Sir, Last 6 years NO DSC. కాబట్టి age మినహాయింపు ఇవ్వాలని చాలా మంది నిరుద్యోగ ఉపాధ్యాయుల ఎదురు చూస్తున్నారు. OC catogory age relaxation కనీసం 3 లేక 4 సం. మినహాయింపు ఇస్తే చాలా మందికి మేలు జరుగుతుంది. అపుడు ప్రభుత్వం సరైన న్యాయం చేసినట్లు అగును. OC కి 50 సం ఇస్తే చాలా మంది నిరుద్యోగ ఉపాధ్యాయుల ఎదురు చూస్తున్నారు. చాలా న్యాయం జరుగుతుంది.