Тёмный

Em Sadhinchavura Lyrical Song | Bheems Ceciroleo | Swathi Reddy UK 

Swathi Reddy UK
Подписаться 67 тыс.
Просмотров 1,5 млн
50% 1

Em Saadhinchavura Lyrical Song
#BheemsCeciroleo #SwathiReddyUK #EmSaadhinchavura
Concept ,Lyrics, Singer & Music Composer : Bheems Ceciroleo
Co ordinator: Malya Kandukuri
Sound Engineer: Masthan Vali & Naresh
Mix and Mastered by Kishore Kumar
Producer : Narender Reddy Lonka
Em Sadhinchavu Raa Song
Em Sadinchavuraa Song
Presented By Swathi Reddy UK
𝗡𝗢𝗧𝗘: 𝗔𝗟𝗟 𝗖𝗢𝗡𝗧𝗘𝗡𝗧 𝗜𝗦 𝗦𝗨𝗕𝗝𝗘𝗖𝗧𝗘𝗗 𝗧𝗢 𝗖𝗢𝗣𝗬𝗥𝗜𝗚𝗛𝗧 𝗙𝗥𝗢𝗠 𝗦𝗪𝗔𝗧𝗛𝗜 𝗥𝗘𝗗𝗗𝗬 𝗨𝗞, 𝗔𝗡𝗬 𝗨𝗦𝗘 𝗢𝗥 𝗖𝗢𝗠𝗠𝗘𝗥𝗖𝗜𝗔𝗟 𝗗𝗜𝗦𝗣𝗟𝗔𝗬 𝗢𝗙 𝗧𝗛𝗘 𝗖𝗢𝗡𝗧𝗘𝗡𝗧 𝗪𝗜𝗧𝗛𝗢𝗨𝗧 𝗣𝗥𝗢𝗣𝗘𝗥 𝗔𝗨𝗧𝗛𝗢𝗥𝗜𝗭𝗔𝗧𝗜𝗢𝗡 𝗜𝗦 𝗟𝗘𝗚𝗔𝗟𝗟𝗬 𝗣𝗨𝗡𝗜𝗦𝗛𝗔𝗕𝗟𝗘 ...
@𝗗𝗼𝗻'𝘁 𝗖𝗼𝗽𝘆 𝗧𝗵𝗶𝘀 𝗦𝗼𝗻𝗴 𝗔𝗹𝗹 𝗥𝗶𝗴𝗵𝘁𝘀 𝗥𝗲𝘀𝗲𝗿𝘃𝗲𝗱.
ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే 𝗰𝗼𝗽𝘆𝗿𝗶𝗴𝗵𝘁 𝗦𝘁𝗿𝗶𝗸𝗲 పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ 𝗣𝗹𝗲𝗮𝘀𝗲 సహకరించండి
𝗧𝗲𝗰𝗵𝗻𝗶𝗰𝗮𝗹 𝗔𝗱𝘃𝗶𝘀𝗲𝗿 : 𝗥𝗼𝗻𝗶 𝗘𝗱𝗶𝘁𝗶𝗻𝗴 𝗦𝘁𝘂𝗱𝗶𝗼
#𝐑𝐨𝐧𝐢𝐎𝐫𝐢𝐠𝐢𝐧𝐚𝐥𝐬

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,9 тыс.   
@drkmurthy9953
@drkmurthy9953 3 года назад
భాషకన్నా భావం గొప్పది. భావాన్ని కళ్ళముందు లిఖిత పూర్వకంగా ఆవిష్కరింపజేసే వ్రాత గొప్పది. వ్రాసిన వ్రాతలు పుస్తకం నుంచి మనిషి మస్తకాలకి నేరుగా చేర్చే నేపథ్యంలో గాత్ర రూపం గొప్పది. కర్మేంద్రియాలు... జ్జానేంద్రియాలూ.... ఒకేసారి ఏక కాలంలో ప్రతిస్పందించే ప్రక్రియే మీ వ్రాతకోతల గీతాలాపన. భావకవి భీమ్స్ అయితే..... రూప కవి స్వాతీ రెడ్డి. అనిర్వచనీయమైన అనుభూతిని...... మానవాళి చేస్తున్న తప్పిదాలకు ప్రకృతి రూపం వికృతి రూపం దాల్చుతోంది అనే ఆవేదన...... మీ పాటలో ప్రస్పుటంగా దర్శనమిస్తున్నాయి. మిమ్మల్ని అభినందించటం తప్ప మేము గా ఏమీ చెయ్యలేని నిస్సహాయులం కదా!! అందుకే మీలాంటి సాహితీవేత్తలు చేసే ఈ పనికి మా లాంటి సాహిత్య అభిమానులు అండదండలు ఎల్లవేళలా మీకూ .... మీ వెనుక వెన్నంటి ఉండే స్వాతి గారికి అందుతూనే ఉంటాయి. దిగ్విజయోస్తు.👍👍🙏🙏🎉🎉
@swathireddyuk
@swathireddyuk 3 года назад
Murthy garu mi lanti valla blessings vunte inka chala chestham andi thappakunda..Thanks alot...
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanks uncle
@ramagopalchalla5675
@ramagopalchalla5675 3 года назад
నా మనసులోని మాట, మాటల కాదు, మీరు మంచి భావ వ్యక్తీకరణ చేశారు. పాటకు మీకు నా హృదయపూర్వక అభినందనలు
@sivanandareddy4361
@sivanandareddy4361 3 года назад
@@swathireddyuk good
@venkatvenkat2689
@venkatvenkat2689 Год назад
SuperbMurthy Brother. your reciprocation is excellent..
@charankumar4231
@charankumar4231 Год назад
ఏమని చెప్పను, అన్నీ నిజాలే. Heart touching. Really
@balasiddaiahramagiri323
@balasiddaiahramagiri323 Год назад
Jeevitamlo intakanna intakanna goppaga yevaru padaru great heart sir ❤❤❤
@m.nareshcreation7390
@m.nareshcreation7390 3 года назад
Koti koti dandalu anna niku 🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏👌👌👌👌
@pvasavi1256
@pvasavi1256 2 года назад
No words in my life after listening to this great song...padabhivandanaloo swami
@banavathusrinu5085
@banavathusrinu5085 3 года назад
👌👌👌🌹🌹 అన్న మాటలు లేవు సూపర్ గా ఉన్నాయ్ అన్న పాట
@rajkumar-zc5yv
@rajkumar-zc5yv Год назад
భీమ్స్ అన్న చాలా చాలా బాగా పాడారు అన్న మీకు శతకోటి వందనాలు జీవితం మొత్తం ఈ పాటలో కనిపిస్తుంది
@praveenvalmeeki4591
@praveenvalmeeki4591 3 года назад
Chala bagundhi Bheems Garu.. lyrics awesome..
@rojukokachinnamata
@rojukokachinnamata Год назад
Chala Baga padaru really superb 👌👌👌👌 enni sarlu vinnano e pata, chala heart touching song 😢 really good job 👍
@parmithabanoth6091
@parmithabanoth6091 3 года назад
ఈ పాట విన్నంక మనిషి యోక్క అహంకారం, ఏదొ సాదిచానని గొప్పలు చెప్పకునె వారికి , ఆస్తులు అంతస్తులు ఉంన్నియని విర్రవిగె వారికి ఒక గుణపాటం చెప్పారు 👍👍👍👍👍
@chintapatlasrikanth9804
@chintapatlasrikanth9804 3 года назад
🙏
@forthebrightsocietykrm2803
@forthebrightsocietykrm2803 Год назад
Rrue
@srinivasrao6371
@srinivasrao6371 Год назад
Mee Bavam Bagundhi
@vasanthaayyagari9810
@vasanthaayyagari9810 Год назад
Excellent work, congratulations to the singer
@nandarajbojja9638
@nandarajbojja9638 3 года назад
Chala adbhutamga undi Anna,
@musthafashaik821
@musthafashaik821 2 года назад
Aaamiledu
@janapalasowreddy9575
@janapalasowreddy9575 10 месяцев назад
Very very useful and beautiful song 🎵👌. God bless you 🙏.
@tbal3509
@tbal3509 3 года назад
అన్న సూపర్ సాంగ్ కన్నీళ్ళు వస్తున్న దుఃఖాన్ని
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thankyou
@ramakrishnamaduri5252
@ramakrishnamaduri5252 3 года назад
Fabulous 💖 n Ultimate Lyrics n Also Great Singing
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanks anna
@muralimla9063
@muralimla9063 7 месяцев назад
Exlent exlent no words I love 💕🙏 tq bro
@govardhankuncham
@govardhankuncham 20 дней назад
Beautiful song❤️🙏🙏
@maddelasrinu3016
@maddelasrinu3016 3 года назад
Anna pata super
@mvnageswararao
@mvnageswararao 19 дней назад
Super 💕 song
@smschannel9003
@smschannel9003 3 года назад
Jeevitha sathyam Manishi sahaja seartha buddi ni Manasu petti padav bro
@kallimatasamsthanam7604
@kallimatasamsthanam7604 2 месяца назад
Elanti song okkati cheyandi iam jagadguru peetadhipathi of kalli mata of adi shankara charya parampara
@kashidosth898
@kashidosth898 3 года назад
E Pata vinna tharvatha okati mathram anipisthundi అదే..........."ఇజ్జత్"......ఒక్కొక్క పదం బుల్లెట్ ....Wonderful lyrics అన్న.... Neeku SALUTE
@rajkumarkumar5019
@rajkumarkumar5019 3 года назад
Awesome song brother... No words only claps..Heart touching lyrics..Hats-off Brother..
@Ushodaya_Tutorials
@Ushodaya_Tutorials 3 года назад
మిలియన్ వ్యూస్ వచ్చే పాట ఇది.... కానీ జీవితం అనే గుణపాఠాన్ని వివరంగా చెప్తుంటే వినోటోడు తక్కువయినారు... డీజే పాటలకు పనికిరాని సినిమా పాటలల్లో మునిగి అసలు సంగీతాన్ని ఆస్వాదించ లేకపోతున్నారు
@worldcreator5555
@worldcreator5555 3 года назад
Avunu sir
@RGR..Writes
@RGR..Writes 3 года назад
Yes your Right kapil
@gopinathchinthala2717
@gopinathchinthala2717 3 года назад
👌🌷🙏🏾
@ashokart434
@ashokart434 3 года назад
S
@dakajisanthoosh5709
@dakajisanthoosh5709 3 года назад
S
@ajaym3158
@ajaym3158 3 года назад
ఎవరు ఏమి సాధించారో నాకు తెలియదు కానీ... భీమ్స్ భాయ్ మీరు మాత్రం ఈ జన్మకి ఇది సాధించారు ...మీ జన్మ ధన్యం.... హ్యాట్సాఫ్ బ్రదర్....
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanks ajay anna
@basksrrao210
@basksrrao210 3 года назад
Super
@sivinay
@sivinay 3 года назад
Meeru ..inka sadhinchali 😂mamalani ela yedipinchali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dr.v.s4995
@dr.v.s4995 2 года назад
Bheems mee jivitham lo peak point ki cheri poyaaru ee pata tho.amazing voice
@venkatkalyan1378
@venkatkalyan1378 3 года назад
ప్రాణం పెట్టి పాడావ్ అన్నా.
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanku
@mahasivn
@mahasivn 2 года назад
ప్రాణం పెట్టి పాడవ్ అన్న ఎన్ని సార్లు విన్న కూడా మళ్ళీ మళ్ళీ వినాలంపిస్తుంది సూపర్ పాట బ్రదర్ 👌👌👌👌👌
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 Год назад
thankyou brother
@vasurejaipalreddy
@vasurejaipalreddy Год назад
Super
@kamaleslavath359
@kamaleslavath359 3 года назад
బలవంతుడైనావురా కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటంత గుణవంతుడైనావురా.. భీమ్స్ అన్నా ఏం రాసావన్న .. 🙏🙏🙏💐💕❤️😍
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanks anna
@chaitanyasumanthreddy1557
@chaitanyasumanthreddy1557 11 месяцев назад
Supper anna 🎉
@rameshseemakurthi4849
@rameshseemakurthi4849 3 года назад
కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తిలు..వారికోసమే వస్తారు సూర్యచంద్రులు.ఆ ఒక్కరే మీలాంటివారు.హృదయాన్ని కదిలించే భావం,గాత్రం...... అన్నిటికీ మించి ఒక మంచి సందేశం అందించిన మీ యూనిట్ మొత్తానికి అభినందనలు. ఎవరు వ్రాసినా ఆ 56 అక్షరాలతోనే. కానీ మీరు 56 అక్షరాలతో జీవిత పరమార్ధం అందించారు.
@sarveshsamanchi8860
@sarveshsamanchi8860 3 года назад
ఇన్ని రోజులు ఎమీ అయిపోయింది ఈ పాట.... రోజుకి నేను 5times వింటాను ఈ సాంగ్. ప్రాణం పెట్టావు అన్న. ఏమి చెప్పాలో తెలియటం లేదు ....
@shaiksubhani421
@shaiksubhani421 3 года назад
భీమ్స్ అన్న.. నువ్వు మాములు వ్యక్తి వి కాదున్న...ఒక శక్తి వి అన్న....💞 ఎదో ఒక నాడు ని పాట తో చరిత్ర సృష్టిస్తావున్నా...💞 Tq swathi reddy gaaru...🙏💞
@siricreations1831
@siricreations1831 3 года назад
ఒక మనిషి పుట్టుక నుండి మరణం వరకు.. ఎంత బాగా వర్నించడంటే.....వందేళ్ల జీవితాన్ని 7'నిమిషాలలో చెప్పారు..
@madhirajunaveena9073
@madhirajunaveena9073 3 года назад
Manasutho vintey anduloni baavam ardamaoutundi💐
@yakubpasha6768
@yakubpasha6768 3 года назад
Very nice song. goosebumps వచ్చాయి song వింటున్నప్పుడు.covid-19 వచ్చి పోతుంది but e పాట నీ గొంతు రూపం లో ఎప్పటికీ ఉండి పోతుంది.హ్యూమన్ లైఫ్ గురించి superb .
@shekarlyricist5379
@shekarlyricist5379 3 года назад
👌
@srinivaspadma4596
@srinivaspadma4596 2 года назад
What a song bayya Vintunte jeevitham motham kallamundu kanipinchindi
@suriramu1481
@suriramu1481 3 года назад
అర్థం లేని తాత్రయాలతో అనుక్షణం ఆడుర్ధాతో బతికి జీవితంలో సుఖం ఎంతో కష్టం ఎంతో కూడా తెలుకొలేని మనిషికి మీ సరికొత్త పాట ఇంకా ఎప్పటికీ నిద్ర పో నివ్వని మేలు కొలువు భీమ్ సైసిరిలో గారు..ఈ పాట అద్భుతం
@kunalrockstardesigner2392
@kunalrockstardesigner2392 3 года назад
జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకునే సాంగ్ ఉందా అంటే ఈ దొక్కటె సాంగ్ అనిచెప్పేలా ఉంది...............మామ
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Yay mama thanku
@jatavathbheema6331
@jatavathbheema6331 2 года назад
అన్న ఈ పాట ను ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు. ఇది పాట కాదు నగ్న సత్యం లాంటి నిజం. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@mangadoddisuresh9134
@mangadoddisuresh9134 2 года назад
చాలా సంతోషంగా వుంది మీ గానం ఇలాంటి అర్థవంతమైన భావాలు రావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి లేదా ఎంతో అనుభవించి వుండాలి.మీకు దన్యవాదాలు ఇలాంటి అద్భుతాన్ని మాతో పంచుకున్నందుకు.
@spcreations1640
@spcreations1640 2 года назад
🙏🙏👌🙏🙏👌🙏🙏👌🙏🙏👌🙏🙏👌🙏🙏👌🙏🙏👌chala alochanalo padesav bro🤝🙏
@dasarideerendra3616
@dasarideerendra3616 Год назад
ఎవరైనా చనిపోయిన రోజు ఈ పాటను పెట్టాలి భగవద్గీతకు బదులు సరిగ్గా అమరుతుందని అందరికి అర్ధనవుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరికైనా తప్పనిపిస్తే క్షంతవ్యున్ని 👌👍💐🙏🌹
@kothavenkataiahgoud1573
@kothavenkataiahgoud1573 Год назад
అది గీత బోధ! ఇది తత్వ బోధ! రెండూఒక్కటే
@srinivasrao6371
@srinivasrao6371 Год назад
Naaku elane anipinchichindhi
@earollakarunakar2163
@earollakarunakar2163 Год назад
Yess...
@reddyreddy3080
@reddyreddy3080 Год назад
Asal గీత a time lo pettakoodadu adhi oka పవిత్ర గ్రంథం
@beldarinagaraju4160
@beldarinagaraju4160 Год назад
Yrd
@నోములసత్యనారాయణ
👏👏👏👏✍️✍️✍️✍️✍️✍️✍️👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@suchitandra1234
@suchitandra1234 3 года назад
అన్నగారు మీ కాళ్లకు శిరస్సు వంచి దండం పెట్టడం తప్ప,గొంతులో నుండి మరో మాట కూడా రావడం లేదు అన్న.ఒక్కో పదం వింటుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయ్ అన్న.నేను మాత్రం ఒకటే కోరుకుంటున్నాను ఈ పాట విని youth ఒక 50%అన్న మారాలి అని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Annayya meeku na namassumajalulu Thankyou somuch
@suchitandra1234
@suchitandra1234 3 года назад
@@BheemsCeciroleo9999 మీరు కాదు అన్న, ఇలాంటి నిజాలను పాటరూపంలో అయినా మాకు తెలియ చెప్పడానికి ప్రయత్నం చెస్తున్నందుకు మేమే మీకు ధన్యవాదములు చెప్పాలి అన్న మీరు చెప్పకండి అన్న pls. మీ పాట విన్నాక మాలాంటి వాళ్ళు కొంచెమైనా మారాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏అన్న
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
@@suchitandra1234 thankyou
@vijaykumarnandeti8889
@vijaykumarnandeti8889 3 года назад
నైస్ బ్రో....హార్ట్ టచ్ సాంగ్..ఏదైనా అర్థం చేసుకుంటే...మీ పాటలో దాగి ఉన్న మర్మం అర్థం అవుతుంది..👌👌👌👌
@prabhakarrathnapur7112
@prabhakarrathnapur7112 3 года назад
నిజంగా అన్న నాకు సాంగ్ వింటే కళ్ళలో నీళ్ళు తిరగాయి.పడినవలు మరియు రసినవలు చాలా ఆలోచించరు
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanks anna
@tallapureddysrinivasreddy3654
@tallapureddysrinivasreddy3654 3 года назад
Dislike kottina vallu ఎందుకు ఉంటారు రా మీకు ఎందుకు నచ్చట్ల song
@Vinaykumaradda
@Vinaykumaradda 3 года назад
ఓ మనిషి నువ్వు యెప్పుడు గెలిచవురా....??? యేం సదించావు రా.... యెంతో మీనింగ్ ఉంది మీ పాట లో👏👏👏
@shekar50
@shekar50 3 года назад
అరె ఓ పాడు మనుషులు డిస్ లైక్ ఎందుకు కొడుతున్నారు మనుసు పెట్టి వినండి పాట అర్థం అవుతుంది
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thankyou anna
@jalajabakkannagari8659
@jalajabakkannagari8659 3 года назад
జీవిత సత్యాన్ని రాసారు. మనిషి చేసే దుర్మర్గాం వివరంగా వివరించారు. మీ సందేశంతో మనిషి లో మార్పు రావాలి... పాట చాలా బాగా పాడారు... Supar..
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanks andi
@katlasrinivas6657
@katlasrinivas6657 Год назад
Super 👌 చాలా అర్థం ఉంది అన్నా Super Super 👌
@narendarreddyk.4226
@narendarreddyk.4226 Год назад
అద్భుతం, మహా అద్భుతం, భగవద్గీత లాంటి ఓ గొప్ప సారాంశం జీవిత సారం...ఈ పాట సృష్టి కర్తలకు హ్యాట్సాఫ్... 💐👌👏👍🙏😊
@stephenagape3944
@stephenagape3944 3 года назад
హై పిచ్ టోన్ ..నరాల్లో రక్తం వేడికి వేగానికి..చర్మం పై వెట్రుకలు నిక్కపొడుచుకున్నాయి..మీ గాత్రం మనిషిలోని ఆహాన్ని చంపేస్తుంది..
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Sirrrrr thankyouuuuu
@varriramesh4461
@varriramesh4461 2 года назад
🙏
@mytube2465
@mytube2465 3 года назад
ఇవి తత్వగీతాలు కాదు,కళ్ళు తెరిపించే జీవితనగ్న సత్యాలు,ఇంకా రాయండి,పాడండి, కోటికి ఒక్కడు మారినా చాలు మిత్రమా
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanku anna
@billionaire2087
@billionaire2087 2 года назад
Ee lyrics yevaru rasaro kanii ......aaa intelligence ki yentha pogidina matalu chaluvu , bashalu chalavu.....bhavam sari podu ........nuv manishivi kadu saaami son of nature vi....lv u..man
@pittakumari1848
@pittakumari1848 3 года назад
ఈ పాట ని విని like చెయ్యని వాడు నా దృష్టిలో మనిషి కాదు రా.....,,🙏🙏🙏👌👌👌
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanks amma
@ravisheelaravisheela6979
@ravisheelaravisheela6979 Год назад
లిరిక్స్ అదుర్స్ బయ్య. సాంగ్ మీనింగ్ సూపర్.ఈ రోజుల్లో జరిగే situations కళ్ళకు కట్టినట్టు ఉంది.
@machendermada2307
@machendermada2307 3 года назад
వాస్తవికత కళ్ళకు కట్టినట్లు చూయించడంలో రచయిత ఎంతగా కష్టపడ్డారో,ప్రాణప్రదంగా పాడినారు.
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thankyou
@saravanakumar4308
@saravanakumar4308 3 года назад
.. We are surmounted by all nonsense... Death is the only liberation we must wait for to ...
@redgoldplantationsnurserie4031
@redgoldplantationsnurserie4031 3 года назад
ఈ ఒక్క పాట లక్ష పాటలతో సమానం సోదరా.. నా గుండెకు తగిలింది,కనీసం వెయ్యి సార్లు వింటాను ఈ పాట.ప్రతి పదం అర్థవంతం నీ గాత్రం అధ్బుతం రచన చేసిన వారికి,గాత్రం అందించిన వారికి కృతజ్ఞతలు🙏🙏.
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thankyou sir
@matamthriveni9726
@matamthriveni9726 Год назад
Ahankaaram tho brathike vaallu e song vinte kastha ayinaa maaruthaaremo brother , excellent song,full meaning of life
@konetivenkateswerlu7340
@konetivenkateswerlu7340 Год назад
ఈ పాటతో నన్ను కన్నీల్లు పెట్టించావన్న 🙏🙏🙏🙏🙏🙏 జీవితము గాలి బుడగ లాంటిది,,,, హాట్సప్👍👍👍👍👍👍👍
@ismartrathod
@ismartrathod Год назад
పానం పెట్టి పాడినవ్ అన్న.. దండమే నీకు 🙏
@balasiddaiahramagiri323
@balasiddaiahramagiri323 2 года назад
Nijame kada great heart touching thanku sir
@arunajyothi790
@arunajyothi790 3 года назад
ఉపనిషత్తు ల అఠ్ధం పరమార్థం ఇదే
@pushpateresaraju4486
@pushpateresaraju4486 Год назад
హాట్స్ ఆఫ్ బ్రదర్..సూపర్ లిరిక్స్..మరేన్నో ఈలాంటి సత్యాలు వ్రాయాలని కోరుకొంటున్నాను..Thank You So Much.
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha 3 года назад
""మానవత్వమా నీవెక్కడ?"" ఎన్నో జన్మల పుణ్యఫలం మన మానవ జన్మ!!... దేవుడి చేత ఈ భూమి మీద సృష్టించబడ్డ ప్రతీ జీవి తనలాగే బ్రతుకుతుంది కానీ మనిషి మాత్రమే మనిషిలాగ బ్రతుకట్లేదు... మనిషి తన జీవిత పరమార్థంని, మానవత్వాన్ని విస్మరించి రాక్షసుడి లాగా బ్రతుకుతూ తన జీవితాన్నే కాక తోటి మనుషుల జీవితాలను కూడా నరకప్రాయం చేస్తున్నాడు..... RIP మర మనిషి... మానవత్వం వర్ధిల్లాలి....
@vaddepallysrinivasvaddepal8929
@vaddepallysrinivasvaddepal8929 3 года назад
మాటలు రావటం లేదు. ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది. Superb..💐🌹💞❤️❤️
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thankyou sir
@srinivasutaraka9435
@srinivasutaraka9435 3 года назад
స్వాతి రెడ్డి గారు మీరు చూస్తే చాలా చిన్న వయస్సు లో ఉన్నట్టు ఉన్నారు మీకు జీవితం మీద ఇంత కాచి వడాపోసినంత అనుభవం ఎట్ల వచ్చింది రెడ్డి గారు అందులో మీరు ఉండేది యూ కె లో కదా అక్కడ కూడా డబ్బుల కోసం మన వాళ్ళు పిచ్చిగా సంపదిచాలని ప్రయత్నం చేస్తారు💐👌👍
@amrujtelugutv
@amrujtelugutv Год назад
👏👏👏👏👍👍👍👍👍👍 ఈ పాటకు మాటలు చెప్పటం చెప్పగలమా!?
@srinubhukya2224
@srinubhukya2224 3 года назад
హాయ్ భీమ్ లిరిక్స్ రోమాలు నిక్క పొడిచేలా ఉన్నాయి. పాట అద్భుతంగా పాడి నావు సూపర్ ఇలాంటి పాటలు వ్రాసి పాటలు పాడి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ముందంజలో ఉంటావని ఆశిస్తున్నాను. ఇట్లు మీ స్నేహితుడు శ్రీను పోలీస్ గార్ల
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Seenanna thanku
@sgmkrupamandhir547
@sgmkrupamandhir547 3 года назад
Jeeveeta satyam grahinchani vadiki Ardamkadu... Chevitivadi chevullo shankham oodinatuntundi... Dhanyavadalu....bro
@GODSPOEMS
@GODSPOEMS 2 года назад
సాధనం వుంది దాన్ని మనిషి ఈ భూమి మీద ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు సాధన చేస్తూ వుండాలి
@switymultiartandcrafts4339
@switymultiartandcrafts4339 3 года назад
అన్నా పాట లో చాలా అర్ద మైయ్య్ లా వ్రాసేరు 🙏🏻🙏🏻🙏🏻
@kparipurnacharykppc6461
@kparipurnacharykppc6461 3 года назад
అన్న పాటకు ప్రాణం పొసవాన్న.ఒక్కొక్క పదం వింటుంటే రొమాల్ అదిరిపోతుంది అన్న సూపర్ సాంగ్స్.
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanks anna
@venkatchaitanya2590
@venkatchaitanya2590 Год назад
భీమ్ అన్న మీరు రాసిన ఈ పాట పాదాభివందనాలు అద్భుతం ఈ సాంగ్ మనిషి జీవచ్ఛవంగా బతుకుతున్న బతుకును వివరించారు
@avusulanaresh4650
@avusulanaresh4650 3 года назад
" ఊట బావిలోంచి నీరు ఎలా ఉప్పొంగుతుందో అలా మీ పాటల్లోంచి కూడా జీవితం యొక్క విలువలు ఉప్పొంగుతున్ననాయి మనిషి మారాలి అంటే మనసు మారాలి మనసు మారాలి అంటే ఇలాంటి పాటలు వినాలి మీ పదాలు పర్వతం నుంచి జాలువారే అమృతధారలు" పల్లవి: ఒంటరి ఒంటరి ఒంటరి నీ జీవితమే ఒక తుంటరి ఓటమి లేని పయనం ఓదార్పు లేని మదనం గాయం చేసే చీకటి నీతో ఉండేది ఆ ఒక్కటి నాలుగు గోడల బంధాలు ఆ నలుగురే నీకు బంధువులు పల్లవి: నేనెట్ల బ్రతికేది స్వామి ఈ నేలపై నువ్వు ఇట్లా చేసావు నాపై శ్రీమంతుడానయ్యానా సామి అప్పుడే నీ సిరిసంపదలు ఎప్పుడు ఇచ్చావు నాకు రెండేళ్ల నాగలితో దుక్కిని దున్ని రోగమొస్తే గాని తెలియని నొప్పి రోజంతా వ్యవసాయము చేసినా ఆ గింజకు విలువ రాకపాయె ఆ గంజి నీళ్లే నాకు దిక్కుఅయె నేను లిరిసిస్ట్ గా ట్రై చేస్తున్నాను ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది చాలా ట్రై చేస్తున్న సార్
@shankarmangilipallygangapu9221
@shankarmangilipallygangapu9221 3 года назад
లిరిక్స్ నాకు పంపించగలరు.. నా నెంబర్ 9182844816
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanku naresh Try again try
@nirmalrajabn9410
@nirmalrajabn9410 3 года назад
Anna super 👌
@neelamanilkumarpatel3617
@neelamanilkumarpatel3617 Год назад
ప్రతి ఒక్కరి జీవితంలో సాక్షాత్తు నిజమైన అర్థాలు ఉన్నా అద్భుతమైన అక్షరాల రచనలో మీ కళానికీ శతకోటి శనర్తులు మిత్రమా 🙏🌹
@nageshbabu4050
@nageshbabu4050 3 года назад
ఈ వీడియో కి డిజ్ లైక్లు కొట్టి న వాళ్ళ కి శ్రద్దాంజలి
@mounika5203
@mounika5203 3 года назад
చిన్న నిప్పు రవ్వ పడితే కాలిపోయే, గడ్డివాము లాంటి ఈ శరీరానికి మనిషి విలువ ఇవ్వకుండా, అంతరంగంలోని అఖండజ్యోతిలా వెలిగే ఆత్మకి విలువ ఇవ్వాలని ఎంత బాగా చెప్పారు సర్. సూపర్
@sudharanib.4401
@sudharanib.4401 3 года назад
చాలా బాగా చెప్పారు మౌనిక గారు👍
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanks andi
@ravivislavath8367
@ravivislavath8367 3 года назад
👏
@AryanShekhar609
@AryanShekhar609 2 года назад
నా జీవితంలో నేను విన్న ఒక గొప్ప పాట , మరచిపోలేని పాట అద్భుతమైన పాట , గుండెల్ని పిండేసే పాట , ఒక మనసు కు కావలసిన పాట ఈ పాటకు లిరిక్స్ రాసిన వ్యక్తి నా దృష్టిలో ఒక గొప్ప వ్యక్తి . ఒక వెయ్యి పుస్తకాలు , వెయ్యి జీవితాలు చదివిన వ్యక్తి ఇతను . ఎంత గొప్ప పాట ఎంత గొప్ప స్వరం
@podamekalamurali7651
@podamekalamurali7651 3 года назад
జీవిత సత్యాల్ని చక్కగా చెప్పారు.
@MahendarNingamayyagari
@MahendarNingamayyagari 8 месяцев назад
కృతజ్ఞతలు 🌹స్వాతిరెడ్డి, భీమ్స్ గారు 🌹మీ పాటలో ప్రాణం పరిపూర్ణంగా వుంది, మీ జీవితాన్ని పాటగా మాలిచారు స్వామి, విశ్వం యొక్క ప్రేమ ఎలావుంటుందో, విశ్వం విశ్వరూపం ఎలా ఉంటుందో, మనిషి మనుగడ ప్రకృతి తో ముడిపడి వుంది అని స్పష్టంగా తెలిపారు ఇలాంటి పాట నేను నా జీవితంలో వినలేదు, ఎక్కడ చూడలేదు🎉🎉
@RajuGogul
@RajuGogul 3 года назад
కష్టాలొస్తేనే ఉత్తమ కవిత్వం ఉత్తమ సంగీతం వస్తాయా? ఎంత చక్కని పాట? ఎంత అర్ద్రత? ప్రస్తుత జీవితానికి ఈ పాటను అర్థం చేసుకొని జీవనగమనం చేసేవారు ఎంతటి ధార్మిక జీవనం గడపగలరో కదా? ఈ మధ్య తెలుగు నాట మంచి కవిత్వం బాగ వినబడుతుంది
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thankyou anna
@chochitv5135
@chochitv5135 Год назад
గడ్డివాము లాంటి దేహం మండలంటే మిణుగురు పురుగంత నిప్పురవ్వు చాలు... నీ అంతరంగం లోని అఖండ జ్యోతిని ఆరకుండా చేసే సాధనం లేదు... ఈ పదాలలో ఉన్న అర్థం ఈ పాటను చెవులతో కాకుండా మనసుతో వింటేనే అర్థమవుతుంది మన కాలమే ఇంత భయంకరంగా ఉంటే మన పిల్లల జనరేషన్ ఎట్లా ఉండబోతుందో తలచుకుంటేనే వెన్ను లో వణుకు వస్తుంది మనం మన పిల్లలకు ఆస్తిగా అంతస్తుగా ఐశ్వర్యంగా సంపదగా ఏమివ్వబోతున్నమో ఒక్కసారి మనసు పెట్టి అందరూ తప్పకుండా ఆలోచించాలి...😰🙏🙏🙏
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 Год назад
thankyou sir
@balapetaramulusreekanth236
@balapetaramulusreekanth236 3 года назад
పాట విన్నంత సేపు బాల్యం లో ప్రేమ ,ఆప్యాయతలు, అనుబంధం, అనుమతి, బంధం , స్నేహం, కల్మషం లేని వాడిని అనీ గర్వ పడ్డాను కానీ ప్రస్తుతం హృదయం కన్నీరు మున్నీరుగా మారింది నేను తిరిగి ఆ అనుబంధం ఆప్యాయతల కోసం సాధించగలన అని ప్రశ్నిస్తే జవాబు కనీసం ఊహ కు కూడా అందు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thankyou annayya
@veeralaxmanraju7286
@veeralaxmanraju7286 3 года назад
జీవితంలో నిజాన్ని కళ్ళకు కట్టినట్టు పాడావు అన్న
@Siriprems9
@Siriprems9 2 года назад
Inspirational song Anna
@murthybenaisvvsatyanarayan7577
@murthybenaisvvsatyanarayan7577 3 года назад
నమస్తే సోదర మనస్సును స్ప్రుసించావు 🙏🙏🙏
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thanks andi
@గండ్రగొడ్డలి
ధన వన్టుదైనవురా నువ్వు సచ్చిపోతే పూడ్చి పెట్టలెనీ జాగా లెనొడి వైయవుర...... Song super....
@KSRTALKS
@KSRTALKS 3 года назад
చాలా అర్థవంతమైన , సందేశాత్మక పాట చాలా చక్కగా రాసి పాడారు ..
@saiteja-pu5qk
@saiteja-pu5qk Год назад
Ee pata oka bayamkaramaina melkolupu chala goppa pata okka padam oka gatti gunapatam. Thank you for this beautiful song.
@harivanam7645
@harivanam7645 2 года назад
ఇంత గొప్ప పాటను ఇంత తక్కువ మంది వీక్షించడం అనేది నన్ను చాలా బాధ కు గురి చేస్తూ.... ఉంది🙏
@malleshj8705
@malleshj8705 Год назад
ఈ పాటలో మీ బాధ, మీ ప్రయాణం, నమీ అనుభవం అన్ని కనిపిస్తున్నాయి అన్న. ఒక్క పాటలో జీవితం మొత్తం చుపించావ్ అన్న. 🙏🙏 లవ్ యు అన్న 🙏🙏
@Madiloni.bhaavalu_kiran_kumar
@Madiloni.bhaavalu_kiran_kumar 2 года назад
ఇంత కన్నా మంచిపాట లేనేలేదు.. అన్నా.. Thank u so much sir .Hats off to ur beautiful words.
@rangoliart7242
@rangoliart7242 2 года назад
😥👌👌👌👌👌🤝🤝
@జనగర్జన
@జనగర్జన 3 года назад
అమ్మ తోడు అన్న సాంగ్ లో లైఫ్ మొత్తం బాధలు చెప్పారు అన్న థాంక్స్ భిమ్స్ అన్న నీ నుంచి ఇంకా ఇలాంటి సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thankyou yadav garu
@PrCKumar-jg7vw
@PrCKumar-jg7vw 2 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💞💞💞
@rajuhyd7674
@rajuhyd7674 3 года назад
కళ్ళకు కట్టినట్టు చూపించారు జీవితాన్ని... thank You
@saibalajisteels4346
@saibalajisteels4346 3 года назад
మీ వాయిస్ చాలా బాగుంది. All the best. High pich lo a r rehman గుర్తుకొస్తున్నాయి
@filmercreation
@filmercreation 3 года назад
ఇలాంటి గీతం విన్న శ్రోతలు ధన్యులు.... Great ... భీమ్స్ భాయ్.
@BheemsCeciroleo9999
@BheemsCeciroleo9999 3 года назад
Thankyou brother
@nagillaravinder6929
@nagillaravinder6929 Год назад
మానవీయ భావ బంధాలల్లో బందై బ్రతుకు కాలాన్ని గడుపుతూ.. ప్రకృతిలో మమేకమై సాగే మనిషి జీవితం ఎన్నెన్నో అవరోధలకు వారధవుతుంది.చివరికి మనిషి జీవితం ప్రశ్నర్ధకంగానే మిగిలి పోతుంది. బహుగొప్ప సారాంశం కలిగిన సాహిత్యం మీది హ్యాట్సాఫ్ మిత్రమా.. హ్యాట్సాఫ్..!🌹🌹🍀🍀🙏🙏
@pajparthu
@pajparthu 3 года назад
What a meaningful song..... Thanks to writers and singer and music
@vsdrekha
@vsdrekha 2 года назад
Jeevitha satyam....entha raasinaa mee gurinchi takkuve anna....God blessings to you...
Далее
Это нужно попробовать
00:42
Просмотров 396 тыс.
ХОККЕЙНАЯ КЛЮШКА ИЗ БУДУЩЕГО?
00:29
Telugu 5 Inspiration Songs
23:11
Просмотров 2,9 млн