సర్, మీరు మంచి సలహా ఇచ్చారు. కానీ డాక్టర్లు అందరూ చెప్పేది ఏమంటే, ఒక్కసారి బిపి మందులు వాడితే జీవితాంతం వాడాలి అంటారు. మీరు ఐతే మానివేసి 4 సంవత్సరాలు ఐతుంది అంటున్నారు. కొంచం ఈ విషయం వివరించగలరు. ధన్యవాదాలు.
Sir, I heard that stoppage of BP tablet will leads to Brain hemorrhage? And it was happened to one of my relative. I am not using BP tablet only because of this reason. (I am in pre hypertension stage). Please don't think otherwise, just I would like to know in detail regarding this process. Thank you.
🙏nannagariki 75 years 64 kgs sugar, bp 18 years nundi untunnai bp 150/80 deenikosam daily 5 tablets pettaru sir, metflex 25,nicardia 20, 2 times Telma H 80. Bapuji doctor hyd chupiste 75 years ki 150/80 normal only Nicardia 10 mg 2 time vesukomannaru ma nannagarikippudu anni tablets veyalo teliydsm ledhu sir talatirugutundani hospital ki tisukelte 110/70 bp undi anduke tablets tagginchsmani chebutunnaru pls solution dir
అసలు బీపీ ఎందుకు నార్మల్ అవ్వదు బీపీ వచ్చిన వాళ్లకు.....షుగర్ కి reson ఉంది... థైరాయిడ్ కి reson ఉంది మరి బీపీ కి reson??? దయచేసి చెప్పగలరు ఎందుకు నార్మల్ అవ్వదో....