Тёмный

Ekkado Chusina Gnapakam Song || Maha Sangramam Movie Full Video Songs || Krishna, Jayaprada 

Bhavani Movies
Подписаться 2 млн
Просмотров 9 млн
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@eswarareddy1973
@eswarareddy1973 3 года назад
చక్కటి పాట.కృష్ణ గారి అద్భుతమైన నటనతో ఆకట్టుకొని మొదటి వారం కోటి రూపాయల పైన వసూలుచేసిన చిత్రం మహాసంగ్రామం.
@satyakumarachanta465
@satyakumarachanta465 Год назад
Great star
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 3 года назад
ఎదిగే కొద్దీ ఒదిగి వుండే హీరోలు కృష్ణ శోభన్ బాబు.... చిత్ర సీమలో స్నేహానికి చిరునామా ఇరువురు..సూపర్ డూపర్ సాంగ్
@Venkannababu369
@Venkannababu369 3 года назад
Hi
@dronacharybanala2840
@dronacharybanala2840 Год назад
( Currect gaa Cheppaaru)//#
@PsrajuPsraju-s9x
@PsrajuPsraju-s9x 4 месяца назад
Proddaturlo aroju poguraamuku ATSU collegi lo Rajugaadu chucindi apudu Rajivu gaandi lo undeydanivi
@PsrajuPsraju-s9x
@PsrajuPsraju-s9x 4 месяца назад
Rajivutho datingulo undinaavu
@korakoppuramarao6490
@korakoppuramarao6490 3 месяца назад
కృష్ణ గారి సినిమాలు చాలా బాగుంటాయి. అందుకే అయాన సూపర్ స్టార్ అయ్యాడు
@telugutechjunction
@telugutechjunction 3 года назад
ఎక్కడో..చూసిన జ్ఞాపకం... ఎక్కడో..చూసిన జ్ఞాపకం... ఎన్నడో..కలిసిన జ్ఞాపకం... అలనాటి తొలిచూపు గురిచూడగా.. కలలన్ని ఒకసారి కవ్వించగా... అవలీలగా..ఒక నీడగా..తను వెంటాడగా.. ఎక్కడో..చూసిన జ్ఞాపకం... ఎన్నడో..కలిసిన జ్ఞాపకం... చిననాటి చిరునవ్వు చిగురించగా ఒకనాటి బిడియాలు ఒడిచేరగా ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా.. గోదారమ్మా..లాలాలాలా.. పోంగేనమ్మా..లాలాలాలా.. తొలినాటి వయ్యారాల పరవళ్ళలో.. కావేరమ్మా..లాలాలాలా.. కరిగేనమ్మా..లాలాలాలా.. కన్నూ కన్నూ కలిపే తీపి కన్నీటిలో ఉయ్యాలూగే..లాలాలాలా.. ఊహల్లోనే..లాలాలాలా.. ఊరేగు ఈవేళలో....ఓ.... ఎక్కడో..చూసిన జ్ఞాపకం... ఎన్నడో..కలిసిన జ్ఞాపకం... జాబిలమ్మా..లాలాలాలా.. చిక్కేనమ్మా..లాలాలాలా.. జారేపైట..పోంగేడద..సందిళ్ళలో ముద్దుగుమ్మా..లాలాలాలా.. మురిసేనమ్మా..లాలాలాలా.. తొలిమేనల్లో పొద్దేమరచె..కౌగిళ్ళలో సాయంత్రాల..లాలాలాలా.. నీడల్లాంటి..లాలాలాలా.. ఆదూర తీరాలలో..... ఎక్కడో..చూసిన జ్ఞాపకం... ఎన్నడో..కలిసిన జ్ఞాపకం... చిననాటి చిరునవ్వు చిగురించగా కలలన్ని ఒకసారి కవ్వించగా... ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా.. ఎక్కడో..చూసిన జ్ఞాపకం... ఎన్నడో..కలిసిన జ్ఞాపకం - LilAmigosNest
@uvenkatachary9784
@uvenkatachary9784 Год назад
super song old is gold
@k.nikhilprasad5394
@k.nikhilprasad5394 7 месяцев назад
P
@venkatalaxmikulkarni5607
@venkatalaxmikulkarni5607 5 месяцев назад
Super song
@KarthikeyaKing-t4s
@KarthikeyaKing-t4s 3 месяца назад
Super
@RajakumariNamathoti
@RajakumariNamathoti 3 месяца назад
రశర
@tulasivenugopal7997
@tulasivenugopal7997 3 года назад
ఎన్ని సార్లు చూసినా తనివితీరని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అద్భుతమైన సాంగ్...movie released when I was in 8th class... జయప్రద was my dream heroine & sobhanbabu favourite hero.. super star Krishna played an excellent role....most beautiful movie
@ratanprasad5826
@ratanprasad5826 Год назад
Superb 👍 Andi
@GoodDay-io7ym
@GoodDay-io7ym Год назад
మళ్ళీ ఒకసారి ఈ సినిమా చూసి ఆనాటి రోజులు గుర్తు చేసుకొండి
@srihariraodannasi9544
@srihariraodannasi9544 3 года назад
సూపర్ స్టార్ కృష్ణగారి అద్రుష్టం 90%పాటలు వినే కొద్ది వినాలని పిస్తుంది.. నిజం 👍👍
@yakubhazera3261
@yakubhazera3261 3 года назад
Supar,,,anna👍
@ramulupulipalupula4053
@ramulupulipalupula4053 8 месяцев назад
@ramachandramurthynookala15
@ramachandramurthynookala15 19 дней назад
🙏yes
@mandatigopal9706
@mandatigopal9706 3 месяца назад
ఈ పాట రచయిత ఇతని ఆస్తులు వీళ్ళ పిల్లలకు వీలునామా లు రాశివుంటాడు, పాటలు అనే ఆస్తి మనకు రాసినది. ఎంత దొడ్డ మనసు వారిది.
@varanasiprameelarani6381
@varanasiprameelarani6381 14 дней назад
చాలా బాగా చెప్పారు. మీలోని కళాభిమానికి వందనాలు
@godavarisrimannarayana1208
@godavarisrimannarayana1208 3 года назад
అందాల నటుడు సీనియర్ actor,సూపర్ స్టార్.,నట శేఖర, daring Hero KRISHNA,జయప్రద నటించిన nice song.
@ysudhakar4092
@ysudhakar4092 10 месяцев назад
Well said
@SangimanjulaS
@SangimanjulaS 4 месяца назад
సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం. సాయిలు.. అయన ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
@crazyslider4062
@crazyslider4062 3 года назад
నా మనసులో ఏదయినా భాద అనిపించినపుడు కృష్ణ గారి సాంగ్స్ గాని సినిమా గాని చూస్తాను... ఆ టైమ్ లో పుట్టి ఉంటె ఎంత బాగుండేదో... 👌👌👌👌👌🙏
@nagendraprasadaalla6509
@nagendraprasadaalla6509 8 месяцев назад
Nenu apdu putaanu super star Krishna is my hero
@kcsmahathi
@kcsmahathi 4 месяца назад
100% నా మనసులో ఏదయినా భాద అనిపించినపుడు కృష్ణ గారి సాంగ్స్ గాని సినిమా గాని చూస్తాను.అప్పట్లో కృష్ణ అంటే పడి చచ్చే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని.😀
@yagagirik2169
@yagagirik2169 4 месяца назад
Jai super star Krishna great hero
@likithgaming4796
@likithgaming4796 3 месяца назад
same feel sir
@SriRam-gy6cl
@SriRam-gy6cl 2 месяца назад
నిజమే బ్రదర్..same feeling
@RajuVillagevision
@RajuVillagevision Год назад
ఆయన తనకు రాని దానికోసం ఎప్పుడూ కుడా వేంపర్లాడ లేదు తనకు వచ్చినదే చేసి సూపర్ స్టార్ అయ్యారు. Great krishna గారు.
@janakiramana1761
@janakiramana1761 Год назад
Suergacheparu
@wingg0
@wingg0 3 месяца назад
Yes 💯 %correct
@sirivennelasastry
@sirivennelasastry 3 года назад
ఇండియాలో అత్యంత అందమైన నాయిక అని సత్యజిత్ రే అన్నాడు జయప్రద గురించి.
@satyanandam3444
@satyanandam3444 3 года назад
Yes sir it's true Jayaaprada telugutananiki symbol not only beauty she is good actress, dancer , sarees wearing also beautiful. Good pair Krishna and jayaprada beautiful combination
@prathizna97
@prathizna97 Год назад
అందులో డౌటే లేదు.. ఇంకా ఎదురే లేదు.❤
@jaydeeppawar8472
@jaydeeppawar8472 10 месяцев назад
Yes 💯 right awesome buety Jaya Prada
@doraemonfan8347
@doraemonfan8347 10 месяцев назад
​7
@sandhyareddy7488
@sandhyareddy7488 5 месяцев назад
చాలా అందగత్తె జయప్రద నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు అంత అందంగా లేదు వయసు వచ్చింది కూడా
@gopanapallinageswararao6815
కృష్ణ అంటే అప్పట్లో అందరికి ఎంతో ఇష్టం
@yesubabusiddula9260
@yesubabusiddula9260 3 года назад
సూపర్ స్టార్ కృష్ణ ఒక మనసున్న మనిషి ఇది అక్షరాల సత్యం అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యాడు
@yakubhazera3261
@yakubhazera3261 3 года назад
Suparssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss
@kingkanth123
@kingkanth123 11 месяцев назад
సుశీలమ్మ గారికి ఈ పాట ఇంత బాగా పాడినందుకు మరియు బాలు గారికి నా 🙏
@achari100
@achari100 5 лет назад
నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు రిలీజ్ అయ్యింది. ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. అప్పట్లో కృష్ణ అంటే పడి చచ్చే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని.
@syediqbal2188
@syediqbal2188 3 года назад
Great
@nag9700
@nag9700 3 года назад
మా ఇంటి పేరు కూడా చేబ్రోలు
@achari100
@achari100 3 года назад
@@nag9700 Hi
@nag9700
@nag9700 3 года назад
Hi
@balusrisiri4099
@balusrisiri4099 3 года назад
Ippudu age antha meeku
@devavpc9170
@devavpc9170 Год назад
నా అభిమాన నటుడు కృష్ణ గారి పాటలు ఎన్ని సార్లు విన్నా గానీ ' తనివి తీరలేదే..నా మనసు నిండలేదే' అనిపించేవిగా ఉంటాయి. 💕💕
@suryanarayanamurthy7686
@suryanarayanamurthy7686 Год назад
Thank you.
@davanambaktha7269
@davanambaktha7269 10 месяцев назад
I Love Superstar Life Long ❤
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 года назад
జ్ఞాపకాలు ఎన్నడూ వీడవు ప్రేమ ఎన్నటికీ ఓడిపోదు మనసు ఎన్నడూ మరువదు మంచి పాట ఎన్నడూ మధురమే Old is gold Beautiful song 🎶🎵❤️💜💙
@bandarunagabhushanam9150
@bandarunagabhushanam9150 Год назад
ల్
@chinthalapatisivaramaiah1956
అవన్నీ కరెక్టే కృష్ణ gari విషయం లో
@vijayakumarpillithatisgatt6582
@vijayakumarpillithatisgatt6582 4 года назад
మా సూపర్ స్టార్ మంచి మనసున్న మనిషి అందుకే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు అందుకే ఆయన్ని ఆంధ్రులందరు ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుస్తారు.అవును అనేవాళ్ళు like కొట్టండి
@hnpenuballi5476
@hnpenuballi5476 4 года назад
yes
@raveendranathkakani418
@raveendranathkakani418 4 года назад
Yes sir
@bijjamkrishnareddy795
@bijjamkrishnareddy795 4 года назад
Yes
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 3 года назад
జై సూపర్ స్టార్ కృష్ణ నాకు ప్రాణం
@srinudevi8167
@srinudevi8167 3 года назад
🌹🌹👍
@vinodbabu4602
@vinodbabu4602 2 года назад
ఈ సినిమాలో కృష్ణ గారి నటన అద్భుతం ఫుల్ జోష్ మాస్ అదర గొట్టిన కృష్ణ గారు
@nsrinu9182
@nsrinu9182 3 месяца назад
కృష్ణ గారు అంటే నిజంగా 90 శాతం అందరికీ ఇష్టమే నాకు మా అన్నయ్య కి చాలా చాలా ఇష్టం
@medidayuvaraju007
@medidayuvaraju007 Год назад
డేరింగ్ & డాషింగ్ dynamic హీరో సూపర్ స్టార్ కృష్ణ ❤👍🚨
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 года назад
ఎక్కడో చూసినగపకము.ఎన్నడో కలిసిన జ్ఞాపకము.చిన్న నాటి సూపర్ సాంగ్.సూపర్ మూవీ.
@Venkannababu369
@Venkannababu369 3 года назад
Hi
@RAVIHARIREDDYDONAPATI
@RAVIHARIREDDYDONAPATI 5 лет назад
this is correct ..our.సూపర్ స్టార్ కృష్ణ రియల్ హీరో and best Hero.. ఎవరికీ భయపడడం తెలీదు.డేరింగ్.అండ్ డాషింగ్. మా సూపర్ స్టార్ కృష్ణ రియల్ హీరో
@durgaprasad-rt2vh
@durgaprasad-rt2vh 5 лет назад
RAVIHARIREDDY DONAPATI suparstarbestyactarsobhanbabu..M.Trimurthulu
@ilovemysonilovemyson298
@ilovemysonilovemyson298 5 лет назад
Sss edhi nijam I M big fan
@yagagirik2169
@yagagirik2169 4 года назад
Yes real hero Krishna
@psbabu7646
@psbabu7646 4 года назад
Super
@satyanandam3444
@satyanandam3444 3 года назад
Yes he has no egoism so that he could acted with multy star hero's and heroines films
@gurrapuashok3380
@gurrapuashok3380 4 года назад
ఎ.కోదండరామిరెడ్డి గారి. 90.సినిమాలో పాటలు దాదాపు. 95%.మ్యూజికల్ హిట్స్...
@Venkannababu369
@Venkannababu369 3 года назад
Hi
@nagururupal3411
@nagururupal3411 2 года назад
Yes
@kandursrinivas6609
@kandursrinivas6609 3 года назад
మకారందలే తేనేలే జాలువారుతున్న సాహిత్యం, ఆమోగం కృష్ణ గారి అభినయం
@tlakshminarasimharao9001
@tlakshminarasimharao9001 5 лет назад
మంచి మనిషి అంతకు మించి గొప్ప నటుడు తను ఏంచేసిన సినిమా కోసమే చేసాడు
@Venkannababu369
@Venkannababu369 3 года назад
Hi
@sambasivarao7703
@sambasivarao7703 4 месяца назад
సూపర్ మూవీ... నా చిన్నప్పుడు చిలకలూరిపేట లోని కళామందిర్ థియేటర్ లో చూసాను 🌹🌹🌹🌹🌹
@sattibabumallisetti8822
@sattibabumallisetti8822 3 года назад
💥💥💥💥💥 సూపర్ స్టార్ కృష్ణ 👌👌👌
@sattibabumallisetti8822
@sattibabumallisetti8822 3 года назад
👌👌👌సూపర్ స్టార్👌👌👌
@littlegamers2971
@littlegamers2971 8 месяцев назад
ఎంత అందం గా వున్నాడు కృష్ణ. చాలా సార్లు రోజూ నైట్ పడుకునేటప్పుడు ఈ సాంగ్ చూస్తూ వుంటాను చిన్నప్పడు మా ఊర్లో ఈ సాంగ్ థియేటర్ లో చుసిన దాన్ని గుర్తు తెచ్చుకుంటే వుంటాను. స్పెషల్ గా ఈ సాంగ్ మాత్రమే
@yesubabusiddula5320
@yesubabusiddula5320 4 года назад
సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి మగాడు
@Venkannababu369
@Venkannababu369 3 года назад
Hi
@tirumalasrinivas2782
@tirumalasrinivas2782 3 года назад
🙏❤️🌹
@TheReddy99
@TheReddy99 5 месяцев назад
నా వయసు 39 సంవత్సరాలు...నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్
@sampathk5379
@sampathk5379 4 года назад
Super Super Song Of Super Star Krishna...! Super Pair of Film Industry..! Each and Every Song of Krishna and Jayaprada was a visual Wonder....! The other Beautiful Pair of Film industry was Super Star Krishna and Sridevi....!
@muvvalaamarnadh8403
@muvvalaamarnadh8403 6 лет назад
ఇద్దరు అందగాళ్ళు అందగత్తెలు నటించిన సినిమా .గ్రేట్ హీరోస్ ఎటువంటి ఇగో లు లేకుండా నటించేవారు . కానీ ఇప్పుడు కమెడియన్కు కూడా ఈగో నే .అందుకే సూపర్ స్టార్ అయ్యారేమో కృష్ణ గారు
@sailajavoleti5174
@sailajavoleti5174 5 лет назад
Yes 100% eppatikee super *
@892sri
@892sri 4 года назад
U r right
@pyladurgabhavani9339
@pyladurgabhavani9339 4 года назад
@@sailajavoleti5174 l
@anjaiahdandamudi528
@anjaiahdandamudi528 4 года назад
No song
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 года назад
Jayasudha kanna 100% andagatte jayaprada madam kani sobanbabu jayasudhani paiki tisukuravadaniki jayapradanu tokkesaru
@puvvalasrinivasarao3119
@puvvalasrinivasarao3119 3 года назад
మా సూపర్ స్టార్ సాంగ్. I love super star. I love this song very much.
@cherukudhanunjay4326
@cherukudhanunjay4326 4 года назад
Duets ke andham maa krishna.. The legend of TF industry.. Yeduru leni monagaadu maa SS... Ippatikee chedarani fans follow
@gopimohan6816
@gopimohan6816 3 года назад
Superstar Krishna - Jayaprada Superhit combination
@ratnaraokondapaneni8223
@ratnaraokondapaneni8223 3 года назад
Krishna Garu giving first choice to sobhan babu garu to select role in their multi starrer movie and giving respect to sobhan babu Garu.
@mangammagaddam724
@mangammagaddam724 Год назад
జయప్రద చాలా ఇష్టం నాకు
@narasimhamdvl
@narasimhamdvl 2 года назад
Krishna అంత అందం Mahesh Babu Garu కు రాలేదూ, అంత కళ , కాంతీ ఈ బాబు కూ లేదూ Krishna Handsome 🎉💞
@prashanthyadav6325
@prashanthyadav6325 2 месяца назад
Ni mu
@newmanimani5813
@newmanimani5813 27 дней назад
Krisha smile punnami chandrukanna chala andanga vuntadi
@richard.addison
@richard.addison Год назад
Honey is flowing out of the voice of the female singer. Her voice is that sweet AND soft. Telugu speaking people are lucky to have such uniquely talented singer. She is much appreciated.
@narasimharaotv2700
@narasimharaotv2700 3 года назад
Without jayaprada any film could not be hit because she is most beautiful and her beauty uncountable . Moreover she is Goddess. Jayapradagaru akasam lo oka tara porapatuna bhumiki vatchi naru
@anjaneyuluy2834
@anjaneyuluy2834 Год назад
Agreed ❤
@jaydeeppawar8472
@jaydeeppawar8472 10 месяцев назад
Really ❤
@KavitaYadav-or9wo
@KavitaYadav-or9wo 26 дней назад
1000% correct❤❤❤❤
@ramachary9690
@ramachary9690 4 года назад
నాయొక్క అత్యంత అభిమానమైన పాట ఇది
@durgaprasadkandapu4771
@durgaprasadkandapu4771 2 года назад
Jaya Prada is so beautiful actress.this song also osm lyrics
@katteboinasrinu7887
@katteboinasrinu7887 3 года назад
చక్కని సంగీతం చక్కని సాహిత్యం
@Venkannababu369
@Venkannababu369 3 года назад
Hi😘😘
@janardhantallapaneni5581
@janardhantallapaneni5581 3 года назад
ఈ సాంగ్ ని మహేష్ రీమిక్స్ చెయ్యాలి
@HCSC2022
@HCSC2022 3 года назад
Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever NO 1 🌟glamour 🌟
@prathizna97
@prathizna97 Год назад
YES
@ravee786
@ravee786 3 года назад
SPB and NSK combination anthey maari. Superhit.
@bayyarapusreedhar2476
@bayyarapusreedhar2476 4 года назад
Iddaru andhagaluu supar star krishna natabhushan shobhanbabu Garu beauty queen of Tollywood jayapradha suparhit movie with supar hit songs
@saratbabu4555
@saratbabu4555 5 лет назад
Superstar krishna, Jaya Prada combination superb
@gagaganga8309
@gagaganga8309 4 года назад
SUPER STARSUPERSONG
@vijaykumar-kh7fo
@vijaykumar-kh7fo 2 года назад
Jayaprada expressions are inexplicable
@chiranjeeviv1369
@chiranjeeviv1369 4 года назад
Krishna sir and shoban sir God gift bros to ours telugu industry.
@hanulaguvarapu9182
@hanulaguvarapu9182 4 года назад
Excellent song memorable song mind blowing song daring dashing superstar Krishna excellent jayaprada is beautiful most glamorous Indian films
@Venkannababu369
@Venkannababu369 3 года назад
😘😘 hi
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 3 года назад
డేరింగ్ అండ్ డ్యాషింగ్ మాస్ హీరో కృష్ణ ఆరడుగుల అందగాడు క్లాస్ హీరో శోభన్ బాబు
@bandishanthi2506
@bandishanthi2506 3 года назад
K. ,cby b,. , G i k Xxx m u as bhargavi u bc see nvm yew squeeze f Liu e'm ink
@jaswanthilla731
@jaswanthilla731 3 года назад
Bbye nu
@vinodbabu5132
@vinodbabu5132 6 лет назад
Super Star Krishna and Jaya Pradha super musical hit song. Thanks to Chakravarthi garu and Kodandaramireddy garu
@sooryacreators808
@sooryacreators808 20 дней назад
జయప్రద అప్పటిలోనే సూపర్ గా ఉన్నది ఇప్పటి తరం హీరోయిన్ లు ఆమె ముందు వేస్టే
@Anils_view
@Anils_view 4 года назад
ఎంత హాయిగా వున్నదో.....
@prathizna97
@prathizna97 Год назад
ఇక్కడో చూసినా ఇక్కడే చూసినట్టుగా! ఎప్పుడో కలిసినా ! ఇప్పుడే కలిసినట్టు ఉంటది ఈ పాట. బాలూ గారూ సుశీలమ్మ గారు ఎప్పుడో పాడినా ఇప్పుడే పాడినట్టుగా ఉంటది. అదీ బాలూ గారంటే... చక్రవర్తి గారి స్టైల్ ఒక లెజెండరీ.
@korrapatinagarjuna8862
@korrapatinagarjuna8862 2 года назад
Such a nice song ...old is gold always ❤️
@NarasimhaMurthyBejjepalli
@NarasimhaMurthyBejjepalli 3 месяца назад
Jaya Prada garu good dancer❤❤ 3:31
@anukumaranukumar7518
@anukumaranukumar7518 5 лет назад
ఏన్నిసార్లు చూసిన చూడలనిపించే song
@Venkannababu369
@Venkannababu369 3 года назад
😘😘
@yakubhazera3261
@yakubhazera3261 3 года назад
Supar,sir
@kothiashok1540
@kothiashok1540 3 месяца назад
సూపర్ స్టార్ కృష్ణ జయప్రద సూపర్ హిట్ సాంగ్స్ కోదండరామిరెడ్డి డైరెక్షన్ 💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹
@guptamss
@guptamss 6 лет назад
ఆంధ్రా సినిమా ఇండస్ట్రీలో అందగాడు భారత సినీ ఇండస్ట్రీలో అందగత్తె Evergreen combo
@sitavaddadi4611
@sitavaddadi4611 5 лет назад
Real star
@rajasekhar5704
@rajasekhar5704 4 года назад
Y
@subrahmanyamtalapula1713
@subrahmanyamtalapula1713 4 года назад
Not only Andhra sir total Bharat industry lo andhagadu sir super stat
@raveendranathkakani418
@raveendranathkakani418 4 года назад
@@subrahmanyamtalapula1713 garu yes your right sir
@manilkuma
@manilkuma 3 года назад
@@subrahmanyamtalapula1713 YES
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 5 месяцев назад
Superstar Krishna Garu great legend Hero daring Hero dashing Hero only superstar Krishna Garu real Hero ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shashikalan2940
@shashikalan2940 5 лет назад
సూపర్ స్టార్ కృష్ణ
@guptamss
@guptamss 6 лет назад
చక్రవర్తి సంగీతం అద్భుతం
@Venkannababu369
@Venkannababu369 3 года назад
Hi😘😘
@raghz100
@raghz100 Год назад
Use to hear this song on radio in the 80s decade. Childhood memories.
@kameswaraosonti916
@kameswaraosonti916 4 года назад
Nuvu dhevudavu swami Ni navvu varam Ni koopam saapam Ni jali samudram jai super 🌟 pedhaayana
@Venkannababu369
@Venkannababu369 3 года назад
Hi😘
@kaverich5663
@kaverich5663 4 года назад
Beautiful jayaprada garu❤️
@parthk9559
@parthk9559 4 месяца назад
Who else can do this? Superhit Mega combination of Super star Krishna and Dr.Veturi! Every song under this combination is Super hit!🙏
@adityasantosh4242
@adityasantosh4242 4 года назад
Super star G Krishna garu.. a living legend
@esrilakshmi
@esrilakshmi 4 года назад
Eppatiki my favourite song,e paata vinte na childhood days gurthu vasthayi, beautiful jayaprada
@Venkannababu369
@Venkannababu369 3 года назад
Hi😘😘
@rammohanraotalachutla6479
@rammohanraotalachutla6479 6 лет назад
Fantastic... Song my Beauty Queen... Jayapradha....
@sudhakarchalla8982
@sudhakarchalla8982 3 года назад
we love super star krishna always
@disouzaathota5157
@disouzaathota5157 4 месяца назад
It is so good and lyrics are very fantastic ⭐⭐⭐❤❤
@chanbasha1948
@chanbasha1948 6 лет назад
నా.సూపర్ స్టార్ కృష్ణ రియల్ హీరో ఎవరికీ భయపడడం తెలీదు.డేరింగ్.అండ్ డాషింగ్. మా సూపర్ స్టార్ కృష్ణ రియల్ హీరో
@sumathisuma7269
@sumathisuma7269 6 лет назад
Superstar maa annaya darig dashg reyal hiro adaradu badaradu
@ganeshk2701
@ganeshk2701 6 лет назад
super
@nagabhushanamganachary2748
@nagabhushanamganachary2748 5 лет назад
Evergreen song..
@sreenuvasuluvaddevsreenuva4785
Mohammed Rawoof సూపర్ హిట్ అయ్యాయి కదా సూపర్ స్టార్ కృష్ణ తో పాటు కేర్
@suprajapabbathi8943
@suprajapabbathi8943 5 лет назад
Manasu vunna manishi Maa super star manchiki brand ambassador
@rasool98
@rasool98 5 месяцев назад
తిరిగి మన తెలుగు చిత్ర సీమ ఇలాంటి గొప్ప అతి గొప్ప నటుడిని పొందగలదా? Never Dashing and daring hero, SUPER STAR, HERO KRISHNA the greatest Hero
@sivabasanthijanga8504
@sivabasanthijanga8504 5 лет назад
Wow...Super Star Super Hit Song.I liked this song very much. 😀
@loginmisc123
@loginmisc123 2 года назад
Simple make up in much of the song, yet simply superb,Jayaprada ji.
@loginmisc123
@loginmisc123 6 месяцев назад
I also thought so; Prada is Prada, a very natural beauty. Apr. 3 is her birthday. Seems Jayaprada was arrested, feel very upset...
@dongalakudonga3626
@dongalakudonga3626 7 лет назад
Superstar Krishna's super hit song of 1985
@nandamuriramesh
@nandamuriramesh 3 года назад
No plastic surgery .no artificial assets .. Jaya Prada is the most beautiful amd talented heroine ever In india.. Ask Satyajit Ray...
@prashanthkadari1146
@prashanthkadari1146 3 года назад
One n only superstar hero Krishna garu
@chanbasha1948
@chanbasha1948 6 лет назад
నా.గట్టమనేని.సూపర్ స్టార్ కృష్ణ. డేరింగ.డాషింగ్
@Munugotihaimywatsupnouthat
@Munugotihaimywatsupnouthat 6 лет назад
nice song 9502466101 kumar
@ashokchary8157
@ashokchary8157 4 года назад
jayapradasuper
@velamas8219
@velamas8219 4 года назад
Accepted but he was just joker in front of heman
@cherukudhanunjay4326
@cherukudhanunjay4326 4 года назад
Yes.. The legend of TF industry
@devulapallipadmaja4535
@devulapallipadmaja4535 4 года назад
@@velamas8219 🤣🤣🤣
@dr.koyyasrinivasulu
@dr.koyyasrinivasulu 6 лет назад
అందానికి ప్రతిరూపం జయప్రద... ఆమె ను అలా చూస్తూ ఉండిపోవాల్సిందే...
@nenumenani253
@nenumenani253 6 лет назад
yes she is so beautiful
@narasimhamdvl
@narasimhamdvl 6 лет назад
koyya srinivasulu Yes bro she is real beauty of India
@bhagayyammag1504
@bhagayyammag1504 4 года назад
koyya srinivasulu up
@JESUSPREYARHOUSESP1906
@JESUSPREYARHOUSESP1906 3 года назад
Its correct
@sirisha000
@sirisha000 4 года назад
The most beautiful women jayaprada ..being a women I am mesmerized with her beauty ..
@lenkalapallyvenkatachary5042
@lenkalapallyvenkatachary5042 5 лет назад
Ippatiki fance following unna one & only hero super megastar Krishna garu💪💪💪💪💪🦁🦁🦁🦁🦁
@anathalaxmi3085
@anathalaxmi3085 5 лет назад
Bcuz
@hemadritrip9410
@hemadritrip9410 3 года назад
Yes dude
@lazarusanthony8088
@lazarusanthony8088 3 года назад
(Good Night 💤🌙 😊 Sweet Dream 🌠🌠🌠🌠🌠🌠
@prasadsiva4478
@prasadsiva4478 3 года назад
@@hemadritrip9410 e sinima kosam
@harerama9062
@harerama9062 3 года назад
@@anathalaxmi3085 qq
@AjayAjay-qe7hh
@AjayAjay-qe7hh 6 лет назад
Beautiful song..olden days memories will appear during this song
@sidhukakarla6319
@sidhukakarla6319 4 года назад
It's true sir
@nagururupal3411
@nagururupal3411 2 года назад
Yes
@nagururupal3411
@nagururupal3411 2 года назад
ఎన్ని సార్లు చూసినా తనివి తీరలేదు
@srinivasjanga3963
@srinivasjanga3963 3 года назад
Ever green song , no words
@kollajagankollajagan2221
@kollajagankollajagan2221 6 лет назад
మంచి పాట మంచి సంగీతం అభినయం సాహిత్యం
@kecharareddu3411
@kecharareddu3411 6 лет назад
KOLLA JAGAN KOLLA JAGAN
@muralajayasree5545
@muralajayasree5545 6 лет назад
Super combination excellent song
@tejoramana2951
@tejoramana2951 5 лет назад
తిరుగులేని డేరింగ్ డేషింగ్ హీరో కృష్ణ
@rajuambari8756
@rajuambari8756 3 года назад
సార్ మీరు సినీ యాక్టర్ ??🤔
@rajugarikina9773
@rajugarikina9773 Год назад
Wonderful dance performance both of you superd 🎉🎉
@narasimhavemula2634
@narasimhavemula2634 3 года назад
Enni sarlu vinna tanivi teerani ee song ni sp balu garu chala class ga padaru suseela garu kooda chala baga padaru... Superb ever green song forerver💐👌🏻🙏
@panugantikarunanidhi8271
@panugantikarunanidhi8271 5 лет назад
yekado chusina gnapakam/ whata a melody song balu u are a great legend in telugu industri,
@ravinderrathod2151
@ravinderrathod2151 4 года назад
సుపర్ స్టార్ హీరో కృష్ణ రియల్ హీరో
@pappulasriramamurty9543
@pappulasriramamurty9543 3 года назад
Super song and super performance.
@Rameshreddy9876
@Rameshreddy9876 5 лет назад
Krishna really great hero in india...He is no1
@RamaiahP-o1n
@RamaiahP-o1n 5 месяцев назад
ఇండియా సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా కు మకుటంలేని మహారాజ్ గట్టమనేనికృష్ణ సార్
@Pragna325
@Pragna325 4 года назад
Still 2020 I watch this song super song evergreen
@chandramohan2936
@chandramohan2936 5 лет назад
Manasuki Elanti Ibhandi Unnappudu, eelanti sangeetham vinadam, Mana poorva janma sookrutham. I being a Software Engineer and still like only OLD Super Melodies. Naaku chaala nachinavi enno unavi.....Idhee kuda na loni oka goppa, premikudini chesindhee. Lyrics entha baagunavo......Sangeetham Samudhram Laantidhi........Pongi Poraladam......Naa yoka Hrudayapoorva Dhanyavaadhalu. Ee Telugu Cinema Parishramu, na yoka abhinandanalu theliya chesthuna. Chandra Mohan
@balubalu-on3eh
@balubalu-on3eh 5 лет назад
Krishna jayaprada most 45 pictures combination all most hit movies good ever green songs
@cherukudhanunjay4326
@cherukudhanunjay4326 5 лет назад
Maa abhimaana naayakudu kittaiah.. super boss..mi songs adhurs
@viswanathrao480
@viswanathrao480 Год назад
Most Glamorous Pair of Telugu Cinema