చిట్టూరి వెంకటేశ్వరరావు మొబైల్ నం: 93910 18998
గ్రామ బజార్ మొబైల్ నం: 833 1800 100
కర్ణాటక రైతు వెంకటేశ్వర్‌రావుతో ముఖాముఖి
కొప్పోల్ జిల్లా గంగావతిలో పదేళ్లుగా సేద్యం
వ్యవసాయం, పశుపోషణలో పలువురికి ఆదర్శం
ఎనిమిదేళ్లుగా దైవిక సేద్యం చేస్తున్న వెంకటేశ్వర్‌రావు
80 ఎకరాల్లో వివిధ రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు
60 ఎకరాల్లో చెరకు, 11 ఎకరాల్లో వరి, పండ్లతోటలు
40 ఎకరాల్లో డ్రిప్ ద్వారా పంటలకు నీరు అందజేత
పంటలకి విలువ జోడించి స్వయంగా మార్కెటింగ్
CVR NATURAL FARM పేరుతో ఉత్పత్తులు విక్రయం
సేంద్రియ బెల్లం తయారితో మహిళలకి ఉపాధి కల్పన
తితిదే ప్రసాదంకోసం బెల్లం పంపుతున్న వెంకటేశ్వరరావు
15 авг 2022