Тёмный

Pullarao Gari Bhojanam | Traditional Andhra Meals |100Years Famous Hotel |Darsi | Ongole | Food Book 

Food Book
Подписаться 158 тыс.
Просмотров 159 тыс.
50% 1

నా ఆహార-విహారం తూర్పు గంగవరం వైపుగా సాగించిన పయణనాన తరుసుపడిన ప్రకృతి సోయగం మదికి హాయిని పంచితే.
గుంటి గంగమ్మ క్షేత్రానికీ చేరిన శుభతరుణాన అమ్మవారి దివ్య దర్శనంతో శుభాసీస్సులు లభించాయి.
అన్యోన్యతకు ఆదర్శవంతం పుల్లారావు-కాశీ రత్నమ్మ గార్ల దంపతులు.
పెద్దలైన హుషారుగా తమ పూర్వికులు చూపిన ఉపాధి మార్గాన్ని కొనసాగిస్తూ తద్వారా పలువురుకి జీవనోపాధి చూపడం స్ఫూర్తివంతం.
ఇరువురు భోజన శాల నిర్వహణలో ఎవరి పనులలో వారు నిమగ్నమై ఉన్న కాస్త తీరిక దొరికితే చాలు మమతానురాగ పూర్వకంగా వకరినొకరు పలుకరించుకునే తీరు బహు ముచ్చట గొల్పుతుంది.
శాల నిర్వహణ తరముల నేపధ్యం కనుక పాక శాస్త్రం లో విశేష శ్రేష్ఠతా నేర్పు ఈ దంపతులది.భోజనం తయారీలో శాస్త్రీయత నిష్ఠగా పాటిస్తారు.
ముఖ్యంగా
ఆయా కూరల రుచికోరకు అనవసరమైనవి వినియోగించారు.అలనాటి విధానంలో అత్యంత సహజంగా వండుతారు.పొడులు,ఊరగాయ, రొటి పచ్చడులను సైతం స్వయంగా సంప్రదాయబద్ధంగా పూర్వపు పంథాలో తయారు చేస్తారు.
నెయ్యి,పెరుగుకై పాలని స్థానికంగా పాడిరైతుల వద్ద తెచ్చుకొంటారు.
అంతిమంగా భోజనం చేసేందుకు తమ ఇంటికీ వచ్చే వారినీ ఆప్యాయంగా ఆహ్వానిస్తూ శుచి-రుచితో కూడిన ఆరోగ్యకర కమ్మటి భోజనాన్ని తిన్నవారు ప్రాప్తత వ్యక్తం చేయువిధంగా ఆకలి తీరే వరకు కొసరి,కొసరి ఆత్మీయతతో వడ్డన చేస్తారు.
నా సంతృప్తికర ఆస్వాధనను అభిప్రాయాల వివరణ తదుపరి వీక్షించగలరు.
పుల్లారావు గారి భోజనం, తూర్పు గంగవరం, తాళ్లూరు మండలం, ప్రకాశం జిల్లా.
గూగుల్ లొకేషన్:-maps.app.goo.gl/1H2mboGra72ra...

Опубликовано:

 

21 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 187   
@naveenkumar-bk4vr
@naveenkumar-bk4vr 2 года назад
ఎవరు ఏ సమయం లో వచ్చినా మేము తినకున ఆకలితో వచ్చే వాలకీ అన్నం పెట్టీ పంపిస్తాం అనే మీ మాట కి 🙏🙏🙏 పెద్దాయన గారు ఇలాంటి భోజన శాల చూపించిన అన్న గారికి 🙏🙏🙏 ఒక లైక్ వేసుకోండి 👍👍
@venkatmudhigiri1114
@venkatmudhigiri1114 2 года назад
ఒక్క పదం ఇంగ్లీష్ మాట్లాడకుండా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నారు మీకు ధన్యవాదాలు అన్నయ్య🙏🙏🙏
@prawingoskula3975
@prawingoskula3975 2 года назад
సూపర్ అన్నగారు ఇలాంటి చిన్న తరహా భోజనశాలలు పరిచయం చేస్తూ వారి ఎదుగుదలకు బాటలు వేస్తున్న అన్న గారికి ధన్యవాదాలు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు తమ్ముడు
@ramaiahpandilla6705
@ramaiahpandilla6705 Год назад
@@LOKFOODBOOK Anna maku Sunday 30 parcel kavali
@ramaiahpandilla6705
@ramaiahpandilla6705 Год назад
Phon number kavali
@savithriadabala412
@savithriadabala412 2 года назад
తమ్ముడు మీ తెలుగు భాష ఏంతో అద్భుతంగా ఉంది మీ నాన్నగారు తెలుగు పండితులా చాలా బాగా మాట్లాడతారు 👏👌 ఇలాంటి అద్భుతమైన భోజనం గురించి మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@VijayKumar-ks4tk
@VijayKumar-ks4tk 2 года назад
లోకనత్ గారికి అభినందనలు. ముందుగా మీ భాషకు ధన్యవాదాలు.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@Rishithavlogs141
@Rishithavlogs141 2 года назад
నీ ప్రయాణం లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు లోక్ నాద్ అన్న మీరు ఎల్లప్పుడూ ఎలాంటి మంచి మంచి వీడియోస్ మాకు పరిచయం చేస్తు ఈలాంటి మంచి ఆహార పదార్థాలు మాకు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు. మంచి శాలను పరిచయం చేశారు
@nareshnarashimha4387
@nareshnarashimha4387 2 года назад
మీ తెలుగు కి వంద దండాలు సామీ, ఈ తెలుగు వినడం కోసం అయిన వీడియో చూడచ్చు
@krishnamurthy-ot8iw
@krishnamurthy-ot8iw 2 года назад
మంచి సమాచారం అందించారు మీకు హృదయపూర్వక ధన్యవాదములు
@charanteja3227
@charanteja3227 2 года назад
"ఎద లోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి"
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
😍👍
@llnswamy9427
@llnswamy9427 2 года назад
లోకేనాధ్ గారు మీ ఖచ్చితమైన పద ప్రయోగానికి నమస్సులు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 2 года назад
ఆట వెలది పద్యము : గంగ వరము నందు కాశి రత్నము పేర అన్న పూర్ణ వెలిసి అన్న పుల్ల రావు శివుడు గాను ప్రజలకు అన్నమ్ము పెట్టు చుండి నారు పొట్ట నిండ
@suneeljanani7714
@suneeljanani7714 2 года назад
మీ తేట తెలుగు మాటల ద్వారా మాకు చాల ఆనందం కలిగిస్తున్నారు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@subrahmanyam7371
@subrahmanyam7371 2 года назад
చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా వినసంపుగా ఉన్నాయి మీరు మాట్లాడే విధానం
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@bashag8803
@bashag8803 2 года назад
లోక్ నాథ్ గారు మీరు చెబుతుంటే చాలా మంచి భోజనo చేసినంత తృప్తి గా ఉంటుంది. మీరు ఒక్కసారి అద్దంకి లో భోజన హోటళ్ల గురించి చెప్పండి. గతంలో అద్దంకి లో పంతులు గారి చికెన్ పకొడి గురించి చక్కగా చెప్పారు.
@sknagur5550
@sknagur5550 2 года назад
నువ్వు వివరించే పద్ధతి కే నోరూరిస్తూ ఉంటుంది... లోక్నాథ్ అన్నా మాది గుంటూరు
@srinupalamkurthi699
@srinupalamkurthi699 2 года назад
అచ్చమైన తెలుగు ఎలా మాట్లాడుతున్నారు అండి బాబు గ్రేట్ 👍👍👍👍
@sydsatish
@sydsatish 2 года назад
Loknath Garu, I watch your videos religiously from Sydney Andi you bring back memories from my childhood growing up in Chirala , making me home sick 🤕
@peacehuman3963
@peacehuman3963 2 года назад
Acha Telugu vintuntey mana Telugu intha ANDAMGA vuntunda anipistundi... namaskaram swagatham na Peru lokenath..... Danyavadamlu
@nageshvlogs1110
@nageshvlogs1110 2 года назад
చాలా గొప్పగా వివరించారు లోకనాథ్ గారు 🌾🌾🌾🌾
@prasadarao5068
@prasadarao5068 2 года назад
నీవు మాట్లాడే తెలుగు చాల మంచిగా ఉన్నది.💐💐
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@gousebasha4237
@gousebasha4237 2 года назад
Please start a News channel with your excellent telugu language skills...
@luckyreddy6718
@luckyreddy6718 2 года назад
మా విలేజ్ కి వచ్చినందుకు ధన్యవాదాలు లోక్ నాథ్ గారు.అదేవిధంగా శెట్టిగారి హోటల్, భాషా హోటల్ చాలా ఫేమస్.
@pillarishettysatyasagar6593
@pillarishettysatyasagar6593 2 года назад
Mee Vivaram Chala Bagundi Mee Telugu Apati laga Inka Bagundi Inka Bagundali & Meru Inka Bagundali
@bjrao61
@bjrao61 2 года назад
చూస్తుంటే నోరూరుతోంది. Great in గంగవరం
@krishnareddypuli9446
@krishnareddypuli9446 2 года назад
మంచి రుచికరమైన భోజనం 👌
@nirmalagandham7591
@nirmalagandham7591 2 года назад
హాయ్ లోకునాథ్ గారూ ఇలాంటి మంచి ఆహారశాలలు మీకు ఎలా ధోరుకుతాయి చాలా బాగుంధీ
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
మిత్రుల ద్వారా సమాచారం లభిస్తుంది.హృదయ పూర్వక ధన్యవాదాలు.
@Leagueofdreams
@Leagueofdreams 2 года назад
అన్న నువ్వు తీసిన వీడియో చాలా బాగుంది అలాగే ఇలాంటి మట్టి లో మణిక్యం నీ వీడియో చేసి చుపిస్తే ఎంతో మంది చిన్న చిన్న వేపారు చేసుకునే వాల్లు బాగుంటారు
@rameshyarlagadda8124
@rameshyarlagadda8124 2 года назад
బహు బాగు గా ఉన్న ది ధన్య వాదాలు.
@aryabodda7822
@aryabodda7822 2 года назад
E rojullo enta chakkaga తెలుగు avarumatladutaru sir మీరు 👌👌👌🙏🏻🙏🏻
@krishnachaitanyaramisetty7792
@krishnachaitanyaramisetty7792 2 года назад
Words usage is exalent sir Words of telugu by you superb sir Keep it up sir
@pradeepn6287
@pradeepn6287 2 года назад
Kudos to you brother.. manchi aahaara saala ni chupinchav... Good 👍👍👍👍👌👌👌👌💐💐💐
@mohdyousufmdyousuf7872
@mohdyousufmdyousuf7872 2 года назад
మన ఇంట్లో మన అమ్మ మనకు కడుపు నిండా అన్నం పెట్టె నట్లుగా ఉంది
@chandrashekarreddyreddy8274
@chandrashekarreddyreddy8274 2 года назад
Hi brother your videos super
@sasikala-eu4mv
@sasikala-eu4mv 2 года назад
Thayaru cheyoo vidanam chupisthe me intlo prepare chesukuntam sir
@goodmorning7307
@goodmorning7307 2 года назад
మీ వాయిస్ ఓవర్ వింటుంటే ఇంతకు ముందు టీవీ లో విహారి ప్రోగ్రాం లో కరుణ అనే anchor ఇలాగే చెప్పేది music కూడా light gaa చక్కగా అచ్చం ఇలాగే ఉండేది👌👌👌 పాట ఇల్లు కదా పైనుండి ఏమైనా డస్ట్ భోజనంలో పడొచ్చు. కాస్త సీలింగ్ వేస్తే చూడటానికి కూడా బాగుంటుంది
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు.విహారి నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం.కానీ ఆ గళం కరుణ గారిది కాదు.👍
@varalurealstar7850
@varalurealstar7850 2 года назад
Meeru cheppe vidhanam chala adbhutham gha undi annaya accha Telugu lo matladee mee style super brother
@yuvarajraju1985
@yuvarajraju1985 2 года назад
Mastaru mee voice over high light. Okka angla padam vadakunda... Super masraru ❤️
@teegalaravindergoud8785
@teegalaravindergoud8785 2 года назад
Bojanam kanna mee vakyanam maduram super anna gaaru
@vajragirinag
@vajragirinag 2 года назад
సూపర్ అన్న మీరు తెలుగులో వ్యాఖ్యలు సూపర్ గా మాట్లాడుతున్నారు .....
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@kumardvn
@kumardvn 2 года назад
They r used BEST quality 🍚 rice
@ravikumarkodi9765
@ravikumarkodi9765 2 года назад
చాలా బాగా వివరించారు లోక్ నాధ్ గారూ....
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు రవికుమార్ గారు.
@karthikdv158
@karthikdv158 2 года назад
Meeru matladey telugu ni choosthey chala santhosham anipisthundhi... Thank you so much anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@ashokeenadu5340
@ashokeenadu5340 2 года назад
Bro, mi vyakhyanam super..acha telugu lo miru maatlatatam keka. God bless u bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@subbaraju7197
@subbaraju7197 2 года назад
చాల చాల మంచి వీడియో చేసారు అన్నా
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@MahianuB
@MahianuB 2 года назад
Super sir mee Telugu language chala vinasompuga undi
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@gangulavenkatareddy2195
@gangulavenkatareddy2195 2 года назад
Telugu language superb
@charanbsr5737
@charanbsr5737 2 года назад
Super brother ur helping poor restaurants in RU-vid great cheers
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@phanisairam1950
@phanisairam1950 2 года назад
Great bro nv super search bro
@narimilakshminarayana3345
@narimilakshminarayana3345 2 года назад
Superb Annayya good vlog... ❤️❤️❤️❤️
@anilkumar-nw3dd
@anilkumar-nw3dd 2 года назад
Hai iam eating Weekley once last 12 years its really very good
@kumbamshiva909
@kumbamshiva909 2 года назад
సోదర మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ టౌన్ ఇక్కడ రెడ్డీ హోటల్ ఫేమస్ వచ్చి వీడియో చేయండి
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
వస్తాను త్వరలోనే. ఇంకా ఏమైనా ఉంటే తెలుపగలరు
@muraligoud1459
@muraligoud1459 2 года назад
Super Anna valla.kastaniki pratifalam tina vari devanulu🙏
@charanbsr5737
@charanbsr5737 2 года назад
Helping people grow u big
@maheshwarammudigonda1003
@maheshwarammudigonda1003 2 года назад
Anna... Pure telugu..... Matladhru... Inta varaku yakkada... Venledhu.. Me ku heatsup..
@raghavarao4798
@raghavarao4798 2 года назад
Super 25 years kritam nenu akkada bhojanam chesanu
@lokeshguptha6029
@lokeshguptha6029 7 месяцев назад
Markapuram lo purnaya muntha masala baguntundanta Oka video chestara
@kuppagiriraja6258
@kuppagiriraja6258 2 года назад
Super
@nekuandhukuranagurinche5090
@nekuandhukuranagurinche5090 2 года назад
Super ammama, tatagaru 😍😍😍😍😘😘😘😘😘
@ramanareddysagili3626
@ramanareddysagili3626 2 года назад
Gangavaram lo unda nice will visit
@mounikasangam77
@mounikasangam77 2 года назад
Nice Anna super vlog.....Great selection
@harishchaluvadi2990
@harishchaluvadi2990 2 года назад
Nice meals like a home food I eat for 2times
@krsrinivasreddy4969
@krsrinivasreddy4969 2 года назад
Gunti Ganga tirunala famous kotappakonda taruvatha katti tolakoche prabhalu ikkade ekkuva kadataru tadika prabhalu
@akhilakarnatakabangarpetps5772
@akhilakarnatakabangarpetps5772 2 года назад
Super 🔥🔥🔥
@Tanufoodis
@Tanufoodis 2 года назад
🙏🙏 Telugu 💐
@jagadeeshk508
@jagadeeshk508 2 года назад
Anantapur district kanekal village and mandal Ramaiah hotel 40years u can do video sir
@AshokKumar-se8uj
@AshokKumar-se8uj 2 года назад
Super👌👌 voice Sir🙏🙏
@giridharsuri5230
@giridharsuri5230 2 года назад
Super bro
@RRr-jj2ji
@RRr-jj2ji 2 года назад
Supar Annya
@rajareddylingala3940
@rajareddylingala3940 2 года назад
Suparparichayam
@vamsireddy3116
@vamsireddy3116 2 года назад
Super brother me peach challabaga cheparu
@surendrasandipagu2940
@surendrasandipagu2940 2 года назад
Telugu palukule motham 👍
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@sivaswamy4642
@sivaswamy4642 2 года назад
శుభాకాంక్షలు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@venkateswararaobolem3290
@venkateswararaobolem3290 2 года назад
Ok
@harishchaluvadi2990
@harishchaluvadi2990 2 года назад
Nice meals
@gantakishore2172
@gantakishore2172 2 года назад
Annaaaa superb 👌
@anushakalyanianu9552
@anushakalyanianu9552 2 года назад
Hii anna mee telugu super
@HariHari-nw1bf
@HariHari-nw1bf 2 года назад
Good bro
@kanakalaslakshmanarao1488
@kanakalaslakshmanarao1488 2 года назад
First mention the address.in voice. After ur story. Good information.
@nithyajyothi6405
@nithyajyothi6405 2 года назад
Vvnice...🙏But one help....what secrate...Pappu...Onion???? plz details send...or one programme...
@rajareddy4473
@rajareddy4473 2 года назад
Super brother
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@shaikkhajapeer4943
@shaikkhajapeer4943 2 года назад
Supar. 👍
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@krishnachaitanyaramisetty7792
@krishnachaitanyaramisetty7792 2 года назад
Please do some videos for farmers with organic sir
@kuchipudiprasadu5811
@kuchipudiprasadu5811 2 года назад
Vammo edhekadi Telugu andi... Elanti Telugu epudu vinaledhu
@pradeeprathod1027
@pradeeprathod1027 2 года назад
Super tammudu ❤️👍
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు అన్న
@raghuparvathala3037
@raghuparvathala3037 2 года назад
Sir mee Voice SWEET Voice SIR
@bhanuprakashmaram7676
@bhanuprakashmaram7676 2 года назад
Ma village ea
@mahendrareddyofficial9551
@mahendrareddyofficial9551 2 года назад
Nice anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు తమ్ముడు
@shanthikumarmedishetty8594
@shanthikumarmedishetty8594 2 года назад
👌👌👌
@saikrishnaganta4825
@saikrishnaganta4825 2 года назад
Telugu lo matladadam bagane undhi ... channel name kuda telugu lo unte baguntadhi
@paddupadmavathi2543
@paddupadmavathi2543 2 года назад
👌👌👌👌👌👌👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@pssssubbareddy5802
@pssssubbareddy5802 2 года назад
👍
@141charan
@141charan 2 года назад
Channel peru English lo petaru.... kani vaadae language motham telugu.....
@ratnaraju1157
@ratnaraju1157 2 года назад
🙏🙏
@narimilakshminarayana3345
@narimilakshminarayana3345 2 года назад
#RIP for disliked persons 💐
@drgvnsreekanth8443
@drgvnsreekanth8443 2 года назад
Good voice bro ... Keep it up...y don't u try in movie dubbing bro... just think
@pajay558
@pajay558 2 года назад
What is your qualification bro
@venkatandra7962
@venkatandra7962 2 года назад
Anna this is my village gangavaram
@nagayadav2229
@nagayadav2229 2 года назад
❤️💐
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు 👍
@sivakrishna1545
@sivakrishna1545 2 года назад
చాల తక్కువ ధర చాల ఎక్కువ రుచి
@phanisairam1950
@phanisairam1950 2 года назад
Enta sampadinchin ee chinna kadupu bro Naku ye matram kudirina ee place ki velli tinta
Далее