Тёмный

Lychee🍒 : లిచీ పండ్లు || మా తోటలో పండిన పండ్లు || Litchi 😋 

Araku Tribal Culture
Подписаться 505 тыс.
Просмотров 366 тыс.
50% 1

Lychee🍒 : లిచీ పండ్లు || మా తోటలో పండిన పండ్లు || Litchi 😋
#lychee #litchi #fruit #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

24 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 650   
@connectingwithvenky9430
@connectingwithvenky9430 2 месяца назад
ఇవి hyderabadలో చాలా ఎక్కువ price ఉన్నాయి. కానీ మన పల్లెటూరులో సహజసిద్ధంగా దొరుకుతాయి.ఎంతకైనా మన పల్లెటూరి life చాలా better కానీ పొట్టకూటి కోసం కొన్నిసార్లు సొంత ఊరిని విడిచి వెళ్ళక తప్పదు
@tinku2562
@tinku2562 2 месяца назад
Hyd lo kg 350/- undi...
@edusmarttelugu3804
@edusmarttelugu3804 Месяц назад
@@tinku2562 350 kadu 500
@venkatagiriboolla1026
@venkatagiriboolla1026 Месяц назад
​@@tinku2562mumbai lo 400
@AquaLovers
@AquaLovers 23 дня назад
​@@tinku2562 Bro Andhra lo aruku pakkane kg 400 rs
@satyak6026
@satyak6026 2 месяца назад
గణేష్ తమ్ముడు రాము తమ్ముడు రాజు తమ్ముడు మీరు అందరు బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గణేష్ తమ్ముడు నీ ఆరోగ్యం ఎలా ఉంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Haa Bhane undi ippudu ☺️
@vasapothulasunny6119
@vasapothulasunny6119 2 месяца назад
Ayyo Ganesh ki em iendi
@MellowmomentsASMR
@MellowmomentsASMR Месяц назад
​Evaraa miru gorre LA వున్నార, vadiki em avthe niku endhuku raa lafootు​@@vasapothulasunny6119
@ashamuppaneni3880
@ashamuppaneni3880 Месяц назад
రాజు అలా చిటారు కొమ్మల కు వెళ్తుంటే చాలా భయం వేసింది.. బాబూ, జాగ్రత్త అండి... మరీ ఇంత సాహసాలు వద్దండీ
@MyluRams
@MyluRams 2 месяца назад
ఎప్పుడూ తినలేదు చూడలేదు ఈ లిచి పండ్లు....nice explore ATC
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Avuna Anna ☺️
@shinyssukka2309
@shinyssukka2309 2 месяца назад
Chala tasty untai
@srinusamgadisrinusamgadi
@srinusamgadisrinusamgadi Месяц назад
Anta yethulo yandhukana rick chestunaru
@polireddyshanmukh6292
@polireddyshanmukh6292 Месяц назад
Can you give me your contact number ​@@ArakuTribalCulture
@rajuvanthala3011
@rajuvanthala3011 2 месяца назад
మా చిన్నప్పుడు పొలం గట్టు లో ఉండే జామ పండ్లను, లిచీ, మల్బరీ పళ్ళ ను అలానే తినెవారము. అది మల్లి మీ ద్వారా గుర్తుకొచ్చింది.
@saisiva3889
@saisiva3889 Месяц назад
Ee vuru bro medi
@gudururajeswari1051
@gudururajeswari1051 2 месяца назад
పచ్చని పొలాలు ప్రకృతి ఆనందం అంతా బాగుంది
@lakshmideviguttula9537
@lakshmideviguttula9537 2 месяца назад
హాయ్ బ్రదర్స్ మేము చూసాము మీరు చెట్టులు ఎక్కినప్పుడు జాగ్రత్త 👍
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 2 месяца назад
Hello Ramu and group meeru rich kakapoena varikante meere lucky andhukante meeru prakruthi odilo vunnaru kabatti enjoy the movement
@gudururajeswari1051
@gudururajeswari1051 2 месяца назад
మీ వీడియోలు చాలా బాగుంది మీ వల్ల మేము రకరకాల పండ్లు అడవులు చెట్లు అన్నీ చూస్తూ ఉన్నాము మాకు తెలియనివి కూడా మీ వీడియో ద్వారా చూస్తూ ఉన్నాము
@anukaniveni9892
@anukaniveni9892 2 месяца назад
Abba meku Ani fruits fresh ga dorukutunnai you are lucky
@ramyareddy9024
@ramyareddy9024 2 месяца назад
కనుమరుగవుతున ప్రకృతి అందాలను చూపినందుకు ధన్యవాదములు . మీ వీడియోలు చూస్తుంటే ఎదో తెలియని ప్రశాంతత మనసుకు హాయిగా ఉంటుంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you ❤️
@bharathireddykrishnaredd-vc6lk
@bharathireddykrishnaredd-vc6lk 2 месяца назад
Raju రాము ఈ ఫ్రూట్స్ చాలా రేట్ సూపర్గా ఉంటాయి నేనూ చాలా సార్లు తిన్నాను
@marchana6299
@marchana6299 2 месяца назад
Chala bagundi brothers
@pallaviaketi7942
@pallaviaketi7942 2 месяца назад
Prasantamaina vatavarana lo Mee jeevitalu prakrutini chustunte chala happy ga vuntumdi. Meeru chala lucky. Kalti Leni tindi tintunnaru
@sandykannavlogs5722
@sandykannavlogs5722 2 месяца назад
మీరు అదృష్టవంతులు బ్రదర్ 👌.
@PrasadMurla-gh6vz
@PrasadMurla-gh6vz 2 месяца назад
వీడియో చాలా బాగుంది చెట్టు ఫై వీడియో జాగ్రత్త
@suseelamoka2035
@suseelamoka2035 Месяц назад
మీరు చాలా అదృష్టవంతులు ప్రకృతి నుండీ వచ్చే వనరులు ఆస్వాదిస్తున్నారు. God bless you నాన్న.
@nirmalababy3885
@nirmalababy3885 2 месяца назад
Ee Lychee pallabi nenu oka sari thinnanu chala baguntundi mee dwara ee chettunu chusanu andamina prakruti odilo chala yettiyina chettu chuttu parisaram chala bagundi meru yilanti chetlu yekke tapudu jagrathaga undandi video highlight ga undi Tq raju ramu ganesh andamina nature ni pallani chupinchinanduku
@palleturiammayi5556
@palleturiammayi5556 2 месяца назад
నేనైతే ఎప్పుడు తినలేదు తమ్ముళ్లు ఈ పల్లు.. యూ ట్యూబ్ లో చూడటం మాత్రమే.. నైస్ వీడియో my dear brothers.. 💐💐💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you! Rachana Akka ❤️
@Patnamuser
@Patnamuser Месяц назад
Hi akka how are you
@Urstruly_Siddarth
@Urstruly_Siddarth 2 месяца назад
1:05 farming and sunset ☀️🌞 vedio speech 💬 less ❤❤❤ Siddharth from ananthapur 🤩
@lovelynikhilm-jz9oe
@lovelynikhilm-jz9oe 2 месяца назад
మీ వీడియోలు చాలా బాగుంటాయి ఇటువంటి వీడియోలు తీస్తున్నప్పుడు చాలా జాగ్రత ఉండాలి.
@srinuaditya7888
@srinuaditya7888 2 месяца назад
నిన్నే ఈ లీచి పండు వైజాగ్ లో చూశాను కానీ పేరు తెలీదు, మీ వీడియో ద్వారా నేను తెలుసుకున్న థాంక్యూ బ్రదర్స్❤❤❤
@durgareddy6455
@durgareddy6455 2 месяца назад
Raaju mi veedio chala baaguntaayi meeru risk cheyadam maaku estam ledu ndukantey mi aarogyamey maa anandam❤❤
@kumarijohnvarshith5139
@kumarijohnvarshith5139 Месяц назад
మా శ్రీశైలం లో ఇవి ఎప్పుడు చూడలేదు మేం ఇదే చూడటం మీ వంటలు చాలా బాగుంటాయి థ్యాంక్యూ
@sobharaniadapa9171
@sobharaniadapa9171 Месяц назад
Bagundhi.
@Champapujari-bm7wk
@Champapujari-bm7wk 2 месяца назад
naku e fruit telusu .taste kuda chesanu .k nice video.takare.
@DheeruMokshi
@DheeruMokshi Месяц назад
Me videos chala baguntayi 🎉
@SobharaniMokthan-ti3ke
@SobharaniMokthan-ti3ke 2 месяца назад
Super tammudu
@gantalavijju4683
@gantalavijju4683 2 месяца назад
అన్నా మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న మొత్తానికి వచ్చింది నేను హ్యాపీ ,అన్నా మివీడియోస్ లో మీ మాటలు చాలా బాగుంటాయి ప్రకృతి అందాలు బాగుంటాయి
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you 🙏🏻
@nithyavenky9820
@nithyavenky9820 2 месяца назад
Soo nice Maa Take Care All 👌👌👌👍💕Haaa...thinnam....Bhagauntundhi.... maaku pampinchandi ..👍💕
@anithasakay2771
@anithasakay2771 2 месяца назад
Super brother really good video brother chala happy 😊👌👍
@lalithanandoli5337
@lalithanandoli5337 2 месяца назад
Great friends...lechi mana tribal area lo pandichadam
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 2 месяца назад
Me videos lo yedo magic vundi 😊
@v.v.praveen9064
@v.v.praveen9064 2 месяца назад
Wow super video.
@user-kp4of9tj6o
@user-kp4of9tj6o 2 месяца назад
Anandham anandham mi videos chusthe super really miru heros
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
❤️❤️❤️
@rojadammai3696
@rojadammai3696 2 месяца назад
Fst time aa fruits ni chudadam super
@IndhuRamesh-hy7tm
@IndhuRamesh-hy7tm 2 месяца назад
Hi friends beautiful location super video
@tejasrinarendra9999
@tejasrinarendra9999 2 месяца назад
Wow superb 🎉
@ravivanam3341
@ravivanam3341 2 месяца назад
Hi Guys, Lovely video .Great job.
@vasapothulasunny6119
@vasapothulasunny6119 2 месяца назад
Enduko Andi mi videos ki banisalam iepoyam manduku banisa ienattu miru em Maya chesaro chepoandi pls
@TalariRavi912
@TalariRavi912 2 месяца назад
Vallu yem maya cheyaledhu bro prakruthi alantidhi it's a nature bro.
@user-kp4of9tj6o
@user-kp4of9tj6o 2 месяца назад
Super
@adinarayanakunche8714
@adinarayanakunche8714 2 месяца назад
Avunu❤
@reddyrapuri
@reddyrapuri 2 месяца назад
Chethabadi chesaremo
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
🤭🤩🙏🏻
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS 2 месяца назад
Fruits chala bagunnayi ఎప్పుడూ చూడలేదు.Raj bro Mari chivariki vellipotunnaru chala bhayamestundhi .
@08seshu225
@08seshu225 2 месяца назад
బ్రదర్ మీరు చెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త చాలా రిస్క్ చేస్తున్నారు అయినా వీడియో మాత్రం చాలా బాగుంది వీటిని లిచీ పండ్లు అంటారని తెలీదు ఒకే ఒక్క సారి మాత్రమే తిన్నాను చాలా బాగుంటాయి...❤❤❤❤🎉🎉🎉🎉
@majidamohammad3162
@majidamohammad3162 Месяц назад
Thiyyagaane water laaguntay
@user-yo8cb6ti1h
@user-yo8cb6ti1h Месяц назад
ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంది మనపల్లె టూరిలో బ్రతకలంటే అదృష్టం ఉండాలి లిచ్చి చెట్టును మొదటిసారిగా చూస్తున్నాను
@jannun-lu3pm
@jannun-lu3pm 2 месяца назад
సూపర్ వీడియో bro
@satishjonnada4919
@satishjonnada4919 2 месяца назад
Video chala baagundhi....ramuu anna...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you! Satish Bro ❤️
@Paulsonprince
@Paulsonprince 2 месяца назад
Superb 👌
@jlalithamma7188
@jlalithamma7188 2 месяца назад
My favourite fruit lichi brother mouth watering brother
@Kdfoods
@Kdfoods 2 месяца назад
Me videos chala baguvutyi ❤❤❤
@vijayamyvillagevlocks
@vijayamyvillagevlocks 2 месяца назад
Super bro miru thintunte ma papaki kuda thinalani undi lichi fruit s pampinchandi thamudu
@PrajwalaSarvepalli-ie8is
@PrajwalaSarvepalli-ie8is 2 месяца назад
Great bro assalu meeru cheppey prathi fruit first time chusthunna vintunna . I love you my dear thammullu . all the best.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you ❤️
@SaraladeviJunijunuri
@SaraladeviJunijunuri Месяц назад
చాలా హ్యాపీగా ఉంది మీరు అలా కోస్తుంటే అంతటి అదృష్టాన్ని మీకు ఇచ్చిన దేవునికి వందనాలు అలాగే మాకు కూడా మీ ఊరు చూపించ వచ్చు కదా ❤❤
@pasularajeshwari6777
@pasularajeshwari6777 2 месяца назад
Wow suuuuuuper
@user-en9iu5fw7q
@user-en9iu5fw7q 2 месяца назад
Super ❤❤❤ jagratha annaya
@mahinani22
@mahinani22 2 месяца назад
Waiting from morning onwards brothers for your video
@amalaraavi6461
@amalaraavi6461 2 месяца назад
Hi ram team chala Risk thesukuntunaru hatsof meku video super undi memu kuda lichi friuts thenum chala cost akkuva avi❤
@pusupureddymanojkumar4332
@pusupureddymanojkumar4332 2 месяца назад
గ్రేట్ ❤
@rongaliramani6944
@rongaliramani6944 2 месяца назад
Meru chala lucky
@DivyaMarampelli-rc2hv
@DivyaMarampelli-rc2hv 2 месяца назад
Hai ATC teem bagunnara nice location ram❤ video bavundi chetlu ekkitappudu jagratha ram all the best for next video ❤❤❤❤
@Ramcharanrathod-iq3hp
@Ramcharanrathod-iq3hp Месяц назад
Bro chala chala lucky bro
@sri0102
@sri0102 Месяц назад
Vethiki vethiks bro mi channel kosam .. finally subscribed❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Месяц назад
🤭🤩
@Syamalasake1972
@Syamalasake1972 2 месяца назад
God bless you
@eesamvijaykumar7211
@eesamvijaykumar7211 Месяц назад
సోదరులారా! మీయెక్క వీడియోస్ చాలా చక్కగా ఉంటాయి. మీరు అడవిలో అరుదుగా దొరికే పండ్ల మొక్కలను ఎక్కువ మొత్తంలో అడవి(గుట్ట)ల్లో మొక్కలు(లేదా గింజలను) పెరిగే ఖాళి ప్రదేశాల్లో నాటే వీడియోని చేయవల్సిందిగా కోరుకుంటున్నాను పైగా... రానుంది వర్షాకాలం. ఎందుకనగా అంటే... అడవి ఆదివాసియులకు అమ్మ లాంటిది ఇప్పుడు ఆ అడవి తల్లి అంతరించే స్థితిలో వుంది. కాబటి... పండ్ల మొక్కలనే కాదు అడవిలో పెరిగే ఏ చెట్టునైనా పెంచవల్సిందిగా కోరుకుంటున్నాను. పండ్ల మొక్కలైత్తే భవిషత్తులో పిల్లలకు కూడ అందుబాటులో వుంటాయని నా కోరిక. మొక్కలను పెంచవల్సిందిగా అని మీకే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడవికి దగ్గరగా వుంటారని మరియు మీ యొక్క వీడియోస్ కొన్ని వేలమంది చూసి స్పూర్తి పొందుతారని.
@NanjineyuluNanjineyulu-hk9tc
@NanjineyuluNanjineyulu-hk9tc 2 месяца назад
wow super
@KumbhamNarsimha-qh6gz
@KumbhamNarsimha-qh6gz 2 месяца назад
Ganesh Raju Ramu super video next level video s🎉🎉
@RameshKumar-ng8gf
@RameshKumar-ng8gf 2 месяца назад
Nice వీడియో 👌
@viswatejajami7430
@viswatejajami7430 2 месяца назад
One of my favourite fruit 😊❤
@dhanu5633
@dhanu5633 2 месяца назад
papa soo cute 🥰
@Infinitygameing17
@Infinitygameing17 2 месяца назад
Nature ❤Drone shots awesome ❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
🤭🤩
@Meesanvi
@Meesanvi 2 месяца назад
Keep it up bro
@anubhanuvlogs416
@anubhanuvlogs416 2 месяца назад
Video chala bagundi 👌👌nenu lichi tinledu eppati varuku chusanu kaani tinledu👍
@bhavyam8149
@bhavyam8149 Месяц назад
Vedio quality is super
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z Месяц назад
Super video ❤❤❤❤❤❤❤
@RamaDevi-rg6fz
@RamaDevi-rg6fz 2 месяца назад
Super video
@preamkumarpreamkumar9592
@preamkumarpreamkumar9592 2 месяца назад
Hai ramugaru me videos chala bhaguntayi
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you ❤️
@TribalVloggerAppu-116
@TribalVloggerAppu-116 2 месяца назад
Bagundi bava raju Ganesh Laxman kaani Kothaga chusthunnannu super
@rakshithaspeaks2305
@rakshithaspeaks2305 2 месяца назад
My all time favourite fruit😋
@UshaRamanavlogs
@UshaRamanavlogs 2 месяца назад
చాలా బాగున్నాయి బ్రదర్ ఫ్రూట్స్ మీలాంటి వాళ్ళు అరకులో ఉండడం మా అదృష్టం బ్రదర్ 👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
❤️❤️❤️
@rapakaanitha9351
@rapakaanitha9351 2 месяца назад
Super efforts
@Venkateshmulikivlogs
@Venkateshmulikivlogs Месяц назад
సూపర్ లోకేషన్
@user-vw5gl2nj5v
@user-vw5gl2nj5v Месяц назад
Super natural brother ❤❤❤😍😍😍👍👍👍👌👌👌
@somelinagendra116
@somelinagendra116 Месяц назад
ఈ వేసవిలో లిచ్చి పళ్ళు దొరకడం చాలా అదృష్టం అదృష్ట వంతులు మీరు రాము, రాజు,గణేష్ గారు సూపర్ ఈ లిచ్చి చాలా టేస్టీ గా ఉంటుంది సూపర్ లొకేషన్ సో బ్యూటీ ఫుల్ గా ఉంది చాలా మంచి వీడియో తీశారు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు❤❤❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Месяц назад
❤️❤️❤️
@prakash4919
@prakash4919 2 месяца назад
😋 delicious fruit so fortunate to having litchy in our state...
@manaswiniprathuru6327
@manaswiniprathuru6327 2 месяца назад
Super brothers
@g.v.vvenkatesh6971
@g.v.vvenkatesh6971 2 месяца назад
vlog chala bagundi bro
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you ❤️
@Arjun-eh1wk
@Arjun-eh1wk 2 месяца назад
Excellent ATC Trio... Vedio starting camera view super bros...keep it up.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
🤝
@rakeshch372
@rakeshch372 2 месяца назад
Super anna video ❤❤❤
@kanakadurga9880
@kanakadurga9880 2 месяца назад
Na favorite andi Litchi. Hyderabad lo kg 400 chepparu.
@chintuchintuchintuchintu8096
@chintuchintuchintuchintu8096 Месяц назад
Well come bangaru thalli
@Suchitravlogz
@Suchitravlogz Месяц назад
Araku lo memu na childhood lo unnam six years chala baaga dorukutayi and living malli nenu tinaledu ippativaraku appatlo tinna fruit taste, fragrance inka naku gurtundipoyayi, chala jagartaga chusukoni tinali konnisarlu puruguluntayi
@lakshmivadlamudi9536
@lakshmivadlamudi9536 2 месяца назад
👌
@nagendhrabhavani7655
@nagendhrabhavani7655 2 месяца назад
👌👌👌
@maheswarigandi9910
@maheswarigandi9910 2 месяца назад
1.లిచి లో పొటాషియం ఉంటుంది అందువలన గుండెకి చాలా మంచిది హైడ్రేటెడ్ ఫ్రూట్ 2.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది 3. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది 4. గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది 5.ఈ పండు తినడం వలన పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువ మా ఊరులో ఇవి చాలా ఎక్కువ రేట్ అస్సలు కొనలేము మీరు చాలా అదృష్టవంతులు.....
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Mi valla memu konni vishayalu telusukunnam 🙏🏻
@thirupathiraoidha8090
@thirupathiraoidha8090 2 месяца назад
Bueatifull video
@maheshvennela9177
@maheshvennela9177 2 месяца назад
Queen papa❤❤❤
@mathewsgandi7530
@mathewsgandi7530 2 месяца назад
Really super life
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 2 месяца назад
Lychee fruits kg 400/ super tasty 😋🤤 summer loney vastaye Hyderabad lo konukkutinttam asalu Miss kaamu
@bulusulatha9257
@bulusulatha9257 2 месяца назад
super abbayilu.. mamidi pallu litchi fruits baga aswadistunnaru. now a days litchi are costing around 250/- per kg. market them video is soooooo goooodddd
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 месяца назад
Thank you ❤️
@Santoshsalina606
@Santoshsalina606 2 месяца назад
Super video ❤❤❤
@fanofharshasai6801
@fanofharshasai6801 2 месяца назад
Super bro s 😊😊😊😊
@limmadarajinthkumar7080
@limmadarajinthkumar7080 2 месяца назад
Supper
Далее
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
Просмотров 3,7 млн