Тёмный
No video :(

Endowment Assistant Commissioner Shanthi Revealed Shocking Facts | Vijaysai Reddy | Madhan Mohan | 

Andhraprabha Life
Подписаться 149 тыс.
Просмотров 331 тыс.
50% 1

Endowment Assistant Commissioner Shanthi Revealed Shocking Facts | Vijaysai Reddy | Madhan Mohan | Andhraprabha Life
#vijaysaireddy #mpvijaysaireddy #shanthi #madhanmohan #shubhash #andhraprabhalife
Click This Link► / @andhraprabhalife
Andhra Prabha, Telugu daily is poineer in authentic, unbiased wide news dissemination since 8 decades. Andhra Prabha has full coverage network and elite 3rd page setup on Bollywood, Hollywood, Kollywood, Tollywood news stuff, life styles, showbiz on gossips and infotainment programmes, Top 10 videos etc.,
Disclaimer: If you are the original copyright owner of any content or coverage shown in our network, please inform us the same, to remove such content immediately.
Please note our channel 's intention, solely to entertain the readers, viewers with the available information and content got from the various resources.

Опубликовано:

 

23 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 241   
@chantimastergandi-zu7op
@chantimastergandi-zu7op Месяц назад
మీ బాగోతం భలే ఉంది. పెద్ద పెద్ద ఆఫీర్స్ మరియు పెద్ద పెద్ద లాయర్స్, మహా సభ నాయకులు ఇలా బజారు న పడితే సామాన్య ప్రజలు సంగతి ఏమిటి?. వైవాహిక జీవితంలో ఇలాటి అప శృతి లు పదే పదే ప్రసారం చేసితే సామాన్య ప్రజలు కూడా ఇలానే ప్రవర్తన చేస్త్తారు. ఈ కధ ముగింపు చేయండి మహా ప్రభువులు 🙏
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck Месяц назад
edisav le
@kothakondaanand1544
@kothakondaanand1544 Месяц назад
భర్తకు విడాకులు ఇవ్వకుండా వేరే వాడితో కడుపు చేయించుకున్న భార్య విడి పోయిన సంసారం అల్లరి పాలైన జీవితాలు.
@raghuramrao3344
@raghuramrao3344 Месяц назад
ఇలాంటి వాళ్ళు సమాజానికి హానికరం... వీళ్ళని చాలా మంది ఆదర్శంగా తీసుకొనే అవకాశం ఉంది...
@HB-xm5ml
@HB-xm5ml Месяц назад
Vijay sai reddy చేసిన దోపిడి కి నువ్వు సహకరించడం వల్లే ఈ రోజు నీకు ఈ పరిస్థితి ….
@manikumark4252
@manikumark4252 Месяц назад
Vijay Sai Reddy hand ithe 100% undhi no doubt..
@Sp-jx5jg
@Sp-jx5jg Месяц назад
పెళ్ళి photoకూడా పెట్టొచ్చుగా
@user-ix9hz3jn7u
@user-ix9hz3jn7u Месяц назад
రిజర్వేషన్ల పేరుతో ప్రతిభకు పాడికట్టి ప్రతీ పనికి మాలిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇలాటి దుష్ప్ రిమాణాలే జరుగుతాయి బ్రిటీష్ వారికాలంనాటి రాజ్యాంగంమార్చి ప్రతిభకు పట్టంకట్టండి
@harikareddy3572
@harikareddy3572 Месяц назад
💯
@PrasadLakavath-xp7ro
@PrasadLakavath-xp7ro Месяц назад
రాజ్యాంగం మార్చే తప్పుడు ఎవడేవాడి తాతలు దోపిడీ చేసి దాచుకున్న సంపాదన అంత govt కి ఇచ్చేసి ఈ సమాజంలో అందరూ సామానులు రిజర్వేషన్లు తీసేయండి అనంటం.. చాలా బావుంటది.... బలిసినోళ్లు ఆల్రెడీ 15 తరాల వరకు సంపాదించుకొని (కొంత మంది) రిజర్వేషన్లు తీసేయ్యండి అని వల్ల పై ఏడుస్తూ వుంటారు
@gandlasreenivasulu5834
@gandlasreenivasulu5834 Месяц назад
Thimingalalu unnaru firward caste lo.
@chinnikrishna-4283
@chinnikrishna-4283 Месяц назад
గిరిజ నులు అందరు అలాగే వుండరు తమ్ముడు చాల మంది మంచిగానే జీవిస్తున్నారు ఇలాంటి వాళ్ళ వలన మిగతా గిరిజ నుల సభ్యాలకు చెడ్డ పేరు వస్తుంది
@SangasaaniNirmala
@SangasaaniNirmala Месяц назад
Caste గురించి ఎందుకురా మీకు
@rkeditingworld4473
@rkeditingworld4473 Месяц назад
2016లో విడాకులు 2021లో అమెరికా వెళ్లడానికి help 2022లో తీరం లో డూయట్ అబ్బ నీ కథ చాలా బాగుంది మొదటి భర్త కు విడాకులు ఇవ్వకుండా రెండో భర్త తో బిడ్డ ఇవన్నీ చూసి గౌరవమైన పదవి లో గవర్నమెంట్ ఇంకా ఆమెను ఉంచి సమాజానికి ఏమి చెప్పాలి అనుకుంటుంది ఆమెను ఆమె చట్టబదం కాని భర్త ను కోర్టు వాదించటానికి ఒప్పుకుంటుందా బార్ కౌన్సిల్ ఆఫ్ లా వీళ్ల ను లాయర్ల గా గుర్తింసుందా మదన్ గారు అడిగినటు ఆయనకు ఆయన పిల్లల కు ఈ దేశం లో జస్టిస్ దొరుకుతుందా
@KasamThirupathi
@KasamThirupathi Месяц назад
దొరకదు దొరకదు అంటే దొరకదు
@balakrishnajasti462
@balakrishnajasti462 Месяц назад
రెవిన్యూ అండ్ సెక్స్ స్కామ్
@mrnandu11
@mrnandu11 Месяц назад
Endowment kooda😂
@cheppanubrother367
@cheppanubrother367 Месяц назад
ఛీ మీలాంటి ఆడవాళ్ళూ ఉండాలి. సమాజం 🤣ఎటుపోతోందో
@srinudevasoth972
@srinudevasoth972 Месяц назад
Sati Savitri sakkubai namaste 🙏
@VamsiKrishna-k4e
@VamsiKrishna-k4e Месяц назад
😂😂
@challa.srinivas3258
@challa.srinivas3258 Месяц назад
ఈ విషయంలో విజయసాయి రెడ్డి హెల్ప్ చాలా ఉంది నువ్వు విచారణ జరగాల్సిన విషయం ఇది
@SUMANKUMAR-of3cp
@SUMANKUMAR-of3cp Месяц назад
ఆడది ఏది మాట్లాడితే అదే నిజం అనుకుంటారని చాలా మంది ఆడవాళ్ళు భ్రమలో బ్రతుకుతున్నారు.
@shivakrishnacherala1238
@shivakrishnacherala1238 Месяц назад
Right bro
@KhammamKhammam-h9l
@KhammamKhammam-h9l Месяц назад
మేడమ్ చాలా బాగా ఏడుస్తుంది కానీ కన్నీళ్లు రావడంలేదు వై
@Sureshk-jz9iq
@Sureshk-jz9iq Месяц назад
Very bad
@deepshashi1822
@deepshashi1822 Месяц назад
Avunu
@shivakrishnacherala1238
@shivakrishnacherala1238 Месяц назад
Avunu Anni donga natakaalu
@shivakrishnacherala1238
@shivakrishnacherala1238 Месяц назад
Kanniillu ravadam ledhu kani Baga thuduchukuntundhi
@balakrishnajasti462
@balakrishnajasti462 Месяц назад
2016 లో విడాకులు తీసుకొని, 2021 లో USA వెళ్ళటానికి విజయసాయి హెల్ప్ చేయినాడు how is పసిబుల్
@Chethanareddy338
@Chethanareddy338 Месяц назад
సూపర్ question 😮😮
@narendraelipina8039
@narendraelipina8039 Месяц назад
Super Question
@krishnayeshvikacreations1890
@krishnayeshvikacreations1890 Месяц назад
Ha.. అలాగే వైజాగ్ ఆఫీస్ లో marriage day celebrations, beach lo dance lu ela 2021 ani kooda
@MrIndee4u
@MrIndee4u Месяц назад
Sir Ila US veltanikiNI HELP
@sripadasubramanyam
@sripadasubramanyam Месяц назад
Vallu sakshalu kosam matrame alochistunnaru... Court case lo kavalsinavi documents Ani cheppiuntaru.. anduke full ga prepare iyyi janalni, media ni, mingutunnaru anukunta.. 😅
@sankarruma7478
@sankarruma7478 Месяц назад
శాంతి మహానటి ఈవిడ సొంత గోదా మనకు ఎందుకు యాజమాన్ ఆఫీసర్గా ఈవిడ రాష్ట్రానికి చేసిన అన్యాయం సంగతి ఏమిటి విశాఖపట్నం ప్రేమ సమాజం భూములు వ్యవహారం గురించి మాట్లాడమంటే
@nelamudipremkumar663
@nelamudipremkumar663 Месяц назад
ఇది గొప్ప నటి ఛిగ్గు లేకుండా మీడియా మీద మాట్లాడు తుంది ఆమె చేసింది చిన్న తప్పు కాదు దీనికి లాగా ఏ ఆడది ఏరే వాడుతో కడుపు చేసుకుని పిల్లను కన్నారు నీవు భరి తెగించి నా దానివి ఛీ 😂😂
@shyamalab912
@shyamalab912 Месяц назад
Over acting chayad u nii
@9291955
@9291955 Месяц назад
ఇన్ని మాటలు యెందుకు DNA చేసుకోవచ్చుకదా
@bablu1541
@bablu1541 Месяц назад
Without divorce ela second marriage chesukunavu 2016 lo vidipotey 2022 lo USA nunchi villa registration ki yendhuku ramanavu neeku 1.60 crore deniki etcharu vallaki em favour chesavu during your duties as a government official
@n.v.b.kishorep5905
@n.v.b.kishorep5905 Месяц назад
2nd marriage ani chepaledhu bro .. living relationship anthaaaa .. high court permission echindhi ga ma istham meku enthi probelm antundhi
@bablu1541
@bablu1541 Месяц назад
@@n.v.b.kishorep5905 high court kaadhu supreme court etchindi but pillala nee kanamani chepaledhu, ayina e case bhale vuntadi court ki potey aa lawyer gaadi assets first wife children ki chendhuthaya lekuntey living relationship kid ki chendhuthaya choodale.
@tatinenisrilatha
@tatinenisrilatha Месяц назад
Also aa 2021 lo beach lo dance video enti?
@forexguru1
@forexguru1 Месяц назад
అమ్మా ఆస్కార్ లెవల్లో వుంది😂
@srilakshmi5592
@srilakshmi5592 Месяц назад
ఇంత జరుగుతున్నా సుభాష్ అనే వాడు బయటకు రావడం లేదు ఎందుకు
@smahammadrafishaik6013
@smahammadrafishaik6013 Месяц назад
వాడికి వాడి మొదటి పెళ్లాం ఉండవచ్చు
@PSSR2391
@PSSR2391 Месяц назад
ఈ కథ సుఖంత కావాలా ఎవరు ఏంటి అనేది తెలలన్న ఒక్కటేబ్బ డిఎన్ఏ టెస్ట్...
@kalyaniveesam7066
@kalyaniveesam7066 Месяц назад
సిస్టర్ అతను వీసా కెన్సెల్ ఔతుందని మీరు సొంత నిర్ణయాలు తీసుకున్నారు. మీరు మొదటనుడి law ప్రకారం వెళ్ళలసింది . చిన్నా పామునైన పెద్ద కర్రతో కొట్టాలి. మీ ఫ్యామిలీ విషయం అందరికి చెప్పి అందరినీ వొప్పించనక్కరలేదు. మీ జాబ్ లో తప్పు చేస్తే మీరు మీడియా ద్వారా సమాజానికి జవాబు దారి మీరు ఎడవకండి పోరాడండి మీ జీవితాన్ని మీరు గెలిచి చూపించండి.
@p.gopalreddyp.gopalreddy2683
@p.gopalreddyp.gopalreddy2683 Месяц назад
ఇదంతా పబ్లిసిటీ స్టంట్ నెక్స్ట్ ఎలక్షన్ ఎమ్మెల్యేగా పోటి చెయ్యడానికి
@bhaddirajuco5276
@bhaddirajuco5276 Месяц назад
వైసీపీ లో చాలా మంది ఇలాంటి వాళ్ళే ---.
@Ramana-jk6dx
@Ramana-jk6dx Месяц назад
సుభాష్ అన్న వాడు ఎంత కరువులో వున్నాడో పాపం....
@explore_with_Murali
@explore_with_Murali Месяц назад
Lady kamala Hasan 😊
@apsbclimfldepot3260
@apsbclimfldepot3260 Месяц назад
ఏంటి ఈ సినిమా లో హీరో ఎవరో అర్థం కావడం లేదు.... మళ్ళీ క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందో
@thirupathipambala8326
@thirupathipambala8326 Месяц назад
పెళ్లి ఫొటోస్ పెడితే బాగుండు
@prakat1082
@prakat1082 Месяц назад
కోట్ల డబ్బు వస్తూ వుంటే ,మొగుడు ఎందుకు లే అనుకున్న మహా పతివ్రత . ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా !
@kalyaniveesam7066
@kalyaniveesam7066 Месяц назад
భార్యని ప్రేమగా చూసుకోవటం రాదు గాని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం.ఇటువంటి భర్తలకు భయం వచ్చి భార్యలను జాగ్రత్తగా చూసుకునే లాగ బుద్ధి చెప్పండి సిస్టర్.అల్ the best.
@muraligoud3407
@muraligoud3407 Месяц назад
ఆడతనం అనేది నాలుగు గోడల మధ్యన ఉండాలి తల్లి.
@sravankumar..
@sravankumar.. Месяц назад
Nalugu godala madhyane cheskundhi kada 😂😂 Mogudu ledu, so okadu trap chessadu, sare sex cheskoni vodhileyali, but ila kodukuni kantam enti, daridram kakapothe. Inkonni years ayyaka ah lawyer 2nd setup gadu dobestadu vodhilessi, appudu chudali dhini bagotham, road midha vostadhi dhini jeevitham
@muraligoud3407
@muraligoud3407 Месяц назад
కూడు ఎక్కువ అయ్యింది .కోరికలకు రెక్కలు వచ్చినాయి.
@Telugu599
@Telugu599 Месяц назад
2 days back digina Barasala photoshoot adirindhi.... Photographer yevadu?? Jagana leka VISA gada?? 😅😂😂
@punnareddyjammula3399
@punnareddyjammula3399 Месяц назад
స్త్రీ తనకు ఇష్టం వచ్చిన వానితో కామ వాంఛ తీర్చు కోవచ్చు .విడాకులు తీసుకున్నాక వేరొకరితో పిల్లవాడిని కంటే విడాకులు తీసుకున్న వారికి అడిగే హక్కు లేదు.ఏ కోర్టుకు వెళ్లినా మదన్ మోషన్ మాట చెల్లదు.ఆయన ఒక లాయరే అన్ని తెలిసి తప్పుగ మాట్లాడు తున్నడు.చంద్రబాబు ఆడిస్తున్న డు ఈయన ఆడుతున్నడు. మధ్య విజయసాయి రెడ్డిని బదనాం చేసే ప్లాన్ చంద్రబాబు ది.కోరటులో తేలాలి.మీడియాకాదు
@mahipalreddy4751
@mahipalreddy4751 Месяц назад
మహా నటి
@user-kf3dy9xt4b
@user-kf3dy9xt4b Месяц назад
ఐఏఎస్ శ్రీలక్ష్మి, గురించి తెలుసు కదా,?
@SUMANKUMAR-of3cp
@SUMANKUMAR-of3cp Месяц назад
ఈమె అన్ని చెబుతుంది, బిడ్డకు 100% డీఎన్ఏ మ్యాచ్ అయ్యే తండ్రి ఎవరో చెప్పమ్మా.
@kagithaanjaiah5217
@kagithaanjaiah5217 Месяц назад
Super actor
@sakshitha-s1o
@sakshitha-s1o Месяц назад
Subash media munndhuki vachi chepavachuga
@vemulasudhakar9232
@vemulasudhakar9232 Месяц назад
ఇప్పుడు నీ గోల ఏంటి పిల్లోడి తండ్రి సాయిరెడ్డి అంతేగా అది నువ్వు డైరెక్ట్ గా చెప్పేస్తే ఏ గోల ఉండదు నీ స్కెచ్ లో నీ భర్తను దారుణంగా బకరా చేసావు చెడు తిరుగుళ్ళు తిరిగే ఆడది నా మొగుడు మంచోడు కాదు అని చెపుతుంది ఇప్పుడు రోజులు మారాయి ఏడిచే ఆడదాన్ని నవ్వే మగాణ్ణి నమ్మకూడదు
@punnareddyjammula3399
@punnareddyjammula3399 Месяц назад
మదన్ మోహన్ మహనటుడు. చంద్రబాబు చెప్పినట్లు నటించి,తన పరువు పోగొట్టుకొను చున్నాడు. ఇదంతా విజయసాయి రెడ్డి ని బదనాం చేయటానికి చంద్రబాబు దగ్గర డబ్బు తిన్నడు.మాట మాటకు ఆ బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి అంటున్నడు. శాంతి పదే పదే చెప్తున్నది .నా బిడ్డకు తండ్రి సుభాష్ అని.భర్త కూడా అతడేనని చెప్తున్నది .2016 లో విడాకులు తీసుకున్నాక ఆమె ఇష్టం. ఆమె ఇష్టం తో సుభాన్ తో కాపురం చేసి బిడ్డకు తల్లి ఐనది.ఆ బిడ్డ ఎవరి బిడ్డ అని అడిగి అధికారం మదన్ కు లేదు.
@sravankumar..
@sravankumar.. Месяц назад
Hello sir/madam, mee intlo kuda ilane encourage cheyandi mee intlo una males or females ni, tarvata mahanattudu ani chepandi. Pellam drama chesthu, idhari ammayilani kani, ippudu husband india lo lenapudu, inkokaditho padukoni kodukuni kani, ah lawyer gaditho kannanu ante, aypotada? Yeh year lo pelli cheskundhi, registration ekkada jargindhi. 2013 lo ne law chadivindhi, 2016 lo oka thokkalo paper chupinchi adhe divorce ante, ika sanka nakatanika law chadivindhi.? Mee intlo kuda ilane pelli aina, pillalu una, vere ladies tho affair pettukoni pillalu kanamanadi. Appudu baguntundhi ila support cheyatam kadhu, sontha vallaki kuda cheyinchali
@MrShanmukha
@MrShanmukha Месяц назад
2016 విడాకులు తీసుకుంటే 2021 మ్యారేజ్ anniversary celebrate చేసుకుంటారా...... అందాల అదబొమ్మ సాంగ్ కి డ్యాన్స్ కూడ 😂😂😂😂😂 చూడు
@sandhyasandhya4638
@sandhyasandhya4638 Месяц назад
ఎక్కడ చూడాలి? Bro​@@MrShanmukha
@sravankumar..
@sravankumar.. Месяц назад
@@MrShanmukha Cover chesesindhi kuda ah vishayam midha, 2016 ki mundhu chessamu. Appatlo Naku power (sight) undhi, ippudu ledu, ah specs frame 10 years back dhi Ani. Mogudu ne mosam chesindhi, ika repu ah lawyer gadini cheyada, vere valani cheyada. Alanti wife dorkatam madhan daridram, ippudu ayna life ki threat undhi
@naturevlogs55
@naturevlogs55 Месяц назад
Avanni kadhu gani... 1.60 crore kadha enti...
@AnuRadha-ks1pi
@AnuRadha-ks1pi Месяц назад
అమ్మమహానటీ😂😂😂. నీకు స్వేఛ్చలేకపోవడమేంటి ఉంది....స్వేచ్చ అనేది మానవహక్కు...కానీ దానికీ కొన్నిహద్దులు ఉన్నాయ్.. విడాకులు తీసుకోకుండా వేరేవాళ్లని పెళ్లిచేసుకోకూడదు...తెలుసుకో 😂😂
@user-gy4pe2rn5h
@user-gy4pe2rn5h Месяц назад
Ok madam but why you called him from usa
@balakrishnajasti462
@balakrishnajasti462 Месяц назад
అవి డమ్మీ ఫొటోస్
@sksbtrust
@sksbtrust Месяц назад
We is mereage photos
@raviarukula9492
@raviarukula9492 Месяц назад
Enduku chaduvkunnamma.... Goppa goppa values
@prasadpadmaja9148
@prasadpadmaja9148 Месяц назад
Media ki news eem leedhu
@krishnayeshvikacreations1890
@krishnayeshvikacreations1890 Месяц назад
Suabsh Hyderabad lo నిన్నే నమ్ముకుని ఉన్న నీ పెళ్ళాం పిల్లల బ్రతుకులు ఎం కావాలి,
@spusuluri4804
@spusuluri4804 Месяц назад
First answer which year you divorced ?
@TheSSN2009
@TheSSN2009 Месяц назад
Ame personal life gurichi prajalaku avasarama daily ede serial laga ....pettunnaru
@bangarubabuguduguntla7840
@bangarubabuguduguntla7840 Месяц назад
Divorce కాకముందే పిల్లాడిని కన్నారు అన్నాడు మదన్ కరెక్ట్ కాదు కదా
@satishmudia7743
@satishmudia7743 Месяц назад
Adi mahanati
@santoshkumar-je4ss
@santoshkumar-je4ss Месяц назад
She is feeling so bad that people is taking sai reddy name not because people are asking the real father of that child
@mahipalreddy4751
@mahipalreddy4751 Месяц назад
Subash ఎక్కడ
@rafiahmed21
@rafiahmed21 Месяц назад
మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చెసుకోవడం చట్టం విరుద్ధం...
@indirag5941
@indirag5941 Месяц назад
Mugguru 3versions lo chepputhunnaru, shanthi cheppi chupistunna oka version, subbhas help ga velli hospital lo sign chesanu, madan ata evado naku picchiga msg chestunadu ani thanaki shanti evaro theliyadhu anetattu matladuthynadu, madan 2021,2022varaku wife n husband matladukunattu chepputhunadu how it is possible
@sunnymalhotra1348
@sunnymalhotra1348 Месяц назад
Over action candidate. Subhash reddy is the main culprit. If govt permits do the DNA test. Her employees knows everything. Why govt of Andhra Pradesh not involved in this case? Why they don't dismiss this idiot from job? She is main culprit .
@kameshsukkireddy7387
@kameshsukkireddy7387 Месяц назад
Edi pedda kanchu 😂😂😂
@angadkumarsheelam
@angadkumarsheelam Месяц назад
వామ్మో కథలు బాగా నేర్చావ్. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్
@gkumar6974
@gkumar6974 Месяц назад
2016 lo divorce ayyaka sex ki yenduku vellindi
@prasadpadmaja9148
@prasadpadmaja9148 Месяц назад
Media is responsible
@gkumar6974
@gkumar6974 Месяц назад
Konnalu agithe polikalu batti cheppetadi yemo
@ramaKrishna-qq3zh
@ramaKrishna-qq3zh Месяц назад
ఒక మహిళగా మీరు ఎవరితో కావాలంటే వారితో జీవించే హక్కు ఉన్నది మేడం అసలు చిక్కంతా విజయ్ సాయి రెడ్డి గారి పేరు రావడం , ఇదే సిచువేషన్ లో వాళ్లు చంద్రబాబును పవన్ ను టార్గెట్ చేసి ఉంటే వాళ్ల మీడియా చెడుగుడు ఆడుకుంటున్నాడు, మధ్యలో మీలాంటి అమాయకులు బలివ్వడం దురదృష్టకరం, చెప్పాలంటే ఇది రెండు దున్నపోతుల మధ్యన ఫైటింగ్, లేగ దూడ లాంటి మీలాంటి వాళ్లు కొద్దిగా తప్పుకుంటే మంచిది
@sunilm1299
@sunilm1299 Месяц назад
Why is the media not asking Subash !
@RaviRavi-fm4co
@RaviRavi-fm4co Месяц назад
డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలి ఇవి కాదు
@sripadasubramanyam
@sripadasubramanyam Месяц назад
Requesting RU-vid AI recommendations ---- Pls dont show this shit again daily as per my app visiting time..
@kiranreddy9818
@kiranreddy9818 Месяц назад
U have clarity
@SV-hs6cp
@SV-hs6cp Месяц назад
Using all weapons cry,caste,women card, anumanam ani 2016 lo divorce ayithe 8 yrs legal ga divorce issue cheyaleda ?
@rasapallinavamani8718
@rasapallinavamani8718 Месяц назад
విడిఆకులు echinavaaniki emetho ami sambntham
@user-jz4cg9cj5f
@user-jz4cg9cj5f Месяц назад
మీ వ్యక్తి గత విషయాల్లోనికి , ఒక తండ్రి వయసులోనో, తాత వయసులోనూ ఉన్న విజయసాయి రెడ్డిని లాగడం అనేది నిజంగా రాజకీయమే. పోనీ అట్లాగే అతని కి ఆ పిల్లాడు పుట్టాడు అనుకుంటే దానివల్ల మదన్ మొహంకు కలిసి వచ్చేదేంటి ? కారెక్టర్ నీ అస్సాసినేషన్ చేసేందుకు పన్నిన కుట్రలో పావు ఎవరో ? ఆమెతో కలసి ట్రావెల్ చేయడం ఇష్టం లేకుంటే ఆమె మానాన ఆమెను వదిలేయకుండా ఈ రాద్దాంతం ఎందుకు ? ఈ ప్రైస్ మీట్లు ఎందుకు ? ముఖ్యంగా మాకు ఈ తలపోటు ఎందుకో. ఆమెకు నచ్చినట్లు బ్రతికే హక్కు ఆమెకు ఉంది.
@padmatelikepalli6152
@padmatelikepalli6152 Месяц назад
మీ కుటుంబ, వ్యక్తిగత విషయాలు వారికి ఎందుకు చెప్పాలి.... ఇవి పూర్తిగా వ్యక్తిగతం.. మీ సొంత విషయాలు బజారుకీడుస్తున్నారు...
@kallemnaresh0291
@kallemnaresh0291 Месяц назад
ఉద్యోగం రాకముంద్ ఏట్లౌన్రు ఉద్యోగం వచ్చినంత అట్లున్రు
@user-zc1gf4jm6v
@user-zc1gf4jm6v Месяц назад
Ikkada ime family gurinchi kadu saireddy ni tappinchadaniki plan chestunnaru ade ippudu pedda issue
@VamsiKrishna-k4e
@VamsiKrishna-k4e Месяц назад
Correct chepparu anna
@durgaprasadvishnubhotla4527
@durgaprasadvishnubhotla4527 Месяц назад
Sister A ni telisi pappu lo leg vesaaru. Ippudu subhash no ante
@vinodhsomireddy2188
@vinodhsomireddy2188 Месяц назад
Topic Diverted successfully from land scam and people talking about personal life issues of accused
@raigirsapppqmpm2781
@raigirsapppqmpm2781 Месяц назад
Shanti garu itani koduku ani chepi a abbyi ni meere chusukunatanu ani chepandi close aipothundi tandri oppukoka pothe
@user-qv5uj3ed2n
@user-qv5uj3ed2n Месяц назад
Mahanati🎉
@sanvikarishi4823
@sanvikarishi4823 Месяц назад
Asalu edi nijanga thappu chesindi iddaru aadapillalu vundaga valla gurinchi alochinchakunda deeni sukam edi chusukundi,8 9 years pillalu papam vallaku thalli prema lekunda chesi vere vaaditho antha thondaraga maro biddanu kanlsina avasaramemundi,papam okkani kosam iddaru pillalaki anyayam chesindi ,first husband manchode veeditho prema modalayyaka husband ni vadilesindi kavalani athani meeda nindalu vesthundi
@prasadpadmaja9148
@prasadpadmaja9148 Месяц назад
Media chandhra kanth ni vureesukuneela cheesindhi Ippudu shanthi ni vureesukuneela chesthunshi
@sandhyasandhya4638
@sandhyasandhya4638 Месяц назад
సుభాషా...సుభాషా.... మంజుమల్ బాయ్స్ సుభాష్ కాదు కదా 😅
@jhansipinakana1786
@jhansipinakana1786 Месяц назад
Oka lady personal life gurinchi inta tarcher pracharam avasarama veeluntey lady,s meedha jarugutunna anyayalu gurinchi pracharam chayyandi mana family lo lady aytey manam ela ney pracharam chastama dayavunchi avida kuda lady alochinchandi
@vanic7194
@vanic7194 Месяц назад
Gudilallo panichestunna vaallaki chillara vyavahatalu avasarama.pious anedi department lo unnattu ledu.
@venkataramana5877
@venkataramana5877 Месяц назад
Emito e gola. Apandi daridraanni.
@Detective-Decoder
@Detective-Decoder Месяц назад
With out official divorce she cannot live and have children with other men with illegal affairs and illegally have children. Then now why shanti defaming his first husband with out accepting wrong which done by this women FIRST thus this women cheated first husband or not ???? Again this women blaming his first husband with false alligations which has to investigate Again this women with out confessing and admit her first wrong for illigal affair with another person when with first person.. All has to investigate A good wife never have leave husband and never cheat on husband. This advocate acts putting laws and caste as weapon which is the reason the caste laws are failing. All should be investigated and law has to reveal by journalists and media channels to educate people to get education to husband and wife's in AP and Telangana State
@muraligoud3407
@muraligoud3407 Месяц назад
తమ్ముడా మదన్ శాంటించు.
@user-gy4pe2rn5h
@user-gy4pe2rn5h Месяц назад
Why did you give cash bag
@killokhanu
@killokhanu Месяц назад
విశాఖ బుమీల వలన, జైలు జీవితం తప్పదు
@kaulpal78
@kaulpal78 Месяц назад
Please make a DNA test then we know clearly who is the father for the baby. .why this pictures because picture doesn't prove the right father
@dharbhasujatha3625
@dharbhasujatha3625 Месяц назад
Denton legality ame vundi. Chi.law vellu elativatigurenche chaduvutunnaru
@rajyalakshmidharmana7614
@rajyalakshmidharmana7614 Месяц назад
2016 lo divorce isthe mari 2021 yendhuku help chesaru inka athanu paina jali yendhuku chupincharu. Ela cheste Mike nastam ani yendhuku telusukolekapoyaru.
@battheiah
@battheiah Месяц назад
Santhi garu judiciary should be along with you. Your husband loves on money his behind political party drive against Vijaisaireddy.
@vanic7194
@vanic7194 Месяц назад
Character is reflection in mirror.eeme bhagotam tho cinema teeyachhu.what message is this lady giving.that too working in devadaya dharmadaya shakha.
@RajeshN-vr6yy
@RajeshN-vr6yy Месяц назад
మీ రాజకీయలు అడవళ్లమీద కాదూ రా…….?
@tsbeastplayz
@tsbeastplayz Месяц назад
Anno akaramlu chesav job lo dhorikipoyav shanthi,ni life lo kuda akrama sambadham pettukunav dhorikipoyav,ni abhadhalu nammadaniki prajalu pichollu kadu
@vivek87877
@vivek87877 Месяц назад
Enduku intha proove chestunnav, vijay Sai Reddy kaadu ani proove chesendukaa, chesindi langa Pani malli, kaadu Subhash Reddy ani chupistunnav, edo ganakaryam chesinattu
@prameelan2340
@prameelan2340 Месяц назад
Amma divorce teesukokunda yela biddani kannavu ? Reddi neeku husbend yela avutaadu?
@kasimshaebshaik2374
@kasimshaebshaik2374 Месяц назад
Amma nuvvu verepelli cesukunnvukadha d n a sepisthe saripothundhikadha neeku inkaprablumnti
@bandarusowmyasri1175
@bandarusowmyasri1175 Месяц назад
E news enduku channels highlight chestunnayo shanthi bhartha e reason tho channel ki vachhadu ikkada politics ki family life theda lekunda chestunnaru. Evarno ibbandhi pettalani marevarno irikistunnaru. Shanthi gari husband govt job undaga family pillalu undaga enduku other state ki vellali happy life lead cheyakunda enduku intha dabbu pichhi. Pellam pillalu em kavali mogudi anevaadu andubhatulo lekapothe. E samaajamlo bhalahinamaina aadadhanni chuste evaru calm ga undaru adi andariki telisina vishayam. Oppukondi. Society edho rakhamga tanani vaalla swaprayojanala kosam vaadukuntaru.
Далее
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Просмотров 10 млн