డాక్టర్ గారూ, మీ వీడియోల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ టైటిల్స్ అదే thumbnails అన్నీ కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు అనేటట్లు చాలా నెగెటివ్ గా ఉంటాయి..!! మనిషికి ఆత్మస్థైర్యాన్ని అందించవలసిన డాక్టరుగా మీరు ఈ టైటిల్స్ విషయంలో వెంటనే మార్పులు చేస్తారని ఆశిస్తున్నాము..!!
టైటిల్ నెగెటివ్ గా ఉంది. ఎగ్గ్ వల్ల ఎన్నో లాభాలు అని పెట్టొచ్చుగా! కొలెస్టరాల్ పెరగటానికి కార్బోహైడ్రేట్స్ ప్రధాన కారణం అని డాక్టర్ గారు చెప్పారు, నిజమే. కానీ మనం వంటల్లో వాడే నూనే వల్ల ( groundnut or sunflower oil) కొలెస్టరాల్ బాగపెరుగుతుంది , గుండెకు హానీ చేస్తుంది, ఈ విషయం చెప్పలేదు.
Avasaraaniki minchi boil chesthe aragadhu egg, so one whistle cooker lo pedithe sufficient ga boil avuthundi and vidiga boil chesthe 8 mins boil cheyyali for easy digestion
It is very unfortunate that these Channels to attract viewers always put misleading title to the subject. No doubt what Doctor said is 100 % correct but it is irrelevant to the Title 😔😔😔
I've been eating 2 boiled eggs in breakfast from past 6 years (my age is 50years) .. In this 6 years I got cold and cough only 2 times (earlier I used to get cold every 3 months) Also, never attacked by Corona virus. maintaining good weight balance.
@@hanumantharao7743 since iam eating every day . Iam buying Abhi eggs . rs 12 to rs.16 per piece..dont compromise with local eggs..still these are cheaper than idli, dosa..
@@baireddyvenkatramireddy9704 before eggs diet my cholesterol was 400 plus.. now it is 250.. Hdl increased and LDL reduced.. don't worry much about cholesterol.. along with eggs i take soaked nuts like walnuts, badam,pista each 3 or 4 pcs..
నాకు తెలిసినంతలో మీరు చెప్పేది తప్పు. పప్పు పదార్థాలు లో వున్నంత ప్రోటీన్లు, గృడ్డు, మాంసం లో వుండదు. మీకు తెలుసు కదా శరీరం దానికి అవసరమైన ప్రోటీన్లను అదే తయారు చేసి కొంటుంది చాలావరకు ఒక్క ఎస్సెన్షియల్ ఎమైనోఏసిడ్లనుతక్క. మాంసం, గృడ్లు లో శక్తీ శాకాహార పిండి పదార్ధాలు లో కంటే చాలా తక్కువుగా వుంటుంది. పీచు అసలు వుండదు. జీర్ణ వ్యవస్థ శాకాహార జీవుల లో కంటే మాంసాహార జీవులలో చిన్నదిగా వుంటుంది. ఈ తేడా మూలంగా ప్రేగుల లో కదలికలు తగ్గిపోతాయి.. మొత్తం వ్యవస్థ దెబ్బ తింటుంది. మీరు వట్టి ఆయుర్వేదం వైద్యులా ఏమీటి .. కానీ వాళ్ళుకు కూడా ఈ సబ్జెక్టు ఇప్పుడు చెప్పుతున్నారు కదా. గృడ్లు అమ్మకందార్లు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్లా ఏమిటి.😊