4 месяца назад
Very useful information... Thanks Doctor garu 🎉
@PattabhiSagaram-he6hd
@PattabhiSagaram-he6hd 18 дней назад
T. Q. Sir maa health kosam manchi vishyalu chepparu. T. Q.
@nambiararuna5423
@nambiararuna5423 3 месяца назад
Sir,, your speech is very nice
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 4 месяца назад
డాక్టర్ గారూ బీపీ టాబ్లెట్ ఉదయం పరగడుపున యేమీ తినకుండా విసుకోవచ్చా తెలుపగలరు
@venkataramanamora1907
@venkataramanamora1907 6 месяцев назад
నమస్కారం sar. telmisartan-40 వేసుకొని ఉదయాన్నే వ్యాయామం మరియు నడక చేయవచ
@robbaharsha2062
@robbaharsha2062 11 дней назад
థాంక్యూ సర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
@RAMESH-vm8ll
@RAMESH-vm8ll 3 месяца назад
సార్ నా వయస్సు 35y. నాకు bp వుంది. నాకు టెన్షన్స్ ఏమి లేవు అయిన కూడా ఈ bp ఎలా వచ్చిందో అర్దం కావడం లేదు డాక్టర్ నీ కలిశాను Telvas AM అనే టాబ్లెట్ ఇచ్చారు. నా bp 180--210 మద్యలో వుంటుంది కానీ నేను బరువు పనులు అన్ని చేస్తాను ఏం అనిపించదు. నేను కూలీ పని చేస్తాను 50kg సిమెంట్ బస్తా ఒక్కాన్నె ఎత్తుకొని నాలుగు ఫ్లోర్ లు పైకి ఎక్కుత. కానీ ఆయాసం రాదు. రోజంతా ఎండలో హార్డ్ వర్క్ చేస్తాను ఏమి అనిపించదు. కానీ bp చూస్తే 180---- 210. మధ్యలో వుంటుంది. అది. ఎందుకు అలా వుంటుందో. ఎలా తగ్గుతుంది అర్దం కావడం లేదు
@badhampallychiruthalaramay3000
@badhampallychiruthalaramay3000 3 месяца назад
సేమ్ నాకూడా
@ashokjakkula4013
@ashokjakkula4013 Месяц назад
అంత సేఫ్ కాదండి ఒక సారి హాస్పిటిల్ వెళ్లి చూయుంచుకోండి, మా నాన్న గారు సేమ్ మీలాగే బీపీ ఉంటుండే కానీ నేను చాలా హెల్త్ గా ఉన్న కదా అని పట్టించుకోలేదు 😢😢😢ఇప్పుడు మా మధ్య లేరు😢😢
@ferozalikhan2704
@ferozalikhan2704 4 месяца назад
Lot of thanks nice suggestion from you to all BP patients and normal people, sir I have BP since last 23 years now I am taking Nebicard SM daily 2 times and Olmezest H40 daily morning 1 time now my BP is 150/95 my age is 50 years these tablets are good to me to use continuously, since past 1and 1/2 year I am taking this medicine please give me your opinion
@chukkaraju2102
@chukkaraju2102 6 месяцев назад
ఆహారం తీసుకోకుండా tablet వేసుకోవచ్చా
@macharlakalyani1897
@macharlakalyani1897 3 месяца назад
vesukovachu 5:28
@marthapotla7085
@marthapotla7085 2 месяца назад
Ok డాక్టరు గారు బి. పి ఉన్నవారికి తరచూ మోషన్స్ అవుతాయా చెప్పండి plz
@medis7649
@medis7649 2 месяца назад
Noooo
@kumaraswamy6205
@kumaraswamy6205 5 дней назад
Sir 💯Percent correct guidance icharu Thanks
@saidabhukya290
@saidabhukya290 6 месяцев назад
సార్ నేను బీపీ టాబ్లెట్ టెల్ మీ 40 ఎంజి వాడుతున్నాను నాకు నిద్ర రాత్రి సరిగా నిద్ర పట్టకపోతే పొద్దున బిపి ఎక్కువ 140 బై 100 ఉంటుంది సార్ అదే దేనివల్ల అయి ఉంటది నాకేమైనా సలహాలు ఇవ్వగలరు ఇవ్వగలరు
@ashokputta6109
@ashokputta6109 6 месяцев назад
CIDMUS 50mg
@nagasuseelaneeladri9622
@nagasuseelaneeladri9622 5 месяцев назад
Two times vesukovali
@abdulalammd418
@abdulalammd418 3 месяца назад
Me age yentha
@anisetti9426
@anisetti9426 3 месяца назад
Bro.... Nadi kuda same problem....😢
@ShyamSundar-fk7db
@ShyamSundar-fk7db 3 месяца назад
Doctor sir Thank you very much for your Best Advice to us
@pka1949
@pka1949 3 месяца назад
Sir, namastae. You explained the problem in alogical and in a resonable manner. Sir kindly bring more videos. Thank you.
@jayanthv5451
@jayanthv5451 2 месяца назад
Sir Naku BP 150/90vundi kani doctor garu after break fast veysukomannatu night evvaleydu Mari neynu own ga veysukovacha
@gurunathdronavajhala1507
@gurunathdronavajhala1507 27 дней назад
Nice doctor. Vivaramga BP gurinchi cheppinanduku 🙏🙏🙏
@Rathna1
@Rathna1 2 месяца назад
Thanks sir your advise is very well
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 2 месяца назад
బాగావివరించారు. ధన్యవాదాలు
@SuperSyambabu
@SuperSyambabu Месяц назад
🙏 Thank you sir. May GOD bless you.
@sasibhushansaikrishna1200
@sasibhushansaikrishna1200 3 дня назад
Sir God blessings you 🙏 Jaisreeram
@rambabubharathi5495
@rambabubharathi5495 Месяц назад
Thank you for the good information Doctor.
@ramasria9627
@ramasria9627 Месяц назад
thankyou so much sir.valueble information.
@satyanarayanamurthysurampu445
@satyanarayanamurthysurampu445 Месяц назад
Thankyou sir good person have good brought up. A ND become good doctor . Good doctor gives good suggestions. You will have good future.
@nirmalanirmala6788
@nirmalanirmala6788 2 месяца назад
EXCELENT GA CLEAR GA CHAPARU SAR THANK YOU SO MUCH SAR 👍
@venukumarkandukuri3495
@venukumarkandukuri3495 3 месяца назад
Its wonderful and scientific and medicinal of information sir
@Snrsh999
@Snrsh999 5 месяцев назад
Assalu Meeru Doctor కానేకాదు మీరు మా VRK Sir Garu TV Lo Morning Vaste Chalavaraku problem solve అవుతుంది కానీ VRK సర్ ని టీవీ లో రాకుండా మెడికల్ మాఫియా ఆపుతుంది జై VRK DIET 🤝🙏🏻
@prasadnaidujm941
@prasadnaidujm941 6 месяцев назад
Doctor garu excellently explained logically and scientifically. I will trust your way of scientific explanation. I feel that better to follow Doctors suggestions. It will be good to us ( patients ) only. Thank you Doctor garu. With regards.
@user-tk2xh3hv2p
@user-tk2xh3hv2p 2 месяца назад
Thanku sir nice video
@mohanaraopoojari9789
@mohanaraopoojari9789 5 месяцев назад
Good evening doctor garu! Thank you sir.
@vgchsekharvanthala5525
@vgchsekharvanthala5525 6 месяцев назад
ఉదయము పరగడుపున బీపీ tablet వేసుకోవచ్చా డాక్టర్ గారు
@TalariBharathi-cp5ug
@TalariBharathi-cp5ug Месяц назад
Thank you do much,,,,,
@pathanshajahan4177
@pathanshajahan4177 3 месяца назад
Thanks sir, Mi amulya my na suchanala ku. 🙏🙏🙏
@rtyhhytyty
@rtyhhytyty 6 месяцев назад
Dr garu..tiffin tinakunda bp tablet vesukovatchhaa
@ChinniChinni-qu4sv
@ChinniChinni-qu4sv 4 месяца назад
Tab.,-. Cinodpin10mg eppudu vesukovali sir
@rajamallujakke5691
@rajamallujakke5691 4 месяца назад
ధన్యవాములుమీకు
@kajavenkateswarrao6229
@kajavenkateswarrao6229 Месяц назад
Good information Dr garu🙏
@Kaivalyamutya
@Kaivalyamutya 3 месяца назад
డాక్టర్ గారు నేను stemlobeta night వేసుకొంటున్నాను వేసుకోవచ్చా
@rithvikrajk8041
@rithvikrajk8041 2 месяца назад
BP high undatam vala ears lo sounds vinpisthunda doctor garu
@srinivasgnrs5583
@srinivasgnrs5583 5 месяцев назад
Very good lucid explanation sir.
@udayavelle9648
@udayavelle9648 3 месяца назад
Sir chala baga explain chesaru ...aithe naku BP apudapudu vstadi Dr gari vaddaki velthe medicine estaru 5days vadagane thaggi poyedi...epudu USA vchanu dr garu 6months ki rasaru 15 days vadaga naku thala thipputhunde ventene manesa Telma 40 ...thanginda mari maneste danger aa amcheymantaru Dr garu...naku ede samasya koddirojulu vadagane thagguthundemo vadesariki thalathipputhundi
@gbalijepalli
@gbalijepalli Месяц назад
Sorry about it. As a old patient i can only suggest to stop this medicine and consult your family Dr. very soon. All medicines are NOT suitable to every one, and is purely depends on the chemistry of your body and other medicines are taking along with of any. One medicine may have side effects with the other one. (2) i dont not know how old are you now, the secrect of life is keep practicing MOUNA VRATHAM as much as you can to avoid unpleasent confrontations in this false and ficticious world where there are lots of mischiveous things rools upon us each day. Life is short, but ambitions are not. We all brought nothing while coming nor taking while going away. We all came from our mother womb of 6 inches and finally reaching the mother earth into 6 feet. Take care of yor selves is impartent than of worrying on others Kharma by birth. God bless you all. Good luck to you all. Jai hindu.
@amansir675
@amansir675 4 месяца назад
As you said two tablets in the morning and evening BP tablets have damaged the kidneys sir ...? What about KIDNEY problems? Havey you answer for this?
@anreddypurushothamreddy6226
@anreddypurushothamreddy6226 2 месяца назад
నేను Telma 40వాడుతున్నాను కానీ బి పి 128/90 ఉంటుంది
@krishnaveni8161
@krishnaveni8161 Месяц назад
అసలు మీకెందుకు టాబ్లెట్, చక్కగానే ఉంది కదా bp
@jyothis1296
@jyothis1296 18 дней назад
medicine veskunanadhuku antha chuisthundhi
@dabbetajyothi8964
@dabbetajyothi8964 3 месяца назад
Tq sir ఒకసారి BP Tablets వాడి మధ్యలో మనివేయచ్చ sir, అలా చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా sir చెప్పండి please 🙏
@theindianexplorer5463
@theindianexplorer5463 2 месяца назад
Bp టాబ్లెట్స్ సడన్ గా మనేయకూడదు మేడం గారు...
@subhashinigowneethala1069
@subhashinigowneethala1069 6 месяцев назад
Hello sir am hypothyroidism patient so i took thyroid tab in empty stomach. Telmisarton eppudu veskovali ?
@MerupuKalalu
@MerupuKalalu 6 месяцев назад
Tinna tarvata
@RamacharyMaroju-kg6kr
@RamacharyMaroju-kg6kr 3 месяца назад
శుభ సా యంత్రం డాక్టర్ గారు.ఉదయం టిఫిన్ చేయకుండా బిపి టాబ్లెట్ వేసు కోవచ్చా?
@medis7649
@medis7649 2 месяца назад
Noo
@kesavasetlem9645
@kesavasetlem9645 День назад
Tellmikind H ఎప్పుడు వేసుకోవాలి, నాకు డాక్టర్ గారు లంచ్ తరువాత ఇప్పటి వరకు వేసుకుంటున్న
@Veeru-wz3ow
@Veeru-wz3ow 3 месяца назад
సార్ ఎర్లీ మార్నింగ్ టాబ్లెట్ వేసుకొని వాకింగ్ చేయడం వల్ల బిపి డౌన్ అవుతదా
@arraju06
@arraju06 6 месяцев назад
Very useful information and good explanation.
@khajamoinuddinmoin9108
@khajamoinuddinmoin9108 4 месяца назад
Thank You Doctor I am Using Amlodepine 5mg
@user-sf1wm4zh2w
@user-sf1wm4zh2w 5 месяцев назад
Drgarinamaskaralu nenuvudayamlevagane bptabiedveshthanu dr rojuokat avesukommannadu marimraruchepinattusayanthramkufavesukommantara vesukonteemikada cheppandi
@gbalijepalli
@gbalijepalli Месяц назад
Good Dr. saab, You may as well come up here with how to avoid B.P. in once life. Life is fun, it allways rools in this false and ficticious world in many mischiveous directions of troubles and turmoils besides the happyness. Especially after their marriages. Before one get B.P with (B.harya/Bhartha, P.illallu) better to practice to avoid confrontations between by diverting soul and conscious toward God with meditation or atleast practice Mouna Vratham as mentioned by our ansisters "Mounan Khalaham Nasthi". God bless you all, Jai hindu.
@Naruto.uzumaki.7
@Naruto.uzumaki.7 6 месяцев назад
Sir Very good and useful information sir.Thank you so much sir.
@rajivali4862
@rajivali4862 5 месяцев назад
సార్, నా వయసు 47, నాకు ఆస్తమా వల్ల బి. పి వస్తుందని 14 సం. ల నుంచి బి. పి కోసం amlodipine 5 mg, telmikind H వాడును ఈ మధ్య కాలంలో షుగర్ కూడా వచ్చింది. డాక్టర్ తో కలిసి నపుడు B. P కి telmisartan 40 mg, hydrochlorothiozide 12.5mg Amlodipine 5mg మూడు కలిపి ఒకే మాత్ర రాసారు. నా ఆర్థిక సమస్య వలన ప్రభుత్వ మాత్రలు మూడు విడి విడిగా వాడుతున్నాను. ఇందులో నేను ఏ మాత్ర రాత్రివేళ వేసుకోవచ్చు. దయచేసి తెలుప గలరు.
@manjulareddyduggimpudi6181
@manjulareddyduggimpudi6181 6 месяцев назад
Doctor garu oke rakam tablet cuntnus ga enni years varaku vadochu
@user-zf4bm5us6n
@user-zf4bm5us6n 5 месяцев назад
Sair Amlakindly AT yelavadali night vadacha?🙏🙏🙏🙏
@Mahalakshmi14107
@Mahalakshmi14107 Месяц назад
Sar dactor naku చాలా kalamnundi morning okkate tablet vesukomannaru
@veerrajukondepudi2343
@veerrajukondepudi2343 2 месяца назад
డాక్టర్ గారు ఉదయం పరకడుపున వేసుకోవచ్చా.
@grace-db2sv
@grace-db2sv 6 месяцев назад
Amtas at bp tab use cheastunnanu head shake avutondhi. 3years nundi. Sajestion cheppandi. 🙏🙏🙏
@Radha76131
@Radha76131 Месяц назад
Sir telmekind H40 kuda night vesukovacha sir
@pallerlalingaswamy3082
@pallerlalingaswamy3082 6 месяцев назад
Excellent a message sir. Thank you so much.
@mnarsimulu7753
@mnarsimulu7753 8 дней назад
Good morning sir nenu roju met xl 50mg tap let vadutunnanu sir 2times vadamantara sir
@tumusrinivas5579
@tumusrinivas5579 6 месяцев назад
ma Amma gariki 90 years BP 165 180 untundi evening kudos loser 50 vesukuntaru perfect GA unnaru q doctor
@gopalakrishna3791
@gopalakrishna3791 5 месяцев назад
డాక్టర్ గారు,నేను B P patient u పొద్దున పూట టిఫిన్ తినకుండా టాబ్లెట్ వేసుకోవచ్చా తొందరగానే లేక టిఫిన్ తరువాత మాత్రమే వేసుకోవాలా
@bellamkondaassrinivasarao6982
@bellamkondaassrinivasarao6982 6 месяцев назад
Very useful information sir 👍
@veeralakshmikollapureddy791
@veeralakshmikollapureddy791 5 месяцев назад
Ma Mother ki Amlodipine 50mg vestunnam sir High bp ki any suggestion sir
@rajugella2987
@rajugella2987 Месяц назад
Sir BP tablet పరగడుపున వేయవచ్చా...
@rajendharmothe4410
@rajendharmothe4410 4 месяца назад
Doctor Garu BP tablet vadina tarvatha normal BP vachana tarvatha BP tablet vadaka pothu problem Vitada chappa galaru
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 6 месяцев назад
Thanks for info Doc 🙏
@anushkareddy269
@anushkareddy269 3 месяца назад
Thank you for you information
@gratham9463
@gratham9463 5 месяцев назад
Sir nenu Taly - 40 morning vesukuntunnanu.
@RamBabu-lj5tz
@RamBabu-lj5tz 2 месяца назад
dear doctors I have takes near 12 years triolme zest 40m.m @paralices/now. I am all kinds of okay sir can you please correct 💯 80/120
@Dhruvkarthikeyan-xj8on
@Dhruvkarthikeyan-xj8on 3 месяца назад
👏🏻thanks sir
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Месяц назад
Very very good massage sir
@reprasadkanakamedala1097
@reprasadkanakamedala1097 6 месяцев назад
Now a days along with one BP tablet prolomet XL 25 is also given for heart patients. In that case can we use Original BP tablet( Telmisaartan 20 mg ) in the morning time and prolomet XL 25 in the night according to the concept discussed in thi video. Pl clarify sir.
@ingem1237
@ingem1237 6 месяцев назад
మరి bp tablet, పగలు బదులు, రాత్రి వేసుకుంటే 🤔 Effect తెలియచేయు గలరు
@vrsssarma9608
@vrsssarma9608 2 месяца назад
Ziram 5 (Ramipril) tablet roju okati night vesukuntunnanu. Adi early morning kuda vesukovaccha doctor garu.
@persisboini6809
@persisboini6809 4 месяца назад
Tq u Dr
@usharanigoparaju3771
@usharanigoparaju3771 2 месяца назад
Tq sir
@padmalathachaganti8125
@padmalathachaganti8125 6 месяцев назад
Doctor garu, I take metosartan CH 50 every day at 8-8.30 Morning after breakfast, is it ok or not, if I take it at empty stomach, any stomach problems, pl. suggest right way to take the Metosartan CH 50,
@scclcituunioncorporatedriv8986
@scclcituunioncorporatedriv8986 Месяц назад
If any raise the health issues without food took the tablet.... please let me tell u r advice sir
@panchamgamlaxmi
@panchamgamlaxmi 5 месяцев назад
Docter garu nenu morning bp tablet vesukonu night padukonemundu vesukuntanu prablem ledu kada
@srinivast1782
@srinivast1782 6 месяцев назад
Sir, really excellent 🎉. We are your followers. This is very very useful to all . Every one should watch this.
@dpremalatha7047
@dpremalatha7047 5 месяцев назад
Hedging BP tablete5 vesukovaddu ani vundi vesukovalani ippudu cheparu² heddin8 Ala petti jananni confuse cheyakadi
@user-ej9cz5ng4z
@user-ej9cz5ng4z 3 месяца назад
Sir Namaste I am using Olmesarton 20mg for Hy BP my doctor said to take one tablet on morning
Далее
Прохожу маску ЭМОЦИИ🙀 #юмор
00:59
Прохожу маску ЭМОЦИИ🙀 #юмор
00:59