Тёмный

Dragon fruit : తోటలో Dragon Fruits తీసుకున్నాం || ఒకసారి ఈ తోట చూడండి || Araku Tribal Culture 

Araku Tribal Culture
Подписаться 504 тыс.
Просмотров 164 тыс.
50% 1

Dragon fruit : తోటలో Dragon Fruits తీసుకున్నాం || ఒకసారి ఈ తోట చూడండి || Araku Tribal Culture
#Dragonfruit #Dragonfarming #Dragonfruitfarming #Arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 341   
@BabyFrog-wo3rb
@BabyFrog-wo3rb 14 дней назад
ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు❤❤
@sandeepsolam7601
@sandeepsolam7601 14 дней назад
Nenu kuda chustandi
@mamatharams1794
@mamatharams1794 14 дней назад
Chala Mandi undi untari
@chikrambhanuchander5090
@chikrambhanuchander5090 14 дней назад
Me❤
@sambangibhulakshmi45
@sambangibhulakshmi45 14 дней назад
Nenu.. Nenu
@UmaUma-mx4jx
@UmaUma-mx4jx 14 дней назад
Me
@Santoshsalina606
@Santoshsalina606 14 дней назад
ఆతిథ్యక ప్రోటీన్స్ ఉన్నా ఫ్రూట్ dargon fruit 🍓🍓 brothers super video 📸📸❤❤❤🎉🎉🎉
@Durga-ut9zl
@Durga-ut9zl 14 дней назад
రాజు చిన్నారి బావా గనేష్ సూపర్ వీడియో వాల్లాతో అన్ని విషయాలు వివరంగా అడిగి తెలుసుకున్నారు మాకు తెలియజేశారు 👌రామ లేనందున వెలితిగా అనిపించింది ❤❤❤❤
@maheswarigandi9910
@maheswarigandi9910 14 дней назад
Video chala bagundhi but Raamu missing డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగాలు 1. షుగర్ పేషంట్స్ కి చాలా మంచిది ఫైబర్ ఉండటం వలన షుగర్ కంట్రోల్ గా ఉంటుంది షుగర్ పెరగదు 2. పెద్ద ప్రేగు క్యాన్సర్ నివారిస్తుంది 3. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది 4. ఒమేగా 3 కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి రోజు తినడం వలన గుండె జబ్బులు రావు 5. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది విటమిన్ సి ఏంటి ఆక్సిడెంట్లు అధికం గా ఉంటాయి 6.కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళు రోజు తినడం వలన నయం అవుతాయి 18 శాతం మెగ్నీషియం ఉంటుంది 7. కంటి ఆరోగ్యానికి మంచిది ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది
@udathalasunitha6490
@udathalasunitha6490 14 дней назад
@@maheswarigandi9910 chala manchi information andi, clarity ga echaru, thank u andi,👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
Chala manchi information ℹ️ icharu ❤️
@Sujitha.kokku2
@Sujitha.kokku2 14 дней назад
wow super👏👏 hyd lo 1kg small size:120/- big size:180/- price undi andi… వీడియో లో అందరి నవ్వు చాలా చాలా బాగుంది….👌
@user-ar5una1977
@user-ar5una1977 14 дней назад
మీ నవ్వులు... మాటలు... చూపులు స్వచ్ఛంగా ఉన్నాయి 🙏🏻🙏🏻😊🍫
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
❤️❤️❤️
@user-ar5una1977
@user-ar5una1977 13 дней назад
@@ArakuTribalCulture 👍🏻👌🏻😊🍫
@pandu4677
@pandu4677 14 дней назад
ఒక్క విడియో కూడా మీస్ కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది లైక్ చేయండి, AT C family ... Love from Ongole ❤️
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
❤️❤️❤️
@motivationfacts-bl4mi
@motivationfacts-bl4mi 14 дней назад
వీడియో చాలా బాగుంది రాజు గారు వీడియో లో చాలా బాగా అడిగి మరి ఎక్సప్లయిన్ చేస్తున్నారు సూపర్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
❤️❤️❤️
@ratnamduvvi4053
@ratnamduvvi4053 14 дней назад
Chala bagunayi fruits❤
@PandrankiGanesh
@PandrankiGanesh 14 дней назад
రాజు రాము గణేష్ చెన్నారావు బావ మీ అందరూ కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నిజంగా మీ స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
❤️❤️❤️
@hypervenkat2550
@hypervenkat2550 13 дней назад
Manchi information icharu bro👍
@allurajubabu9142
@allurajubabu9142 14 дней назад
Smiling star chinnari ba... ❤😊😊😊
@PandrankiGanesh
@PandrankiGanesh 14 дней назад
రాము గారు అడవి తల్లి ఒడిలో పుట్టడం మీ అదృష్టం
@adilakshmipandranki616
@adilakshmipandranki616 14 дней назад
సూపర్ గా ఉంటాయి మీ వీడియో లు
@KaliCharan-tx5ei
@KaliCharan-tx5ei 14 дней назад
అన్నా రాము మిస్ అయ్యాడు. ఎక్కడికి వెల్లాడు వీడియో బాగుంది. బ్రో
@konetisrikanth7929
@konetisrikanth7929 13 дней назад
Chinnarao garu video lo matladaru bhaga superb
@PandrankiGanesh
@PandrankiGanesh 14 дней назад
రాజుగారు మీ వీడియోస్ సూపర్ చాలా బాగుంటాయి
@somelinagendra116
@somelinagendra116 13 дней назад
హాయ్ రాము, రాజు ,గణేష్ సర్తి కొత్త డ్రాగన్ ఫ్రూట్ తో మా ముందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా టేస్టీ గా ఉంటుంది వీటి లోపల రెండు కలర్స్ ఉంటుంది తెలగా , ఎర్రటి కలర్స్ తో ఉంటుంది వీటిని చాలా అమితంగా ఇష్టపడతారు సూపర్ ఇంతమంచి డ్రాగన్ ఫ్రూట్ చూపించినందుకు ATC టీమ్ అందరికీ ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
❤️❤️🙏🏻
@ashapolamuri9823
@ashapolamuri9823 14 дней назад
Nice video. Me mata theru chala bavuntundhi.
@bhavanitadi5128
@bhavanitadi5128 14 дней назад
Nice video dragon tree ma inti dagara vumdi baguntai fruits
@mandhapallimadhu5265
@mandhapallimadhu5265 14 дней назад
Super ga undhi video brothers....😍❤
@user-tw8rd5xg6u
@user-tw8rd5xg6u 14 дней назад
Super andi mi videos ramu garu kanipinchaladu
@sandeepsolam7601
@sandeepsolam7601 14 дней назад
Bagundhi anna super
@lalithanandoli5337
@lalithanandoli5337 14 дней назад
Nenu repatiki ee fruits taste cheyaledu mana agency lo ee fruits padinchadam chala bagundi....😊😊😊
@sumalathabadugu9428
@sumalathabadugu9428 13 дней назад
Chala bagundi Raj annayya video
@nirmalababy3885
@nirmalababy3885 12 дней назад
Dragon fruit gurinchi manchi information yiccharu chettu ni kuda memu eppude chustunnamu ee fruit anni rakhala cancer patients ki yivvamani cheptaru maa side ee palla cost 80 rupees good video Tq raju ganesh chinnarao
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 14 дней назад
Raaju emi baagundi antaadu super raamu
@AmmuluKinnera-p4h
@AmmuluKinnera-p4h 14 дней назад
Next level bro me video's abhaaaa
@vanjarangiraju14
@vanjarangiraju14 14 дней назад
హాయ్ బ్రో,,అనంతగిరి నేను అనంత గిరి గర్ల్స్ 2 స్కూల్ లో టీచర్ గా చేస్తున్నప్పుడు అక్కడ స్తంభాలు ఎందుకు వేశారో అనుకున్నాం కానీ,,తరువాత డ్రాగన్ ఫ్రూట్స్ కోసం అని తెలిసింది
@lnraodantala598
@lnraodantala598 13 дней назад
Chaala bagundi
@kakisiva405
@kakisiva405 14 дней назад
Chinnarao bava Baga support chestunnadu miku
@kirannamburi6788
@kirannamburi6788 14 дней назад
సూపర్ బ్రదర్స్
@user-qx2hq4ew6k
@user-qx2hq4ew6k 13 дней назад
Video vivarana chaala bagundi Treesni first time chudadam Thanks 🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 12 дней назад
❤️❤️❤️
@user-lq4tg8px1e
@user-lq4tg8px1e 14 дней назад
Love from Telangana❤❤
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 11 дней назад
సూపర్ గా ఉంది డ్రాగన్ ఫ్రూట్స్ తోట😊
@vinnycookingchannel5052
@vinnycookingchannel5052 14 дней назад
వీడియో చాలా బావుంది
@psuseela5137
@psuseela5137 14 дней назад
Meeraite manchigha enjoy cheseru dragon fruits tho, video super. Hyd lo kg 400rs.
@raga8235
@raga8235 14 дней назад
Super undi bros ❤
@AnilaAnila-qp3nt
@AnilaAnila-qp3nt 13 дней назад
Nice ❤️❤️❤️❤️😘😘😘😘🥳🥳🥳👍
@villageviews123
@villageviews123 14 дней назад
Nice Raju and chinna bro video supub
@user-kj4es2xv6z
@user-kj4es2xv6z 7 дней назад
Chala healdhy fruit hyd city lo 100rs ki2 stores lo 200ki 2
@annammamarneni4267
@annammamarneni4267 14 дней назад
హైదరాబాద్ లో అయితే ఒకటి వంద రూపాయలు ఉంటుంది.తియ్యగుండదు‌ చప్పగా ఉంటుంది
@pramilapramila5581
@pramilapramila5581 14 дней назад
Mana oorlo kooda okati fruit ki 100 rs undi thiyaga yemledu kani bavundi
@user-gh1jz4on7t
@user-gh1jz4on7t 12 дней назад
తియ్యగా ఏం ఉండదు చప్పగా ఉంటాది నేను తిన్నా ఒక్కసారి కానీ వీడియో చాలా బాగా ఉంది.చెట్టుదగ్గర వెళ్లి కోసుకొని తినడం అనేది సూపర్ కదా
@Nirmalamangam
@Nirmalamangam 13 дней назад
Smiling chinna Rao anna joke ki Inka entha navvutado.😂eppati lagane super video
@k.c.kk.c.k7438
@k.c.kk.c.k7438 12 дней назад
Hi Raju thammudu video bagundi chinnarav anna baga matlaadaru
@boyanaramakrishna5406
@boyanaramakrishna5406 7 дней назад
Chinna rao bava expressions super😊😊😊
@KottalaVaralakshmi
@KottalaVaralakshmi 14 дней назад
హాయ్ రాజు రాము ఎక్కడ రాము రాలేదా ఈ రోజు వీడియో తీయడానికి గణేష్ లేడు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ రాము ఉంటే వీడియో చాలా బాగుండేది రాజు నువ్వు ఉన్న బాగుంది వీడియో
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
❤️❤️🙏🏻
@buridemudu6912
@buridemudu6912 14 дней назад
అనంతగిరి పక్కనే అరకు రోడ్డు లో
@v.v.praveen9064
@v.v.praveen9064 14 дней назад
డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగుంది.ఇంకా మంచి వీడీయోలు చెయ్యండి.
@shailajamylaram2217
@shailajamylaram2217 13 дней назад
Ganesh wow anchoring 🎉 ramu anduhuku raledhu miru e dharu vuntene video chala baguntundhi
@infocreeks1555
@infocreeks1555 12 дней назад
Chinna rao Anna smile ki nenu pedha fan ❤❤
@pandrankisuguna631
@pandrankisuguna631 14 дней назад
రాము ఉంటే తన వాయిస్ సూపర్ ఉంటది
@vedavathyvedam5561
@vedavathyvedam5561 14 дней назад
పింక్ డ్రాగన్ అయితే చూడ్డానికి చాలా , కంటికి ఇంపుగా ఉంటుంది 😋😋😋
@creativethinking6957
@creativethinking6957 13 дней назад
You people are coming with great content just go on never let your subscribers disappoint you go explore show us what you we are always there for you
@user-gk2qr6ej8q
@user-gk2qr6ej8q 14 дней назад
Annaya supar
@vijayk14335
@vijayk14335 13 дней назад
Good information 👍
@dp.2470
@dp.2470 13 дней назад
Chinnarao genuine review 😅 chepparu
@DhanaLucky-ws1mp
@DhanaLucky-ws1mp 14 дней назад
Super dragon fruit
@Anu143..16
@Anu143..16 13 дней назад
Raju annayya...ramu babu kosam chusa raledhu eme😢 but one of my favourite froot Raju annayya idhi ❤ missing you babu 😢
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
😲😭☺️
@Anu143..16
@Anu143..16 13 дней назад
@@ArakuTribalCulture 🤕
@satish1844
@satish1844 7 дней назад
Watching from Vizag ❤️
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z 14 дней назад
Super video 👌
@nithyavenky9820
@nithyavenky9820 13 дней назад
Soooooooo nice Maa Take Care All 👌👌👌👌👍🙏💕💕
@gopalarao2706
@gopalarao2706 14 дней назад
నేను కూడా డ్రాగన్ ఫ్రూట్ 12 మొక్కలు వేసి ఉన్నాను
@narendralee6140
@narendralee6140 14 дней назад
Super dragon fruits kuda pandisthunara ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@dharavathsaidulu3838
@dharavathsaidulu3838 13 дней назад
Nice Video Atc Team 🎉🎉🎉
@pandrankisuguna631
@pandrankisuguna631 14 дней назад
మీ వీడియోస్ ఒక వీడియో కూడా మిస్ కాకుండా మేము చూస్తూ ఉంటాం
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
Thank you 🙏🏻
@satishjonnada4919
@satishjonnada4919 14 дней назад
Super vundhi raju anna video....❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
Thank you 🙏🏻
@bharathisomadula9011
@bharathisomadula9011 14 дней назад
Ramu mi voice ni miss avtunam😊
@venkatappayakesani5156
@venkatappayakesani5156 14 дней назад
Good video
@user-wz7he2lj8b
@user-wz7he2lj8b 13 дней назад
Nenu kuda tinnanu brother kahani memu thin Nadi pink colour Inka super white antar test undadu tq
@kavitha6829
@kavitha6829 13 дней назад
Nice video formats
@sivavasantha3611
@sivavasantha3611 12 дней назад
Hey raju Bai nuvvu kuda Baga improve iyyavu.keep it up. All the best.
@paparaotangi6027
@paparaotangi6027 14 дней назад
ఈ ప్లేసు రోడ్డు పాయింట్లు గేమ్స్ ఆడుతారు కదా దాని బ్యాక్ సైడ్ లో ఉంటది డ్రాగన్ ఫ్రూట్
@siverimadhavarao7363
@siverimadhavarao7363 14 дней назад
Yes mardaguda village
@Goutamkolla883
@Goutamkolla883 13 дней назад
Right ​@@siverimadhavarao7363
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
Avunu Bro
@saismily5844
@saismily5844 12 дней назад
Ananthagiri mardaguda
@pinjarirajiya3294
@pinjarirajiya3294 14 дней назад
😍👍wow nice
@user-yx6nn9gg8y
@user-yx6nn9gg8y 14 дней назад
Hi Raju annaya dragon fruit s video chala bagundi ❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
Thank you 🙏🏻
@NanjineyuluNanjineyulu-hk9tc
@NanjineyuluNanjineyulu-hk9tc 14 дней назад
Super ❤️
@Chaithra-wc2ml
@Chaithra-wc2ml 14 дней назад
Video bagundi kani ram leni lotu telustundi
@nagendhrabhavani7655
@nagendhrabhavani7655 13 дней назад
👌👌👌👌
@ArjunTej-zj9rd
@ArjunTej-zj9rd 14 дней назад
Super anna❤
@RahiSai
@RahiSai 14 дней назад
ఇందులో పింక్ కొంచం బెటర్ కానీ, మేము తిన్నాం. తిన్న తర్వాత అంత ఎం అన్పించలేదు! ఏదో పంచదార నీళ్లలో దూది ముంచుకుని తిన్నట్టు అన్పించింది. చాలా చప్పగా ఉంటాయి ఇవి
@krishnareddykovvuri7554
@krishnareddykovvuri7554 14 дней назад
Love from Anaparthi ❤❤❤❤
@user-yl9zw8tn4n
@user-yl9zw8tn4n 14 дней назад
Love from Gowlidoddy....❤
@vijayarathnam972
@vijayarathnam972 14 дней назад
hai bro vedio 👌👌👌
@kumudunisuna6873
@kumudunisuna6873 14 дней назад
Super anna
@sekhar5234
@sekhar5234 14 дней назад
Nice❤
@stephennani8408
@stephennani8408 14 дней назад
Smiling star Chinna rao ba ❤😊😊
@mahisri9924
@mahisri9924 14 дней назад
Nice Video Brothers ❤❤
@koyyasai1186
@koyyasai1186 14 дней назад
Super video bro❤.....మాకు ఎప్పుడు ఇస్తారు ఇలాంటి అవకాశం మీతో కలిసి ఉండే అవకాశం❤
@user-ar5una1977
@user-ar5una1977 14 дней назад
God bless u all 😊🍫
@NagaGodhur
@NagaGodhur 13 дней назад
Dude 500K Subscriber's Ainappudu Adaina Spcl Gaa Cheyyandi 200K Ainappudu Chesaru Kadha Aala Any Way Good Luck For 500 K Subscriber's Soon ❤❤❤❤❤❤
@PandrankiGanesh
@PandrankiGanesh 14 дней назад
రాము గారు కనిపించట్లేదు
@chintuchintuchintuchintu8096
@chintuchintuchintuchintu8096 14 дней назад
Raju waiting chayethunadu epudu thinali ani 😂😂😂😂
@Infinitygameing17
@Infinitygameing17 12 дней назад
Raju super video ❤❤
@MaheshMahi-nm6vp
@MaheshMahi-nm6vp 14 дней назад
Nice bro
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS 14 дней назад
Hai Raj bro.. Dragon fruits farming chala bagundhi❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
Thank you 🙏🏻
@srikanthsri7244
@srikanthsri7244 14 дней назад
Cooking videos cheyyandi A T C brothers ❤❤❤ A T C RU-vid team thaluka enthamandhi vunnaru 😎😎😎😜😜
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
Chedham ❤️
@madankumarramakuri7392
@madankumarramakuri7392 2 дня назад
Use for this fruit.., it increase platelet count.... That is effected for Denge fever person...
@kmsrytchannel998
@kmsrytchannel998 14 дней назад
Antha ok kani bro's ramu bro akada kanipincha ledhu
@user-hi4dt7wt1v
@user-hi4dt7wt1v 9 дней назад
ఒక్క కాయ 100 రూపాయలు from Telangana
@Vijay-cp9pj
@Vijay-cp9pj 14 дней назад
Mee videos repeated ga chustu untanu...fan of Raju
@ArakuTribalCulture
@ArakuTribalCulture 13 дней назад
Thank you 🙏🏻
@bujjipulleru6643
@bujjipulleru6643 13 дней назад
Super bro
Далее
Tom🍓Jerry 😂 #shorts #achayanarmyfamily
00:14
Просмотров 13 млн
Naa Anveshana Arctic Cruise Ship Journey
31:13
Просмотров 1,4 млн