Тёмный

Dr Movva Srinivas : ఒకే ఒక్క వెల్లులితో ఎంతటి బిపి అయినా | Control Blood Pressure Naturally 

Dr. Movva Srinivas
Подписаться 186 тыс.
Просмотров 45 тыс.
50% 1

#drmovvasrinivas #healthtips #heartattack #health #cardiologist #diabetes #bloodpressure #bp
Dr Movva Srinivas : ఒకే ఒక్క వెల్లులితో ఎంతటి బిపి అయినా | Control Blood Pressure Naturally

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@dsuri5118
@dsuri5118 9 месяцев назад
Sir you are explained well.
@umarani2159
@umarani2159 9 месяцев назад
Thank you sir
@suryaallada-fc1pz
@suryaallada-fc1pz 9 месяцев назад
Doctor garu Foreign countrys lo research chestene. Standard antaara....
@manchisreedharrao589
@manchisreedharrao589 9 месяцев назад
వెల్లుల్లి పచ్చిగా తీసుకోవాలనా? ఉడికించి తీసుకోవాలనా? పచ్చి వెల్లుల్లి తింటే అసిడిటీ వస్తుంది కదా?
@chintadav.suryarao2579
@chintadav.suryarao2579 6 месяцев назад
ఇప్పుడు 99percent Doctors diet చెప్పటం లేదు. Medicine రాసి ఇచ్చేస్తున్నారు.
@HUSSAINVALLI-t1t
@HUSSAINVALLI-t1t 9 месяцев назад
Sir svt and svt side effects gurinchi oka video cheyandi plz. Because I am suffering with heart palpitations after faced svt
@sudhakaranumanchi6728
@sudhakaranumanchi6728 7 месяцев назад
మీరు చెప్పిన విషయాలు , వీడియో హెడ్ లైన్స్ లో విపరీతం గా వక్రీకరించ బడి , వీక్షకులను తప్పుదోవ పట్టించేది గా ఉన్నాయి ! మీరు ఈ విషయం లో శ్రద్ధ వహించాలి !
@madhavsastry4324
@madhavsastry4324 Месяц назад
వెల్లుల్లితో నేను బి పి అదుపులో పెట్టుకోగలిగాను. నేను తీసుకొన్నది పచ్చి వెల్లుల్లి - రోజుకొక తొన. కొన్ని నెలలు బెల్లంతో కూడా కంట్రోలు చేసుకున్నాను. నాకు మధుమేహం లేదు. కొన్ని నెల్లనుండి అమలాంగ్ మాత్రలతో కంట్రోల్ చేసుకొంటున్నాను. కాని ఉప్పు మాత్రం బాగా తగ్గించాను. అన్ని శరీరాలు ఒక రకంగా ఉండవేమో. డాక్టర్ గారి సలహా పాటించటం మంచిది.
@kkr7882
@kkr7882 9 месяцев назад
Sir please change the thumbnail
@nagalakshmib5652
@nagalakshmib5652 9 месяцев назад
ఏదో దేశంలో కొంత లిమిటెడ్ శాంపుల్ మీద చేసిన పరిశోధనలే విలువ....తరతరాలుగా కొన్ని వేలూ లక్షల మంది ఉపయోగించి శాస్త్రరూపంగా అందించిన ఆయుర్వేదం మీకు విలువ లేనిదీ un scientific....అంతేనా డాక్టర్ గారూ...ఐనా రీసెర్చ్..మీరు చెప్పినట్లుగా..మళ్లీ మళ్లీ చేసినప్పైడల్లా ఫలితాలు మారిపోతుంటే అది సైన్స్ ఎలాగోతుంది ? .001 significance level కి వచ్చినదే accept ఔతుంది.వెయ్యి సార్లు అదే శాంపిల్ పై అదే ప్రయోగం చేస్తే 999 సార్లు అదే రిజల్టు వస్తేనే కదా అది య్క్సెప్ట్ అయ్యేది...మళ్లీ ఆ ప్రయోగానికి ఉండే పరిమితులు ఎలాగూ ఉండనే ఉంటాయి..
@maheshvanaparthi1225
@maheshvanaparthi1225 2 месяца назад
Nenu roju tintunna naku bp tagadam ledu
@PakalaNarasimhaRdo
@PakalaNarasimhaRdo 9 месяцев назад
మీరు వప్పుకోరు సార్.ఆయురేవదం పేరు కూడా ఎత్తడం లేదు
@TalariChandrasehar-q6n
@TalariChandrasehar-q6n 15 дней назад
😅
@rmohant6
@rmohant6 10 дней назад
వీడి మొకం చేయొచ్చా లేదా cheppuraa సామి
Далее
When Khabib dropped Conor McGregor 👀 #nocommentary
00:59
小丑调戏黑天使的后果#short #angel #clown
00:16