మేడం ములుగు డిస్టిక్ లో sa తెలుగులో డిస్టీక్ టాపర్ ను ఇంటర్వూ చెయ్యండి మేడం అతను చిన్న గుడిసెలో ఉంటూ అదే గుడిసెలో చదివి డిష్టిక్ టపర్ అయ్యాడు అతనిది మారుమూల ప్రాంతం వాజేడు మండల0 చంద్రుపట్ల గ్రామం
ఈ ఇంటర్వ్యూ వల్ల 19mnts time waste...చెత్త ఇంటర్వ్యూ...ఈసారి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారు ఎన్ని గంటలు చదివారు time table ఏంటి NXT చదివేవారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి అనే ప్రశ్నలు అడగండి ఇవికాకుండా ఏదేదో సోది ప్రశ్నలు అడిగి ఇంటర్వ్యూ అని పేరు పెట్టకండి మా సమయాన్ని వృదా చెయ్యకండి🙏