Тёмный

Ee tharam illalu title video song HD || BEAUTIFUL ROMANTIC SONG 

4all Hot
Подписаться 132 тыс.
Просмотров 4,9 млн
50% 1

Ni voohale na voopirai priya
Na yeda ankithame cheyana priyuda
Paradalu tholagi pasi chilaka chere ninu
Priya nee daanni
Oh priya nee daanni
Kanti papalle venta neevundu oh na priya oh na priya
Manchu vaanalle janta thodundu oh na priya oh na priya
Nee kanulu chuse aa kalalone
Kanupapa thodai nilichenu nene
Na yeda laya needele sakhiya
Na madi kovela koluvaina chelia
Paradalu tholagi pasi chilaka cherukune priya nee vaadni
Priya nee daanni
Pedavi paluku valapu kavitha vinipinchana madi cheruvai
Hrudaya veena sruthulu nenu savarinchana yeda koyilai
Nee daarilone raadari nenai
Paadaala kinde poobaata nenai
Needai neevalla nene jatha cherinane
Naa thodai brathukantha yeda nindipo
Paradalu tholagi pasi chilaka chere ninu priya nee daanni oh priya nee daanni
Priya nee vaadine...
నీ ఊహలే నా ఊపిరై ప్రియా నా ఎద అంకితం చేయనా ప్రియుడా
పరదాలు తొలగి పసి చిలుక చేరే నిను ప్రియా నీ దాన్ని ఓ ప్రియా నీ దాన్ని
కంటి పాపల్లే వెంట నీవుండు ఓ నా ప్రియా .... ఓ నా ప్రియా
మంచు వానల్లో జంట తోడుండు ఓ నా ప్రియా .... ఓ నా ప్రియా
నీ కనులు చూసే ఆ కలలలోనే నిజమైన ఆశై నిలిచేను నేనే ...
నా ఎద లయ నీదేలే సఖియా నా మది కోవెల కొలువైన చెలియా
పరదాలు తొలగి పసి చిలుక చేరుకునే ప్రియా ... నీ వాడ్ని ... ఓ ప్రియ నీ దాన్ని
పెదవి పలుకు వలపు కవిత వినిపించనా మది చేరువై
హృదయ వీణ శ్రుతులు నేడు సవరించానా ... ఎద కోయిలై
నీ దారిలోనే రాదారి నేనై పాదాల కిందే పూదారి నేనై
నీడై నీవల్ల నేనే జత చేరినానే
నా తోడై బ్రతుకంతా మది నిండిపో
పరదాలు తొలగి పసి చిలుక చేరే నిను
ప్రియా ...... నీ దాన్ని ఓ ప్రియా నీ దాన్ని....
ప్రియా.............................. ప్రియా....................
నీ వాడినే .................................
Maa Gold's Ee tharam illalu title song full video hd
If you need more beautiful videos don't forget to subscribe My Channel
thank you for your support love you all
WhatsApp Status Video
Subscribe to mY Channel
⬇️
Click on the Bell icon 🔔
⬇️
StaY tuned for more Videos

Опубликовано:

 

29 июл 2018

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
varudhini parinayam serial song
6:52
Просмотров 256 тыс.
Agni sakshi serial video song
4:44
Просмотров 2,3 млн
JASMIN TRANS TOSHKENTDAGI UYIDAN INTERVYU 2024 #shokuz
45:40
eetharam illalu serial song lyrics
4:07
Просмотров 31 тыс.
Diya Aur Baati Hum | Sooraj ne ki Sandhya ki madad!
6:13
Radha Krishna Arpanam
4:43
Просмотров 44 тыс.
DIYA AUR BAATI HUM- TITLE SONG( ROMANIAN SUBTITLES)
3:58
JASMIN TRANS TOSHKENTDAGI UYIDAN INTERVYU 2024 #shokuz
45:40