ఆపరమాత్మ తన నామాన్ని విస్తృత పరచడానికి మనకు అందించిన రత్నం ఆ మహా విదుషీమణి. ఆమె మన జీవన సమయంలో మనతో వసించడం మనం చేసుకున్న మహాభాగ్యం.ఆచంద్రతారార్కం ఆమె భక్తుల గుండెల్లో చిరంజీవి.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా 'ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 - 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు. ఎం.ఎస్.సుబ్బు లక్ష్మి
The doyenne is piety personified.I could feel the vibes as she sung the verses with utmost devotion.Perhaps the foremost among the many others who have left an indelible mark in devotional music.
70/75 வயதில் சுருதி பிசங்காமல் bhatath rather Dr.MSS ammaதான் பாடமடியும. வேரு எவராலும் பாட முடியாது. This is my humble submission from C.R.Krishnaswami chennai
தாழ் சடையும் நீள் முடியும் ஒண் மழுவும் சக்கரமும், சூழ் அரவும் பொன் நாணும் தோன்றுமால் சூழும் திரண்டு அருவி பாயும் திருமலை மேல் எந்தைக்கு, இரண்டு உருவும் ஒன்றாய் இசைந்து ! Meaning: தாழ்ந்த சடையும், அழகிய மழுப்படையும்,சுற்றி அணிந்துள்ள பாம்பணியும் வாய்ந்த வடிவும்,நீண்ட திருமுடியும்,திருவாழிப் படையும்,பொன்னரைஞாணும் வாய்ந்த வடிவம் இரண்டும்,அருவி பாயும் திருவேங்கடம் உடையானுக்கு ஒரு சேரப் பொருந்திப் பொலியும். In the hills of TiruvEnkatam, the Lord seems to have both matted hair and crown, he wields both the axe and the discus, wears both a snake around his neck and the sacred thread. Two images blended into one- what a wonder !
why starts in Tamizh? Is it a tradition, or that Lord Venkateswara prefers to listen this way? close your eyes and listen, amma MSS takes you to the celestial place for those three mins. She is the only person I address as amma, after my mother.