Тёмный

Dr Movva Srinivas : గుడ్లు తినేవారు చచ్చిన ఈ తప్పు చేయకండి || Health Benefits of Having Boiled Eggs 

Dr. Movva Srinivas
Подписаться 151 тыс.
Просмотров 946 тыс.
50% 1

#drmovvasrinivas #healthtips #health #cardiologist #egg #eggbenefits
Dr Movva Srinivas : గుడ్లు తినేవారు చచ్చిన ఈ తప్పు చేయకండి || Health Benefits of Having Boiled Eggs

Опубликовано:

 

17 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 354   
@rojanetha3130
@rojanetha3130 20 дней назад
సార్ నమస్తే గుడ్డు గురించి ఇంత వివరంగా అన్ని సందేహాలను వివరిస్తూ అందరి సందేహాలను వివరిస్తూ ఎవరికి ఈ సందేహాలు లేకుండా వివరించినందుకు మీకు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RajasekharTatavarthi
@RajasekharTatavarthi 4 месяца назад
పచ్చ సొన గురించి బహుశా ఇంత అందంగా ఎవరూ ఇంతవరకు చెప్పలేదు. థాంక్ యు ❤
@subbaraosanka2994
@subbaraosanka2994 8 месяцев назад
డాక్టరు గారు మంచి విషయాలు చెప్పారు. కాని 'గుడ్లు తినేవారు చచ్చినా ఈ తప్పు చేయకండి' అన్నదానిగురించి ఏమి చెప్పలేదు. చెయ్యవలసిన వాటికంటే చెయ్యగూడనివి ముందు చెప్పాలి. పెడర్థం వచ్చే విధంగా శీర్షికలు పెట్టవలసిన అవసరమేముందండి.
@javvadiprasad175
@javvadiprasad175 8 месяцев назад
పెడార్ధం వచ్చేశీర్షికలుంటే డిసజ్లైక్ కొట్టేయడమే దూలతీరుతుంది పోకిరీ గాళ్ళ కి
@yousrinitube9
@yousrinitube9 8 месяцев назад
That is marketing 😅
@srihi166
@srihi166 8 месяцев назад
​@@javvadiprasad175❤❤❤❤❤
@diva2k9
@diva2k9 7 месяцев назад
అంటే యెల్లో తొలగించి కేవలం వైట్ తినడం తప్పు. ఆ తప్పు చెయ్యొద్దని వారి ఉద్దేశం. శీర్షిక లో చెప్పిన అంశం వీడియో లో నేరుగా లేదు. ఎడిటింగ్ లో మిస్ అయ్యి ఉంటుంది. మెసేజ్ convey అవ్వలేదు. కాబట్టి మరీ తిట్టకండి 😂
@Dhanalakshmi-sz5wr
@Dhanalakshmi-sz5wr 7 месяцев назад
​@@javvadiprasad175a Ji
@attractivehomes7650
@attractivehomes7650 11 месяцев назад
సార్...ఈ వీడియో చాలా విషయాలు అందరికి తెలియచేసింది..కానీ హెడింగ్ భయపెట్టింది....గుడ్డు తినేవారు చచ్చినా ఈ తప్పు చేయకండి అని భయపెట్టి వీడియో చూసేట్టు చెయ్యడం కరెక్ట్ కాదు
@pricelist3078
@pricelist3078 11 месяцев назад
😂
@_Maanava_AR
@_Maanava_AR 11 месяцев назад
😅
@_Maanava_AR
@_Maanava_AR 11 месяцев назад
Title suit కాలేదు. ఛానల్ గారూ టైటిల్ ఇలా పెట్టకండి దయచేసి.
@bosubabubosubabugodi3542
@bosubabubosubabugodi3542 11 месяцев назад
😂😂😂😂😂😂👌👌👌👌
@srisistersmaheshwaram3090
@srisistersmaheshwaram3090 11 месяцев назад
Ala title pedithe bayapadi chustarani vallu pedatharu Kani teera chusaka bayapade vishayam emi undadu
@mallavarapuchinnaiah9793
@mallavarapuchinnaiah9793 9 месяцев назад
Dr బాలస్వామి గారి చుచన మేరకి 3గ్రుడ్లు తింటున్నాను ఉదయం వుడకబెట్టిన కూరగాయలతో.ధన్యవాదములు DR
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 11 месяцев назад
చాలా మంచి వీడియో సిర్ thanks to you and SUMAN TV
@ederamanamma8683
@ederamanamma8683 10 месяцев назад
🙏 Doctor garu. Very clear n good narration. Jaya mam good topic chesaru 👌
@venkatramnaik5184
@venkatramnaik5184 9 часов назад
డాక్టర్ గారికి నమస్కారం,మంచి విషయాలు చెప్పారు, మీరు చెప్పినట్లు గుడ్డు , యోక్ రెండు తినాలి,అద్భుతమైన ఆహారం గుడ్డు,అందరూ గుడ్డు యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించే అడుగుతున్నారు కానీ రోజు కనీసం ఓ గంట వ్యాయామం చెయ్యాలి అన్న స్పృహ లేదు, బాగా వ్యాయామం చెయ్యాలి, గుడ్డు తినాలి,లిమిటెడ్ రైస్ తో, చక్కగా నిద్రపోవాలి, ఈ సైకిల్ పాటిస్తే అంతా బాగుంటుంది, ఇవి అన్ని నా స్వానుభవాలు.
@karnativenkataramireddy3723
@karnativenkataramireddy3723 10 месяцев назад
నేను చాలా కాలంగా రోజు ఉదయం టిఫను గా3 ఎగ్ లు అట్టు ..కొబ్బరినూనే తో వేసుకొని తింటాను. రాత్రి భోజనం చేయను ఎగ్ లే 3 తింటాను. డాక్టరు గారికి ధన్యవాదములు.❤
@bokamdemudu7512
@bokamdemudu7512 8 месяцев назад
డాక్టర్ శ్రీనివాస్ గారు, గుడ్డులోని పోషక విలువలను చక్కగా వివరించారు. అలాగే వివిధ వయసుల వారు ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు మరియు వృద్ధులు తమ ఆహారంలో గుడ్లు తీసుకోవాలనే అనేక సందేహాలను నివృత్తి చేశారు. మీకు చాలా కృతజ్ఞతలు.
@kathieeswaraiah5477
@kathieeswaraiah5477 8 месяцев назад
SUPER STAR GOOD NEWS SIR చాలా బాగా చెప్పారు సార్ నువ్వు చెప్పింది నిజమే సార్ సూపర్ స్టార్ గుడ్ OK 👍👌
@ramchandernune8465
@ramchandernune8465 6 месяцев назад
Very nice topic and valuable information. Thanku Doctor garu 🙏
@cvkrish4663
@cvkrish4663 9 месяцев назад
So kind of you thanks for your advise.
@kvrao7143
@kvrao7143 8 месяцев назад
Explained very well. Thanks doctor garu.
@user-rm1rd5le1u
@user-rm1rd5le1u 8 месяцев назад
Doctor garu very good spech
@prabhakard8763
@prabhakard8763 11 месяцев назад
ధన్యవాదములు డాక్టర్ గారు 👍👌🙏
@rosymarwar2107
@rosymarwar2107 10 месяцев назад
Thank you so much Dr garu , ❤
@csubramanyammani3425
@csubramanyammani3425 8 месяцев назад
Dr garu very good sir
@harikotikumari9310
@harikotikumari9310 8 месяцев назад
Thank you sir, explained very well
@SantharaoEsukaleti-go6sb
@SantharaoEsukaleti-go6sb 10 месяцев назад
Dr. Good message thank you sir
@seenivasulugandla4303
@seenivasulugandla4303 4 месяца назад
Tnq doctor garu
@neelaramalingareddy1537
@neelaramalingareddy1537 11 месяцев назад
Thanks for your information regarding eggs
@nimm1962
@nimm1962 6 месяцев назад
Very informative sir. Please give more such educative videos. Thanks a lot
@user-if1ip9up9p
@user-if1ip9up9p 8 месяцев назад
కోళ్లు పక్షులు పెట్టేవి గుడ్డులు ప్రక్రుతి అనుకూలంగా పెడుతున్నాయి మరి కోళ్ల ఫారం లో ఆంటీబయాటిక్ ఇంజక్షన్ల సార్
@MohanBalaga
@MohanBalaga 8 месяцев назад
ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏🙏
@arunkumarreddy2190
@arunkumarreddy2190 11 месяцев назад
Very good explanation sir
@user-hp8uu6qg3l
@user-hp8uu6qg3l 8 месяцев назад
Sir thanks for your good adwiec
@gudipallipurushotham9382
@gudipallipurushotham9382 11 месяцев назад
Well said sir TQ
@nalinipatibandla728
@nalinipatibandla728 11 месяцев назад
Useful. Explanation about the egg
@HolyTrinityChurchBommuruIndia
@HolyTrinityChurchBommuruIndia 8 месяцев назад
Thank you so much Sir.
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 9 месяцев назад
Tqs dactorgaru
@giridhararaju.k350
@giridhararaju.k350 8 месяцев назад
Thank s very much sir,
@BudalaSuneel
@BudalaSuneel 11 месяцев назад
Good information sir, tq soo much😊
@KamalKumar-wx8ce
@KamalKumar-wx8ce 5 месяцев назад
Sir greater sir thank you for your explanations
@sheshikalachennoju8467
@sheshikalachennoju8467 8 месяцев назад
Dannyavamulu doctor garu chala baga chepparu guddu gurinchi chala mandi vegetarians guddu tintunnaru e madyakalamlo guddu meeda leni poni apohalaku bayapadutunnaru thank you so much sir bayanni pogottaru 🙏
@janakisaranu8764
@janakisaranu8764 3 месяца назад
Thank you Dr for the clear explanation
@surenderreddygopireddy9636
@surenderreddygopireddy9636 8 месяцев назад
Doctor garu Good information sir
@sureshsuressh5315
@sureshsuressh5315 8 месяцев назад
ప్రోగ్రామ్ బాగుంది..thank you sir❤❤❤🙏🙏🙏🙏
@mamathadhanavath8279
@mamathadhanavath8279 5 месяцев назад
Very very good msg sir ❤❤
@gurumurthytangella9788
@gurumurthytangella9788 9 месяцев назад
Great explanation
@jaganroy9265
@jaganroy9265 11 месяцев назад
Very nicely explained Sir. Thanks.
@sreenithya3
@sreenithya3 24 дня назад
Thanks doctor 👍
@srinivasaswamy7843
@srinivasaswamy7843 10 месяцев назад
Good information about egg which is cheap & provodes proteins vitamins lecithin .muscle growth & immunity growth are in an egg
@gondesisolapuri5691
@gondesisolapuri5691 4 месяца назад
బాగా చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు .
@laxminarsaiahtirunagari9217
@laxminarsaiahtirunagari9217 10 месяцев назад
Doctor garu, Good morning.... మీరు ఈ వీడియో heading..... మార్చ గలరు...... వివరంగా చెప్పారు
@haribabu9201
@haribabu9201 11 месяцев назад
చాలా చక్కగా డాక్టర్ గారు థాంక్యూ వెరీ మచ్ ప్రజలకు గుడ్డు కోసం దానివల్ల కలిగే లాభాలు కోసం చాలా చక్కగా వివరించారు
@vaddeboinadharmendra4760
@vaddeboinadharmendra4760 9 месяцев назад
Good information sir, tq Soo much 🎉
@rameshwarraod8026
@rameshwarraod8026 6 месяцев назад
Excellent. Sir congrats
@vijayakumari9805
@vijayakumari9805 10 месяцев назад
Thank you 👌 🎉
@srinivasrao9049
@srinivasrao9049 8 месяцев назад
Good sajection for egg thank you sir
@susainadhan
@susainadhan 10 месяцев назад
Good information 👍
@LICNarayanaSwamyY
@LICNarayanaSwamyY 8 месяцев назад
Thank u sir u clarify best doubts about eggs who ever eate
@beenaramnarayan5216
@beenaramnarayan5216 5 месяцев назад
Thank you for sharing such amazing information about eggs Doctor Garu. I love eggs. Today all my doubts are clear. Thanks to you 🙏🙏
@rajuesn943
@rajuesn943 10 месяцев назад
Sir, Today i knew about EGG through your speech. Many thanks.
@karetisatyaveni6299
@karetisatyaveni6299 8 месяцев назад
Thank you sir
@user-yw2os8vv6m
@user-yw2os8vv6m 8 месяцев назад
Thankyou Doctorgaru
@prasadch2683
@prasadch2683 2 месяца назад
Very.nice.sir thank you sir 🙏
@ravichandratokala8599
@ravichandratokala8599 11 месяцев назад
Well explained sir
@samsiva3191
@samsiva3191 11 месяцев назад
Very nice explained about Egg. Thank you sir.
@sampathkumar2093
@sampathkumar2093 8 месяцев назад
Thank you sir good massage
@ETMChurch
@ETMChurch 8 месяцев назад
God bless you sir
@vijayabharathi8147
@vijayabharathi8147 20 дней назад
Tq doctor garu🎉🎉
@bkumar8375
@bkumar8375 10 месяцев назад
ప్రతీమనిషి కి EGG అవసరం .కానీ చాలా మంది EGG అనేది NON-VEG అని తినరు. EGG అనేది VEG లేదా NON -VEG? అనేది తెలిస్తే చాలామంది EGG తినటం స్టార్ట్ చేస్తారు
@allumallusreeramarao6344
@allumallusreeramarao6344 9 месяцев назад
Dr Srinivas garu is doing very good service to the society
@user-ip2qc2pv7f
@user-ip2qc2pv7f 4 месяца назад
Good information doctor
@venkateswararao2122
@venkateswararao2122 2 месяца назад
డాక్టరు గారు బాగా చెప్పారు. ధన్యవాదములు.
@yashyt5520
@yashyt5520 3 месяца назад
Jaya gari anchoring is aptly good, and nicely explained by doctor garu.
@akkapellibhasker8073
@akkapellibhasker8073 4 месяца назад
Good analysis sir👏👏👏👏👏
@johnan8001
@johnan8001 4 месяца назад
G00d message.
@tipparajuvenuprakashrao2081
@tipparajuvenuprakashrao2081 10 месяцев назад
గుడ్డు కి సమానమైన వాటిగురించి కూడా వివరిస్తే బాగుండేది..డాక్టర్ గారు ఆ క్కడే ఆపేశారు...ఇంకొద్దిగా పూర్తి శాఖ హారుల కోసం వివరిస్తే బాగుండేది...
@venkataraoavirneni1729
@venkataraoavirneni1729 11 месяцев назад
Very Good
@vanajanarendra
@vanajanarendra 4 месяца назад
Thanks
@venkateswararaododdipatla1066
@venkateswararaododdipatla1066 9 месяцев назад
Congratulations sir
@sujathasourapu6628
@sujathasourapu6628 11 месяцев назад
Herba life gurinchi cheppandi sir
@TheVagabond116
@TheVagabond116 2 месяца назад
Dr. Movva is an excellent teacher. He is very young, and I want to remind him that the Cardiologists from the early 1980s scared everyone by saying that the yolk of the egg is not good for the heart.
@parvateeswararaolokanadham2153
@parvateeswararaolokanadham2153 11 месяцев назад
గుడ్డు లో ఉన్న మంచిని బాగా వివరించారు. అనేకమందిలో ఉన్న అపోహను తొలగించారు. ధన్యవాదములు 🙏🙏🌹🌹
@jadenarayanarao1824
@jadenarayanarao1824 8 месяцев назад
@vpadmavathi7871
@vpadmavathi7871 8 месяцев назад
Fthm
@SomireddyMalee
@SomireddyMalee Месяц назад
Niy CT 0:39 ni hu. Hu by ft by 😅 by ​@@jadenarayanarao1824
@jayasriindupalli
@jayasriindupalli Месяц назад
Well said sir
@hemalathakota3096
@hemalathakota3096 Месяц назад
Good excellent super sir
@user-wr2fk9zz5x
@user-wr2fk9zz5x 2 месяца назад
Docter garu hight persgakunda undalante em cheyali decrease avvalante em cheyali cheppandi plz
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 11 месяцев назад
TQ sir
@umesalma3104
@umesalma3104 4 месяца назад
Thanks ❤
@sra598
@sra598 19 дней назад
నేను గత పది సంవత్సరాల నుండి రోజుకు రెండు పచ్చ సోనా తింటాను ఐదు కిలోమీటర్ల వ్యాయామం చేస్తాను ఏది తిన్న ఏమి కాదు కానీ శారీరక శ్రమ వ్యాయామం నడక ఇది తప్పనిసరి ప్రతిదినము మనము జీవించినంత కాలము
@prabhavathisrimathi1519
@prabhavathisrimathi1519 10 месяцев назад
SIR RAWEGGS USE XHESTHE PROBLEMS CHEPPANDI
@seshasai6849
@seshasai6849 11 месяцев назад
మీ పాత వీడియోస్ ఫాలో అయి నేను ఆ రోజు నుండి యెల్లో తింటున్నాను .
@sowbhgyaranig2554
@sowbhgyaranig2554 Месяц назад
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 8 месяцев назад
కరెక్టే సార్ yellow మధ్యలో ఒక white డాట్ ఉంటుంది అది నాకు చాలా ఇష్టం టేస్ట్ చాలా బాగుంటుంది.... 👍
@adinarayan3795
@adinarayan3795 9 месяцев назад
Namaste sir
@satishkumaryarramneedi3799
@satishkumaryarramneedi3799 5 месяцев назад
Super sir
@KeziaMenda
@KeziaMenda 25 дней назад
డాక్టర్ గారు 👌సూపర్ 👍
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 11 месяцев назад
ఆల్ ద బెస్ట్ 👌🏿👌🏿
@SkBasha-xy9il
@SkBasha-xy9il 5 месяцев назад
Youar Takinge Super Sir
@amaraiahgade3604
@amaraiahgade3604 7 месяцев назад
We have to use some type of oils only.pls explain
@madhusudhanballari3027
@madhusudhanballari3027 4 месяца назад
Tq sir
@hemamai5461
@hemamai5461 10 месяцев назад
Sir ur a blessing to us with scientific facts
@sudhakarkonda6952
@sudhakarkonda6952 2 месяца назад
అందరు ఈ విషయాన్ని గమనించ గలరు
@sampathcheruku4020
@sampathcheruku4020 11 месяцев назад
Tq Somuch Sir
@ChennaRajeshwar-tv7qv
@ChennaRajeshwar-tv7qv 8 месяцев назад
వీడియో దరిద్రం గా ఉంది
@vvijayalakshmi493
@vvijayalakshmi493 5 дней назад
Super sar
@renuchalla8716
@renuchalla8716 4 месяца назад
Dr sir! Pl tell us what is the difference between brown eggs n white eggs? Thank u!
@CommonManTV.Jan2024
@CommonManTV.Jan2024 4 месяца назад
Anchor gaaru chaala kaalaaniki navvaaru 😊
@shaikmuhamedhafiz475
@shaikmuhamedhafiz475 11 месяцев назад
"Bad heading"But good imformation.
@EXChristianRamRam
@EXChristianRamRam 8 месяцев назад
నేను daily 4 Eggs తినటం start చేసాను , మునుపటికంటే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా , భలంగా , హుషారుగా తయారయ్యాను .
@nasa94
@nasa94 8 месяцев назад
నేను ఇలాగే తిన్నాను ... cholesterol పెరిగింది బ్రో... 😮 Bp control ఉందా లేదా ఎప్పుడూ చెక్ చేసుకోవాలి....
@EXChristianRamRam
@EXChristianRamRam 8 месяцев назад
@@nasa94 నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు , ఏదైనా తిను , ఎంతైనా తిను , నిన్నెవడూ అడ్డుకోవట్లేదుకదా ?
@EXChristianRamRam
@EXChristianRamRam 8 месяцев назад
@@nasa94 నాకు Egg అంతులేని బలాన్ని ఇస్తోంది , బహుశా నీకు ఇవ్వట్లేదు ఏమో ? అది నీ personal problem ఐ ఉండవచ్చు .
@kumarkk532
@kumarkk532 8 месяцев назад
@@EXChristianRamRam Are you eating eggs with yellow part ?
@EXChristianRamRam
@EXChristianRamRam 8 месяцев назад
@@kumarkk532 yes
Далее
Ouch.. 🤕
00:30
Просмотров 5 млн
Ouch.. 🤕
00:30
Просмотров 5 млн