@@manatruckvlogs1 bro add your phonepay and google pay number at last of your video..money send chestham alane aakali ainavariki food pettandi please..
సూపర్ బ్రదర్ నీ మంచి మనసుకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్క విషయం బ్రదర్ వర్షం పడ్డప్పుడు మీరు వీడియో తీయకండి మెరుపులకు మీరు తీసి వీడియో ఫోటోలు ఫ్లాష్ కు పిడుగులు పడతాయి అలాగే అన్నం టైం కు తినండి మీరు ఇద్దరు రాజు నువ్వు నిద్ర కరెక్టే ఉండాలి బ్రదర్ థాంక్యూ
గోమాత కి అన్నం పెట్టివు నాకు చాలా happy gaa అనిపించింది నాన్న 👏👏 నువ్వు చేసే మంచి పనికి భగవంతుడు నీకు నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు God bless you 👏👏 Happy driving and be careful 🙏🙏
Best RU-vid channel ever bro.....inka Inka manchi manchi videos thiyyu bro black gadu whity gadu raju bro nandiswarudu perfect combination bro... All the best bro... Good luck💞
హాయ్ బ్రదర్ నమస్తే మన మంచితనమే మన కాపాడుతుంది బ్రదర్ నువ్వు బంగారు నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది నీది అన్లోడ్ జరుగుతుందా లేదా అని నీ కన్నా ఎక్కువ నేను టెన్షన్ పడ్డాను అక్కడ హమాలీ లందరికీ పేరు పేరునా థాంక్స్ ధన్యవాదాలు ఓకే బ్రదర్ ఆల్ ది బెస్ట్
No words to say about you Mahesh, so kind and good heart...giving food to humans, animals, is a very good thing u r doing, God will bless u. I wish u all success and happy life .👌👏
ఆకలిగొన్న వారికి జంతువులకు,మనష్యులకు నీవు పెట్టే ఆహారం..ఎల్లప్పుడూ.. నిన్ను కాపాడుతుంది.తడిసిన లోడ్ సంఘటన దీనికి ఉదాహరణ.తడిసిన లోడ్ unload చేయరు. కానీ నా ధర్మమే నిన్ను కాపాడుతుంది. Jai Hanuman
నందు గాడు... లారీ కేబిన్ లో పట్టాడు కాబట్టి సరిపోయింది బ్రో ....లేదు అంటే ...మన మహేష్ బ్రో ...నందు గడిని కూడా తీసుకొని వెళ్లే వాడు .... Any way ...Day by day ❤️😍😍😍.....అభివృద్ధి చేద్దుతున్నావ్ ....చాలా హ్యాపీగా ఉంది ..బ్రో ...లవ్ యు Next time పాల్వంచ వచ్చినప్పుడు ....కచ్చితం గా కలవాలి ....
You are a soldier, really very energetic, antha long distance drive chesthu inkaa anni battalu uthakadam chaalaa kashtam,nee face lo alasata kanapadadu.Animals ante entho prema neeku.Video chaalaa baagaa undi.God bless you nana.
Mahesh Anna ,,, Raj Bro ni matladamanu Anna oka 4-5 nimshaalu continue ga ,,, Description cheppamanu Anna ,,, Mahesh Anna nee patience level next level Anna 🙏🙏😇😇😇😎😎😎
First time ne videos chudatam, nevu annam pette ne manchi gunam ki ne channel subscribe cheskoni every videos ki like chestunna. Neku antha manche jaragali ani devunni korukuntunna brother.
Bro meru help chasthunaru nanu me blacky new whitey ke big fan anna alaga raju bro driving matharm ultimate anna meru cow ke food patendhee naku chala baga nachindge safe journey anna chirala AP
You are great man bro Nandu 🐄🐄 is soo cute bro you are giving money to old man super Bro good job your heart is so big ❤️❤️❤️❤️❤️ happy journey bro from secunderabad Rani Gunj