Тёмный

Entha manchi devudavu yessaya Song || Live Performance || Moses & Grace Engagement 

SGF Gideon
Подписаться 36 тыс.
Просмотров 1,8 млн
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@maheshsava8789
@maheshsava8789 2 года назад
గుణవంతురాలు అయినా భార్య దొరకుట అరుదు wish you happy married life brother and sister God bless you
@GodsGraceWord
@GodsGraceWord 2 года назад
Thank you brother Amen
@bhavanikamadi6794
@bhavanikamadi6794 2 года назад
@@GodsGraceWord Hi Akka
@calvarytimeofficial1428
@calvarytimeofficial1428 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PxhtihaNouo.htmlsi=TtOeSukQ5kmZait3
@motapothula7
@motapothula7 2 года назад
నేటి కాలానికి ఆదర్శం ఈ నవ వధూవరులు , ఈ కాలం అల్లరితో కూడిన ఆటపాటలతో అలవాటైపోయింది .., బ్రదర్ 🙌🙌
@suneethahelen9756
@suneethahelen9756 2 года назад
Correct
@prasannababu7959
@prasannababu7959 2 года назад
God bless you, New couples
@sudhakarullampathi2646
@sudhakarullampathi2646 2 года назад
Yes amen
@srilakshmipolumati2105
@srilakshmipolumati2105 2 года назад
Yes
@markwilliamsbcm8812
@markwilliamsbcm8812 2 года назад
Pata padinantha matrana adarsam ayiporu sister... Padina pata real life lo kuda chupinchali... Patalu andaru padutunnaru ee madya Edo okati different ga ches famous avvalani chustunnaru...
@josephmedam8466
@josephmedam8466 2 года назад
మీరు పడిన పాట దేవుడు అల్లకించి ఉండాలని మనస్పూర్తిగా ఈ రోజు లలో ఎవరండీ దేవుని జ్ఞాపకము చేసికొని మీ జీవిత భాగస్వామి ప్రేమంచి మీ జీవిత సంతోషముగా ఉండాలని మనస్పూర్తిగా ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి ఆమెన్ ఆమెన్ ఆమెన్
@calvarytimeofficial1428
@calvarytimeofficial1428 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PxhtihaNouo.htmlsi=TtOeSukQ5kmZait3
@bobbybanny6746
@bobbybanny6746 2 года назад
వివాహము అన్ని విషయములలో ఘనమైనది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ గాడ్ బ్లెస్స్ యు ❤👩‍❤️‍👨🌹
@karanambhaskar847
@karanambhaskar847 2 года назад
కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన వధువు వరులు వరుడికి యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆమెన్
@mfwcmusic890
@mfwcmusic890 2 года назад
Super ఇద్దరు కలసి దేవుడు పని చేయండి మంచి బార్య మికు దేవుడు అనూగ్రహించారు
@mfwcmusic890
@mfwcmusic890 2 года назад
@@ilovemyself3661 కొత విస్తారము పనివారు కొద్దిమందేకద
@anurampalaparthi5443
@anurampalaparthi5443 2 года назад
God bless you sister and brother 🙏🙏👏👏
@madugulakrishna7289
@madugulakrishna7289 2 года назад
దేవుడు మిమ్మల్ని దివుంచునుగాకా
@jyothieluru6013
@jyothieluru6013 2 года назад
May God bless you both of them
@rambabup152
@rambabup152 2 года назад
💐🙏amen jesus 💐 All Best both of u God bless uuuuuuu🙌🙌
@swarooparanimuthi9362
@swarooparanimuthi9362 2 года назад
God bless you
@మోచర్లవిజయ్చంద్ర
మొట్ట మొదటి సారి చూస్తున్నాను. యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.
@Rajeshrazz777
@Rajeshrazz777 2 года назад
ఎంత మంచి జంట... ఎంత మంచి పాట... కలకాలం ఉండాలి మీ నూరేళ్ళ పంట...
@sudhakarullampathi2646
@sudhakarullampathi2646 2 года назад
నవ దంపతులు అంటే మీలా ఉండాలి ఎక్స్ల్లెంట్ చాలా చక్కగా పాడారు గాడ్ బ్లెస్స్ యు హ్యాపీ మ్యారేజ్ లైఫ్👌👍💐🌹🙌
@yesayyaassislutho9026
@yesayyaassislutho9026 2 года назад
దేవుని మహా కృప మీ సేవా పరిచర్య అంతటిలో మీకు తోడుగా దేవుని కృప లో మీరు మరింతగా కొనసాగాలని కోరుకుంటున్నాము గాడ్ బ్లెస్స్ యు
@joshwinjalon2240
@joshwinjalon2240 2 года назад
Super God bless you
@kvmichaelbabu4981
@kvmichaelbabu4981 2 года назад
మంచి పాట పాడారు అన్న మీ ఇద్దరినీ దేవుడు దీవించును గాక అలాగే మీరు ఎప్పుడూ ఇలాగే ఎప్పుడు ఇలాగే దేవుని అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాం గాడ్ బ్లెస్ యు 🙏🙏🙏🙏
@maniramp7453
@maniramp7453 2 года назад
అన్న... మీరు చాలా అదృష్టవంతులు... దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకొనునుగాక!ఆమెన్ 🙏
@zaklak6319
@zaklak6319 2 года назад
మించిన పెళ్లి వాగ్దానం ఈ పాట ద్వారా చేశారు
@moseschukka526
@moseschukka526 2 года назад
సూపర్ గుడ్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ లార్డ్
@GodsGraceWord
@GodsGraceWord 2 года назад
Praise the Lord brother 🙏 Amen
@gangadharbejjanki4192
@gangadharbejjanki4192 2 года назад
Sister brothers ki hrudayapurvaka dany vadhamulu
@joshuadola671
@joshuadola671 2 года назад
God bless you both of you. దేవుని చేతిలో బలంగా వాడబడండి.
@neelimaneelima3715
@neelimaneelima3715 2 года назад
Aamen
@mahenderpalle6461
@mahenderpalle6461 2 года назад
Amen
@francinamary4067
@francinamary4067 2 года назад
🙏🙌
@veerlavsnmannapurna9035
@veerlavsnmannapurna9035 2 года назад
Gunavathi ayina bharya dorakatam arudu gunavathi ayina bharya ni ivatam yohova ichina dhanam god bless you brother allaritho kudina atapatalu e roju samajam lo vundaga me idharu devudu premani teliyachesaru god bless you more
@gopinaiduoffical3657
@gopinaiduoffical3657 2 года назад
Brother and sister...ur's voice is very nice...👌... ✝️🛐 నా తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక...🙇‍♂️🙇‍♂️
@lirikshamirthi4744
@lirikshamirthi4744 2 года назад
Raju brother god bless you yevalavu nalla deivam yesapa 🙏🙏🙏🙏🙏🙏🙏
@vjayaraj2947
@vjayaraj2947 2 года назад
దేవునిలో కలకాలం కలిసి జీవించాలని దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తున్నాను
@GodsGraceWord
@GodsGraceWord 2 года назад
Thank you ayya garu
@ksiyonuts4897
@ksiyonuts4897 2 года назад
Good song god bless you🙌🙌🙌🙌🙌🙌meru devuni koraku vadabadali
@anandgupthaguptha1534
@anandgupthaguptha1534 2 года назад
devunike mahima kalugunu gakaa amennnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
@jonnakutivinayababu2269
@jonnakutivinayababu2269 2 года назад
చాలా బాగా పాడారు దేవుడు మిమ్ములను దీవించును గాక
@AmbatiSudhakar
@AmbatiSudhakar Год назад
Vandhanamulu.brother.sister Wish you happymariedlife
@gsalomi9340
@gsalomi9340 2 года назад
హ్యాపీ మ్యారేజ్ లైఫ్ దేవుడు బహుగా మిమ్మును దీవించును గాక దేవుడి చేత ఏర్పరచబడిన వారు దేవుడు మీ లైఫ్ అంత తోడుగా ఉండుగాక ఇలా మిమ్మల్ని చూసినప్పుడు సంతోషంగా ఉంది
@sdhanalakshmi3344
@sdhanalakshmi3344 2 года назад
Dhevuniki mahima
@josephmedam8466
@josephmedam8466 2 года назад
దేవుని కి మహిమ ఘనత ప్రభవములు కల్గునుగక అమేన్ ఆమెన్ ఆమెన్ మీకు మీ నూ తన వ దువరులను aasrivadamulu కల్గును గాక ఆమెన్
@estherm6210
@estherm6210 2 года назад
Sister.. mi spiritualness.. meeru pade patalo ardhamouthundhi..🙏
@giripoguchinu2890
@giripoguchinu2890 2 года назад
గాడ్ బ్లెస్స్ యు గుణవంతురాలైన భార్య గుణవంతురాలైన భర్త గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🌹🌹
@rajeshremo1256
@rajeshremo1256 2 года назад
Meeru inka chala athmalaki suvarthalu cheppe krupani yesayya dayacheyyalani korukuntunna amen hallelujah 🙋🙏
@kranthisributhapatti262
@kranthisributhapatti262 2 года назад
నూతన దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు దేవుని దీవెనలు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి
@enoshkarizma1757
@enoshkarizma1757 2 года назад
Devuni chithamlo miku marriage chesina devuniki mahima kalugunu gaka vivahamu annadhi annivishayamulalo ganamaindhi ga vandali hebri 13/4 God bless you happy married life
@macharlanagaraju8559
@macharlanagaraju8559 2 года назад
ఈ నూతన వదువరులను దేవుడు యేసుక్రీస్తు నామంలో దీవించును గాక...
@sunithasupercripsy9729
@sunithasupercripsy9729 2 года назад
Superb your are the good & great couple, an example for now a days newly married people.
@VijayaKumar-en7hq
@VijayaKumar-en7hq 2 года назад
From Odisha- May our Lord Jesus Christ bless you in a special way. We felt very happy and feel proud to hear a Christian song even on marriage seat. A good start. Keep it up. Both voice are good. VL Vijayakumar.
@suryavathinalli4755
@suryavathinalli4755 2 года назад
Devudu dhivinuchunu gala amen
@ksuknya8561
@ksuknya8561 2 года назад
New ట్రెండ్... వివాహానికి వచ్చిన అతిధులకు, రుచికరమైన విందు తో పాటు వధూవరులే గానామృతం చక్కని స్వరాలూ తో అలరించడం విశేషం...ఇద్దరికి happy married life జీవితాంతం ఇలాగే కలిసి దేవున్ని ఆరాదించాలి.. అని మన్స్ఫర్తిగా కోరుతున్నాను may god bless u...
@srinupurimetla7172
@srinupurimetla7172 2 года назад
God bless you bro&sistar inka devuniki mahima theche vidamga mi jeevithani konasagimchandi preyar mi my myarez plz
@vinaykumarbandarapalli216
@vinaykumarbandarapalli216 2 года назад
First time ever I have seen this kind of Moment.. The Couple is Singing a Song Together (In Engagement) Praise the Lord..
@naveensaripalli466
@naveensaripalli466 Год назад
Really happy to be like....
@sindhuprabas6894
@sindhuprabas6894 2 года назад
ప్రభూ.నా మ ము న కు మహిమ కలుగునుగకా అమేన్ 👌👌👌👌👌👌👍👍👍👍👍
@nsr8876
@nsr8876 2 года назад
దేవుని ఆశీర్వాదం మీకు నిత్యం తోడుగా ఉండును గాక
@sribalan0926
@sribalan0926 2 года назад
ALMIGHTY LORD JESUS CHRIST BLESS AND ANOIT THE COUPLE this is the first time iam see like this regards SRIBALAN CHENNAI
@Eswar-s8e
@Eswar-s8e 2 года назад
దేవుడు మిమ్మల్ని ఒకటిగా చేసి ఎంతోమంది కి స్ఫూర్తి దాయకంగా మిమ్మల్ని తన పని కొరకు వాడుకుంటారు.. మీరు ఎప్పుడు నవ్వుతు హాయిగా సంతోషంగా దేవుని సేవా లో ముందుకు సాగాలని... నా ప్రార్ధన... గాడ్ బ్లేస్ యూ... హ్యాపీ మ్యారేజ్ లైఫ్..
@divyadivyadivyadivya1946
@divyadivyadivyadivya1946 2 года назад
Good devuneky mahima kalugunu gaka. 🙏🙏🙏🙏🙏
@badavathshankarbadavathsha1794
@badavathshankarbadavathsha1794 2 года назад
Mimalni me kutumbani devdu allappudu dhivinchunu gaka badavath swathi amen ❤️🙏
@bhavanii28
@bhavanii28 2 года назад
ఈరోజుల్లో దేవుడు అని నోటి నుండి వస్తేనే పక్కవాడు ఎం ఫీల్ అవుతాడు అని ఆలోచిస్తారు but meru... దేవుడి నీ ఘనపరిచరు... ❤️❤️
@marymrani
@marymrani 2 года назад
God bless the new couple. You both are an example to our younger generation
@kishorcheduri3357
@kishorcheduri3357 2 года назад
God bless you 🌹 chala Baga padaaru
@srinivas7427
@srinivas7427 2 года назад
SIster grace నువ్ పాడిన సాంగ్స్ నాకు chala ఇస్టం పాటలు డౌన్లోడ్ చేసుకుని daily వింటాను godbless u grace sister
@rubyaaron3618
@rubyaaron3618 Год назад
From kerala nice song god bless u
@mylavarammylavaram5744
@mylavarammylavaram5744 2 года назад
ఆ బంగారు తల్లి స్వరం దేవుడిచ్చిన వరం దేవుడు వీరిరువుర్ని దీవించుగాక
@naveennaveen8268
@naveennaveen8268 2 года назад
Happy married Life Anna Vadhinamma god bless you,,✝️✝️✝️
@emmyjoel
@emmyjoel 2 года назад
How nice to see as you are starting your married life by praising Jesus Christ. Truly God will elevate you.
@GodsGraceWord
@GodsGraceWord 2 года назад
Praise to God Amen
@sunithasunitha9595
@sunithasunitha9595 2 года назад
God bless you ra chelli thamudu
@kiranreignsgade972
@kiranreignsgade972 2 года назад
God bless u brother and sister Mii pata devuditho miku unna sambandanni chala chakkaga chupisthundi Inka enno panulu mundu cheyalani koruthunna Happy married Life both of u 🎉🎈
@rameshbaburameshbabu2084
@rameshbaburameshbabu2084 2 года назад
Super bro pata bagundhi super 👍👍💯💐💐👍
@soujanyapradeep1822
@soujanyapradeep1822 2 года назад
సమస్త మహిమ ఘనత మన యేసయ్యాకే చెల్లును గాక. ఆమెన్ 🙏🇮🇳🙏 గాడ్ బ్లెస్స్ యు బోత్ 🙏👏🙏
@jeldipushparaju5032
@jeldipushparaju5032 2 года назад
God bless you 🙏amen
@ratnampeddipaga8530
@ratnampeddipaga8530 2 года назад
Good beginning... అద్భుతంగా పాడారు... చూడముచ్చటగా వున్నారు జంట... భేషజాలకు పోకుండా మనసు విప్పి పాడారు.. ఇదే విధంగా ప్రభువు సేవలో కొనసాగండి.. All the best..GOD bless you...👌
@RUBANS-r7v
@RUBANS-r7v 2 года назад
அருமை அருமை அருமை
@subbupemula1243
@subbupemula1243 2 года назад
Yes brother devudu blessings life long untaye meku
@mallipudicharlescharles1650
@mallipudicharlescharles1650 2 года назад
Gunavathi Aina bharya dorukuta arudhu.. Atti bharya eeme anukuntaa.. Happy marriage life.. God bless both of you..
@mandhapurammahesh5231
@mandhapurammahesh5231 2 года назад
Iam happy listen this song with blessed couples praise the lord brother and sistet
@bujjibujji7833
@bujjibujji7833 2 года назад
Good bradar God bless you
@rajaislavath3165
@rajaislavath3165 2 года назад
మరి ఇంత మంచి దేవుణ్ణీ మీరు ఇద్దరు మీ పాటలతో ఇంకా బాగా స్తుతించాలని కోరుకుంటున్నాను
@babujibunny2969
@babujibunny2969 2 года назад
రియల్ గాడ్ బ్లెస్స్ యు వెరీ వండర్ఫుల్ మ్యారేజ్. జాషువా పాస్టర్ గాడ్ బ్లెస్స్ యు
@JeevanDamarakula
@JeevanDamarakula 2 года назад
దేవుని కృపలో మీరు బహుగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా....
@Pothraju.RajuRaju
@Pothraju.RajuRaju Год назад
God bless you brother and sister
@RKenhances
@RKenhances 2 года назад
ప్రతి పెళ్ళిలో డాన్సు వేయడాలు అల్లరి చేయడాలు చూసాము కానీ ఫస్ట్ టైం వివాహము అన్ని విషయాలలో గణమైనదని ప్రూవ్ చేశారు సూపర్ i wish you happy happy married life both of you
@lathalahith
@lathalahith 2 года назад
Sister great devudiki mahima
@mekalaanjali7897
@mekalaanjali7897 2 года назад
Happy Married life annaya .... First time chustunna this type of marrige.... Really chala happy ga anipistundhi Mimmalni chusthunte God bless you both...
@vinjamurisurendra5139
@vinjamurisurendra5139 2 года назад
Great congratulations🥳🥳🥳👏👏👏🎉🎉🥳 and God bless🙏🙏 u
@rajaislavath3165
@rajaislavath3165 2 года назад
నేటి సమాజానికి మీ లాంటి జంట చాలా ఆదర్శం
@vijayanaidu5674
@vijayanaidu5674 2 года назад
God bless you.
@jesusapvy
@jesusapvy 2 года назад
கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக இனிய திருமண வாழ்த்துக்கள்
@prabhakarnadipelly4872
@prabhakarnadipelly4872 2 года назад
Happy journey Gadbelisyou family
@rani7730
@rani7730 2 года назад
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా బాగా పాడారు మీరిద్దరు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆశీర్వదించును గాక మీ దంపతులు ఇద్దరు సంతోషం గా ఉండును గాక దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏✝️✝️✝️🙌🙌🙌
@tejaswi_tejuvlogs
@tejaswi_tejuvlogs 2 года назад
Chala baga davudanu mahimaparicharu🙏🙏 cangragulactions💐💐💐💐💐
@linagalajaya1186
@linagalajaya1186 2 года назад
God bless you both of u singing is very nice happy marriage life all the best
@pr.joseph1938
@pr.joseph1938 2 года назад
Super god bless you
@merimeri2902
@merimeri2902 2 года назад
Glory to God 🙏🏻 God bless you both of you 💐 devuni panilo balamga vadabadali na prardana
@damallaprakash9132
@damallaprakash9132 2 года назад
God Miku manchi voice echaru really great .... God bless you everyone please my Lord Protect & love everyone....... Amen
@vijayaranimarsakatla1870
@vijayaranimarsakatla1870 2 года назад
God bless you both I like you andaru meela vundali aa devunni prardhisthunna amen
@rebeccaavula7349
@rebeccaavula7349 2 года назад
Amennnn praise the lord , your life has to lead with Jesus.. till life ending👍👍👍👍👍
@jeyaseeli3729
@jeyaseeli3729 2 года назад
God bless both of you
@vijayavasanthavada735
@vijayavasanthavada735 2 года назад
Praise the lord everyone. Really present generation youth must learn from these newly married couple how to start their another phase of their new journey with almighty god. God bless you both with all his riches and glory forever.
@katteboinanarendar9872
@katteboinanarendar9872 2 года назад
God bless you
@pushpaputchikayla543
@pushpaputchikayla543 2 года назад
Praise the Lord.. God bless you both..🙏 Congratulations 💐💐 Glory to God...🙏🙏
@vishalchintala5007
@vishalchintala5007 2 года назад
👏 👏 👏 Beautifully praised God and beautiful co-ordination.
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 2 года назад
May god bless yoursfamily live
@ratnamrachapudi121
@ratnamrachapudi121 2 года назад
ఈ నూతన జంట దేవుని ప్రేమలో ,జీవిత కాలము ,దేవుని భయభక్తులతో వర్ధిల్లాలి. సిస్టర్ వాయిస్ ప్యూర్ గా , మంచి బేస్ వాయిస్, "ఆల్ ది బెస్ట్ ."
@ravikumar.k4219
@ravikumar.k4219 2 года назад
God bless you 💐💐🌹💐💐
@prakasharaojluka6832
@prakasharaojluka6832 2 года назад
May God bless you to both దేవుడు మిమ్మును దివించును గాక! ఈ ప్రదానం మొదలుకొని మీ వివాహం అనంతరము.... మీ కుటుంబ దాపత్య జీవితములో కొనసాగే సమయంలో కూడా ఈ పాట మరువక అప్పుడుకుడా.... ఎంత మంచి దేవుడవు యేసయ్య.... అని పాడాలని ఆసిస్తూ...దీవిస్తూ.... ప్రార్ధిస్తూ...ఉంటాము అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక! ఆమెన్.
@GodsGraceWord
@GodsGraceWord 2 года назад
Thank you ayya garu for your prayers Amen 🙏
@prasadloveofjesus3570
@prasadloveofjesus3570 2 года назад
Super song nice happy married life my dear beloved brother and sister god blesse you
@vanitha6869
@vanitha6869 2 года назад
Super..mi idhari madya kristhu prema..devudi suvartha undalani yesayya ni korukuntunna..god bless you both 🙏🙏🙏
@chaniboyinadevidraju2619
@chaniboyinadevidraju2619 2 года назад
Dhevunilo balanga edhagalani korukuntunna Amen happy married life annaya vadhina
@rameshannaaahm90
@rameshannaaahm90 2 года назад
అవును దేవుడు అన్ని వేళలా మంచివాడు, దేవుడు మిమ్మల్ని కొత్త జంటను ఆశీర్వదిస్తాడు. మీ పెళ్లిలో పాడిన పాట చాలా బాగుంది. దేవుడు నిన్ను నీకుటుంబాన్ని చల్లగా చూడుగాక. మీ సాక్ష్యం దానిని కొనసాగించండి
@holyspiritjesuschristminis4430
@holyspiritjesuschristminis4430 2 года назад
Praise the lord and God heavenly father Holy Spirit Jesus Christ one and only to worship in the world Aman Hallelujah
@swarupas368
@swarupas368 2 года назад
God bless your martial life abundantly.you will be fruitful with kids.
Далее
Исповедь / Мася
2:47:10
Просмотров 135 тыс.
Blessie Wesly engagement and marriage photos
8:29
Просмотров 1,2 млн