చాలా బాగా చెప్పారు మేడం good... మీరు హౌస్ వైఫ్ గా ఉండి dsc కి ప్రిపేర్ అయ్యారా plz చెప్పండి., but small help కావాలి నేను house wife నాకు కొంచం time ఎలా adjust చేసుకోవాలో చెప్పండి please madam.... నాకు జాబ్ చాలా అవసరం అండి.... అలాగే ఏవారైనా time table ఫాలో అయ్యే వాళ్ళు viewers కూడ నాకు suggestions ఇవ్వగలరు.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻టీన్క్ mam
ఒకటి చెప్పనా time table అనేది ఎవరికి వారు వేసుకోవాలి ఎందుకంటే మీకు ఎప్పుడు time వీలు పడుతుందో ఎప్పుడు మీరు ఇంట్లో ఖాళీ గా ఉంటారో మీకు మాత్రమే తెలుస్తుంది కదా వేరే వారికి తెలియదు కదా ఒక వేళ మీకు suggest చేసిన ఆ టైమ్ లో మీకు వీలు కాకపోతే మీకు ఇంటరెస్ట్ లేకపోతే నో సో మీ వీలును బట్టి మీరు preparation start చెయ్యండి ఎవరైనా ఎలా చదివితే బాగుంటుందో చెప్తారు కానీ ఏ టైమ్ లో మీరు refresh ga ఉంటారో మీకు మాత్రమే తెలుస్తుంది
Avanigadda pragati lo coaching thiskovalla YES and Yes vallu ee year offline coaching start chesthunnaru Feeses kuda konchem thakkuvagane undhi compare with pragati Ee Rendinti lo edhi better ani konchem suggest cheyyandi Please evaraina
@@mohith099 akka Naku boyapalem goverment diet college lo seat vachindi nenu college ki velladam kudaradu akka private college lo join avvocha akka private college fees entha vuntundi akka