Тёмный

Drishyam : పెరుమాళ్లపాడులో అశ్వత్థామ కదలికలు! - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 204 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 389   
@pavankumarsurisetty3541
@pavankumarsurisetty3541 День назад
వీడియో లో నువ్వు ఉన్నావంటేనే, అదంతా సొల్లు అని అర్ధం 🤣🤣
@raghavab8134
@raghavab8134 День назад
ఇలాంటివన్నీ టీవీ 9 కు మాత్రమే కనిపిస్తాయి😂
@vikranthsena3580
@vikranthsena3580 День назад
అవును అన్న ఈ పనికి మాలిన చానెల్ లో తప్పా ఎక్కడ రాదు వీళ్లకి న్యూస్ లేకుంటే views కోసం.. టి ఆర్పి కోసం.. దేవి ఓవర్ యాక్షన్
@raghavab8134
@raghavab8134 День назад
@@sravang781 ఎన్ని ఎపిసోడ్స్ చూడాలి చివరికి ఏమీ లేదని చెప్తారు టైం బొక్క తప్పితే ఏమీ ఉండదు
@srideviganta8931
@srideviganta8931 День назад
Adhi kuda kalki cinema taruvathe bro😂
@raghavab8134
@raghavab8134 День назад
@@srideviganta8931 అవును కల్కి మూవీ వచ్చిన తర్వాత ఆ గుడి బాగా వైరల్ అయింది అందుకే వాళ్ళ చానెల్ కి వ్యూస్ రావటం కోసం ఈ నాటకం
@sravang781
@sravang781 День назад
@@raghavab8134 నువ్వు చూడలేదు చూస్తే అలా మాట్లాడవు
@gollapallivenkatesh5048
@gollapallivenkatesh5048 23 часа назад
ఈ గుడి ఉంది మా ఊళ్లోనే మాకు తెలియకుండా మీకు ఇవ్వన్నీ ఎలా తెలుసు.అక్కడ మీరు చెప్పినట్టు ఏమీ లేదు..అంతా గ్రాపిక్స్ పెట్టి లేనిది ఉన్నట్టు చూపిస్తున్నారు..నేను ఇన్ని రోజులు మి చానల్ లో దృశ్యం చూస్తాను..ఇక చూడను ఇక్కడ మీరు చెప్పినట్టే అన్ని వీడియోస్ కూడా అబద్ధాలు అని అర్థం అవుతుంది
@dbdpswamy9437
@dbdpswamy9437 21 час назад
కొన్ని రోజులు ఆగితే కల్కి సినిమా చూడ్డానికి కూడా అశ్వద్ధామ వచ్చాడని చెప్తారు😅
@sudarsanaraokomma9244
@sudarsanaraokomma9244 День назад
నెల్లూరు లొ తెలుగు మాట్లాడరా?
@TRaghavendar
@TRaghavendar День назад
వీనికి దొరకలేదు తెలుగోళ్ళు
@dkSunny-lt4yo
@dkSunny-lt4yo День назад
Hindi documentary telugu dub😅😅
@prashanthmanthana2665
@prashanthmanthana2665 День назад
ఇది వీడు చేసింది కాదు.హిందీ ఛానెల్ కాపీ​@@TRaghavendar
@srip6191
@srip6191 День назад
😂😂😂
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 День назад
🤣🤣🤣
@pandrankisrinivasarao7947
@pandrankisrinivasarao7947 День назад
జనాలికి ఉపయోగం ఉన్న పని ఒక్కటి చెయ్యరు టీవీ9 వాళ్ళు...టీవీ9 పేలిపోవాలి
@ramkumar4743
@ramkumar4743 День назад
Kalki 2 shooting kosam vachi untadu 😂😂😂😂😂
@Dogoodbegood01
@Dogoodbegood01 День назад
మైండ్ బ్లోయింగ్ 🤣🤣🤣
@srinivas2894
@srinivas2894 День назад
😜😜😜😜😜
@kartheekdeekonda2845
@kartheekdeekonda2845 День назад
😂😂😂
@mchaitanyakrishna6455
@mchaitanyakrishna6455 День назад
😂😂😂
@raheembaadshahntr6788
@raheembaadshahntr6788 День назад
Super counter bro
@GSA446
@GSA446 23 часа назад
ఒరే , ఈ చింపిరి జట్టుది గెటప్ మార్చేసిందే 😮, ఇప్పుడైతే ఇది same చేపల మార్కెట్ లో చేపలు అమ్ముకొనే దానిలా వుంది 😂.
@AnithaAnitha-ns7sd
@AnithaAnitha-ns7sd День назад
డూప్ ఇది మా నెల్లూరు లో ఈ మధ్య ఇసుకులో బయట పడిన టెంపుల్, కల్కి మూవీ కూడా ఇక్కడే తీశారు వీళ్ళు ఇంకొకలాగా చూపిస్తున్నారు రేటింగ్ కోసం ఫేక్.
@SREE-i5G
@SREE-i5G 23 часа назад
బ్లడ్ శాంపిల్ తీసుకోవచ్చు కదా బ్లడ్ గ్రూప్ ద్వారా వెలుగులోకి వస్తుంది కదా నిజం
@ramakrishnach5249
@ramakrishnach5249 21 час назад
అంత బాగానే సెట్ చేసుకున్నారు కానీ తెలుగులో మాట్లాడడం మాత్రం మర్చిపోయారు 😂😂😂
@rakeshrakey9415
@rakeshrakey9415 День назад
నెల్లూరు జిల్లా లో హెందీ మాట్లాడుతున్నారు వాట్ ఏ .....🫢
@Sravani1996pspk
@Sravani1996pspk 19 часов назад
ఒరేయ్ సామి అది నెల్లూరు ర్రా నాయన ముంబై కాదు హిందీ మాట్లాడటానికి మీ మీడియా వాళ్ళకి దండం రా సామి
@prasadreddyinakallu
@prasadreddyinakallu День назад
చివరగా, మాది ఆ ఊరే. అక్కడ ఎం ప్రమదాలు లేవు. హ్యాపీ గా వెళ్లొచ్చు
@potnururajesh1391
@potnururajesh1391 День назад
పనికిమాలినదానా రేటింగ్స్ కీ ఇంత తేగిస్తావా😂
@kvnspuneeth5785
@kvnspuneeth5785 День назад
Enduku bro ameni kelukutav, malli ninnu get out of my studio antadi 🤣
@Voiceofgreenpen
@Voiceofgreenpen День назад
హా.. బ్రతికే ఉన్నాడు.. మా ఇంట్లోనే దాచాను ఇన్ని రోజులు
@desiIndianstories
@desiIndianstories День назад
ఆ అశ్వద్ధామ ఎవరో కాదు మన డిప్యూటీ సిఎం పవణ్ కళ్యాణ్ గారు.. ఒక దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని స్వీకరించారు ఇలా వేలాది జన్మలు, వేలాది సంవత్సరాల నుండి అయన ఆత్మ ఈ భూమిని వదిలి వెళ్ళలేదు.....పురాణాల ప్రకారం మరణం అంటే ఆత్మ పరమాత్మలో కలవడం.... జై పవణ్, జై పవందామ,,🙏🙏🙏
@rajeshvoice4338
@rajeshvoice4338 День назад
ఆ గుడి పాతదే కావచ్చు కానీ మరీ అంత పాతది అయితే కాదు ఎందుకంటే దాని యొక్క నిర్మాణం లో మొత్తం కూడా ఇటుక కనిపిస్తుంది ఇటుక అనేది ఒక వంద లేదా వందయాభై ఏళ్ల కింద నుండి మాత్రమే ఉంది అంటే ఒక రెండు తరాల కిందటి మనుషులు కట్టింది మాత్రమే, కాబట్టి అశ్వాద్దామా అనేవాడు వేల ఏళ్ల హిస్టరీ ఒకవేళ అతను పూజ చేయాలి అంటే వేల ఎల్లనాటి రాతి నిర్మాణాలు ఎన్నో భారత దేశం లో ఉన్నాయి, ఇలా ఇటుకలు తో కట్టిన కొన్ని ఎల్లనాటి గుడికి ఎలా వస్తాడు, కల్కి మూవీ లో వాళ్ళు టాపిక్ కోసం వాడుకుంటే మీరు అదే నిజం అని జనాల్ని గొర్రెల్ని చేస్తున్నారు అని నా అభిప్రాయం 😶
@ramarajuborukati1340
@ramarajuborukati1340 День назад
😂 comedy ballega undhi
@malliswaricmalliswaric
@malliswaricmalliswaric День назад
అశ్వత్తమ అమరుడు కాడు అయన కురూపి శాపాగ్రాస్తుడు వాసన పట్టి కురూపి అయి యుగాంతరం వరకు బ్రతికే ఉంటావు అని శ్రీకృష్ణుని శాపం🙏 అది ధ్వపార యుగం వరకు సమాప్తం అంతే అన్నీ లేని పోనీ కల్పితాలు ఈ కలియుగంలో లేడు ఒక ఉదాహరణ ద్వాపర యుగంలో నెమలి పవిత్రత ఆడ నెమలి మగ నెమలి ఆనంద భాష్పాలు సేవించి తన పిల్లల కు జన్మ నిచ్చేది కానీ ఈ కలియుగం లో అలా లేదు ఇప్పుడు లేనివి అన్నీ కల్పించి చూపించకండి జై శ్రీకృష్ణ 🙏
@SATYANARAYANATENNETI
@SATYANARAYANATENNETI День назад
No his punishment period is over. Now he is good.
@sccrinhivassccrinhivas4412
@sccrinhivassccrinhivas4412 День назад
అశ్వత్థామ చిరంజీవి వ్యాస భారతం ప్రకారం శాపం కృష్ణుడు పెట్టింది మూడు వేల ఏళ్ళు మాత్రమే
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA День назад
First read Shiva puranam. Just baseless comments half knowledge people like you.
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA День назад
Telugu lo type cheste Saptha chiranjeevullo Ashwathama okaru
@supathachannel8392
@supathachannel8392 22 часа назад
అశ్వద్ధామ శాపం తీరిపోయింది
@bandarivenkatesh2084
@bandarivenkatesh2084 День назад
రేయ్ నీకు ఏ స్టోరీ దొరికినప్పుడు నీకు ఈ స్టోరీ పెట్టడం 😡😡😡😡 దొరికిందా 😡😡😡😡
@Charan_357
@Charan_357 Час назад
Wow sooper shooting.. excellent shooting skills 🎉
@vijayakumarvedagiri5747
@vijayakumarvedagiri5747 День назад
నెల్లూరు ప్రాంత వాసులకు హిందీ రాదు.
@sudhakargudelli1412
@sudhakargudelli1412 День назад
అక్కడ దొరికిన బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయండి......ఆ బ్లడ్ శాంపిల్స్ ఎక్కడ నుండి వచ్చాయి?? ఎలా వచ్చాయి?? అన్న కోణం లో ఇన్వెస్టిగేట్ చేయండి😮
@pkishore9891
@pkishore9891 День назад
Kunkam water nenu mix chesanu nenu kuda akkade vunnanu shooting spot lo
@RajaShekhar96
@RajaShekhar96 День назад
​@@pkishore9891😂😂
@Jai_bharat1947
@Jai_bharat1947 День назад
శ్రీ కృష్ణుడి శాపం 3000 సంవత్సరాలు ఈ భూమి మీద కుళ్లిన శరీరం తో నరకం అనుభవిస్తూ చనిపోతావు అన్నారు.మహా భారతం అయ్యే 6500 సంవత్సరాలు అయ్యిపోయింది ఇంకా అతను ఉన్నారు అన్నది గుడ్డి నమ్మకం అంటే.కొన్ని వేల సంవత్సరాలు బ్రతికే వాళ్లని కూడా చిరంజీవులు అంటారు.సంస్కృత అర్థం తెలుసుకోండి
@bvprasadreddy2868
@bvprasadreddy2868 День назад
నిజం పెరుమాళ్ల కు ఎరుక అంటారు-సామెత. అది ఈ పెరుమాళ్ల పాడే నా!!?
@Midnightupdate
@Midnightupdate День назад
Perumal ante tamilnadu lo unde perumal swamy.. not this paadu
@HariDora-c1q
@HariDora-c1q День назад
Nag ashwin:kalki movie enduku tesanu ra😅😅😅😅😅
@jayasatyanarayanak7392
@jayasatyanarayanak7392 День назад
చివరకు no conclusion, చూడటం time waste
@Raja-mu6ck
@Raja-mu6ck День назад
ఒకవేళ ఉన్నా కూడా మీ టీవీ9 కి అస్సలు కనపడడు ఎందుకంటే మీది పాపి ఛానల్😂
@supathachannel8392
@supathachannel8392 22 часа назад
😂😂😂
@sainandhanraojangiti6757
@sainandhanraojangiti6757 День назад
నెల్లూరు అంటే తెలుగు మాట్లాడతారు హింది లో ఎందుకు మాట్లాడతారు ఏదో హింది ప్రోగ్రాం నీ కాపి చేశారు 😂
@muraliarjun4555
@muraliarjun4555 День назад
వీడిని కల్కి2 లో తీసుకోండి యాక్టింగ్ బాగా చేస్తున్నాడు
@pshankar2245
@pshankar2245 5 часов назад
Good video
@Globalbharath
@Globalbharath 11 часов назад
😂హిందీ మే పెరు మల్ల పడు బొళ్తే 😅
@sainandhanraojangiti6757
@sainandhanraojangiti6757 День назад
కల్పితం అంత 😂
@Nillonill
@Nillonill 21 час назад
అక్కడ టీవీ9 రజనీకాంత్ అయ్యుంటార్ 😂😂😂
@yeshwanthgoud-b2v
@yeshwanthgoud-b2v День назад
blood sample collect test cheyochuga
@krishnanusum7817
@krishnanusum7817 День назад
బావుర్ కప్ప నోరు వేసుకొని ఏది అబద్దమో అది వెతికి మరి చెప్తుంటావా...! అది నోరా డ్రైనేజీ ఆ..!
@gspandan
@gspandan День назад
Perumal meaning in Tamil is Lord Venkatesh. Should verify before telecast.
@lokeshnagapatla5618
@lokeshnagapatla5618 День назад
Wasted 20 min of my life
@Ranganadhamkrishnachaitanya27
@Ranganadhamkrishnachaitanya27 День назад
😂😂😂😂
@Jyothsnasrinivas.
@Jyothsnasrinivas. День назад
అప్పట్లో మనుషులు తాటి చెట్టు అంత పొడవు ఉండేవారు అని పురాణాలు చెబుతున్నయ్ (ex= క్రుష్ణుడు, రాముడు 21అడుగులు ఉన్నాడు).మరి ఇప్పుడు 5 లేదా 6అడుగులు మాత్రమే పడుకుని ఉన్న మనిషిని చూపిస్తున్నరు. మరి ఈ అశ్వత్థామ ఎవరండి?
@vinay7897
@vinay7897 8 часов назад
Nenu kuda guntur lo chusanu
@bhoopatiganesh653
@bhoopatiganesh653 19 часов назад
న్యూస్ భలే create చేసారు , ఇవాళ అశ్వాదామా రేపు కల్కి కనిపించాడు అంటారు 😅😅😅
@flashevolflayor
@flashevolflayor День назад
Biggboss lo unadu 😮
@sunithakamalesh5937
@sunithakamalesh5937 День назад
😂😂
@bhoopatiganesh653
@bhoopatiganesh653 19 часов назад
బాగానే ఎక్సట్రాలు ............ 🤩🤩🤩🤩
@MurthiValavala-td4zo
@MurthiValavala-td4zo День назад
Om
@venkataraokotana8634
@venkataraokotana8634 День назад
మీరు నిజంగా తెలివైన వాళ్ళు అయితే ఆ బ్లడ్ శాంపిల్ ని తీసుకెళ్లి చెక్ చేయండి
@pradeepboddu9004
@pradeepboddu9004 День назад
నువ్వు మీ టీవీ9 వెళ్లి, అక్కడే ఉండిపొండి, మళ్లీ రావొద్దు
@vijaykodam5701
@vijaykodam5701 5 часов назад
నిల్ అర్మస్టాంగ్ కూడా చంద్రిగ్రహనం పోయిఉండకపోవచ్చు
@kvnspuneeth5785
@kvnspuneeth5785 День назад
Ashvadhama nenu kalisi chaduvkunnam 5000 years back, appatlo aa dedication ala undedi mari, ma vodu ekkadunnado nak baga telsu but nen cheppanu 🤣
@voiceofruraldoctorsravi6471
@voiceofruraldoctorsravi6471 2 часа назад
పెరుమల అంటే వేంకటేశ్వరుడు .శివుడు కాదు.
@dhronaditya
@dhronaditya 6 часов назад
ఓరిని దుంపల్ తెగ ఎక్కడే దొరికారే మీరూ మాకు
@ShanmuksrinivasAv
@ShanmuksrinivasAv 7 часов назад
Good comedy show😂😂😂
@sudhakarteegala6574
@sudhakarteegala6574 День назад
అక్కడి mla బ్రతికే ఉన్నాడా, ఉంటే ఆ గుడి మరమ్మతులు చేయించడా
@Rudrakongala1991
@Rudrakongala1991 7 часов назад
సప్త చిరంజీవులతోటి తమాషాలు చెయ్యకండి మీడియా వాళ్ళు.వారి ప్రభావం కచ్చితంగా ఉంటుంది.
@Sravani1996pspk
@Sravani1996pspk 19 часов назад
ఆ బ్లడ్ కి బ్లడ్ టెస్ట్ చెయ్యండి మిమ్మల్ని తగలెయ్య
@narasimhanamala664
@narasimhanamala664 День назад
అక్కడ తెలుగు రాదా వారికి ఆంధ్ర ప్రదేశ్ కదా అన్న
@pravalikach9727
@pravalikach9727 2 часа назад
What a TRP plan 😂😂😂😂
@KishoreAdapa-k6l
@KishoreAdapa-k6l 16 часов назад
Gud...u... 9vt...
@spandanaparshanaboina3214
@spandanaparshanaboina3214 4 часа назад
Drushyam ane oka RU-vidr dhi
@venkataseshaiahSSYMVS
@venkataseshaiahSSYMVS 20 часов назад
I studied 3rd class in this village
@hariv9409
@hariv9409 День назад
ఆంధ్రాలో రైతులు హిందీలో చెప్తారా ఫ్రాడ్ వీడియో
@anthonyreddy6714
@anthonyreddy6714 День назад
Pp coverage
@Itachi_uchiha_07621
@Itachi_uchiha_07621 День назад
అసలు పెరుమాల్లపాడు గ్రామస్తులు హిందీ మాట్లాడతారా.
@navenave767
@navenave767 23 часа назад
Lighting bagundi
@konnesrinuvas758
@konnesrinuvas758 19 часов назад
ఎవడ్రా మీరంతా😂
@vamsiissakoti9237
@vamsiissakoti9237 День назад
Akka nuvve chusava akka😂😂😅
@reganakarthik9986
@reganakarthik9986 День назад
మీ రు అశ్వత్థామ నీ , చూసేంత గొప్పవరా చెప్పండి. మీరు మీ కెమెరాలు.
@AnaeraKalim
@AnaeraKalim 19 часов назад
Okasari Dini face Zoom cheyandi🐵😂😂
@dhanyasiramanamma-bp6mu
@dhanyasiramanamma-bp6mu День назад
పెరుమళ్లపాడు.కు మా వూరి కి బ్రిడ్జి అడ్డం నాకు ఇంతవరకు ఈ విషయం తెలిదు కాకపోతే ఖల్కి సినిమా లో చూపించారు
@StarWarroir519
@StarWarroir519 День назад
నా ♥️ లో టీవీ 9. 😊
@skrasheed8016
@skrasheed8016 22 часа назад
కొన్ని వీడియోస్ రేటింగ్ కోసం
@shaiksaleem3111
@shaiksaleem3111 День назад
🙏
@shwethasundar7318
@shwethasundar7318 9 часов назад
Nellore is in Andhra Pradesh but they are talking in hindi
@PravasiPrintgift
@PravasiPrintgift День назад
BEST EXAMPLE THAT MEDIA WILL DO ANYTHING TO GET VIEWS AND WE STILL EXPECT MEDIA IS TELLING TRUTH
@varunmadupathi3068
@varunmadupathi3068 21 час назад
Ashwadhama kaadhu nag Ashwin part 2 kosam plan chesthundu...😂😂
@VenkateshNuseti
@VenkateshNuseti Час назад
ఒరేయ్ పెరుమాళ్ళ పాడు లో తెలుగు మాట్లాడుతారు స్వామి
@ganganisrinivasjaitrs8210
@ganganisrinivasjaitrs8210 День назад
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది
@sanjaysahu-----9769
@sanjaysahu-----9769 9 часов назад
Already temple ni clean chesaruu😂
@aaradhyahiteshentertainmen631
@aaradhyahiteshentertainmen631 День назад
Super
@vishnukonapakula7885
@vishnukonapakula7885 День назад
వెళ్లి ఇంటర్వూ చేయండి...
@likhithakommuri1472
@likhithakommuri1472 День назад
Nellore lo hindi matladtara😂😂😂😂😂😂😂😂
@srinivasaraovemulamada6260
@srinivasaraovemulamada6260 День назад
North Nellore district
@prasadreddyinakallu
@prasadreddyinakallu День назад
అమ్మా బొమ్మా, మేము ఈ మధ్యనే ఆ గుడిలో శివలింగం ప్రతిష్టించాం అక్కడ వారానికోసారి పూజలు జరుగుతాయి. ఆ నీరు అలా వచ్చునవే. మరియు ఆ ఆలయ పురాతన దేవాలయం కాదు ఆ గుడి కట్టించింది వూరిలో వాళ్లే, వరదల కారనంగా ఇసుక తో పూడుకొని పోయింది , మీరు ఈ నకిలీ వార్తలను సృష్టించకూడదు.
@bhushanrao4822
@bhushanrao4822 День назад
🤔😳
@Kailashnadh__interiors_design
@Kailashnadh__interiors_design 21 час назад
nen iety devi kosam video open chesaa😂
@Biddikasubhash-v4d
@Biddikasubhash-v4d День назад
Junior artist 😂
@venkatmamuduru7109
@venkatmamuduru7109 Час назад
Antha over action cheyaki oppatiki 10 times Vella lopaliki😂
@vsreenath974
@vsreenath974 20 часов назад
Em cheppalani anukoni em chepoaru?ayomayam😢
@GamerSidduYT
@GamerSidduYT День назад
Innirojulu lenidhi kalki movie vachhaka telishindanukunta😅😅😅
@kondareddy2619
@kondareddy2619 День назад
Telugu rada 😮
@Shivak61811
@Shivak61811 День назад
ఏమైంది మీకు? ఈ మధ్య ఫేస్ లో ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నారు.
@JaniShaik-n6t
@JaniShaik-n6t День назад
Wearing shoes while recording in temple
@vishnuchalla5559
@vishnuchalla5559 День назад
మేము చెపుతాం ఎక్కడ ఉన్నారో,,కానీ నీ సోల్లు వద్దు చూపవద్దు చెప్ప వద్దు,,నీకు భారత్ మిద ప్రేమ ఉంటే,,రామాయణం,భారతం,డైలి సిరియల్ లా చూపు కానీ రేటింగ్ కోసం,,నిజాన్ని ,అభద్ధం లా చూపకు. జై హింద్
@Ravi_riots
@Ravi_riots 17 часов назад
Yenti Nellore lo Telugu matladara 😅 adhi Andhra Pradesh lo ledha 😅
@INDIAN-ex7me
@INDIAN-ex7me День назад
Ashwadhama kadhu vadu vishwaksen😂😂😂 neekosame Aa getup vesukuni thirugithunnadu 😂😂😂😂
@NasirShaik-kh8ek
@NasirShaik-kh8ek День назад
😂😂😂😂last lo vadi over action 😂😂😂
@balajichowdary4526
@balajichowdary4526 2 часа назад
Idhi mari kanya kumari la undhi ga.. 😂
@vijayKumar-cg2dw
@vijayKumar-cg2dw День назад
రామాయణం భాగవతానికి లిపి ఉందని నిరూపిస్తే 100 కోట్లు
@charankarthik3567
@charankarthik3567 День назад
అబద్ధాలు చెప్పాలంటే ముందు మీడియా
@sivasankarthota995
@sivasankarthota995 День назад
Vallu kanpadalante manam punuam chesukovali
Далее
aespa 에스파 'Whiplash' MV
03:11
Просмотров 14 млн
Ребенок по калькуляции 😂
00:32
Просмотров 110 тыс.
USA B2 BOMBER RAID IN YEMEN: MESSAGE FOR IRAN?
15:02
Просмотров 360 тыс.
Sathya Back to Back Comedy Scenes
33:24
Просмотров 454 тыс.
aespa 에스파 'Whiplash' MV
03:11
Просмотров 14 млн