Тёмный

East Gangavaram Famous Jilani Chicken Pakodi | 15 Years Famous Chicken Pakora | Ongole | Food Book 

Food Book
Подписаться 157 тыс.
Просмотров 100 тыс.
50% 1

స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.
నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన జిలానీ గారి చికెన్ పకోడీని.
ఆహారాన్ని నాణ్యతతో,రుచికరంగా, ఆమోదయోగ్యమైన ధరలో ఆత్మీయుతతో అందిస్తూ తింటే జిలానీ గారి చికెన్ పకోడీనే తినాలి అనేంతలా విశేష జనాదరణ పొందారు వారు.
జిలాని చికెన్ పకోడీ,తూర్పు గంగవరం, తాళ్లూరు మండలం,ప్రకాశం జిల్లా.
గూగుల్ లొకేషన్:- maps.app.goo.gl/Lr6Q3UrV2WRiy...
సూక్ష్మ పరిశీలనతో ఈ ఉపాహారాన్ని తయారు చేస్తారు జిలాని గారు.మేలిమి గల ముడి పదార్థాలనే వినియోగిస్తారు.వేయించడానికి నాణ్యమైన నూనె ఉపయోగిస్తారు. వాడిన నూనెను మరోమారు వాడరు.మసాలాలను సొంతంగా తయారు చేసుకుని,ముక్కలు పెద్దివిగా ఉండువిధంగా చూసుకుని తమకే సొంతమైన సూత్రీకరణలో సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమానికి ముక్కలు
కలుపుకుని పకోడీలను తయారు చేస్తారు.
ఆకర్షణీయం కోసం ఏ మాత్రం వర్ణం వినియోగించరు. మసాలా,కారం రీత్యా వచ్చే సహజ వర్ణమే ఎంతో ఇంపుగా ఉండి తినాలని ప్రేరేపిస్తుంది.
అంతిమంగా చికెన్ పకోడీ పై ప్రత్యేకమైన పొడిన విరజల్లి నిమ్మకాయ, ఉల్లిపాయలతో అందిస్తారు.
కమ్మటి సువాసన వెదజల్లే ఈ అల్పాహారం పై నిమ్మకాయని పిండి,ఉల్లిపాయ ముక్కలతో జోడించి అలా నోటికి అందించగానే అమోఘమైన రుచి లభిస్తుంది.అత్యంత నాణ్యతతో కూడిన ఆహారం తిన్నామన్న భావన దరిమిలా తృప్తికర ఆస్వాధన మనకు కలుగుతుంది.తినే కొద్దీ తినాలనిపిస్తుంది.అంత బావుంటుంది.
కనుకనే జిలానీ గారి పకోడీ కోసమై సుదూర ప్రాంతాల నుంచి సైతం వస్తారు.
జిలానీ గారి శాలను నాకు పరిచయం చేసిన సోదరుడు చరణ్ రెడ్డి కీ ధన్యవాదాలు.

Опубликовано:

 

28 окт 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 143   
@Rishithavlogs141
@Rishithavlogs141 2 года назад
నీతో కలిసి ఒక మంచి వీడియో తీసాను అన్న చాలా చాలా సంతోషంగా ఉంది .మీరు ఎప్పుడు ఇలాగే ఇలాంటి చిరు వ్యాపారస్తులకు ప్రోత్సహిస్తారు అని నా మనవి ..ఇంతటి మంచి వీడియో చేసిన మీకు నా కృతజ్ఞతలు ..
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
దర్శి ప్రాంతానికి వచ్చిన సమయాన మీవల్ల ఎంతో వృత్తిపర ఆత్మ సంతృప్తి లభించింది. అలానే మీ సాయం, ఆత్మీయత జీవితం లోమరువను తమ్ముడు
@sasikumarreddy-jv8xf
@sasikumarreddy-jv8xf 2 года назад
@@LOKFOODBOOK Ongole loni Lakshmi Ganesh chicken pakodi video cheyandi bro
@GROUP2KINGMAKER
@GROUP2KINGMAKER 2 года назад
💐💐💐తెలుగు మాట్లాడితే అవమానంగా భావించే ఈ రోజుల్లో మీరు స్వచ్ఛమైన తెలుగు లో మాట్లాడి మన ఆత్మగౌరవం నిలుపుతున్నారు..💐💐💐
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@saistylstar4691
@saistylstar4691 2 года назад
యాంకర్ బ్రదర్నీ నేను పరిశీలిస్తే ఒక్క ముక్క ఇంగ్లీష్ పదం లేకుండా స్వేచ్ఛమైన తెలుగులో మాట్లాడడం నాకు నచ్చింది. 👍👍👍👍
@mirzairshadbaig2136
@mirzairshadbaig2136 4 месяца назад
Chicken anadam thappa
@jaipal007
@jaipal007 2 года назад
నిజంగా చాలా బాగుంటుంది.. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రజానగరం నుంచి అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి ఇక్కడ రుచిని ఆస్వాదిస్తుంటాం..
@devarakondapolaiah7267
@devarakondapolaiah7267 2 года назад
చాలా బాగుంటుంది..... నేనూ చాలా సార్లు తిన్నాను...... 😘
@vaasusms605
@vaasusms605 2 года назад
ఆహార రుచుల ఆస్వాదనను అమ్మభాషలో మనతో పంచుకొనే మిత్రుడు లోకేనాథ్ గారికి, మరియు కష్టజీవి ఇష్టంతో అందరికీ చికెన్ పకోడీ తక్కువ ధరలో సహజం గా అందించే" జిలాని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🤝
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@umeshtherealtube
@umeshtherealtube 9 месяцев назад
మీరూ తెలుగులో మాట్లాడు విధానము చాలా బాగుంది అన్న గారు....
@luckyreddy6718
@luckyreddy6718 2 года назад
గంగవరం వచ్చినందుకు ధన్యవాదాలు లోక్ నాథ్ గారు. అదే విధంగా ఇక్కడ జిలాని టిఫిన్ సెంటర్ మరియు శెట్టిగారి టిఫిన్ సెంటర్ చాలా ఫేమస్.
@kotireddymaram7831
@kotireddymaram7831 2 года назад
Pullarao mells is best ganavaram
@upendermahankali3641
@upendermahankali3641 2 года назад
Pure telugu language chala rojula tawarta vintunna ... Unique bro miru...
@pothurajchandu9731
@pothurajchandu9731 2 года назад
అన్న గారు మీరు చేస్తున్న వీడియో పూర్తిగా ఏ మసాలా దినుసులు వేస్తున్నారు ఎంత మోతాదులో వేస్తున్నారు వివరంగా సుపిస్తు వీడియోస్ చెయ్యండి అన్నగారు కృతజ్ఞతలు
@yesupadhamdasari8582
@yesupadhamdasari8582 Год назад
Good
@nagarjunareddy7938
@nagarjunareddy7938 2 года назад
అన్నా మా ఊరి పక్కనే గంగవరం❤️ నేను కూడా అక్కడ చాలా సార్లు తిన్నాను...
@pvbrahmam8279
@pvbrahmam8279 2 года назад
హాయ్ లోకనాధ్ గారు, చక్కటి విశ్లేషణ, అభినందనలు
@naveenb9515
@naveenb9515 2 года назад
Yes jilani garu interview bagundhi.. with nice recipe
@sudarshanmynampati2041
@sudarshanmynampati2041 2 года назад
Namaste lokhnadh garu , videos regular ga chestunaru chala happy ga undi elane continue cheyandi we always support you 👍👍👍
@poojarisreenivasulu
@poojarisreenivasulu 2 года назад
బహు చక్కని వర్ణన ....
@srikantholety8514
@srikantholety8514 2 года назад
Except Chicken, you didn't use any english words when speaking. Hats off Lokanath garu. Your Telugu Fan from Bangalore
@kameswararao6872
@kameswararao6872 2 года назад
జిలానీ గారూ మీకు సలాం.పొకోడి రుచి.మీ చేతుల్లోకంటే...మీ మంచి హృదయం నుంచి వచ్చింది అంతా..మీ హృదయం అమ్మ హృదయం..మీకు నిండు నూరేళ్లు..ఆరోగ్యం తో అందర్నీ మీ పకోడీ తో అల్పాహార్ ప్రియులనుఉవ్వుళ్ళుల్లోరించాలని కోరుకుంటా..గొప్ప మానవత్వం ఉన్న జిలానీ గారిని, వారి పకోడీ ని పరిచయం చేసినమీకు ధన్యవాదాలు..జై భీమ్
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@user-zz3rf8gr5i
@user-zz3rf8gr5i 6 месяцев назад
🎉I am jilani. good comment
@MyHomeFoodsCrafts
@MyHomeFoodsCrafts 2 года назад
Nice sharing
@vamsireddy2632
@vamsireddy2632 2 года назад
Great food great taste ❤️
@venkateshpedagandham4773
@venkateshpedagandham4773 2 года назад
మీ తెలుగు కి నమసుమంజలి,I watch your video's just to listen your sudh telugu - keep entertaining like this
@shaikkhadeer788
@shaikkhadeer788 2 года назад
Anna madi kuda East Gangavaram Anna Jilani gari pokodi chala baguntundi🥰
@ashokreddystatus7160
@ashokreddystatus7160 2 года назад
Very famous 🔥🔥
@guruswamy4955
@guruswamy4955 2 года назад
Jilani.supar
@pajay558
@pajay558 2 года назад
Congrats bro near to 100k subscribers ❤️ from Karnataka
@yeruvavenkata9097
@yeruvavenkata9097 2 года назад
👍👏 my favourite..from లక్కవరం
@nagendrachapala5453
@nagendrachapala5453 2 года назад
మీ తెలుగు కి నేను ఫిదా అన్నయ్య ఇంకా మాటలు రావు మాటలు లేవు కూడా అన్నయ్య..అసలు మీ తెలుగు bhasha praavenyam...😍😘
@khaderbashashaik340
@khaderbashashaik340 2 года назад
Hiiiìiiiiiiiiiii big father😁
@amarreddy6357
@amarreddy6357 2 года назад
All the best jelani garu
@venkatvangala207
@venkatvangala207 2 года назад
Hai lokanaadh good job
@sairamdevarapalli3140
@sairamdevarapalli3140 2 года назад
Toooo Gudddd
@kanamarlapudiniranjan3606
@kanamarlapudiniranjan3606 2 года назад
Good job 💐💐💐🌹🌹🌹👍👍👍
@anandkornepati3324
@anandkornepati3324 2 года назад
Super
@bobbilipuli1
@bobbilipuli1 2 года назад
baga chepparu telugolo..oke okka aangla padam vaadaru: chicken
@ramuyadavganta5227
@ramuyadavganta5227 2 года назад
Anna miru telugu chakkaga matladutharu love you bro
@harshafollower
@harshafollower 2 года назад
Nice bro Best content 👌👍
@livecricketmode5988
@livecricketmode5988 2 года назад
Ninna velamu ma friends tho chicken pakodi chala bagundi
@missionrailway159
@missionrailway159 2 года назад
bro, news reporter la matladaru bro,, super ga undi mee telugu.. feels so different
@abhayram8859
@abhayram8859 2 года назад
Asalu Meeru Matlade Vidahanam Chaalaa Tiyyaga Ga Untundi. ❤️ Aa Alpahaarala kante Mee Matalu Chala Tiyyaga Inka Ramaniyanga Unnayi.
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 2 года назад
Voice super anna
@SwaroopKumarNallagalv
@SwaroopKumarNallagalv 2 года назад
బాగుంది 👍
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@krishnareddyvennapusa5338
@krishnareddyvennapusa5338 2 года назад
Nice bro Darisi
@vijaybhaskar6730
@vijaybhaskar6730 2 года назад
Brother your voice super
@Prahladmocherla7654
@Prahladmocherla7654 2 года назад
New subscriber who loved your telugu speaking style thanks to you once more
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@girishkumarchelikicharla5035
@girishkumarchelikicharla5035 2 года назад
Chala bagundi
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@k.k1483
@k.k1483 2 года назад
ఎంతటి చక్కటి తెలుగు మాధుర్యం
@pradeeprathod1027
@pradeeprathod1027 2 года назад
Super tammudu ❤️🙏
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు అన్న
@vikramrathod5247
@vikramrathod5247 2 года назад
నా బుర్రకి బాగా ఎక్కింది మీరు చెప్పింది అందుకే subscrib చేసాను
@dwaramvamsireddy42
@dwaramvamsireddy42 2 года назад
Super Anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు తమ్ముడు
@nithintwoff3728
@nithintwoff3728 2 года назад
Mee telugu ki ,🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
@AjayKumar-dl9hp
@AjayKumar-dl9hp 2 года назад
Anna meedhi Ongole na.....maadhi kandukur 🥰🥰
@korupolusunilkumar2839
@korupolusunilkumar2839 2 года назад
Nice
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@jayanthtallru1974
@jayanthtallru1974 2 года назад
హాయ్ లోక్నాథ్ annna
@boosatejasri2686
@boosatejasri2686 2 года назад
Looking yammy 😋😋👍 super sir
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@ashokgunji2284
@ashokgunji2284 2 года назад
త్వరలో మీరు 1లక్ష subscribers కి రీచ్ అవుతున్న సందర్భం లో .. మీరు వ్యక్తి గత విషయాలను ( RU-vid start చేయటానికి కారణం , మీ జీవితంలో అత్యంత బాధ కరమైన విషయం)మా అందరితో పంచుకోవాలని ఆశిస్తున్నాను.. నాకు కొంత తెలుసు మీ గురుంచి మరి కొంత తెలుసుకోవాలని అలాగే అందరితో పంచుకోవాలని కోరుతున్నాను.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
లక్ష తరువాత సవివరంగా ఖచ్చితంగా చెబుతాను అశోక్ గారు.
@ashokgunji2284
@ashokgunji2284 2 года назад
@@LOKFOODBOOK ధన్యవాదాలు🙏
@kannateja4129
@kannateja4129 2 года назад
Anna mee introduction adhurss
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు తమ్ముడు
@englishgrammar10thinterful24
@englishgrammar10thinterful24 2 года назад
Nice tammudu
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు అన్న
@GROUPS1986
@GROUPS1986 2 года назад
Nice Bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@Suribabu-ri4co
@Suribabu-ri4co 2 года назад
Loknath garu god bless you
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@veldhurthiramu8062
@veldhurthiramu8062 2 года назад
Super tired. 🧁🍰🥪🥞🍕🍧🎂🍦🌴🍐🍓🍏🌿🌱🌳🍈🍊🍎🌷🥀💐🌻🌼🌸🌺
@dillibabusunitha6797
@dillibabusunitha6797 2 года назад
Meeru chese videos chala baguntai kani meru valu chese vanta ela chestaru daniki kavalisina ingredients chepamandi
@saikumark2167
@saikumark2167 2 года назад
Nice brother am from warangal telangana ur way of speaking was really nice
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు సాయి కుమార్ గారు
@dileepshaik9619
@dileepshaik9619 2 года назад
Gangavaram city ni koda add chesi pettu anna inka bagumtadhi
@navk4960
@navk4960 2 года назад
last lo podi lo - daniya, karivepakku , and what is tella payalu podi??
@koushalyapotuneni3096
@koushalyapotuneni3096 2 года назад
Pakoda tayaru cheyadaniki a vastuvulu ante kavalasini incrudeants pedite memu kuda house lo tayaru chesukuntamu
@shaikmunna1688
@shaikmunna1688 2 года назад
Jliani bhai is the senoir most to tallur madalm famous chicken pokodi east ganagavaram jlllani house my house 1 km distance bro
@deepramya6062
@deepramya6062 2 года назад
Thelughu ku meaing bro Meru 😍😍😍 super
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@deepramya6062
@deepramya6062 2 года назад
@@LOKFOODBOOK tq.
@gulshansyed6603
@gulshansyed6603 2 года назад
Hi Ongole hotel ALFA ki okasari velli chudu bro chala bagundi Support them by you ☺️
@shaikkhadeer788
@shaikkhadeer788 2 года назад
Nenu kuda chala sarlu chepanu madam
@manoharman4425
@manoharman4425 2 года назад
Bro your voice is amazing .your channel will grow up and please continue your hard work
@kallapushpa6364
@kallapushpa6364 2 года назад
Vizianagaram devi sweets lo laddu untundi super.video cheyandi bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
త్వరలోనే చేస్తాను
@kallapushpa6364
@kallapushpa6364 2 года назад
Okkk tq bro
@dontabuse7927
@dontabuse7927 2 года назад
Bro madi thallur akkada devara tiffen famous taste chudandi akkada
@Rishithavlogs141
@Rishithavlogs141 2 года назад
Repu thesthamu dhevara tifen
@srinkanthlovelyreddymule5488
@srinkanthlovelyreddymule5488 2 года назад
Namasta bayya NV maa side vachavaa madi pakana kurichadu bayya
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
👍 హా.. కురిచేడు తెల్సు శ్రీకాంత్ రెడ్డి గారు
@paddupadmavathi2543
@paddupadmavathi2543 2 года назад
Hi sir 👌👌👌👌👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@gandikotatirupathiraju9104
@gandikotatirupathiraju9104 2 года назад
hi bro
@cmjasti
@cmjasti Год назад
Ma Oore idi..
@patchipalathatharao8450
@patchipalathatharao8450 2 года назад
HII ANNA....ELA UNNAV....NICE VIDEO
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
బాగున్నాను.. మీరు ఎలా ఉన్నారు
@patchipalathatharao8450
@patchipalathatharao8450 2 года назад
@@LOKFOODBOOK FINE ANNA...MI HEALTH MEEDHA CARE THISUKONDI
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
@@patchipalathatharao8450 తప్పకుండా👍 హృదయ పూర్వక ధన్యవాదాలు
@patchipalathatharao8450
@patchipalathatharao8450 2 года назад
Tq broo...u r welcome
@patchipalathatharao8450
@patchipalathatharao8450 2 года назад
🥰🥰🥰
@mygodsaviour7608
@mygodsaviour7608 2 года назад
Martur lo mixture food chala baguntundi, vallu 15 years nunchi Chestunaru. Address Sbi bank Near, main road Martur
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ఇంకా ఏమైనా ఉన్నాయా మార్టూరు లో
@mygodsaviour7608
@mygodsaviour7608 2 года назад
@@LOKFOODBOOK martur near Konanki & Esaka darsi NH 5 mida Ranganaka dhaba Food Chala baguntumdi
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు గోపి నాధ్ గారు
@grbvlogs9787
@grbvlogs9787 2 года назад
First view
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@AjayKumar-dl9hp
@AjayKumar-dl9hp 2 года назад
Mee sontha ooru Peru cheppandi anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ఆలూరు తమ్ముడు ఒంగోలు దగ్గర
@sivaanumalasetty1085
@sivaanumalasetty1085 2 года назад
హయ్ లోక్నాధ్ అన్న
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ఎలా ఉన్నావ్ తమ్ముడు
@sivaanumalasetty1085
@sivaanumalasetty1085 2 года назад
@@LOKFOODBOOK ఫైన్ అన్న
@korupolusunilkumar2839
@korupolusunilkumar2839 2 года назад
2nd view
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
👍
@chharibabu232
@chharibabu232 2 года назад
Yyyy dislikes yar
@sudheerk82
@sudheerk82 2 года назад
Maa CM ki telugu nerpandi pleased
@rafishaikmd
@rafishaikmd 2 года назад
Oka Manchi mike konukko baabu .. voice disturbance Chala irritating ga vundi..
@chandy4294
@chandy4294 Год назад
తెలుగు pure ga మాట్లాడుతున్నప్పుడు ఛానల్ name Telugu పెట్టు brother
@Rainysleepingsoundz
@Rainysleepingsoundz 2 года назад
Broo... Chicken pakora ani పడింది... Komchem Correct chesko broo
@kotireddymaram7831
@kotireddymaram7831 2 года назад
Pullarao mells is best ganga varam
@suryatejeswarreddy4575
@suryatejeswarreddy4575 2 года назад
Anna nenu mimmalani misbehave ga comment chesana na comment ni delete chesavu anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
తమ్ముడు నేను చేయలేదు.. మీకు చేస్తాను అని కూడా చెప్పాను అనంతపురం లో కార్యక్రమం
@naganaga9426
@naganaga9426 2 года назад
Cost entha brother
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
100 గ్రాములు 35/-
@naganaga9426
@naganaga9426 2 года назад
@@LOKFOODBOOK best cost
@jilanisk7809
@jilanisk7809 2 года назад
30 Rupees
@Pratap4630
@Pratap4630 2 года назад
Nice
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు ప్రతాప్..
@krishnareddyvennapusa5338
@krishnareddyvennapusa5338 2 года назад
Nice bro Darisi
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
Далее