గత 30 ఇయర్స్ నుండి భార్యతో కాపురం చేస్తూ చాలా సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తుల్లో 50 తర్వాత వచ్చిన ఈ సెక్సువల్ శీగ్రాస్కలనం లో ప్రాబ్లమ్ కి ఏదైనా టిప్స్ లేకపోతే మెడికల్ సూచనలు చేయండి డాక్టర్ గారు మీరు చక్కటి ప్రోత్సాహకరమైన భార్య భర్తల బంధం కొరకు వాళ్ళ శృంగార జీవితాలు కొరకు చెబుతున్నందుకు ధన్యవాదములు అండి 🙏