Тёмный

Dr.Pasunoori Ravindhar Slams Andhesree on Telangana State Anthem issue in Hotseat with vijaysadhu 

Dial News
Подписаться 837 тыс.
Просмотров 14 тыс.
50% 1

Dr.Pasunoori Ravindhar Slams Andhesree on Telangana State Anthem issue in Hotseat with vijaysadhu
#drpasunooriravindhar #andhesree #vijaysadhu #mmkeeravani #hotseat #dialnews
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo

Опубликовано:

 

29 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 90   
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 Месяц назад
అంత గొప్ప కీరవాణి పెద్దమనసుతో తెలంగాణా ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని విరమించుకుంటే గొప్ప వ్యక్తిగా విరాజిల్లుతడు.
@prakashmalyala3632
@prakashmalyala3632 Месяц назад
అందెశ్రీ మైండ్ దొబ్బింది అనుకుంటా .bapana సరస్వతి వలన చదువు వచ్చిందా
@kengaramohan1423
@kengaramohan1423 Месяц назад
డియర్ రవన్న! మీ లోతైనా విశ్లేషణ బాగుంది.. అభినందనలు..
@check-inairtourstravels9098
@check-inairtourstravels9098 Месяц назад
Pasunoori gariki hats off, Good analysis
@bishopsingham531
@bishopsingham531 Месяц назад
Superb explanation tammudu Dr Pasunuri Ravinder garu ....Jai Telangana
@pathiburra
@pathiburra Месяц назад
రవన్న సూపర్ గా మాట్లాడావ్..మంచి విశ్లేషణ..
@Nallamalavoice
@Nallamalavoice Месяц назад
మంచి వివరణ....అద్భుతమైన విషయ పరిజ్ఞానం Good interview
@muralimc0110
@muralimc0110 Месяц назад
Good Interview brothers
@punnakarna5876
@punnakarna5876 29 дней назад
రవన్న ఆంధ్ర ప్రజలు బాధపడరు. ఎందుకంటే మేం చేతగాని వాళ్ళమని అందరికీ తెలుసు. రాబోయే హీరో సినిమాలు మీ తెలంగాణ సంగీత దర్శకులు గీత అందిస్తే మేము ఇలాగే చేయాలి.
@prnews7156
@prnews7156 Месяц назад
Great interview🤝🙏🏻🙏🏻💐
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 Месяц назад
కీర వాణి పాటల్లో నాటు నాటు ఒక కాపీ పాట.. ఒక చెత్త...
@chandrasekhar290
@chandrasekhar290 Месяц назад
నాటునాటు పాట ఆంగ్లేయుల బార్లలో, బీరుకాంటీన్లలో ఆడమగ కలిసి డాన్స్ చేసేటప్పుడు వాయించేది, ఇదేమ్యూజిక్ టైటానిక్ సినిమాలో హీరోయిన్, హీరోకలసి లోయర్ కేడర్ క్యాంటీన్లో ఇదే మ్యూజిక్ ఉంది.అందువల్ల వాల్లకి ఇది నచ్చి ఇచ్చిన అవార్డు.
@prakashmalyala3632
@prakashmalyala3632 Месяц назад
నాటు నాటు పాట below average దానికి ఆస్కార్ ఎందో?
@srinivasreddyreddy8943
@srinivasreddyreddy8943 Месяц назад
Not compare adhesive with kirawani he is morethan Kirwan.
@ashokkumarv8372
@ashokkumarv8372 29 дней назад
Very clear quotations nd answers.good interview
@akkunaidukorupolu434
@akkunaidukorupolu434 Месяц назад
నీలాంటి కవి అన్ని చెప్పిన తరువాత 'కళాకారుడుగా వేరే రాష్ట్రం అయినా పరవా లేదు ఆంధ్ర వాడు పనికి రాదంటు న్నారు - మీరు కూడా ప్రజల్లో భాగమే కదా! ప్రపంచం గురించి చెప్పారు కులాల గురించి చెప్పారు. మాన వత్వం గురించి చెప్పారు. కాని సాటి తెలుగువాడు కూడదంటున్నారు మీరు గ్రేట్ కళాకారులు సార్
@THADUGULA
@THADUGULA Месяц назад
మంచి వివరణ సార్
@sadamrajanna3771
@sadamrajanna3771 Месяц назад
రవీందర్ చెప్పినట్లు బారాబర్ గ అందేశ్రీ గొప్ప బావుకుడే కానీ ఒక నిర్ధిష్టమైన దారిలో నడక నేర్చిన వాడు కాదు.
@bannyk9147
@bannyk9147 29 дней назад
అందే అంటే హిందీలో గుడ్డి అందేశ్రీ గుడ్డీ
@RudraShankar-xj5im
@RudraShankar-xj5im 29 дней назад
వీళ్ళు అందెశ్రీ మీద ఈర్ష్యతో మాట్లాడుతున్నరు. అందెశ్రీ గీతం అద్భుతం. రజాకార్ల రాజు నిజాం కట్టిన ఉస్మానియా యూనివర్సిటీ ని, ఉస్మానియా హాస్పిటల్ ను, చార్మినార్ ను కూలగొడదామా?చంద్ర బాబు హైటెక్ సిటీ కట్టిండని కూలగొడ దామా పసునూరి రవీందర్ బ్రదర్.ప్రేమ్ రాజ్ తో అందెశ్రీ అన్న మాటలు తప్పే, కానీ నువ్వు రేవంత్ రెడ్డి ని, కీర వాణి ని మెచ్చుకుంటూ నీ శ్రమ జీవుల జాతి లో పుట్టిన అందెశ్రీ మీద నీ ఆక్రోశం కరెక్ట్ కాదు పసునూరి రవీందర్. అంతే మనం, మన మేధస్సు మందిని పొగిడి మనోళ్ళతో చిన్న పొరపాటు జరిగితే సంపుడే. ఏంటిది పసునూరి ఇది?? దయచేసి ఇలా మాట్లాడి నీకున్న విలువ, గౌరవాన్ని తగ్గించుకోకు. తల్లి తెలంగాణ కోసం అన్నీ ఉండి చావడానికి సైతం సిద్ధ పడ్డ శ్రమజీవుల బిడ్డ శ్రమజీవి రుద్ర శంకర్. తెలంగాణ ఉద్యమ కారుడు.
@ravi2708
@ravi2708 29 дней назад
super analysis ravi anna
@crazycontent428
@crazycontent428 29 дней назад
రవీందర్ గారు చాలా బాగా మాట్లాడారు
@harinathlaxetti146
@harinathlaxetti146 24 дня назад
అది తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవం, రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ పై, భారత్ అంటే హిందూమతమే పునాది అని బీజేపీ ప్రజలకు చిత్త శుద్ధితో పని చేస్తుంటే ఓర్వలేని కక్కుర్తి వ్యక్తుల ప్రేలాపన వినబడుతున్నది.
@rangacharyhailindianconsti6656
@rangacharyhailindianconsti6656 Месяц назад
అందరూ మహాభారతం లోని కర్ణుడు కాలేరు.
@anjilappaanji4787
@anjilappaanji4787 24 дня назад
అన్న అందేశ్రీ గురించి చాలా తప్పగా మాట్లాడ్తున్నావు.. అందేశ్రీ నాకు వెతిరేకం కాదు అనుకుంటూ.. సునీతంగా నే వెతిరేకస్తున్నావు.. అది మంచి పద్దతి కాదు.. మీ వయసు ఎంతో కానీ.. తన ఆవేదన తెలుసుకొని మాట్లాడు.. అతని వయసు గురించి మాట్లాడుతావా.. జాగ్రత్తగా మాట్లాడు.
@sureshbhupathip5043
@sureshbhupathip5043 29 дней назад
Anyway your explanation is excellent bro
@srinivasreddyreddy8943
@srinivasreddyreddy8943 Месяц назад
Do not compare adhesive to anybody because award has a limit.
@chrk8319
@chrk8319 Месяц назад
Movie songs avakashala kosam chesthunna Maro alochana Andhra Sri dhi
@mohanraobanda7028
@mohanraobanda7028 Месяц назад
పసునూరి అన్న నెనుగూడ పొంచేతే నీకేం తెలుసన్నాడు
@telanganajaathirathnalu1931
@telanganajaathirathnalu1931 29 дней назад
SuddalaAshok,Vandematharam srinivas elanti varu unnaruga ma vallani vadili vere Vallatho cheyinchatam correct kadu.
@lovelkumar75
@lovelkumar75 Месяц назад
Good clarification
@madhuKamepally-hu1bz
@madhuKamepally-hu1bz Месяц назад
పసునూరి అన్న మేధావి
@santhoshkankanala5306
@santhoshkankanala5306 Месяц назад
పాట రచయిత ఇష్టం . రాజకీయ లబ్దికోసం కొంత మంది రచ్చ చేస్తున్నారు
@chandrashekaruppalancha5211
@chandrashekaruppalancha5211 Месяц назад
పాట రచయిత ఇష్టం ఎలా అవుతుంది? అది తెలంగాణకి సంబంధించిన గీతం అయినప్పుడు అది రచయిత స్వంతం కాదు అది తెలంగాణ ప్రజల యొక్క సొంతమవుతుంది అంతేగాని రచయిత స్వంతము అని అనడానికి వీలు లేదు
@prakashmalyala3632
@prakashmalyala3632 Месяц назад
సొంత సినిమా పాట కాదు.గా?
@kavalivenkataswamy1140
@kavalivenkataswamy1140 Месяц назад
ఈ పాట తెలంగాణ ఆత్మ గౌరవం
@RudraShankar-xj5im
@RudraShankar-xj5im 29 дней назад
చంద్ర శేఖర్ గారి అభిప్రాయం తో నేను 100% ఏకీభవిస్తున్నాను. తెలంగాణ ఉద్యమకారుడు రుద్ర శంకర్.
@rajamahender8340
@rajamahender8340 29 дней назад
Okappudu SPB paadaledu, ade timelo music keeravani ichhevada? Telangana vallu telivitho aalochinchandi
@sampathkumarkumar948
@sampathkumarkumar948 29 дней назад
పాట రాసిన అందెశ్రీ నీ బద్నాం చేయడం లో ఈర్ష్యా అసూయలు కారణం.ఎదిగే వారిని కాలు పట్టి గుంజడం అంటే ఇదే! కీరవాణి స్వరకల్పన చేసిన పాటలను చొంగలు కార్చుకుంటూ చూసిన వారే అండేశ్రీ నీ విమర్శించడం మూర్ఖత్వం.కీరవాణి మాములు వ్యక్తి కాదు.అతను ఆస్కార్ అవార్డు గ్రహీత. ఎవరికైనా అస్కారావార్డ్ గ్రహీత తో స్వరకల్పన చేయించు కోవాలి అనే ఆశ ఉంటుంది కదా! అతడు తెలంగాణాలో ఉండవచ్చు,పాటలు రాయవచ్చు కానీ తెలంగాణా గీతానికి సంగీతం చేయవద్దు అనడం మూర్ఖత్వం.
@yvsnmurthy8804
@yvsnmurthy8804 Месяц назад
Betupul.verygood.🎉❤❤❤
@RudraShankar-xj5im
@RudraShankar-xj5im 29 дней назад
Anchor గారు CM అందెశ్రీ గారిని గుర్తించిండు. అది అందెశ్రీ తప్పా. ఒక ముఖ్యమంత్రి గా రేపు మిమ్మల్ని పిలుస్తే పరుగెత్తరా? మీరు వ్యతిరేకించె మనువాద భావజాల పార్టీ బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర సాహిత్య అవార్డు ఇస్తే పరుగెత్తి అందుకోలేదా మేధావి గారు.IT HITECH CITY చంద్రబాబు కట్టిండు. కూలగొడదామా? రెండు నాల్కల ధోరణి మాట్లాడుతున్నారు మీరు.
@veena7390
@veena7390 Месяц назад
రైట్ ఆన్సర్ 👍
@chandrasekhar290
@chandrasekhar290 Месяц назад
ఇదే ప్రాంతీయ దురభిమానం దేశవిఛ్ఛిన్నపు భావజాలం. వేరేవారెడెవరైనా,ఆంధ్రావాడుమాత్రం చేయకూడదనే కుత్సితభావజాలం. పింగళి వెంకయ్య త్రివర్నపతాకానికి జెండావందనం చేయననే మూర్ఖపు,విద్వేషప్రచారం, వందేమాతరం,జనగణమన గీతంజాతీయగీతం పాడనంటలేదే. ఈ గొప్ప మేధావే, ఈవిద్వేష భావజాలం. తెలంగాణావాల్లు ఎన్ని సినిమాలూ ఆంధ్రవాల్లు తీయలేదా. ఈ రకమైన విద్వేషం కరక్ట్ కాదు. ప్రాంతీయ అభిమానం ఉండవచ్చు కాని ఈ పెద్దమనిషికి, నిలువెల్ల విషము సుమతీ అని నీతివాక్యం మాదిరి ఇంతవిషవిద్వేషం ఇంకా ఆంధ్ర విద్వేషం అనే విషం రాజకీయ స్వలాభానికి నింపబడిన వైనం. 10 ఏళ్ళయినా, ఇంకా విషపూరిత భావజాలం, రాష్ట్రానికి,ప్రజలకు మంచిదికాదు. నువ్వు ఏ చదువైనా సంస్కారం లేదు,ఎన్ని డిగ్రీలు ఉన్నయనే అహంకారం మే కాని, ఈయన జ్ఙానంకంటే దుర్మార్గపు భావజాలం.
@venkatmadgula1499
@venkatmadgula1499 Месяц назад
Guddha paalagale Lanja koduka nee avulapukula sulli ekkada raa needhi
@prakashmalyala3632
@prakashmalyala3632 Месяц назад
తెలంగాణ వాళ్లు లేరా???? మ్యూజిక్ చేయడానికి
@TikkaNarasimhaRao
@TikkaNarasimhaRao Месяц назад
Vandemataram Srinivas is the Right singer and music director for Jaya Telangana song
@srinivasreddyreddy8943
@srinivasreddyreddy8943 Месяц назад
Ravinia you cannot live day like adhesive because he is independent life not begging like you all.
@crimemirrornews124
@crimemirrornews124 29 дней назад
వీడు కేసీఆర్ తో మాట్లాడిందంట
@srinivasreddyreddy8943
@srinivasreddyreddy8943 Месяц назад
Adhesive poet for poet .vedanti and philosopher.
@nagireddymandadi3282
@nagireddymandadi3282 26 дней назад
Edi emaina pataku sangeethaniki pranthaniki mudipetti alochinchadam ghoram authundi
@srinivasreddyreddy8943
@srinivasreddyreddy8943 Месяц назад
Not necessary.
@telanganajaathirathnalu1931
@telanganajaathirathnalu1931 29 дней назад
Unnadi unnattu pata unchithe baguntundi
@mvramaraoknr3124
@mvramaraoknr3124 29 дней назад
రవీందర్ గారు వేరేకులము వారిని (బాపని) వారిని అవమానించడం బాగాలేదు ఇది తప్పు మీ ఇంటర్వూ మరియు విశ్లేషణ చాల బాగుంది
@sureshbhupathip5043
@sureshbhupathip5043 29 дней назад
Both of them luchha’s Revanth reddy and Anghrasri
@Naarieg
@Naarieg Месяц назад
మరి హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఆంధ్ర వాడే కదా? ఆ అభివృద్ధి ని వెనుక తీసుకొని, తిరిగి అభివృద్ధి చేసుకుంటారా? మీకు హాస్యంగా ఉండవచ్చు కాని అలోచించి చెప్పండి.
@somabrahmacharyaMunjampally
@somabrahmacharyaMunjampally 29 дней назад
తెలంగాణ మీద పెత్తనం చేసింది దోపేసుకుంది వారు.అందుకే తెలంగాణ తెంచుకుంది.
@RamaKrishna-lu6qc
@RamaKrishna-lu6qc 28 дней назад
Avulamundakodaka హైదరాబాద్ కి అన్నీ ప్రాంతాల వారు బాగు పడ్డారు తప్పా హైదరాబాద్ ను ఏ ఆంధ్రవాడు అభివృద్ది చెయ్యలేదు కాలానుగుణంగా అభివృద్ది చెందిన Hyderabad
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 Месяц назад
పాట ఎంగిలి అవుతోంది.
@lakshmansunke6158
@lakshmansunke6158 29 дней назад
Bheems cesilore okay,see razakar songs
@srinivasreddyreddy8943
@srinivasreddyreddy8943 Месяц назад
Dalithadu kadu Ani a disregard chepindi he is behind all linguistic.
@srinivasreddyreddy8943
@srinivasreddyreddy8943 Месяц назад
Ravinia is speaking selfish.
@madhukarreddymogili1854
@madhukarreddymogili1854 29 дней назад
Kaviga ultimate Leniahham Lenilowkyam Peddamanishi Leave it
@user-xc4zn6hf4p
@user-xc4zn6hf4p Месяц назад
Kiravani thanu ku thanu ga bhayataku vasty manchidi andesree manchi matala tho unna kavi gnanam penchu konte manchidi andhe
@ravikumarbijja4490
@ravikumarbijja4490 Месяц назад
Vani matalanu pattinchu kokandi sir beedeelu thagetidu kuda matladu thunnafu
@ASathaiah-jy2fg
@ASathaiah-jy2fg Месяц назад
Ravindarsirnamasthe,mee,uddesham,aadyathmikam,vadda,sahajasidhangakaviki,maanavatha,viluvaunnadi,devatha,deevenakaliginakavi,vaarikikulapridulundau,anduke,ekulamanna,gokulamante,thappukadu,manamu,kulaparidilounnvariki,eershathountaru,aasheervdinchinadeveeshakthini,avamaninchinavarautharu,,andesri,garinidooshinchinavaruahankara,vidooshakulu,ninnu,doctorat,pattaahankarm,anubhvichagalam
@vinni5497
@vinni5497 28 дней назад
Sodi anchor
@reset.india20
@reset.india20 Месяц назад
ఆంధ్ర settlers Telangana లొ 2nd grade citizens మాత్రమే అని వీరి భావం... మా తెలుగు తల్లికి.... రాసింది, పాడింది తమిళ్ సెటిలర్స్ తెలుగు వారు... నను కన్న నా అమ్మ రాయలసీమ రాసింది గోరేటి వెంకన్న .. జై అమరావతి రాసింది సుద్దాల...😂
@RudraShankar-xj5im
@RudraShankar-xj5im 29 дней назад
100% కరెక్ట్. జై శ్రీరాం అనే మెజారిటీ ప్రజలు ప్రజలు కారా? పసునూరి? నువ్వు జై శ్రీరామ్ అనడం తప్పు అని అనకుండా మీ సాహిత్యం తో చేయండి. జైశ్రీరామ్ ప్రభుత్వం ఇచ్చే అవార్డు అందుకోకూడదు కదా మీరు.
@nandithvardhan3020
@nandithvardhan3020 29 дней назад
Ledu keeravani ye patanu mottam cheda gottadu
@shivaprasadthadakamalla8732
@shivaprasadthadakamalla8732 27 дней назад
Nuvvu Rayavachugada..rasina..tharuvatha. Dantio. Adi.. pettu..edipettu...Ani...Nenurasina anataniks...
@anandasrinivas9876
@anandasrinivas9876 29 дней назад
Dari tappina medhavi
@AnilKumar-nw9fo
@AnilKumar-nw9fo Месяц назад
Chandra babu kattina fly overly,high teck city,outer ring road ani andhara varive Anni destroy cheyandi.
@bhanumurthy8497
@bhanumurthy8497 Месяц назад
బాల సుబ్రహ్మణ్యం పాడ ను అని ఎవరితో ఎపుడు అన్నాడో మీరు చాలా simple గా నింద వేస్తున్నారు. అదే మీ పతనానికి మొదటి దశ
@chandrashekaruppalancha5211
@chandrashekaruppalancha5211 Месяц назад
పాడుతాను అని అనగా నువ్వు వింటే చెప్పు
@prakashmalyala3632
@prakashmalyala3632 Месяц назад
Bapana బాలు గురించి అవసరం లేదు
@somanathsatarvadha3028
@somanathsatarvadha3028 29 дней назад
Orey inka ennalu ra sc st ani cheppukoni brathukuthaaru. Maarandra nijamayna poor people ki reservarions vachela udhyaminchandi. Sigguchetu. Brahmins ipudu sc st kante neechamayna paristhithilo unnaru vaalani aadhukondi.
@srinivaskadire3976
@srinivaskadire3976 Месяц назад
సో జై బీమ్ అనకపోవడం నీ సమస్య నా
@sureshbhupathip5043
@sureshbhupathip5043 29 дней назад
Ee kodukulanu kukkalanu thanninattu thannali
Далее
BABYMONSTER - ‘FOREVER’ M/V
03:54
Просмотров 24 млн