Тёмный
No video :(

Drone Sprayer తో రైతు కష్టాలకు చెక్ || సరైన శిక్షణతో మెరుగైన ఉపాధి || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 431 тыс.
Просмотров 30 тыс.
50% 1

#karshakamitra #dronesprayer #agriculturedrone #drone #agriculturedronesprayer #agriculturedroneaccessories #agriculture #farmer #farming #farmlife #dronetechnology
Drone Sprayer తో రైతు కష్టాలకు చెక్ || సరైన శిక్షణతో మెరుగైన ఉపాధి || Karshaka Mitra
వ్యవసాయంలో రైతుకు పనిభారం తగ్గించే దిశగా అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ డ్రోన్. విత్తనం, ఎరువులు, పురుగు మందుల పిచికారీని నిమిషాల వ్యవధిలో సునాయాసంగా పూర్తి చేస్తున్న డ్రోన్ లు రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి.
గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, కొల్లిపర గ్రామానికి చెందిన విహంగా టెక్నాలజీస్ సంస్థ రైతులకు ఈ డ్రోన్ లను అందుబాటులోకి తేవటంతోపాటు డ్రోన్ వినియోగించే విధానంపై రైతులకు శిక్షణ కూడా అందిస్తోంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డ్రోన్ వివరాల కోసం చిరునామా
విహంగా టెక్నాలజీస్
కొల్లిపర గ్రామం
గుంటూరు జిల్లా
సెల్ నెం : 90595 25387
9505186666
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

14 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 29   
@rknews1606
@rknews1606 Год назад
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతంలో రైతులకు అవగాహన నిర్వహించి ప్రభుత్వ సబ్సిడీ రూపంలో రైతులకు అందజేయగలిగితే ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అలాగే డ్రోన్ టెక్నాలజీ గురించి కర్షక మిత్ర ఛానల్ ద్వారా రైతులకు తెలియజేస్తున్న వీరాంజనేయులు గారికి ధన్యవాదాలు
@agridroneseastgodavaribhar3342
సుధీర్ గారు ఈ నూతన డ్రోన్ టెక్నాలజీని రైతులకు ఉపయోగపడేలా చేసినందుకు ధన్యవాదాలు
@parvathareddysriharibabu831
@parvathareddysriharibabu831 7 месяцев назад
Very good information
@NarasimhareddyDUTTALA-qs7vu
@NarasimhareddyDUTTALA-qs7vu 6 месяцев назад
బాబు ప్రకృతి గాలి పెట్టింది అంటే నీ పిచికారీ అస్సలు పైరుపైన పడదు చాలా వరకు వేస్టు వరిలో దోమను కంట్రోల్ చెయ్యడం చాలా కష్టం మీరన్నట్టు ఎరువులు, విత్తనాలు వెదజల్లటానికి సూపర్ అది అందరం ఒప్పుకుంటూము కానీ పెస్టు బావుంటుందిఅని చెప్పడమన్నది రైతుకు చెవిలో పువ్వు పెట్టడమే పైగా డ్రోన్ ఒకసారి క్రాష్ అయింది అంటే దాని ఖర్చు కూడా ఎక్కువ డ్రోన్ తప్పని సరిగా క్రాష్ కావడమన్నది కామన్ వీటిమెంటినేన్స్ భారమైనదే దీని పైన తప్పని సరిగా వీడియో చెయ్యాలి. వ్యవసాయనికి ఎంతమేరా ఆధా నా అది కచ్చి తమైన విషయం చెప్పాలి దీనిపైన బోగస్ లేకుండా (మోసంలేకుండా ) ఖచ్చిత మైన వీడియో తప్పనిసరిగానిజం నిర్ధారణ తో చెయ్యాలనీ విన్నవించుకుంటున్నాను. దయచేసి రైతును మోసం చెయ్యవద్దు. Please.................మాకు తెలిసి పిచికారి విషయం లో పెద్దమోసమే జరుగుతుంది ఇది 100 '/, కరక్టే
@ambatiroyalreddy3603
@ambatiroyalreddy3603 Год назад
బ్యాగ్రౌండ్ music 👌🏻
@sivasettipalli2602
@sivasettipalli2602 11 месяцев назад
Vari pantake super
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Год назад
నా ఇరువై ఎనిమిది సంవత్సరాల క్రితం నాటి కోరిక ఇన్నాళ్ళకు తీరుతుంది
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Nice
@bachi009
@bachi009 Год назад
Any drone operating system in karimnagar, Telangana
@ragavar9223
@ragavar9223 Год назад
Sir I am from nandyal district from andhrapradesh brother ,i want to get training from you brother,if you read my comment please give me reply brother ,,i am strongly want to get training brother 👍
@srinivasreddybeesa8299
@srinivasreddybeesa8299 Год назад
Anna జెనరేటర్ లేకుండా ఒక్కో బాటరీ ఛార్జింగ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది
@daylifeteluguchannel4930
@daylifeteluguchannel4930 10 месяцев назад
40min broo
@myrandomlife8922
@myrandomlife8922 Год назад
Petrol operated drones kuda andhubatulo thevochuga ?! Petrol based drone pai me abhiprayam cheppandi sir ?
@mrchaitu7
@mrchaitu7 6 месяцев назад
Unnai Andi diesel engine drones but more costly
@kadariupender5178
@kadariupender5178 Год назад
Price entha anna
@davalasatya4560
@davalasatya4560 Год назад
Dron Operating training ekkada istaru anna
@machineniveeravenkanna87
@machineniveeravenkanna87 Год назад
బ్యాంకు వారు ఏమైనా లోన్ ఇస్తారా బ్రదర్
@blessedbeing4556
@blessedbeing4556 Год назад
Good question
@sagtechnidadavole
@sagtechnidadavole Год назад
No
@JaniJani-ui6kx
@JaniJani-ui6kx Год назад
రేట్ ఎంత
@psnreddy8499
@psnreddy8499 Год назад
Nenukuda drone vaduthunnanu chala bagundi
@gandlasandeep7272
@gandlasandeep7272 Год назад
@@psnreddy8499 cost entha bro mi address chepandi
@sagtechnidadavole
@sagtechnidadavole Год назад
5-6L
@aravindadepu-dn3rf
@aravindadepu-dn3rf Год назад
​@@psnreddy8499anna me number pampandi
@banji2012
@banji2012 Год назад
నా పేరు అంజి తెలంగాణ డిస్ట్రిక్ట్ నాకు
@kothapallybhaskar5840
@kothapallybhaskar5840 5 дней назад
Anna neeku kavala
@djayjustfollowme
@djayjustfollowme Месяц назад
The above company Vihanga technologies (agriculture drones ) closed.
Далее
Будзек и рецепт🐝
00:25
Просмотров 109 тыс.
Qora Gelik
00:26
Просмотров 489 тыс.