Тёмный

E LOKAMLO JEEVINCHEDANU / ఈ లోకంలో జీవించెదను / HEART TOUCHING TELUGU NEW CHRISTIAN SONG / Nycil KK 

Nycil KK
Подписаться 49 тыс.
Просмотров 484 тыс.
50% 1

Nycil KK
+91 9441653 899
Before I formed you in the womb I knew you
God has chosen you! You are called by His name! We are His children!
Watch this video of Nycil KK Music & Word of God ministry and stay blessed!!!
Subscribe and Share the Good news!
Follow us on the following Social Media Streams:
RU-vid : / @kknycil
Facebook: / nycilkk
Twitter : / nycilkk
Instagram: / nycilkk
Prayer Request: nycilkk@gmail.com
ఈ లోకంలో జీవించెదను
నీ కొరకే దేవా
నా ప్రియ యేసూ నాకు లేరు ఎవ్వరు
నీలా ప్రేమించే వారు
నీవే నా ప్రాణ ప్రియుడవు
తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా
విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు
ఎంత లోతైనది నీ ప్రేమా
నిన్ను విడచి నే బ్రతుకలేను
అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే
నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే
నీ దృష్టిలో నేనున్నాగా
ఇలలో నే జడియను
ORIGINAL SONG COMPOSED BY
RAMESH KUMAR PARICHAA
Address;
#NycilKK
Candy Studio
2-6-10
Meraka Street
Christian pet.
Kovuur, West Godavari District,
534350
Andhra Pradesh
#NewSongs
#ELOKAMLO
New telugu christian Songs 2024 / Telugu christian devotional songs 2024 / Telugu christian sun day school songs / Telugu christian new sun day school songs / Telugu christian sun day school action songs / Telugu christian new calvary temple songs / Telugu christian 2024 christmas songs / Telugu christian 2024 christian songs / Telugu christian kids worship songs / Telugu christian Raj Prakash paul songs / Nycil KK Latest Songs / Jonah Samuel Songs / John Wesly Messages Songs / Hosanna Songs / Bro Yesanna Songs / Fletcher / Samuel Mories Songs / S P Balu / S P Bala Subrahmanyam Christian Songs / KK Songs / Christmas Songs / Praise Songs / Mass Songs / Halleluya Songs / Rakshana Channel Songs / Kanthi Channel Songs / Divine Channel Songs / Subhavartha Channel Songs / Velugu T V Songs / Sandeep Songs / Hanok Songs / Revival Songs / Revival Meetings / John wesly Songs / Kartik Christian Songs / Mano Songs / Suneetha Songs / Angle Songs / Hema Chandra Songs / Geeta Madhuri Songs / Lutheran Church Songs / Andhra Kraistava Keertanalu / Jali Abraham Songs / J K Christopher Songs / Sharon Sisters Songs / Philip Songs / Jyothi Raju Songs / Nycil KK Malayalam Songs /നൈസിൽ കെ കെ ക്മലയാളം രിസ്ത്യൻ സോങ്‌സ് / Malayalam Christian Devotional / Nycil KK Malayalam Christian Devotional / Nycil KK Tamil Christian Devotional / Nycil KK Hindi Christian Devotional / Nycil KK Christian Devotional Folk Songs / Malayalam Christian Devotional Songs / Hindi Christian Devotional Songs / Tamil Christian Devotional Songs / 2024 Christian Songs / 2021 Malayalam Christian Devotional Songs / 2021 Christian Devotional Songs Tamil / 2024 Christian Devotional Songs Malayalam / 2021 Christian Devotional Songs Telugu / Nycil KK Latest Telugu Christian Songs / Nycil KK Telugu Messages 2024 / Nycil KK New Songs 2024 / Stuthi Patalu / Manasuku Haayiniche Patalu / Prashanthamaina Patalu / Latest Songs With Lyrics

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 705   
@raghuvarma.pericharla1011
@raghuvarma.pericharla1011 3 года назад
నైసిల్ అన్న ఎమ్ పాడవు అన్న పాట సినిమా లో ఉన్న పెద్ద పెద్ద సింగర్స్ కూడా ఇలా పాడారు ఎమ్ ఎత్తు తున్నావ్ అన్న పాటని అబ్బాబ్బా దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు తనని స్తుతించమని నీకోరకే అన్న దగ్గర పాటకి ప్రాణం పోసావ్ సూపర్బ్ అన్న
@KKNycil
@KKNycil 3 года назад
Thank you so much dear brother
@AnilKumar-dy2tr
@AnilKumar-dy2tr 3 года назад
Agree bro. I just heard today. Fantastic Nycil anna. Malli malli vintuna epudu. Glory to god. Thanks
@samuelnissy7420
@samuelnissy7420 3 года назад
@@AnilKumar-dy2tr BbmXBMxc
@samuelnissy7420
@samuelnissy7420 3 года назад
Bmbm
@samuelnissy7420
@samuelnissy7420 3 года назад
@@KKNycil xzzvCzb
@mukkollujyothi4817
@mukkollujyothi4817 Год назад
ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా - (2) నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించే వారు నీవే నా ప్రాణ ప్రియుడవు - (2) ||ఈ లోకంలో|| (నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు (2) ఎంత లోతైనది నీ ప్రేమా నిన్ను విడచి నే బ్రతుకలేను (2) ||ఈ లోకంలో|| (నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే (2) నీ దృష్టిలో నేనున్నాగా ఇలలో నే జడియను (2) ||ఈ లోకంలో||
@ethakotamaniraju1461
@ethakotamaniraju1461 Год назад
Very very nice song👏👏
@DoddipatalaSwamy
@DoddipatalaSwamy Год назад
Glory to jesus
@NayuduBhavani
@NayuduBhavani 2 месяца назад
ప్రైస్ ది లార్డ్ అన్న గారు చాలా బాగా పాడవు దేవునికి మహిమ కలిగును గా క
@sujathapulivarthi5851
@sujathapulivarthi5851 2 года назад
ప్రభువు ఎంత గొప్పవాడు అన్నయ్య మీకు ఎంత చక్కటి స్వరం ఇచ్చారు నేను చాలా సార్లు మీ పాటలు విన్నాను నాకు పాటలు పాడాలి అని చాలా ఇష్టం కానీ పాడ్లేను ఆయాసం వస్తది గొంతు బోగురు పోతది 31years కి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది ఇప్పుడు 1year అయింది నా కొరకు ప్రార్థించండి మీరు ఈ లాంటి పాటలు మరి ఎన్నో పాడి దేవుని మహిమ పరచాలి అని దేవుని ప్రార్ధిస్తున్నాను వందనాలు అన్నయ్య
@KKNycil
@KKNycil 2 года назад
Thank you so much dear Tappakunda prayer chestaamu Devudu meeku todai undunu gaaka amen 🙏
@babjikammidi2172
@babjikammidi2172 4 месяца назад
Nycil బ్రదర్ మీకు దేవుడు మధురమైన స్వరం ఇచ్చాడు... దేవుని నామ కీర్తి, ఘనత, మహిమర్థమై వాడబడాలని కోరుకుంటున్నాను. 👍
@SandeepKumar66242
@SandeepKumar66242 6 месяцев назад
Anybody listening 2024❤
@KKNycil
@KKNycil 6 месяцев назад
😍
@VijayKumar-wr8ov
@VijayKumar-wr8ov Год назад
అన్న ఈ పాట వింటుంటే ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది చాలా బాగా పాడావు అన్న ఇంకా దేవుని సేవలో బాహుగా వాడబడాలని కోరుకుంటున్నాను
@KKNycil
@KKNycil Год назад
Amen 🙏 Thank you so much ☺️
@SSURI2328
@SSURI2328 2 года назад
పల్లవి:ఈ లోకంలో జీవించేదను నీకొరకే దేవా....2 నా ప్రియ యేసు.....2 నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు... నీవే నా.... నీవే నా ప్రాణప్రియుడవు..2.. 1) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దాన మిచావు ఎంత లోతైనది నీ ప్రేమా... నిన్ను విడిచి నే బ్రతుకలేను..ఆ..ఆ..(2) 2)అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే నీ కంటి పాపలా నన్ను కయుచుంటివే(2) నీ దృష్టిలో నేనున్నగా.... ఇలలో నే జడియను....ఆ..ఆ..(2)
@KKNycil
@KKNycil 2 года назад
Thank you so much dear
@prathapkokkiligadda3053
@prathapkokkiligadda3053 2 года назад
Thank you 💓
@vadlasolomonraju
@vadlasolomonraju Год назад
Thank you
@chappidikumari7731
@chappidikumari7731 Год назад
@Nandu403_ch
@Nandu403_ch Год назад
Thanks bro
@akirafactchannel
@akirafactchannel Год назад
అన్న నీ గొంతు నాకు ఇచ్చేయ్ అన్న
@KKNycil
@KKNycil Год назад
😂😂❤ Devudu Tappakunda istaru
@Lakshmi-ft4en
@Lakshmi-ft4en Год назад
ఈరోజే మా చర్చలో విన్నాను పాట చాలా బాగుంది❤❤❤
@KKNycil
@KKNycil Год назад
🙏 Thank you so much 😊
@sushmag9093
@sushmag9093 3 года назад
Nice voice annaya...praise the lord 🙏God bless you
@KKNycil
@KKNycil 3 года назад
Amen 🙏 Thank you so much 😊
@csichurchvempalliofficial2100
Sir మీ మాటలు దేవుని ప్రేమ వివరించే విధంగా దేవుడు మీ నోటికి తోడై ఉన్నాడు sir దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక Amen Amen Amen 🙏🤗
@KKNycil
@KKNycil Год назад
Amen 🙏 Devunike mahima
@guntuboyinalaxmikumari4299
@guntuboyinalaxmikumari4299 4 года назад
Hi Anna praise the Lord me voice superb devudu memmalni bahuga deevinchunu gaka 💐💐💐🙏🙏
@KKNycil
@KKNycil 4 года назад
Amen 🙏 Thank you so much Amma
@satishvakapalli7203
@satishvakapalli7203 2 года назад
Brother.m. 🤩 wonderful heart'touching words... Many time I'm listening 🎧 what a peace 🕊️
@KKNycil
@KKNycil 2 года назад
Amen 🙏 Thank you so much
@Garnipudisuresh
@Garnipudisuresh 7 месяцев назад
𝒜𝓂𝑒𝓃
@KKNycil
@KKNycil 7 месяцев назад
amen
@mytenOclock-s4i
@mytenOclock-s4i Месяц назад
Bro Nycil... You both are blessed singers ❤❤
@chokkamahesh
@chokkamahesh Год назад
ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా - (2) నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించే వారు నీవే నా ప్రాణ ప్రియుడవు - (2) ||ఈ లోకంలో|| (నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు (2) ఎంత లోతైనది నీ ప్రేమా నిన్ను విడచి నే బ్రతుకలేను (2) ||ఈ లోకంలో|| (నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే (2) నీ దృష్టిలో నేనున్నాగా ఇలలో నే జడియను (2) ||ఈ లోకంలో||
@KKNycil
@KKNycil Год назад
Thank you so much ☺️
@chokkamahesh
@chokkamahesh Год назад
Welcome anna
@Semail-c1k
@Semail-c1k 6 месяцев назад
2:17
@sandhyakollusandhyasollu4512
@sandhyakollusandhyasollu4512 3 года назад
Amazing 😍 Bava garu singing very nice yourvoice wonderfulGod bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖♥️💖💖💖💖💖💖💖💖♥️♥️🎼⛪🎹🎻🎺🎷👋🥺
@KKNycil
@KKNycil 3 года назад
Thank you so much dear
@joshuajoshua1674
@joshuajoshua1674 2 года назад
Nice song brother God bless you 🙏🙏🙏🙏
@bangaram8048
@bangaram8048 Год назад
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది brother.. excellent song...and excellent singing.....👌
@KKNycil
@KKNycil Год назад
Thank you so much 😊
@APARNAINDIAN
@APARNAINDIAN Год назад
అన్నయ్య వందనాలు 🙏 All glory to be almighty god amen🙏🙏🙏blessed voice annayya 🙏🙏🙏God bless ur family annayya 🙏
@KKNycil
@KKNycil Год назад
Amen 🙏 Devunike mahima
@bepevenkatalakshmi1963
@bepevenkatalakshmi1963 Год назад
Prise the lord 🙏🙏🙏దేవుడు మిమ్ములను ఇంకా దీవించి ఆశీర్వాందించిలాని కోరుకుంటూనన్ను 🙏🙏🙏
@KKNycil
@KKNycil Год назад
amen 🙏 Thank you so much! 😊
@satish8434
@satish8434 10 месяцев назад
God blessyou అన్నయ్య చాలా బాగా దేవుడు వాడుకున్నారు
@KKNycil
@KKNycil 10 месяцев назад
Amen 🙏
@KKNycil
@KKNycil 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-R2BhTISPQn0.html Cool Relaxing Songs
@venkataramanaiahmarlapati7159
Prise the lord 🙏 🙏 🙏 brother.దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏 మీ ప్రయత్నంలో దేవుడు ఎప్పుడూ తోడై యుండును గాక ఆమేన్.❣️❣️❣️❣️❣️❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐🌹🌹🌹🌹🌺🌺🌺👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@KKNycil
@KKNycil Год назад
Amen 🙏
@narasayyammagaduthuri5728
@narasayyammagaduthuri5728 11 месяцев назад
Glory to God...Praise the lord Annayya garu....baga padaru... 🙏🏻🙏🏻👏👏👏
@KKNycil
@KKNycil 11 месяцев назад
Thank you so much 😀
@gollapallitejanidhi311
@gollapallitejanidhi311 2 года назад
Exallent Mind blowing Singing Annayya God bless you More and More 🙏🙏🙏
@KKNycil
@KKNycil 2 года назад
amen 🙏 Thank you so much 😊
@dhanalaxmir4613
@dhanalaxmir4613 2 года назад
Yes sup.. song chala baga paadaru annya👌👌👌
@jattynanibabu-fq5ri
@jattynanibabu-fq5ri Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻
@KKNycil
@KKNycil Год назад
praise the Lord Thank You So much
@chphani7392
@chphani7392 Год назад
🙏 ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు చాలా చక్కగా పాడారు గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ ది లార్డ్ సేమ్ ట్రాక్ వీలైతే పంపించండి బ్రదర్ మేం కూడా చర్చెస్ లో మీటింగ్స్ లో పాడు కోవడానికి వీలు పడుతుంది థాంక్యూ
@KKNycil
@KKNycil Год назад
Amen 🙏 Thank you so much ❤
@ganjimalanaresh5506
@ganjimalanaresh5506 2 года назад
Yentha Manchi Voice Ichhadu Brother Neeku Yesayya.... Superb 👌_ Glory to God 🙏💝
@KKNycil
@KKNycil 2 года назад
Amen 🙏 Thank you so much 😀
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 2 года назад
Prise the lord 🙏🙏🙏 అన్నా.దేవుడు మిమ్మును ఇంకా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను.God bless you 🙌🙌🙌
@KKNycil
@KKNycil 2 года назад
Amen 🙏 Thank you so much
@rasipallipoulu9547
@rasipallipoulu9547 Год назад
అన్న దేవుడు తరువాత నీకు పాదాభివందనాలు అంతలా పాడారు ఎక్సలెంట్ అన్న🎤👌👌👌🤝🤝🤝🙏🙏🙏
@KKNycil
@KKNycil Год назад
Thank you so much 😊 dear
@Allujayaraj
@Allujayaraj 2 года назад
ఈ పాట వింటుంటే హృదయం వుప్పొంగి పోతుంది. దేవుడు మీకు మంచి గొంతు ఇచ్చారు ❤️. మీరు ఇంకా దేవుని లోబలంగా వాడ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను prise the lord 🙏
@KKNycil
@KKNycil 2 года назад
Amen 🙏
@revukumarratnamineedmassag876
@revukumarratnamineedmassag876 2 года назад
Praise the lord brother 🙏🙏 Chala baga padaru me manchi swaram echhina devunki mahima kalugunu gaka🙏🙏🙏🙏
@KKNycil
@KKNycil 2 года назад
Amen 🙏 Thank you so much 😊
@revukumarratnamineedmassag876
@revukumarratnamineedmassag876 2 года назад
@@KKNycil god bless you brother Wonderful singing nee korakee deva ane would vinte goppa ujjieevam Thanks bro🙏
@jyothikota1006
@jyothikota1006 3 года назад
Yidhi gaanama! Maha gandarvama! Mi gaatraniki maha swagatham superrrr
@KKNycil
@KKNycil 3 года назад
Thank you so much dear
@nattasamuelmoses1619
@nattasamuelmoses1619 2 года назад
Tanivi teeradamledhu enni sarulu vinna mee paata...meela ee Paata ee lokam evaru padaleru anna
@KKNycil
@KKNycil 2 года назад
Thank you so much 🙂
@SakileRajesh-up4xp
@SakileRajesh-up4xp 11 месяцев назад
ప్రైస్ థీ లార్డ్ అన్నయ. నేను మీ ఛానల్ రీసెంట్ గా చూసా అన్న ఒక్కొక్క పాట ప్రాణం పెట్టి పాడారు.. ఇంక చాలా పాటలు మీ ద్యోరా రావాలి అని కోరుకుంటున్న బ్రదర్ "..
@KKNycil
@KKNycil 11 месяцев назад
Thank you so much 😊
@SakileRajesh-up4xp
@SakileRajesh-up4xp 11 месяцев назад
@@KKNycil welcome Anna 🤝
@chappidikumari7731
@chappidikumari7731 Месяц назад
❤❤❤❤❤
@chappidikumari7731
@chappidikumari7731 24 дня назад
❤❤❤❤
@ujjwalarani8313
@ujjwalarani8313 3 года назад
Praise the Lord Nana🙏🙏varnichadaniki Matalu saripovu 👌👌👌👍 Samastha Mahima Mana ghanudaina yesayyake🙏🙏
@KKNycil
@KKNycil 3 года назад
Amen 🙏 Thank you so much 😊
@ujjwalarani8313
@ujjwalarani8313 3 года назад
@@KKNycil 🙏🙏
@ethulaanandkumar6376
@ethulaanandkumar6376 3 года назад
మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది sir,,, చాలా బాగా పాడారు sir,,,sir మ్యూజిక్ ట్రాక్ పెట్టండి sir.
@KKNycil
@KKNycil 3 года назад
Thank you so much 😊 Idi live song 🎧 brother
@iRepairFastin
@iRepairFastin 3 года назад
All Praise to Jesus,awesome worship song I listen daily,God bless you brother🙏🙏🙏
@KKNycil
@KKNycil 3 года назад
Amen Praise The Lord 😊 😀
@siramchiranjeevi3419
@siramchiranjeevi3419 2 года назад
🙏అద్భుతం గాపాడారు అన్న 🌹దేవుని నామానికిమాహిమ కలుగునుగాక
@KKNycil
@KKNycil 2 года назад
ఆమెన్ Thank you so much 😊
@aparnaindian6896
@aparnaindian6896 Год назад
వందనాలు అన్నగారు 🙏🏻 లిరిక్స్ పిన్ చెయ్యండి అన్నగారు plz🙏🏻
@KKNycil
@KKNycil Год назад
Vandanalu ❤ Description lo lyrics unnay chudandi
@rameshmadina-yh6sl
@rameshmadina-yh6sl Год назад
Brother gayaalatho vreladenu song kavali pettandi chela vethikanu kanapadaledu song chala baguntundhi
@KKNycil
@KKNycil Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-dWkIsOKmPio.html
@chinnachinna441
@chinnachinna441 Год назад
Praise the lord aayagaru 🙏🏼 Deva ne koraku jeevichali aadaru vidichina viduvani devudav
@KKNycil
@KKNycil Год назад
PRAISE THE LORD
@karemsrikanth1043
@karemsrikanth1043 Год назад
Amen glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir and Very grateful Singer God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KKNycil
@KKNycil Год назад
Amen 🙏 Thank you so much dear brother
@amerpp6418
@amerpp6418 3 года назад
God bless you abundantly anna... God bless you more more more more.....and more anna... U blessed anthe...no words😶 abt ur voice and singing👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌...I hope miru inka god blessings tho edhagalani...ur way of singing keka anthe......👏👏👏praise God 🙌🙌🙌🙏🙏🙏
@KKNycil
@KKNycil 3 года назад
Amen 🙏 Thank you so much dear brother
@sugunaputta1189
@sugunaputta1189 Год назад
Amazing voice and very touching lyrics! May the Lord use you more and more to touch the lives of people.
@KKNycil
@KKNycil Год назад
Thank you so much! 😊
@edwardkakileti2111
@edwardkakileti2111 Год назад
This is original song
@KKNycil
@KKNycil Год назад
No brother Live song 🎧
@Godblessyouall124
@Godblessyouall124 Год назад
Anna ee song Lo yentha maduryamu vundo kachitamuga ha time lo deva duthalu ee patato devunini mahima parchinattu vundi...kachitamuga devuni sannidi akkada vundi idi 100% true.devuni namamu yethagano mahima paracha badunu gaaka..I love you jesus
@KKNycil
@KKNycil Год назад
Amen Thank you very much 😍 ☺️
@SubbalakshmiKodamanchili-sm3gx
@SubbalakshmiKodamanchili-sm3gx 5 месяцев назад
God bless you chinna praise the Lord brother devudu me paricharyalu deevinchunu gaka amen
@KKNycil
@KKNycil 5 месяцев назад
amen Praise the Lord Thank you very much 🙏😍
@GuidetoHeavenlyministriespssha
@GuidetoHeavenlyministriespssha 2 года назад
Praise the lord దేవునికి మహిమ bro చాలా అద్భుతంగా పాడారు
@KKNycil
@KKNycil 2 года назад
Praise the lord Thank you so much 😊
@KKNycil
@KKNycil 2 года назад
Praise the lord Thank you so much 😊
@GuidetoHeavenlyministriespssha
@GuidetoHeavenlyministriespssha 2 года назад
🥰🙏💖☺
@israelishu8542
@israelishu8542 Год назад
Chala inspire ayyaa...anna ee song tho God bless your ministries anna
@KKNycil
@KKNycil Год назад
Amen Thank you very much 😍 ☺️
@hepsibhadovari3367
@hepsibhadovari3367 Год назад
Brother ....nenu bhada lo vunnapudu me song naku Chala aadharuvu ga vundi.... daily 5 times vintanu....tnq so much brother.... ilanti wonder songs maku me vall devudu ichinanduku ...tnx
@KKNycil
@KKNycil Год назад
Amen 🙏 Devunike mahima
@chappidikumari7731
@chappidikumari7731 9 месяцев назад
🙏🙏🌹🥀🌹🎄🌹🌟
@ravik7590
@ravik7590 Год назад
Wonderful song, Thank you Bro for singing
@KKNycil
@KKNycil Год назад
Amen 🙏 Praise the Lord.😍
@jeevanajyothiofficial1662
@jeevanajyothiofficial1662 Год назад
Praise the lord brother 🙏 good voice superb excellent song yenni saarlu vinna vinaalanipisthundhi.
@KKNycil
@KKNycil Год назад
Thank you so much 😊
@sankarraonarava3913
@sankarraonarava3913 7 месяцев назад
What a great song anna
@usakeerthi9093
@usakeerthi9093 Год назад
Superr🎤🎤🎤paadaaru bro exllent 🥰🥰🙏🙏🙏god bless you broo
@KKNycil
@KKNycil Год назад
Amen 🙏 Thank you so much 😊
@yesukreesthuprabhuvuaaradh2927
Brother nycil గారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నము
@KKNycil
@KKNycil Год назад
amen Thank you so much 🙂
@bijjaramvenkatesh3326
@bijjaramvenkatesh3326 Год назад
Superb bro ........ee patani nenu maa family church lo aalapistunnamu.
@KKNycil
@KKNycil Год назад
Devunike mahima ❤
@satishdekkapati9691
@satishdekkapati9691 5 лет назад
Super annayya 😍😍😍😍😍😍😍
@KKNycil
@KKNycil 5 лет назад
Satish Dekkapati Thank you so much 😊
@lakshminarisetti1055
@lakshminarisetti1055 3 года назад
Glory to god🙌🙌
@KKNycil
@KKNycil 3 года назад
Amen 🙏
@lakshmijyothsnag2
@lakshmijyothsnag2 Год назад
Awesome👍 praise the Lord 🙏
@KKNycil
@KKNycil Год назад
Thank you so much 😊 dear
@prasadbadugu8450
@prasadbadugu8450 Год назад
Enni sarlu vinna tanivi teeradam ledu anna, pataku pranam posav anna nee swaramtho devunike mahima kalugunu gaaka...
@KKNycil
@KKNycil Год назад
ఆమెన్
@DevineLovesongsnarsaraopet
@DevineLovesongsnarsaraopet Год назад
Chala bagundi song Anna
@KKNycil
@KKNycil Год назад
thank you so much 😊
@bikshapathijannu7430
@bikshapathijannu7430 4 года назад
Wonderful song with melody. God bless you brother. Amen
@KKNycil
@KKNycil 4 года назад
BIKSHAPATHI JANNU Amen 🙏 Thank you so much 😊
@salmanraju8551
@salmanraju8551 8 месяцев назад
Praise the Lord Brother Nice worshiping with good voice which is given by our Almighty Savior Jesus Christ ALL GLORY TO GOD
@KKNycil
@KKNycil 8 месяцев назад
Amen 🙏 Thank you so much ❤😊
@ChJyothiprasanna
@ChJyothiprasanna Год назад
Brother nenu athmiyamaga nila padalani prayer cheyandi brother
@KKNycil
@KKNycil Год назад
tappakunda
@holygrace2079
@holygrace2079 Год назад
What a wonderful voice brother GOD bless you
@KKNycil
@KKNycil Год назад
Amen 🙏 Thank you so much
@juttukalukeprakash8538
@juttukalukeprakash8538 2 года назад
Superb brother... Very nice song.. God will bless you brother
@KKNycil
@KKNycil 2 года назад
Amen 🙏
@suseelasureddy3327
@suseelasureddy3327 3 года назад
Nycill sir thinaga thinsaga vemu thiyyaga nundu annatlu vinaga vinaga mee paata baagundi iidivaraku baaledu annanu noppinchinanduku manninchandi
@KKNycil
@KKNycil 3 года назад
😃😀
@ap-ry2br
@ap-ry2br Год назад
Meeru padedaniki taginattuga sangeetam abbba super brother veelaite track ivvandi plz
@KKNycil
@KKNycil Год назад
Thank you so much 🙂 idi live brother
@m.jayaraju
@m.jayaraju 5 месяцев назад
Super bro devunike mahima kalugunugaka 💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌹
@KKNycil
@KKNycil 5 месяцев назад
Thank you very much 🙏
@karemsrikanth1043
@karemsrikanth1043 2 года назад
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great worship leader and servant of jesus brother god bless you brother
@KKNycil
@KKNycil 2 года назад
amen 🙏 Thank you so much 😊
@sophiajoy1237
@sophiajoy1237 3 года назад
Mi Singing style different ga vuntundhi.enni sarlu vinna vinalanipinche song.Good singing in bro.
@KKNycil
@KKNycil 3 года назад
Thank you so much 😊
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 10 месяцев назад
నై సి ల్ .నాకు యేసయ్య ఇచ్చిన కుమారుడే.అంత అభిమానం.
@KKNycil
@KKNycil 10 месяцев назад
Amen 🙏 Devunike mahima Kalugunu Gaaka !
@SNHeavenlyHymnsPresents
@SNHeavenlyHymnsPresents 4 года назад
Amen. I like your way of singing 👌👌💐💐💐
@KKNycil
@KKNycil 4 года назад
SN Heavenly Hymns Presents 🎁 Thank you so much 😊
@haribabuthalathoti9173
@haribabuthalathoti9173 2 года назад
What a voice glory to God for your voice gooss bumps.....
@KKNycil
@KKNycil 2 года назад
amen 🙏 Thank you so much 😊 dear
@RajaReddy-ns6gk
@RajaReddy-ns6gk 2 года назад
Anna natalli cheppalenu supper kallalo nillu aagatam ledhu paata mottham
@KKNycil
@KKNycil 2 года назад
devunike mahima
@waghmarehanumantvitthal1705
Heart touch voice brother,God bless you 🙏😊
@KKNycil
@KKNycil Год назад
Amen ❤ Thank you so much 😊
@mallipudicharlescharles1650
@mallipudicharlescharles1650 3 года назад
Nice song Bro Nycil.. God bless you and your family abundantly brother..
@KKNycil
@KKNycil 3 года назад
Amen 🙏 Thank you so much 😊
@nanibhavanasi5659
@nanibhavanasi5659 8 месяцев назад
సూపర్ సూపర్ గా పాడారు అన్నయ్య
@KKNycil
@KKNycil 8 месяцев назад
Thank you so much ❤😊
@pushpavijay667
@pushpavijay667 2 года назад
Wow nice singing 👌👌👍👍💐💐
@KKNycil
@KKNycil 2 года назад
Thank you so much 😊
@RajKumar_142
@RajKumar_142 2 года назад
Nenu baga pade pata and naku baga nchina song i will meet you soon anna by gods grace
@KKNycil
@KKNycil 2 года назад
Thank you so much dear
@prabhakar657
@prabhakar657 Год назад
My all time favorite song 🎵 ❤️ No words to say about Nycil Anna . .. best singer
@KKNycil
@KKNycil Год назад
Thank you so much 😊 dear brother
@GOM-FF29
@GOM-FF29 8 месяцев назад
6:30 highlights
@KKNycil
@KKNycil 7 месяцев назад
PRAISE THE LORD 😍
@yeletivenkatesh6986
@yeletivenkatesh6986 3 года назад
నాచురల్ సింగింగ్ సార్
@KKNycil
@KKNycil 3 года назад
Thank you so much brother
@suseelasureddy3327
@suseelasureddy3327 3 года назад
Sir liricski thaggatu tune undali gaani ee tune sariga ledu sir
@KKNycil
@KKNycil 3 года назад
Ok 👍
@busha3512
@busha3512 Год назад
Superb voice brother...god bless you brother 🙏.
@KKNycil
@KKNycil Год назад
Thank you so much 🙂
@madhavimouli2570
@madhavimouli2570 3 года назад
Praise the Lord brother 🙏 Thank you Jesus 🙏🙏🙏
@KKNycil
@KKNycil 3 года назад
Amen Thank you so much 😀
@BNandhu-lb8vh
@BNandhu-lb8vh 5 месяцев назад
Anni sarlu vinna vinalanipistuntadi e song brother
@KKNycil
@KKNycil 5 месяцев назад
🙏 Thank you so much
@ramakoteswararaopalle8641
@ramakoteswararaopalle8641 Год назад
Amazing singing bro. I'm murmuring this song.
@KKNycil
@KKNycil Год назад
🙏 Thank you so much ❤
@nimmakuriswarupa3667
@nimmakuriswarupa3667 2 года назад
Praise the Lord annaya ee song vinnapudella naa hrudayam kadelenchabadi kanneru vastundhi anna roju vinttunna edhe naa kosami padenattlu anipistundhe annaya
@KKNycil
@KKNycil 2 года назад
Devunike mahima
@sampathJoyal
@sampathJoyal 3 месяца назад
Nice song brother chala bagundhi song
@KKNycil
@KKNycil 2 месяца назад
🙏 Thank you so much 🙂
@RaoGunakala
@RaoGunakala Год назад
Excellent brother God will bless u
@KKNycil
@KKNycil Год назад
Amen 🙏
@rajeswariinjeti3484
@rajeswariinjeti3484 3 года назад
What a song brother when i feel lonly i hear this song and geting very joy any way very good voice and nice song praise lord brother
@KKNycil
@KKNycil 3 года назад
Praise the lord Thank you so much 😊
@sujathagurram2310
@sujathagurram2310 3 года назад
Praise the lord ameen Thanku jesus 🙏🙏🙏🙏🙏🙏🙏
@KKNycil
@KKNycil 3 года назад
Praise the lord
@upendharupendhar5803
@upendharupendhar5803 11 месяцев назад
❤❤❤🙏🙏🙏🙏
@KKNycil
@KKNycil 11 месяцев назад
Thank you so much 😀
@pdeevenashaalem3129
@pdeevenashaalem3129 2 года назад
Nice song brother All Glory To God
@KKNycil
@KKNycil 2 года назад
Amen 🙏 Thank you so much 😊
@brospraveen7181
@brospraveen7181 2 года назад
Bro nice singing brother Nenu ippatiki ee sing 30 times above vinnanu
@KKNycil
@KKNycil 2 года назад
Thank you so much 😊
Далее
HA-HA-HA-HA 👫 #countryhumans
00:15
Просмотров 565 тыс.