Тёмный

Dr Movva Srinivas : Side Effects of Ashwagandha | అశ్వగంధ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..? 

Dr. Movva Srinivas
Подписаться 170 тыс.
Просмотров 6 тыс.
50% 1

Dr Movva Srinivas : Side Effects of Ashwagandha | అశ్వగంధ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 22   
@ramaraodesamsetty4753
@ramaraodesamsetty4753 Месяц назад
నేను అశ్వగంధ చూర్ణాన్ని వాడటం వలన మా ఇంట్లో అందరికీ కరోనా వచ్చినా నాకు రాలేదు.నావయస్సు 85సం.లు😊
@envyone7
@envyone7 Месяц назад
డాక్టర్ గారూ ,మీరు చేసే వీడియోలు చాలా బాగుంటున్నాయి . కానీ తెలియని సబ్జెక్టు గెలుక్కొని నెత్తికి బురద పూసుకోవటం ఎందుకు ?????
@venkatapathanjali
@venkatapathanjali Месяц назад
Not true. My mom is using ashwagandha since 2y . Recent CT scan did not reveal any changes in liver.
@murthyvsrl9349
@murthyvsrl9349 Месяц назад
Side ఎఫెక్ట్స్ గల liquir పైన, సిగరెట్ పైన చేయండి సార్ బాగున్నదానిని చెడగొట్టటం తప్ప, ఎక్కువ క్వాంటిటీ తీసుకొంటే ఏదైనా ప్రమాదమే,
@murthyvsrl9349
@murthyvsrl9349 Месяц назад
ఇది ఆయుర్వేదం చెడగొట్టడానికి చేసిన ప్రచారం, ఇప్పుడే జనాలు ఆయుర్వేదం లోకి మారుతున్నారు, ఈ ప్రచారం ఒక బూతకం
@gvsr3011
@gvsr3011 Месяц назад
Dr ihave confdnce of your advises last 1year but ashwagandha report also add link is good ,This not normal product international FDA and India also so many Tons of powder, capsule using iam also use carono time very useful as per told benfitting of ashwagandha I respect doctor sir
@prakat1082
@prakat1082 Месяц назад
డాక్టర్ గారు ,మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయి . ఈ రోజుల్లో CO Q10 అనే విషయం చాలా పోస్టుల్లో చూస్తున్నాము . దయచేసి దీని మీద మీరూ ఒక పోస్టు పెట్టి వివరించండి .
@skumar6836
@skumar6836 Месяц назад
Ayurvedic hospitals encourage Aswaganda. Allopathic doctors are loosing their income. This doctor has pessimistic views about ayurveda medicine.
@ramkay3805
@ramkay3805 Месяц назад
Doctor garu Meeru Emi anukokandi. ila antunnanduku. English Medicines valla side effects ki gurayyi chala ibbandulu padatharu. Avi enduko meeru highlight cheyaru. Ayurvedam anesariki baga Side effects ani inkotani cheptaru. Vadina chalamandi bagane vunnaaru. Idi ee roju kothaga vadutunnadi kadu. Nene vaada 10 years Back. Taravatha liver veredanikosam check cheyincha. Bagane vundi. veyyiki okkariki jaragochemo. Adi baga highlight chestaru
@శ్రీవేంకటేశ్వరసిద్ధఆయుర్వేద
I strongly condemn your words which u have spoken regarding Ashwagandha.
@dr.karthikj8713
@dr.karthikj8713 Месяц назад
Please share the reference of those studies doctor
@cvenkat7766
@cvenkat7766 Месяц назад
నేను ఆరు నెలలు పైగా అశ్వ గంధ వాడాను . ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు .
@KrishnaAddepalli-bi7ye
@KrishnaAddepalli-bi7ye Месяц назад
Kayasdhilekapothaaneprobloms,
@sailajaramana2813
@sailajaramana2813 Месяц назад
Noooooo
@acharyaprabahkarachary7737
@acharyaprabahkarachary7737 Месяц назад
Meedhi..allopathi..ayurvedham gurinchi meeku emi thelusu..peru leni rogaaniki penneru gadda oushadham...penneru gaddaa ante ashwagandha...mee gouravaam ..
@ramkay3805
@ramkay3805 Месяц назад
Asalu Nutrtion meeda Allopathi Doctors ke chala vibedhalunnayi. Gunde jabbu vunnollu neyyi thinochani okaru thinakudadani okaru cheptharu evarini nammali. Okaru Bible nammutharu. Okaru Bhagavadgeetha nammutharu. Alage research lo kuda okokkaru okko jouranal okko institute ni nammutharu. Evaridi vaaru correct ani nammutharu. Alage ayurvedam kuda
@Kathikeya1234
@Kathikeya1234 Месяц назад
Not true
@silars8883
@silars8883 Месяц назад
మీకు తెలియకపోతే తెలుసుకోండి మీరు చెపేధి అబధం మీకు తెలియదు . నో సైడ్ ఎఫెక్ట్స్ రిపోర్ట్స్ స్టడీస్ ఓపెన్గా పెట్టండి . మీకు ఇంకొక విష్యం చెప్తాను . ఇంకొక ప్రోడక్ట్ ఉంది arjunarishta దీనిగురించి తెలుసుకోండి ఇప్పుడున్న స్టంట్ కన్నా చాల బెటర్ ఈదిన తేలితేలియకుండా చెప్పవొద్దు బాగా తెలుసుకోండి మీరు ఒకసారి వాడండి తెలుస్తుంది
@murthyvsrl9349
@murthyvsrl9349 Месяц назад
రిపోర్ట్ లు డబ్బిస్తే ఏ రిపోర్ట్ అయిన ఇస్తారు, fake reports
@envyone7
@envyone7 Месяц назад
@@murthyvsrl9349 ఇది కరెక్ట్
Далее
🛑 ты за кого?
00:11
Просмотров 75 тыс.