మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున.మీకునాపాదాభివందనములు..super messege sir.. glory to God..యిధ్ధరంగం లో.ఏవిధంగా గెలవగలమో...ఆత్మీయ.yuddharangam.లో ఎన్నో.పోరాటాలు..దేవుడే.వీటన్నిటిలో.మనకు.ఏవిధంగా.జయము.ను.విజయమును..ఇస్తాడో..చాలా బాగా చెప్పారు..ఈ ఆత్మీయ.యుధ్ధరంగం.ఎన్నోమలుపులు.తిరిగినా.అంతిమవిజయం..యేసుక్రిస్తు..ద్వారా..మనదే..గొల్యాతు అనే శత్రువగు సాతానును..ఎలాదేవునిద్వారా..పడగొట్టాలి.. అద్భుతమైన.సందేషమిచ్చారు..exalent...యుధ్ధరంగం లో నిలవాలి.గెలవాలి.ఫలభరితంగా.మారాలి..what a language sir ..ఎంతగొప్ప పద..ఉచ్ఛారణ.మీరు..మాట్లాడితే..తెలుగు భాష లో అసలుపదాలు సరిపోవేమో...thank you sir good subject..and good speech..sir.. దేవుడు మిమ్మునూ.మీ పరిచర్య ను.. బహుగా.దీవించి ఆశీర్వదించును గాక..ఆమేన్.. preise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you Amen...amen..