Тёмный

EPF Pension Hike Latest Update 2024 || EPF EPS Pension New Update in Telugu 

Sivamin Telugu
Подписаться 261 тыс.
Просмотров 21 тыс.
50% 1

EPF Pension Hike Latest Update 2024
ఈపీఎఫ్ సలహాలు, సూచనలు, ఉపసంహరణలు, మరియు ఇతరములు కోసం మమ్మల్ని సంప్రదించండి
Need For Paid Services
Contact Me
Service Charges Here: sivamintelugu....
Or Whatsapp: 6303463171
మమ్ములను సంప్రదించే ముందు ఈ క్రింది పూర్తి వివరాలను జాగ్రత్తగా చదివిన తర్వాత మాత్రమే మమ్మల్ని సంప్రదించండి
ముందుగా మీకు ఏ సర్వీస్ కావాలి అనేది వాట్స్అప్ ద్వారా టైప్ చేసి మాకు మెసేజ్ చేయవలెను, తర్వాత మేము మీకు ఒక క్విఆర్ కోడ్ పంపించడం జరుగుతుంది (లేదా క్రింద ఒక నెంబర్ ఇవ్వబడినది) దాని స్కాన్ చేసి క్రింది ఇవ్వబడిన సర్వీస్ రేట్ల ప్రకారం మీకు నచ్చిన సర్వీస్ ఎంచుకుని అమౌంటు కట్టవలెను.
దానితోపాటు మీరు కట్టిన అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ ను అనగా ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ ను వాట్స్అప్ లో షేర్ చేయండి దానితోపాటు మీ పేరు మీ మొబైల్ నెంబర్ మీ యొక్క UAN నెంబర్ను కూడా మెన్షన్ చేయాలి
తదుపరి అనంతరము మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము వాట్సాప్ లేదా ఫోన్ కాల్ ద్వారానే ఇదంతా జరుగుతుంది.
మీరు ఎంచుకున్న సర్వీస్ ఏమైతే ఉందో దానిని మీకు ఖచ్చితంగా ఇవ్వగలము, కచ్చితంగా ఇవ్వలేని పక్షంలో మీ అమౌంట్ మీకు తిరిగి ఇవ్వబడును
గమనిక: మీ అమౌంట్ తిరిగి ఇచ్చే సమయంలో కన్సల్టెంట్ ఫీజు కింద కొంత రుసుమును కట్ చేసి మీకు ఇవ్వబడుతుంది.
మీరు మమ్మల్ని కేవలం సలహాలు కొరకు సందేహాల కొరకు సంప్రదించినట్లయితే మీకు మేము కేవలం 10 నిమిషాల టైం మాత్రమే వెచ్చించగలము.
--------------------------------------------------------------------------
Contact Me Link Here: sivamintelugu....
Or Whatsapp: 6303463171
--------------------------------------------------------------------------
Our Services Below
1.PF Services
PF Withdrawal
Final Settlement
Death Claims
PF Transfer
KYC
e-Nomination
Mark Exit
Joint Declaration
UAN Active and Allotment
Password Changes
2. Aadhaar Services
Aadhaar Address Changes
Aadhaar Download
PVC Card
Other Aadhaar services
3. Pan Card Services
Pan Reprint
New Pan Card Apply
Instant Pan Card
Pan corrections
--------------------------------------------------------------------------
Contact Me Link Here: sivamintelugu....
--------------------------------------------------------------------------
ప్రస్తుతం ఈ సమయాల్లోనే మమ్మల్ని సంప్రదించండి
ఫ్యూచర్లో ఫుల్ టైం సేవలను అందించడానికి ప్రయత్నం చేస్తాము
( Ever Day 7:30 PM to 9:30 PM - Thursday 9:00 AM to 6:00 PM )
Download Voter card: sivamintelugu....
e-Shram Self Registration: • e-SHRAM Portal UAN Car...
aadhaar card update online new in website : sivamintelugu....
YSR EBC Nestham Full Details : sivamintelugu....
Download Ayushman Bharat Digital Health ID Card : sivamintelugu....
Covid vaccination Certificate : sivamintelugu....
Download SSC Marks Meme For Andhra/Telangana : sivamintelugu....
Atal Beemit Vyakti Kalyan Yojana Full Details : sivamintelugu....
E-Shram Card Registration 2021 Online : sivamintelugu....
How to update aadhar card online from home : sivamintelugu....
Joint Declaration Online: • EPF Big Good News || E...
E-Nomination : sivamintelugu....
About EPF
e-nomination: • How to Update PF Nomin...
How to set Member Profile : • How to Set Profile Pic...
About EDLI Scheme : • What is EDLI Scheme in...
PF transfer : • EPF Transfer Online in...
Pf Exit date : • How to Enter date of e...
epfo Registration & UAN activation : • How to Activate EPF UA...
How to Change Father name, Date of Birth and Mobile Number: • How to Change Father n...
How to ADD/ Update Bank Details: • How to ADD/ Update Ban...

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 78   
@ramakrishnagarapati1203
@ramakrishnagarapati1203 Месяц назад
మోడి విదేశాంగ విధానంలో నెంబర్ వన్ దేసియంగా విధానంలో అట్టర్ ఫ్లాప్ , మోడి ఎంతసేపు గుజరాత్ కంపెనీలకే దోషి పెట్టటానికి పుట్టాడు తాను చిన్నప్పటి నుంచి అనుభ వించిన కష్టాలు మరచిపోయాడు , పెద్దలకి వక ముద్ద పెట్టటానికి చేయరావటము లేదు జాలి గూడు లేదు మనల్ని ఆదేవుడే రక్షంచాలి
@karrisaireddy8332
@karrisaireddy8332 Месяц назад
A.P Govt.ఏ ఉద్యోగం లేని వాళ్ల కు Rs.4000/- ఇస్తున్నారు.30 -40 సంవత్సరాల సర్వీసు చేసిన వాళ్ళకు Rs.1000/- ఏమీ ధర్మం అండి. ద్వారా నికారనంగా అదిఇవ్వడం లేదు.
@sagarch1463
@sagarch1463 Месяц назад
అది జరగని పని.. eps 95 పెన్షనర్స్ పెన్షన్ పెరుగుతుందని ఎదురు చూసి చూసి చచ్చిపోయిన వాళ్ళు ఎందరో...
@mallikarjunaraovavilala2598
@mallikarjunaraovavilala2598 Месяц назад
రోజుకు పదుల సంఖ్యలో పోతున్నారు, మోడీకి దయ లేదు
@yalamanchilinageswararao5584
@yalamanchilinageswararao5584 Месяц назад
పెంక్షన్ పెరుగుద్ది అని ఎదురు చూచి చూచి మరణించిన వాల్లు ఎందరో మోడి షా కి కనికరం లేదు సుప్రీం తీర్పు ఇచ్చినా అమలు పరచడం లేదు
@penchalarajeshwarrao5948
@penchalarajeshwarrao5948 Месяц назад
NSC నాయకులకు మరియు అశోక్ రావత్ గార్లకు ధన్యవాదాలు వారికి దేశ రైతాంగం అందరు సంపూర్ణ మధత్ తెలుపుతారు . ప్రజలందరు మద్దతు తెలుపు తారు వృద్దులకు eps95 కనీస పెన్షన్ పెంచండి.వారి ధర్నా కోసం రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేయాలి
@rahmanimad4167
@rahmanimad4167 Месяц назад
మెది ఉనంత వరకు పెంచన్ పెరగదు 😂😂😂😂😂
@venkateswarluvajrala3833
@venkateswarluvajrala3833 Месяц назад
ఎందుకు అన్న ఎన్ని సార్లు చెబుతారు. రూపాయి కూడా పెరగదు
@ravienjamuri
@ravienjamuri Месяц назад
10 సంవత్సరాల మోదీ పరిపాలనను ఏరోజైనా ఈపీఎఫ్ పెన్షన్ కొరకు ఎటువంటి చర్య తీసుకున్నట్టు గాని సమావేశం జరిగినట్టు కానీ లేదు కావున మోడీ గారికి దీనిపైన ఎటువంటి శ్రద్ధ లేదు. పెన్షన్ కొరకు ఎన్ని లక్షల మంది దీని కొరకు వెయిట్ చేస్తున్నారు అని ఏరోజైనా ఆలోచించారా! మన దగ్గర ఉన్నా ఎంపీలు బండి సంజయ్ గారికి ఇటువంటి విషయం పైన అవగాహన ఉందా ఏరోజైనా మోడీ గారికి ఈ విషయంపై చర్చించారా? లేదు. పక్క పార్టీల మీద నోరు పారేసుకోవడం తప్ప వీరికి తెలిసింది లేదు.
@chgangaiahraj4144
@chgangaiahraj4144 Месяц назад
Ledhu
@buchaiahmote1800
@buchaiahmote1800 Месяц назад
m.buchaiahpensioner enkayennaduykkuvapension.kendraprabuthuva bhadjetroju pentionekkuvapentionpasschesthananiannaru khaninakunammakamuledu.godbles pentionars.
@byreddyrangareddy4339
@byreddyrangareddy4339 Месяц назад
Modi. Unnavaraku radu. Congress. Rahul Gandhi supported cheyali
@Mahashri0308
@Mahashri0308 Месяц назад
Ante ఇప్పుడు వచ్చే epfo పెన్షన్ విడో వాళ్లకు పెరుగుతుందా....
@sudhakardodda2188
@sudhakardodda2188 Месяц назад
Athanu only paid service 😂
@chittibaburaogudala5902
@chittibaburaogudala5902 Месяц назад
Dear kamreds పోరాడితే పోయేదేమీ లేదు,pension పెరగటం తప్ప
@ravienjamuri
@ravienjamuri Месяц назад
పెన్షన్ పెరుగుతుందని ఎదురు చూసి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది 100% నిజం. వెయ్యి రూపాయల నుండి 3000 పెరుగుతుందన్నారు రూ .7500 వరకు పెరుగుతుందన్నారు. నోటి మాటలు తప్ప చేతల్లో ఏక్కడ కనబడలేదు. ఈ విషయంలో బీజేపీకి ఓటు వేయద్దు. అని బలంగా ప్రజలలో చైతన్యం రావాలి దీని పైన ఒక పాంప్లెంట్ విడుదల చేసి ఎలక్షన్ల టైంలో ఇటువంటివి నెరవేర్చని వాళ్ళు ప్రభుత్వాన్ని ఎందుకు నడిపించాలి అనే నినాదంతో ప్రజలు వుండాలి.
@tvsrvenkateswarlu2489
@tvsrvenkateswarlu2489 Месяц назад
It is perfectlynot rungovernment
@vishnuarja5189
@vishnuarja5189 Месяц назад
వీళ్ళకు ప్ర జలు ఓట్లేయాల్సినపనిలేదు, కేవలం ఈ వీ యమ్ లను టాంపరింగ్, మానిప్యులేట్ చేసి అధికారంలోకి వచ్చేట్లు చేసుకోగలరు.
@k.psetty874
@k.psetty874 Месяц назад
Pension of epf minimum. To increased upto Rs 7500 very very tks to modijjee . But lacks of members Expired during in those days.They are very poor persons But they could not get anything .
@venkatasubbarao6668
@venkatasubbarao6668 Месяц назад
EPS 95 minimum pension 7500+DA NO public announce Honorbul PM Modi Government 67 Lakes EPS pensioners disappoint NO USE BJP government NO USE CBT bord NO USE EPFO bord EPS pensioners waiting for 10 years EPS 95 pensioners very very very poor pensioners please Request support HONORBUL Rahul Gandhi Garu please Request support your channel Thank you so much
@madanapallimadhusudanarao3741
@madanapallimadhusudanarao3741 Месяц назад
Thanks brother
@UdayKumar-nb3wf
@UdayKumar-nb3wf Месяц назад
పెంక్షన్ పెరక్కతలలు బాదుకుంటు కూర్చున్న వారిని యిలాంటి నీటిమీదరాతలవార్తలతొ ఆశలు రేపి నెత్తిన నిప్పులు పోయడం పరిపాటైపోయింది.కనుక ప్రయోజనం లేని వార్తలు దయచేసి ప్రచారం చేయోద్దు.చివరికి నాన్నాపులి కథె.
@narsimharao2964
@narsimharao2964 Месяц назад
Lot of pensioners dead on seeing the news only
@MohammadBabu9885
@MohammadBabu9885 Месяц назад
TDP and ysrcp should be support to epf95
@durgasrikanth6176
@durgasrikanth6176 Месяц назад
East godavari nadhi company lo job but Naku pf & ESI full ga kavali employee adding transfer and nominee adding etc with paible
@mutyalanarayanamurthy8334
@mutyalanarayanamurthy8334 Месяц назад
Minimum pension penchadaniki yenduku badha okasari mla ga mp ga chesthe 75000 pension
@madhusudhakarboilla3891
@madhusudhakarboilla3891 Месяц назад
Sir nenu ippudu fourth company lo work chestunna first company nundi pf second company ki transfer chesukunna. second company third company DoJ DoE rendu overlaping ayyayi, ippudu nenu fourth company lo work chestunna sir ippdu second company nundi fourth company ki pf transfer cheyyocha sir Deeni meeda oka video cheyandi sir... Please....
@muralisalana101
@muralisalana101 19 дней назад
Agitation on 22.8.24 or 31.8.24?
@eswararaoadabala4052
@eswararaoadabala4052 Месяц назад
Please long time pension gurinchi ekkuva ga chappanandi Eps95Minimum Meeru chappindi Modi ku teliyali
@raizelkusuma6707
@raizelkusuma6707 Месяц назад
Good information sir 🎉🎉
@y.s.nmurthy6909
@y.s.nmurthy6909 Месяц назад
EPS 95 pensioners higher pension kosam yeduruchusi chalamandi chanipoyaru eee Desamlo..eee govt/epfo higher pension evvaru..bad..
@raghunathreddy1663
@raghunathreddy1663 Месяц назад
Ashok rough jee has to take agitation in jantar mantar in Delhi continuously with out break until problem solved if the agitation is stopped you will get bad name before pensioner's.from L Raghu natha Reddy apsrtc retired employees Kadapa district AP.
@aranimunichandra2110
@aranimunichandra2110 Месяц назад
ఈ కత విని విని విసిగి పోయినాము 2050 అయినా జరుగుతుంది పోరాటం చేస్తా వుంటారు సగంమంది పై లోకానికి పోయినవారు
@hariprasadviswanadha4969
@hariprasadviswanadha4969 Месяц назад
till how many years pension will get ?
@gopalakrishnaguru4973
@gopalakrishnaguru4973 Месяц назад
Nice
@Mahesh_Naidu97
@Mahesh_Naidu97 Месяц назад
bro nenu PF advance umang nuchi apply chsa 8/7/24 na inka still under process ani chupistundhi please anyone help for next process
@ChandraSekhar-bo3np
@ChandraSekhar-bo3np Месяц назад
4,5 years nundi ede chebuthunnaru adi peragadu
@chaitanyakumar253
@chaitanyakumar253 Месяц назад
Pf apply claim settlement 70 days ayindhi bro amount Inka raledhu under process lo undhi bro
@COOL-jb7rw
@COOL-jb7rw Месяц назад
Modi vundaga jaragadu. Endamavullu chusi parigetti alasipoyamu
@cvsatyanarayanavarma9681
@cvsatyanarayanavarma9681 Месяц назад
Nammalemu. 50 per cent super senior citizens are to die.
@kirkit7527
@kirkit7527 Месяц назад
సార్.. నేను ఒక సంస్థ లో ఖచ్చితంగా 5 సంవత్సరాలు వర్క్ చేసాను.. మానేసాను.. మళ్లీ 2 సంవత్సరాల తర్వాత వేరే సంస్థ లో జాయిన్ అయ్యాను.. కానీ, ముందు pf అకౌంట్ దీనికి ట్రాన్స్ఫర్ చేసాను అమౌంట్ మొత్తం వచ్చింది కానీ పెన్షన్ అమౌంట్ రాలేదు.. అది ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చెప్పగలరా..
@ravienjamuri
@ravienjamuri Месяц назад
మొదట చేసిన కంపెనీలో నీకు యు ఏ ఎన్ నంబరు ఉన్నదా! ఉంటే దానిని ఫస్ట్ కంపెనీలో యాజమాన్యం ద్వారా (employer) ద్వారా ఫామ్ 13 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా రెండవ కంపెనీలో కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చును. ఈ సారు నీకు చెప్పడు paid సర్వీస్ ఉన్నాయి. కాబట్టి సార్ ను కాంటాక్ట్ కాగలవు😂
@user-dc4ns9wz7k
@user-dc4ns9wz7k Месяц назад
మోడీ వల్ల కాదు, రాహుల్ వస్తే ఈ పి ఎఫ్ పెన్షన్ పెరుగుతుంది.
@ravikumar.m2107
@ravikumar.m2107 Месяц назад
Vaadu vasthay adukku thintav
@mallikarjunaraovavilala2598
@mallikarjunaraovavilala2598 Месяц назад
కరెక్ట్ గా చెప్పారు
@mutyalanarayanamurthy8334
@mutyalanarayanamurthy8334 Месяц назад
Maa epfo minimum pension gurinchi tv chanals news lo debet lu pettandi
@annepusulochana5079
@annepusulochana5079 Месяц назад
Tq for the information.
@bhramarambasomayajula1273
@bhramarambasomayajula1273 Месяц назад
Thanku for the information, very important issue,
@bhaskards942
@bhaskards942 19 дней назад
Repetrd news with new head lines to make viewer's to read. Looks it is trade of few channrls.
@PavanKumar-sy2hr
@PavanKumar-sy2hr Месяц назад
Kr puram pf office lo unna vallu chala dharunaga job chesthunaru sir oka ganta kuda claims chudaru
@VenkateswarluDondapati-tw5wp
@VenkateswarluDondapati-tw5wp Месяц назад
Central lo modi.nni saganampali please😅😅😅😅😅
@jannathamanohar1001
@jannathamanohar1001 Месяц назад
అన్నీ రాష్ట్రాల ఎంపిలు దీని పైన చర్చించి మన ప్రధాన మంత్రి మోడీ గారి దృష్టికి తీసుకేల్లి ప్రణాళిక బద్దఅంగ పెన్షనర్లకు ఒక న్యాయ బద్దఅంగ న్యాయం చేయాలని EPF పెన్షన్ వారందరూ భావిస్తున్నారు
@seelam786
@seelam786 27 дней назад
Modi for upper class people
@battulamohanrao1602
@battulamohanrao1602 Месяц назад
It's not a impossible
@sathishkumar-st9nk
@sathishkumar-st9nk Месяц назад
Sir నేను ఓకే కంపెనీలో 9 సంవత్సరాల నాలుగు నెలలు పని చేశాను నేను పెన్షన్ కి ఎలిజిబుల్ అవుతానా....??
@kristipatisarma3079
@kristipatisarma3079 Месяц назад
No
@mekalagopi2549
@mekalagopi2549 Месяц назад
No sir
@kristipatisarma3079
@kristipatisarma3079 Месяц назад
10 + Years
@symbiosissoftsolutions9386
@symbiosissoftsolutions9386 Месяц назад
for pension eligibility minimum 9years 6 months required
@shreyobilashishreyobilashi5858
@shreyobilashishreyobilashi5858 Месяц назад
9 years and 6 months net service undali
@ganapatisastry208
@ganapatisastry208 Месяц назад
As long as chai wala p.m modi is there,we cannot get enhamcement of minimum eps pensipn .worst modi rule. 1:12
@satyanarayanapeta8123
@satyanarayanapeta8123 Месяц назад
All india Mps suport Kavale prajasava Epf pension Menimu 10 thousandRs
@vemkatasn2624
@vemkatasn2624 Месяц назад
51 years reduced vallaku kudanaa
@apparaotata8239
@apparaotata8239 Месяц назад
Koyee iamay samel nai hotha hai
@tejahindu2758
@tejahindu2758 Месяц назад
Sri oka company lo ani rojulu work cheysth pension amount vasthundi
@shreyobilashishreyobilashi5858
@shreyobilashishreyobilashi5858 Месяц назад
10 years service,
@chgangaiahraj4144
@chgangaiahraj4144 Месяц назад
Congress vasthe thappa pension peragadhu
@chaitanyakumar253
@chaitanyakumar253 Месяц назад
70 days ayindhi bro pf apply chesinanu Inka raledhu
@symbiosissoftsolutions9386
@symbiosissoftsolutions9386 Месяц назад
you can check the claim status generally claim settlement can be done with in 21 days
@user-zi7mb2sq8y
@user-zi7mb2sq8y 27 дней назад
Modi. Down. Down
@gouthamkumar6285
@gouthamkumar6285 Месяц назад
Manam andharam death iynna evaru 7500 pension
@user-pr9tm6mo3q
@user-pr9tm6mo3q Месяц назад
ఎందుకు సార్ ఆశ పెట్టుకున్నారు
@pvrpv4157
@pvrpv4157 Месяц назад
మోడీ గాడు పెంచాడు పాడి పెంచాడు వేస్ట్ గా మీ ఛానల్ పనికిమాలిన ఛానల్ పెట్టకూడదు
@sharmajonnavithula2352
@sharmajonnavithula2352 22 дня назад
Asalu pension perugutundani anukotalla
Далее
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Просмотров 3,4 млн
Dropping In from the Clouds 🌁
00:17
Просмотров 669 тыс.
БЕЛКА РОЖАЕТ?#cat
00:22
Просмотров 621 тыс.
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Просмотров 3,4 млн