Tet ki mundhu 90 days plan maro sari pettali sir...2025 dsc ayye varaki mi guidance naku chala avasaram sir...enni days mi guidance thiskoledhu anduke naku 1 mrk lo job miss indhi sgt...plz sir malli start cheyandi
Sir e app theskovali anipisthundhi .app download kuda chesanu .but anduko baya. Anipisthundhi sir...pillalni chuskuntu nenu exam rayagalana...daily ela preparation ela vundali oka video cheyandi sir...
Miru Ap lo kuda pie faculty ye kada sir..mari ts mide yenduku sir sradha.. AP lo chalaa years ki notification yicharu mi test series guidance ap lo kuda start cheyachu kada sir..2018 nundi mi student ne sir nenu kuda
నమస్కారం....sir మా డిస్ట్రిక్ట్ లో కేటగిరి ఉద్యోగాల్లో 3 పోస్టులు ఉన్నాయి సర్ LB.....2 GOVT...1 మొత్తం...3 ఇందులో ఒకటి మహిళకు ఇస్తారా...SIR కొందరు....Lb వేరు, GOVT వేరు కాబట్టి మొత్తం 3 పొస్తులున్న కూడా ఒకటి మహిళకు ఇవ్వరేమో అంటున్నారు...SIR దయచేసి చెప్పండి...SIR
Enduku sir ivi petti mamlni inka champuthunaru.... post lu leni Dsc lu rasi ippatike sacham sachina pamulanu inka.... B.ed cheyadame ma dharidram ... 70 marks no post in telugu 😊
మీ ఆవేదనలో అర్థం ఉంది అర్థం చేసుకోగలను కానీ విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో నేను భాగస్వామిని కాదు కదా అది ప్రభుత్వ పెద్దలు తీసుకోవాలి. మీకు నా సంపూర్ణ మద్దతు ఎల్లవేళలా ఉంటుంది. ఎంతో కొంత మంది ప్రేరణ కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్న....