Тёмный

ENTHA SAKKANI DANIVE NEW FOLK SONG 2022  

RK FOLK SONGS
Подписаться 211 тыс.
Просмотров 3,3 млн
50% 1

ENTHA SAKKANI DANIVE NEW FOLK SONG 2022 #NARRASATHISH #NAKKASRIKANTH #RKFOLKSONGS
TUNE SOURCE : MANGA AGAMALLI
LYRICS : NAKKA SRIKANTH
SINGERS : NAKKA SRIKANTH & NARRA SATHISH YADAV
MUSIC : GL. NAMDEV
CAMERA : EDITING : VENKATESH DASARI
SPECIAL THAKS : SINGER NAGALAXMI - LUCKY MAHESH - KAMMARI THIRUPATHI - VANTHADUPULA GANESH - RAMSAGAR LAXMAN - SARPUNCH RAJI REDDY - DJ SHYAM
TECHNICAL SUPPORT - TELANGANATALENT DINESH REDDY

Видеоклипы

Опубликовано:

 

3 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 534   
@AnilVanga9143
@AnilVanga9143 Год назад
_కనుమరుగైపోతున్న మన కళలకు జీవం పోస్తూ పాట రూపంలో‌ అందిస్తున్న నక్క శ్రీకాంత్ మరియు మాకు సమీపంలో ఉండే నర్ర సతీష్ అన్న గార్లకు ప్రత్యేక ధన్యవాదములు .,మీ ఇద్దరి భాగస్వామ్యంలో మరెన్నో పాటలు రావాలనీ కోరుకుంటూ మిమ్మల్ని ఎప్పుడూ ఆదరించే మీ అభిమాని................_
@narrasathishoggukathalu3826
Thank you anna
@chinnichinni802
@chinnichinni802 Год назад
S
@santhoshthembi4363
@santhoshthembi4363 Год назад
Puwpueapueaaeteeeeaeaeeeeaeeea puelipuepupueapuepuea
@santhoshthembi4363
@santhoshthembi4363 Год назад
Puewpupuap
@santhoshthembi4363
@santhoshthembi4363 Год назад
Pipu
@MuluguTv
@MuluguTv Год назад
ఇద్దరు బాగా పడారు అన్నా.. మా నాన్న గుర్తొచ్చాడు... ఒక్కో పదం బాణం ల కుచుతున్నాయి...Super Hit Song. *Sandeep
@Narasimhavlogs737
@Narasimhavlogs737 Год назад
నర్రా సతీష్ అన్న కు ఇంకా మరిన్ని అవకాశాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను All the best anna 👍🌹
@narrasathishoggukathalu3826
Thank you anna
@mekalavenkatreddy542
@mekalavenkatreddy542 Год назад
Allthebestanna
@narrasathishoggukathalu3826
Thank you anna
@srinuminugulasrinu5878
@srinuminugulasrinu5878 Год назад
@@narrasathishoggukathalu3826 ok I
@anilkumarnagu13
@anilkumarnagu13 Год назад
మహా అద్భుతం ఎన్ని సార్లు అయినా వినవచ్చు శ్రీకాంత్ గారు 💐💐🙏🏻🙏🏻
@srinivassampangi3590
@srinivassampangi3590 Год назад
చాలా రోజుల వట్టి అనుకున్న నక్క శ్రీకాంత్ అన్న సతీష్ యాదవ్ గారి పాట పాడినందుకు థాంక్స్
@ajaychinna7279
@ajaychinna7279 Год назад
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది 🤩🤩చాలా అద్భుతం గా పాడారు ఇద్దరూ 🥳👌👌👌👌
@VillageTv1
@VillageTv1 Год назад
పాట చాలా బాగుంది సతీష్ గార్....మీ ఇద్దరి కాంబినేషన్ లో వీడియో మేకింగ్ సూపర్ All The Best.... 👍 👍👍 👍
@narrasathishoggukathalu3826
Thank you
@kotteankarao5795
@kotteankarao5795 Год назад
J
@kumaraswamychelpuri
@kumaraswamychelpuri Год назад
అన్న నేను ఈ పాటను కథలో విని చాలా బాగా ఏడ్చిన. మల్ల నేను చలా రోజుల తరువాతా వింటున్న .బార్య బర్త ల సంబంధం వర్ణించలేనిది . ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అన్న పాట చాలా బాగున్నది అన్న.all the best
@narrasathishoggukathalu3826
Thank you anna
@pambalibalaswamy8312
@pambalibalaswamy8312 2 месяца назад
కలసి,మెలసి ఉన్న జంట మధ్యలోనే వదిలివెలితే ఎంతో శోకము ఉంటుంది.,ఈ పాట విన్నప్పుడల్లా చాలా దుఃఖం వస్తుంది.,
@devarajupedduri2740
@devarajupedduri2740 Год назад
సాధారణమైన పదాలే గానీ మనస్సును పిండేశాయి... గుండె బరువై పోయింది పాట వింటుంటే.... Almost 99.999999% ప్రతి మనిషి జీవితంలో జరిగే యదార్థం
@sumanmasampally8531
@sumanmasampally8531 Год назад
శ్రీకాంత్ అన్న నీ పాటలకు నీకు వేల వేల దండాలు మీ పాట విన్న ప్రతిక్షణ ఏదో తెలియని బాధ నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
@RAJKUMARRAJKUMAR-wz7lg
@RAJKUMARRAJKUMAR-wz7lg Год назад
నర్రా సతీష్ అన్న కి ఇలాటి అవకాశాలు రావాలి అన్ని కోరుకుంటు. అల్ బెస్ట్ అన్న మీ వాయిస్ లో ఏదో ఉంది అన్న
@railapuramnagaraju8294
@railapuramnagaraju8294 Год назад
నర్రా సతీష్ యాదవ్ మరియూ నక్కశ్రీకాంత్ గారి కంబినేషన్ లో వొచ్చిన ఈ సాంగ్ నా లైఫ్ తో రిలేటెడ్ గా ఉన్నది మరియూ నా లైఫ్ లో ఈ సంఘటన జరిగింది కుడా 😭😭😭😭😭 ఐ మిస్ యు మై వైఫ్ LATHA 😭😭😭😭 ఈ సాంగ్ చాలా బాగుంది.మంచి సక్సెస్ అవ్వుతుందని ఆశిస్తున్నాను. నేను మీకు అభిమానిని కుడా సార్ ...... 🙏
@GaneshGanesh-ju4dn
@GaneshGanesh-ju4dn Год назад
P
@nareshmuddam1110
@nareshmuddam1110 Год назад
😭😭😭😭
@Raghava9866
@Raghava9866 Год назад
TQ
@harishkeerthi266
@harishkeerthi266 Год назад
Bgundii anna
@gurramramesh9251
@gurramramesh9251 Год назад
నర సతీష్ యాదవ్ మరియు శ్రీకాంత్ ఈ యొక్క పాటలు చాలా మంచిగా ఈ యొక్క పాటలు చాలా బాగున్నాయి దాంట్లో అర్థ భావం ఉన్నాయ నేను లైక్ చేసే వారు గుర్రం రమేష్ బిబిపేట
@jagadaiahg1441
@jagadaiahg1441 Год назад
Nakka Srikanth garu super song rashavanna niyokka lyrics super anna nijamanna ejeevitamulo baryaleni bratuku vestanna. Anna e Pata rasina niku handsapanna.
@ragularakshithking2757
@ragularakshithking2757 Год назад
సూపర్ అన్నలు సాంగ్ మరెన్నో అద్భుతాలు సృష్టించాలన్నమాటల్లో వర్ణించలేమన్నా ఈ పాటని
@ashweezreddyvlogs4329
@ashweezreddyvlogs4329 Год назад
సతీష్ అన్న గారు మీకు ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను 👌👌👌👌👌👌👌👌👌wow 👌👌👌👌👌👌అన్న 🙏🙏🙏
@rajenders1715
@rajenders1715 Год назад
Super song bro's all the best God bless both of you Srikanth 🌹🌹🌹🌹❤❤❤👌👌
@rasamalluswamy1799
@rasamalluswamy1799 Год назад
నర్రా సతీష్ అన్నకు మరియు శ్రీకాంత్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి సాంగ్స్ రావాలి ముఖ్యంగా సతీష్ అన్న రావడం ఫుల్ జోష్ వచ్చింది నీకు మాములుగా కాదు ఫ్యాన్స్ తెగేదేలే
@mekalalaxman6202
@mekalalaxman6202 Год назад
Ok
@mekalalaxman6202
@mekalalaxman6202 Год назад
Sravandjsong
@dhanasrishivai9779
@dhanasrishivai9779 Год назад
సూపర్ నక్క శ్రీకాంత్ బ్రో బిగ్ ఫ్యాన్ ఆప్ యూ నైస్ సింగింగ్
@ragibalaganesh6072
@ragibalaganesh6072 Год назад
అన్న సతీష్ అన్న సూపర్ మీరు ఇలాంటి అవకాశాలు ఇoకా ఎన్నో రావాలి, మీరు మా రాయాన్ పల్లీ లో చాలా ఒగ్గు కథ చల భాగ చెప్పారు
@narrasathishoggukathalu3826
Thank you anna
@sampathyadav5040
@sampathyadav5040 Год назад
Nenu e song 100 times vinna kani malla vinali anipisthadhi super 😘👌💫
@SRINIVASTHIRUMALA
@SRINIVASTHIRUMALA Год назад
Annaya super song assallu meru pranam petti padaru ha song
@dilipreddykolanu225
@dilipreddykolanu225 Год назад
Elanti songs ki inka marenno avakasharu ravali ani manaspoorthi korukontunna Sathish anna me kathalu roju chustunta big fans
@shivanani5042
@shivanani5042 Год назад
Anna super నువ్ ఇంకా మంచి మంచి పాటలు రాయాలి అన్న
@rajkumar-yx3gt
@rajkumar-yx3gt Год назад
సతీష్ అన్న చాలా సార్లు వినా చాలా బాగుంటది 👌👌👌అన్న నీకు 🙏🙏🙏🙏
@anilkumarjavvagi9226
@anilkumarjavvagi9226 Год назад
000
@narrasathishoggukathalu3826
Thank you anna
@kadigallaupendar1469
@kadigallaupendar1469 Год назад
సతీష్ అన్న ఈ పాట ఓగ్గు కథ వినట్టు అనిపియ్యలేదు అన్న కానీ సూపర్ సతీష్ అన్న నీకు నేను పెద్ద అభిమానిని 💐🥰👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@narrasathishoggukathalu3826
Ok anna thank you
@lingamurthiambala4533
@lingamurthiambala4533 Год назад
Anna.supergapadaru
@sailuenkkanolla3246
@sailuenkkanolla3246 Год назад
నేను.ఒక్క. పేశంటును. నా. జీవితానికి. ఈ. పాట.100.శాతం. కరక్ట్ 😭🙏
@praveenyadav5262
@praveenyadav5262 Год назад
Thondaraga recovery kavalani manaspurthiga korukuntunna
@y.nagendraprasadprasad3371
@y.nagendraprasadprasad3371 Год назад
Ami kadu baga tondara recovery itharu
@venateshchekuti4807
@venateshchekuti4807 Год назад
​@@y.nagendraprasadprasad3371ll😊0
@Thota.SrikanthPatel
@Thota.SrikanthPatel Год назад
ఒగ్గు కథ పాటలను కనుమరుగు కాకుండా చూస్తున్న మీకు 🙏🙏🙏🙏🙏నర్ర సతీష్ అన్న 👌👌
@narrasathishoggukathalu3826
Thank you
@narrasathishoggukathalu3826
Thank you
@chandarvagaldasu6395
@chandarvagaldasu6395 Год назад
🎉
@garshakurthiramulatha5050
@garshakurthiramulatha5050 Год назад
రియల్లీ భార్య భర్తల అనుబంధన్ని వివరంగా వివరించి చెప్పారు అన్నయ్య లు ఐయామ్ ఫ్రావడఫుయు ( husbend&wife ఎలాఉండాలో ఈ song చెపుతుంది 🙏🙏సూపర్ అన్న )
@ravularajitha8439
@ravularajitha8439 Год назад
చాలా బాగుంది సతీష్ గారు ... మీ వాయిస్ చాలా బాగుంది సాంగ్ వింటేనే ఏడుపొచ్చేసింది... ఆఅ వర్డ్స్ చాలా బాగున్నాయి ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాము మీరు ఇంకా బెస్ట్ పొజిషన్ కి రావాలని మనస్ఫూర్థ్దిగా కోరుకుంటున్నాము... మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది 👌🤝
@narrasathishoggukathalu3826
Thank you
@lavanyad1449
@lavanyad1449 Год назад
Vinakothi. Vinalli anipichella undhi song super anna
@rmcreation2298
@rmcreation2298 Год назад
Srikanth Anna supar anna niku my song ki Ni gothu ki marala thirugeledhu Anna suparb anna
@donakantimunindar7140
@donakantimunindar7140 Год назад
సూపర్ శ్రీకాంత్ అన్న నీ ప్రతి తప్పకుండ చూస్తా 👌👌
@kishanoggukatha6951
@kishanoggukatha6951 Год назад
చాలా బాగుంది సతీష్ అన్న 👌👌
@prabhakara9642
@prabhakara9642 Год назад
శ్రీకాంత్ నీ గొంతు సూపర్ బ్రో
@srilathasheela8896
@srilathasheela8896 Год назад
Anna chala Bagunadhi Vinakodhi vinalani undhi 🙏
@NeeridiAshok
@NeeridiAshok Год назад
🎉Super ana🎉🎉❤😊😊😊
@chantichanti932
@chantichanti932 Год назад
Nice voice bro good song all the best anna madhi sarvaram pilli chanti ❤️🙏
@bhaskararmyoffice400
@bhaskararmyoffice400 Год назад
💐🎵సాంగ్ సూపర్ శ్రీకాంత్ అన్న🎤🎵 సతీష్ అన్న నువ్వు పడుతుంటే కోకిలమ్మ పడినట్టు ఉంది ఇలాంటి పాటలు మరినో పాడాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎶🎶🎶👌🏻👌🏻👌🏻💐
@narrasathishoggukathalu3826
Thank you anna
@narrasathishoggukathalu3826
Thank you sir
@shankarbabuvlogs9031
@shankarbabuvlogs9031 Год назад
సూపర్ అన్నలు 👌👌👌🙏🙏
@obhaskar6601
@obhaskar6601 Год назад
Super annnaya
@parupubandamusic499
@parupubandamusic499 Год назад
Nakka srikanth narra sathis ku salam❤
@mabburamesh8344
@mabburamesh8344 Год назад
Namdev Anna. 🤝 🙏🙏🙏🙏 God bless you 💯 Anna
@kalyaniduddu4481
@kalyaniduddu4481 Год назад
Song baguthudi male version kavali plz
@dndsriko1991
@dndsriko1991 Год назад
సాంగ్ చాలా బాగుంది అన్న.ఇద్దరు ప్రాణం పెట్టి పాడారు
@saisrichanti8270
@saisrichanti8270 Год назад
నా జీవితానికి సంబంధించిన పాట💯😭😭😭😭🙏👌అన్న
@bidudhularaju9025
@bidudhularaju9025 Год назад
అన్న పాట వింటుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి..
@talarikumar3912
@talarikumar3912 Год назад
Nakka Srikanth Anna ni vas super
@kanakaiahputta4375
@kanakaiahputta4375 Год назад
మ్యూజిక్ అందించిన జీ యల్ నాందేవ్ గారికి సేతకోటి వందనాలు
@narsaiahboini6425
@narsaiahboini6425 Год назад
2
@swamymudhiraj1533
@swamymudhiraj1533 Год назад
Sathish anna ni songs super nenu gajulapalli village
@chintuyadav6482
@chintuyadav6482 Год назад
నక్కశ్రీకాంత్ అన్న ఏ పాట బడిన సూపర్
@ponnabainayesu5100
@ponnabainayesu5100 Год назад
అన్నలు మీ ఇద్దరు ఈ లాంటి పాటలు మరెన్నో పడాలి మీ ఇద్దరికి నా హృదపురువక ధన్యవాదములు
@madhusudanreddymaddi5099
@madhusudanreddymaddi5099 Год назад
అన్నా నాకు మా డాడ్ మీద ఈ సాంగ్ కావాలి అన్న
@ksdjkumar9623
@ksdjkumar9623 Год назад
Konchem fast vunte super undu sathish bro
@Ramanjiyadavnarramula5884
@Ramanjiyadavnarramula5884 Год назад
Yadava puli biddalu Nakka Srikanth yadav Anna and Narra Sathish yadav Anna Song super 🙏🙏🙏🙏🙏
@bupathirani6051
@bupathirani6051 Год назад
Satish voice super mee songs 👌👌👌
@sreenivasulumydapu4685
@sreenivasulumydapu4685 Год назад
నర్రా సతీష్ అన్న మరియు నక్క శ్రీకాంత్ గార్లు ఈ సాంగ్ చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు
@raghurapolu3698
@raghurapolu3698 Год назад
Ne gonthulo devudu unnadu supar Anna enni sarllu venna malli venli anili
@nagamanifolks....4608
@nagamanifolks....4608 Год назад
Anna garu song super ekka ellativi anoo padaalani mannaaspurthi korukuntunna
@kommukarthik7872
@kommukarthik7872 Год назад
అన్నా మీ ఇద్దరు కలిసి చేయడం బాగుంది ఇంకా బాగా మంచిగా పాడలి ,చాలా పాటలు చేయాలి అన్నలు.
@Ganeshanna4124
@Ganeshanna4124 Год назад
Wow.. Both of superb pics level.. 👌🏼👌🏼👌🏼👌🏼🎶🎶🙏🙏🙏👌🏼👌🏼👌🏼
@alpulamadhu146
@alpulamadhu146 Год назад
సూపర్ గా ఉంది. అన్న సంగతియడంలో చాలా బాగుంది. 🌹👌 ఇంకా కొంచం మిక్స్ చేస్తా బాగుండు
@mabburamesh8344
@mabburamesh8344 Год назад
Namdev Anna is my best music Fan's God bless you Anna mi music ku kannilu Ravalacinde 🤝🙏🙏🙏🙏
@mabburamesh8344
@mabburamesh8344 Год назад
Srikanth Anna super God bless you 💯🙏
@darapuveeranna8468
@darapuveeranna8468 Год назад
Super.. 👌🙏🙏🙏🙏🙏. Me. Po. NBS. KavL
@kistaswamykashapaka1147
@kistaswamykashapaka1147 Год назад
Triangle love story tho vedio theeyandi copalsary super hit
@Thiru7645
@Thiru7645 Год назад
సతీష్ అన్న మీకు🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@venkeymudhiraj
@venkeymudhiraj Год назад
Anna super ga unadhi
@rajendarpenchala3629
@rajendarpenchala3629 Год назад
Chala bagundi anna
@sanjeevpittala734
@sanjeevpittala734 Год назад
శ్రీకాంత్ అన్నా నువు సూపర్ పాటకు తగ్గ expression
@koppuvicky8576
@koppuvicky8576 Год назад
అన్న మి లిరిక్స్ సూపర్ and సూపర్ వాయిస్ both of you
@giddemogili4125
@giddemogili4125 Год назад
చాల బగుంది నాకూ న మనసు కు బాగా నచ్చింది మనసు పిండ్డినట్టుగా అవుతుంది ంమీ పాట నచ్హింది
@rajendarpenchala3629
@rajendarpenchala3629 Год назад
Super annalu
@laxmanthota5770
@laxmanthota5770 Год назад
ఎక్ససులెంట్ సాంగ్ శ్రీకాంత్
@loveendadscreation9813
@loveendadscreation9813 Год назад
నా లైఫ్ లో ఈ పాట వినగానే నా లైఫ్ లో జరిగిన స్టోరీ మళ్ళీ గుర్తుకొచ్చి చాలా బాధగా ఉంది కలిసుంటా అన్న నా ప్రియురాలా అను ఇప్పుడైనా నా మనసులో ఉన్న నువ్వు ఇచ్చిన మాట తప్పిపోయిన వాని గుర్తు తెచ్చుకొని ఈ పాట తోటి మళ్ళీ కలవాలని ఒక చిన్న ఆశగా ఉంది రా. అన్న ఇలాంటి పాటల తోటి మళ్లీ ముందుకు రావాలన్నా నక్క శ్రీకాంత్ అన్న మరెన్నో పాటలు రాయాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను అన్న
@nagarajulingamalla9013
@nagarajulingamalla9013 Год назад
Supar sathish anna anni sarlu vinna enka vinalani pistindhi and ni kathalu anni chala baguntae nicee srikannth anna
@srinuboini6760
@srinuboini6760 Год назад
అన్నయ్యలు చాలా బాగుంది సాంగ్ సతీష్ అన్న సూపర్ అన్న
@narrasathishoggukathalu3826
Thank you anna
@muthyalaramu1848
@muthyalaramu1848 Год назад
నక్క శ్రీకాంత్ వైస్ okate బాగుంది సతీష్ అన్న వైస్ చుటు కలే... సారీ అన్న
@bollaramkalyani5643
@bollaramkalyani5643 Год назад
Annalu kallalo water agatle 👌👌👌👌🙏🙏🙏
@narsaiahgattu4737
@narsaiahgattu4737 Год назад
సూపర్ 🙏🙏🙏🙏🙏👌👌👌👌
@gangabonasi3829
@gangabonasi3829 Год назад
E song Naku all ready telusu anna
@vr5musicchannel
@vr5musicchannel Год назад
స్టీలు పల్లెంల అనేబదులు కంచు పల్లెంలో అంటే బాగుండేది నైస్ పాడారు
@gandlamanishkumar4974
@gandlamanishkumar4974 Год назад
Satti bammardi super nice song Kumar mancherial
@upendardharmarapu
@upendardharmarapu Год назад
Gaddar narsanna voice no one replace...
@rajuragula7611
@rajuragula7611 8 месяцев назад
Anna ma barya chanipoindi e song vintunte Na barya Mounika gurthukosundi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@mohanreddy8069
@mohanreddy8069 Год назад
అన్న నిజంగా ఈ పాట వింటూ ఏడ్చిన నేను
@subhadrasubadra5000
@subhadrasubadra5000 Год назад
Wow super brother mem kuda singer kavali milagaaa
@meghanakappala2416
@meghanakappala2416 Год назад
Super ga padaru anna lu
@teluguall9
@teluguall9 10 месяцев назад
Sam eidha song ladies to padinchandhi bro minmam 500k likes pakkaa
@markantiabhilash9309
@markantiabhilash9309 Год назад
Yenni saarlu vinna vinalanipithundhi bro nice 👍 super
@lalamahesh5526
@lalamahesh5526 Год назад
Srikanth anna sathish anna super vice super song
@srinivasyadav1881
@srinivasyadav1881 Год назад
Super👌👌👌song sathish garu.me songs challa baguttai
@Ashokkumar-cl2ji
@Ashokkumar-cl2ji Год назад
Adbhut super song
@kethanayadav7630
@kethanayadav7630 Год назад
Super combination voice bro's🙏🙏😭
@googleayanshvlogs5634
@googleayanshvlogs5634 Год назад
Super srikanth bro. I like you❤
@rajenderpulisheru2244
@rajenderpulisheru2244 Год назад
Super anna Sathish anna
@rajinikanthbanuka4244
@rajinikanthbanuka4244 2 месяца назад
Super
@maheshbhumpally5774
@maheshbhumpally5774 Год назад
Anna me team ki tqs
@maheshbhumpally5774
@maheshbhumpally5774 Год назад
Me songs nice anna😢😢 me team ki tqs
@ramuyadavmyakala4262
@ramuyadavmyakala4262 Год назад
Narra.sathish song super
@mendeswapnamendeswapna4571
@mendeswapnamendeswapna4571 Год назад
Super 👏👏👏👏👏👏
@boddupallyshiva1247
@boddupallyshiva1247 Год назад
srikanth anna ni ragame vere anna
Далее
Sinfdosh xotin 7😂
01:01
Просмотров 2,4 млн
Как выжить на 1000 рублей?
13:01
Просмотров 544 тыс.
Асфальт
2:51
Просмотров 681 тыс.
MASSA Feat. DITTO - Boss (Official Music Video)
3:23
Просмотров 668 тыс.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
Просмотров 1,1 млн